­

సూర్య గాడి వీర గాధ

July 18, 2018 / BY Admin
"దేవుడికే ప్రసాదం లేదు అంటే పూజారి వచ్చి పొంగలి అడిగాడు అంట" ఈ సామెత కి మన కథ కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? చాలానే ఉంది అండి బాబు.  నా పేరు సూర్య. (నా అల్లుడు ఇండియా అంటాను అనుకుంటున్నారేమో అంత సీన్ లేదు లెండి ఇక్కడ). నేను మీ అందరి లాగానే శిరోజాల ప్రేమికుడను. శిరోజాల ప్రేమికుడు అంటే తల మీద ఉన్నప్పుడు కంటే నా చేతిలోకి వచినప్పుడు ఇంకా ఇష్టం. అర్ధం కాలేదా. అదే అండి బాబు జుట్టు ని కత్తెరించడం అన్నా...

Continue Reading

దీప్తి సునయన బాబ్ హెయిర్ కట్ - Deepthi Sunaina Hair Cut

July 18, 2018 / BY Admin
దీప్తి సునయన - ఒకప్పుడు(అంటే డబ్ స్మాష్ కి ముందర అనమాట)   ఈ పేరు కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ తరువాత ఫేస్బుక్ లోను ఇన్స్టాగ్రామ్ లోను మరియు అలానే యూట్యూబ్ లోను తన దైన శైలిలో వెలుగు లోకి వచ్చిన ఇంటర్నెట్ ఆణిముత్యం. తన ఎక్స్ప్రెషన్స్ తో ను మరియు తన డాన్స్ లతోను కొంత మంది ఫ్యాన్స్ ని మరి కొంత మంది యాంటీ ఫ్యాన్స్ ని కూడా సొంతం చేసుకుంది. "వైవా" ఫేమ్ షణ్ముఖ్ మరియు దీప్తి ఇద్దరు లవర్స్ అని కూడా...

Continue Reading

కొత్త కథ కి ముగింపు by Pragna

July 17, 2018 / BY Admin
నాకు ఏమి అనాలో ఒక్క నిమిషం అర్ధం కాలేదు. కాకపోతే ఆయనకి కూడా హెల్ప్ చేసి నట్టు ఉంటది కదా అని చేతులో ఉన్న కత్తెర తీసుకొని లేచాను. ఈ లోపు మంగళోడు ఆవిడ వంక చూసి అమ్మ మీరు వచ్చి ఆ కుర్చీలో కూర్చోండి అని గుండు గోరగాల్సిన ఆవిడకి చెప్పాడు. తను వెంటనే వెళ్లి ఆ చైర్ లో కూర్చుంది. (వాళ్ళ గురుంచి మీకు చెప్పనే లేదు. అందులో మధ్యలో ఉన్న అమ్మాయి మన అనుష్క లా కొంచెం బొద్దు గా జుట్టు కూడా అలానే...

Continue Reading