­

జుట్టు సుందరి దిషా నున్నటి బోడి గుండు

August 06, 2018 / BY Admin
దిషా - మన ప్రపంచానికి బాగా తెలిసిన పేరు. తన పొడవాటి కురులతో ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది  యువతీ యువకులకు మతి పోగొట్టిన ముద్దుగుమ్మ. తను చాలా హెయిర్ స్టైల్స్ తో దిగిన పిక్స్ మాత్రం అద్భుతం. అలా ఉండగా ఒక రోజు సడన్ గా నున్నటి బోడి గుండు లో ఒక పిక్ పోస్ట్ చేసింది. నేను అయితే అదేదో ప్రాంక్ అనుకోని అనుకున్నాను. కానీ తన ముందర పిక్స్ చూస్తే వాళ్ళ అమ్మ గారితో తిరుమల లో తాను దిగిన పిక్స్ ఉన్నాయి. ఇంకొక...

Continue Reading