­

నా కన్నీటి గుండు కథ

October 31, 2019 / BY Admin
వైజాగ్ లో ఒక కాన్వెంట్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న నేను అందరి పిల్లల లాగానే ఆతాలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ పెరిగాను. కాకపోతే మా క్లాస్ లో అందరి అమ్మాయిల కంటే స్పెషల్ గా ఉండేది నా శ్రావ్య. పొడవాటి కురులు ఆమె అందానికి పెద్ద ఆకర్షణ. ఎంత మందిలో ఉన్న కూడా తన జుట్టు ని చూసి యిట్టె పసిగట్ట కలిగినంత అందమైన మేను తనది. గుండ్రటి మోహము, ఎందకంటే గుండ్రటి బాతు గుడ్ల లాంటి కళ్ళతో నా చూపులని మరల్చకుండా ఉండేది ఆమె...

Continue Reading