­

పొట్టి జుట్టు లో నిహారిక కొణిదెల - Haircutting of Niharika Konidela

December 26, 2019 / BY Admin
నిహారిక కొణిదెల - ఈ పేరు తెలియని చిరంజీవి అభిమాని ఉండదు. మెగా బ్రదర్స్ ఫామిలీ లో హీరోయిన్ గా అరంగేట్రమ్ చేసి తన కంటూ ఒకటైన శైలిలో అభినయం చేస్తున్న ఈ భామ జాలువారే జలపాతాల లాంటి కురులతో ఉండేది. కొద్ది రోజుల క్రితమే తనకి ఎంతో ఇష్టమైన తన జుట్టుని కత్తెరించుకొని పొట్టి జుట్టు తో హల్చల్ చేయడం మొదలు పెట్టింది. వివరాల్లోకి వెళ్తే చిరంజీవి కుమార్తె అయినా సుస్మిత కొణిదెల సాయం తో తన జుట్టు ని కత్తెరించింది అని సమాచారం. ఈ కింద...

Continue Reading

గుండు అనుభవం - మూడవ భాగం by Pragna

December 24, 2019 / BY Admin
సింధు ఏమో వాళ్ళ అమ్మ వంక చూసింది. వాళ్ళ అమ్మ "పునాది నువ్వు వేసాక ఇల్లు మాత్రం ఎవరితోనో కట్టించుకోడం ఎందుకు లే బాబు". మాకు కావాల్సింది "గుండు". అది ఎవరు చేస్తే ఏంది. గాట్లు పడకుండా నున్నగా గుండు చేస్తే చాలు బాబు. ఏమంటావ్ సింధు? బిందు తన గుండు మీద రుద్దుకుంటూ "అమ్మ నా గుండు భలే నున్నగా ఉంది కదా నే..." సుజాత చేతులతో మళ్ళీ చెక్ చేసి "బిందు... నిజం గానే నీ గుండు భలే ఉందే..." నేను వాళ్ళని చూస్తూ "నెక్స్ట్...

Continue Reading

గుండు అనుభవం - రెండవ భాగం by Pragna

December 20, 2019 / BY Admin
మొదటి అనుభవం లో నేర్చుకున్న పాఠాలు మాత్రం చాలా వరకు పనికి వచ్చాయి. ఆ తరువాత నుండి ఎవరు అన్న పిల్లలని తీసుకొని వస్తే ఇంకా జాగ్రత్త గా చూసి చేయడం అనేది మొదలు పెట్టాను. అలా బాగా చేయడం అలవాటు అయ్యింది. ఒక రెండు నెలలలో అన్న కి కూడా నా మీద ఇంకా నమ్మకం పెరిగింది. వర్షాకాలం మొదలు అయ్యింది. ఇంకా మాకు వచ్చేయి బేరాలు కొంచెం తగ్గాయి కానీ ఇంటికి రమ్మనే పిలుపులు పెరిగాయి. అన్న కి అలా తిరుగుడు అంటే చిరాకు సో...

Continue Reading

మొదటి గుండు by Pragna

December 18, 2019 / BY Admin
నా పేరు వెంకీ. మంగలి కుటుంబం లో పుట్టాను అనే కానీ మంగలి పని మాత్రం నేర్చుకోకుండా మంచిగా చదువుకుంటూ ఊరిలో అమ్మ వాళ్ళతోనే పెరిగాను. మంచి మార్కులతో నా ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బ్రతుకు తెరువుకోసం అని హైదరాబాద్ లో అడుగుపెట్టాను. నా అదృష్టమో ఏంటో తెలీదు కానీ సాఫ్ట్వేర్ లో రెసెషన్ వచ్చి కొత్త ఉద్యోగాల సంగతి దేవుడు ఎరుగు ఉన్న ఉద్యోగాలనే తీసేసే రోజులు అవి. ఇంట్లో వాళ్ళకేమో ఇక్కడ పరిస్థితి చెప్పి బాధ పెట్టలేను అలా అని ఖాళీగా కూర్చొని డబ్బులు పంపించమని...

Continue Reading

పొగరు బోతు భర్త by Kavitha Baradwaj

December 17, 2019 / BY Admin
మదన్ ఒక ప్రైవేటు కంపెనీ లో చిన్న ఉద్య్హోగం చేస్తూ ఉంటాడు పొగరు ఎక్కువ ఉండవలసిన చెడు లక్షణాలన్నీ ఉన్నాయి అందుకే ఇంకా పెళ్లి కాలేదు వాళ్ళ అమ్మ ఉమ ఎన్ని సంభంధాలు చూసినా మదన్ గురించి తెలిసి ఎవరూ పిల్లని ఇవ్వటానికి ఇష్ట పడట్లేదు. ఇంక వీడికి ఈ జన్మలో పెళ్లి కాదు అని నిచ్చయించుకొని సంభంధాలు చూడటం కూడా మానేసింది వీడినేమో మార మంటే మారడు రోజు రోజుకి వీడి పొగరు ఇంకా ఎక్కువవుతుంది ఆఫీసు లో పని మాత్రం బానే చేస్తాడు అందుకే వీడి...

Continue Reading