damini bhatla tirumala gundugundu kathalugundu storiesheadshave stories 2019telugu gundu kathalutelugu headshave stories
సంవత్సరం చివరి సర్ప్రైజ్ by Pragna
ఈ కథ దామిని భట్ల ఇన్స్పిరేషన్ తో రాస్తున్నాను. మన ఫెటిషర్స్ కోసం తాను ఇచ్చిన ఇయర్ ఎండ్ సర్ప్రైజ్ అనేది మాత్రం ఎవరు ఊహించనిది మరియు చాలా అద్భుతమైనది. అందుకే తననే ఆధారం గా పెట్టుకొని ఒక కల్పిత కథ రాద్దాం అని ఒక ఆలోచన వచ్చింది. నా కథలు చదివే వారికి ఇది నేను ఇచ్చే చిరుకానుక అనుకోండి. నా కథలు మీకు నచ్చితే కామెంట్ ల రూపం లో మీ అభిప్రాయాన్ని తెలుపగలరని ప్రార్ధన. "పచ్చబొట్టేసిన" పాట తో మీ అందరికి దెగ్గర అయిన...