­

జుట్టు కత్తెరించుకున్న RX100 భామ

April 15, 2020 / BY Admin
RX100 మూవీ తో తెలుగు ప్రజల ఆధార అభిమానుల్ని చూరగొన్న భామ మన పాయల్ రాజపుత్. తన అంద చందాలతోనే కాకుండా అభినయం తో కూడా మంచి మార్కులనే కొట్టేసిన ఈ జాన ఇటీవల కాలం లో పొట్టి జుట్టు తో దర్శనం ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే భుజాల కింద దిగే జుట్టుతో ఎప్పుడు దర్శనం ఇచ్చే ఈ బామ్మ సడన్ గా బాబ్ కట్ లాంటి కట్ తో దర్శనం ఇచ్చింది. పొడవు పోనీటైల్ తో ముద్దుగా కనిపించే ఈమె జుట్టు ఇప్పుడు బుజ్జి పిలకలోకి మారిపోయింది. ...

Continue Reading

నేప్ షేవ్ - నెటిజెన్ లు

April 07, 2020 / BY Admin
నేప్ షేవ్ : ఈ మధ్య కాలం లో బాగా ఫేమస్ అయినది ఏమయినా ఉంది అంటే అది నేప్ షేవ్ మాత్రమే. అమ్మాయిల మెడ భాగం లో నూనూగు వెంట్రుకలు వస్తూ ఉంటాయి. ఆ నూనూగు వెంట్రుకల అనేవి వాళ్ళు జడ వేసుకున్నప్పుడో లేక కొప్పులాగా పెట్టుకున్నప్పుడో కనిపిస్తూ ఉంటాయి. అవి చూస్తేనే ఒకప్పుడు కుర్ర కారు ఉర్రుతలూగే వాళ్ళు. అలాంటిది ఈ మధ్య కాలం లో ఆ భాగం మొత్తం నున్నగా గొరిగించేయడమే ఫ్యాషన్ అయిపోయింది మరియు దానికి అభిమానులు కూడా పెరిగిపోయారు. మన ఈ...

Continue Reading