అది ఆదివారం. ప్రియ కాలేజీ లో స్పెషల్ క్లాస్ ఏదో ఉంది అంటే వెళ్లి సాయంత్రం సమయం లో ఇంటికి వస్తూ ఉంది. ఆటో లో ఉండగా తన ఫోన్ రింగ్ అయ్యింది. తన అన్న దెగ్గర నుండి వచ్చింది ఆ కాల్. కాల్ ఎత్తి "హలో అన్నయ్య..."అమ్మ నేను మీ అన్నయ్య ని కాదు. తనకి ఆక్సిడెంట్ అయ్యింది ఎర్రగడ్డ లో. పక్కనే ఉన్న హాస్పిటల్ లో జాయిన్ చేసాము. మీరు వస్తే తనని చూసుకోవచ్చు అని కాల్ కట్ చేస్తాడు.తనకి తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్లు...
gundu kathalugundu storiesheadshave stories 2020longhair girl headshave. tirumala gundusurprise gundusurprise headshavetelugu gundu kathalutelugu headshave stories
కరోనా లాక్ ఇన్- ప్రేమజంట లాక్స్ డౌన్.
May 25, 2020 / BY Admin
కరోనా వల్ల ప్రపంచం అంతా భయం తో వొణుకుతుంటే దాని పుణ్యమా అని నా ఫిటీష్ ఆత్మకు, నా రియల్ లైఫ్ కు ఒక మంచి జంట దొరికింది.అందుకే అందరికి ఈ కరోనా ఒక కరోడా అయితే మా జంట కి మాత్రం కరోనా దేవత కిందే లెక్క.ఆ దేవతకు మా ఫిటీష్ ఆత్మలను సదా దీవిస్తూ ఉండమని మేమిద్దరం ఎన్ని సార్లు అయినా నున్నగా గుండు కొట్టించుకుంటాం.చిత్రం గా అనిపిస్తుంది కదూ. అయితే మా కథ చదవాల్సిందే గుండు ప్రియులు.నా పేరు నివాస్. ఈ మహానగరం లోని...