gundu kathalugundu storiesheadshave storiesheadshave stories 2020surprise gundusurprise headshavetelugu gundu kathalutelugu headshave storiestirumala headshave
లాక్ డౌన్ గుండు కథలు - Part 2
ప్రియాంక - మాధురి కి చెల్లిగానే ఇప్పటి వరకు పరిచయం అయినా నేను ఇక నుండి నాగురుంచి నేనే చెప్పుకుంటాను. బి టెక్ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో ఉన్నాను నేను. నాకు నా జడ అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు జడలోనే ఉండే దానిని కానీ లూస్ గా కూడా వేసుకునే దానిని కాను నేను. ఎందుకో అలా ఉండడం ఇష్టం ఉండదు. అలాంటి నేను లూస్ హెయిర్ వేసుకోడం మొదలు పెట్టాను అది ఎవరి వల్లనో మీకే అర్ధం అయ్యి ఉంటది. అవును అంది...