­

లాక్ డౌన్ గుండు కథలు - PART 3

August 09, 2020 / BY Admin
 ఆ తర్వాత రోజు నుండి ముగ్గురం మంచి ఫ్రెండ్స్ లాగా అయ్యాం. నేను ఒక్కదాన్నే ఒక్క రూమ్ లో ఉండేదానిని. తర్వాతి వారం లో లయ నా రూమ్ కి వచ్చింది. నూనూగు వెంట్రుకలు వచ్చేసాయి అప్పుడే కాకపోతే తల మీద పొట్టు బాగా వచ్చేసింది. మాటలలో మధ్యలో ప్రియాంక "ఒక సరి నా గుండు మళ్ళీ గొరిగిద్దాం అని అనుకుంటున్నాను. మొన్ననే ఎక్కడో చదివాను గుండు చేపించిన తరువాత మళ్ళీ గొరిగితే ఆ పొట్టు అది అంతా పోయి జుట్టు కూడా బాగా ఒత్తుగా వస్తుంది అంట".నేను...

Continue Reading

వలపు వల - గుండు పగ Part 1

August 05, 2020 / BY Admin
అవి నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజులు.రెండవ సంవత్సరం లో అడుగుపెట్టాము.అప్పుడు సినిమా లో హీరోస్ అందరూ పొడవుగా జుత్తు పెంచుకొని స్టైల్స్ కొడుతున్న రోజులు.ఒకరిద్దరు హీరో లు పొడవు జుత్తుని పిలకలా వేసుకుని  దర్శనం ఇచ్చిన రోజులు.అసలే జుత్తు సంబంధ ఇష్టము తో పుట్టిన వాడిని.అంతకు ముందు నున్నటి గుండు ని చాలాసార్లు ఇష్టం తో గియుంచుకుని సరదా తీర్చుకున్నవాడిని.అందుకనే ఏమోఈ సారి జుత్తు పెంచడం మొదలెట్టాను. మెడ వరకూ పెరిగి జులపాల జుట్టు గాలికి ఊగుతూ ఉండేది.అప్పటికే నా క్లాస్మేట్స్ అయిన అమ్మాయిలు ఒకరిద్దరు  ముఖ్యముగా ఇందిర...

Continue Reading