gundu kathalugundu storieshair fetish headshave storiesheadshave stories 2020telugu gundu kathalutelugu headshave stories
హెయిర్ ఫెటిష్ కోసం ముంబై ప్రయాణం - Part 2
"హలో... కొంచెం కాల్ కిరణ్ కి ఇస్తారా?""కిరణ్. నేను షాలిని. విను, ఎంత త్వరగా రావడానికి కుదురుతుంది నీకు?""ఎందుకు ఏంటే? వెంకీ వచ్చాడు రాత్రి బండికి వెళ్ళిపోవాలి అంట""అవునా సూపర్""సరే సరే నేను అయితే మాట ఇవ్వలేను" అని ఫోన్ పెట్టేసింది. వాచ్ చూసుకున్నాను. టైం ౩ అయ్యింది. కిరణ్ నా రూమ్ మేట్. తనకి కూడా హెయిర్ కట్స్ అంటే ఇష్టమే. అండ్ నీకొకటి తెలుసా నీ దెగ్గర హెయిర్ కట్ చేపించుకోవాలని ఉంది అంట? నువ్వు ఇవ్వాళ రెండు హెయిర్ కట్స్ చెయ్యబోతున్నావు. నేను వింటుంది నిజమేనా అనిపించింది....