­

ఫెటిషర్ నుండి హెయిర్ స్టైలిస్ట్ అవతారం ఎత్తిన దేవా Part 4

December 11, 2022 / BY Admin
 ఆమె మెల్లగా వచ్చింది లోపలకి. రాణి ప్రశాంతం గా వచ్చి దేవా ముందర కూర్చుంది. రాణి చెప్పింది దేవా తో "దీనితోనే మాట్లాడాను అండి రెండో ఫోన్ కాల్. అది నన్ను కలవడానికి రాలేదు రేపు ఆర్ ఎల్లుండి వద్దాం అని అనుకుంది అంట. ఇంక పొద్దునే గుండు కంఫర్మ్ అవ్వగానే మెసేజ్ పెట్టాను. అది చూసుకునే సరికి మీ ముందర కూర్చున్న గొరిగించుకోడానికి. కానీ లక్కీ గా మీరు గొరగగా ముందే అదే మెసేజ్ రిప్లై ఇచ్చింది అందుకే వెంటనే దానికి కాల్ చేద్దాం అని వెళ్ళాను....

Continue Reading

ఫెటిషర్ నుండి హెయిర్ స్టైలిస్ట్ అవతారం ఎత్తిన దేవా Part 3

December 01, 2022 / BY Admin
 దేవా రెండు నిమిషాల తర్వాత ఈ లోకం లోకి వచ్చాక అప్పుడు రాణి చెప్పడం మొదలు పెడుతుంది. వాస్తవం గా నాకు మొక్కు అలాంటిది ఏమి లేదు అండి. కాకపోతే మా బుజ్జిది పుట్టాక పుట్టు వెంట్రుకలప్పుడు నేను కూడా అక్క కి లాగానే అయిదు గుప్పెడలు ఇద్దాం అనుకున్న దేవా కానీ ఇక్కడకి వచ్చాక బుజ్జిదానిని గుండెలో చూసాక నాకు కూడా దానితో పాటు ఎందుకో గుండు చేపించుకుందాం అని అనిపించింది. ఇంట్లో వాళ్లకి చెప్తే పిచ్చి ఎమన్నా పట్టిందా అని గోల గోల చేసారు. చివరకు...

Continue Reading