­

ఇది నా గుండు కథ

March 24, 2024 / BY Admin
  కరోనా అందరికి ఒక రకం గా ఇబ్బంది పెడితే నాకు మాత్రం ఇంకొక రకం గా ఇబ్బంది పెట్టింది. ఎం ఇబ్బంది అని అనుకుంటున్నారా? అలా అయితే ఈ కథ లోకి వెళ్లాల్సిందే.నా పేరు ప్రియ. మాది గుంటూరు దెగ్గరలోని ఒక చిన్న పల్లెటూరు. ఉద్యోగం కోసం హైద్రాబాదు లో ఉంటూ గడుపుతున్న నాకు అనుకోకుండా కరోనా ముందర వారమే ఊరికి రావాల్సి రావడం. ఆ కరోనా వలన మా ఊరిలోనే ఇరుక్కొని పోవడం అన్ని జరిగాయి. అప్పుడు జరిగిన ఒక సంఘటన గురుంచి ఇపుడు చెప్తాను....

Continue Reading