ప్రజ్ఞ పారవశ్యం

by - December 26, 2017

"తదేకం గా కంప్యూటర్ లోకే చూస్తూ ఉంది మన ప్రజ్ఞ ..... తాను చూస్తుంటే ఏదో రసవథరమైనధె జరుగుతునట్టు ఉంది అనే అనుకుంటారు అందరు ..... ఇంతకి అంత శ్రద్ధ గా ఏమి చూస్తుందో మీకు తెలియడం లేదా....అల అయితే ఒక్క సరి ఆ కంప్యూటర్ స్క్రీన్ లో ఏమి జరుగుతుందో మీకు చూపించాల్సిందే.... హయ్యో కాదు కాదు చెప్పాల్సిందే ..... "

అందరు ఎవరి పనిలో వాళ్ళు హడావిడిగా ఉన్నారు.... అంత సందడిలో ఒక బ్లూ చీర లో ఒక 34 సంవత్సరాల ఆవిడ వాళ్ళ హస్బెండ్ వెనకనే సిగ్గు పడుతూ తల దించుకొని నడుచుకుంటూ వస్తుంది... అల వచ్చిన తను వాళ్ళ ఆయన ఐన శ్రీనివాస్ వంక ఓర చూపుతో చూసి ఒక్క చిన్న చిరునవ్వు ఇచింది... ఆ సిగ్గుకి అర్ధం ఏంటో మన ప్రజ్ఞ కి అర్ధం కాలేదు కాని మన శ్రీనివాస్ గారికి మాత్రం అర్ధం అయింది ఆ చిరునవ్వు వెనక ఉన్న అర్ధం ఏంటి అనేది.... ఆవిడ ఆయన చేతిలో నుండి ఒక చిన్న స్లిప్ తీసుకున్నది.... ఆయన కళ్ళలో ఆనందం ఆయనకి మాత్రమే తెలుస్తుంది కాని మన ప్రజ్ఞ కి అర్ధం అయింది ఆయన చూపుకి అర్ధం....అది ప్రజ్ఞ లాంటి వాళ్ళకి అర్ధం అవుతుంది... ఆయన పక్కననే ఆవిడ కూడా సిగ్గు పడుతూ తన చేతిని ఏదో చిన్న పిల్ల పట్టుకున్నాటు పట్టుకొని నుంచుంది లైన్ లో...
అప్పటికే లైన్ లో కొంత మంది వాళ్ళ టర్న్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు... ఇలాంటి క్షణం కోసం ఎన్ని సంవత్సరాల నుండి శ్రీనివాస్ గారు ఎదురు చుస్తునారో ప్రజ్ఞ ఆ రెండు నిమిషాలలో అర్ధం అయ్యింది...కాని ఆ కళ్ళల్లోని ఎదురు చూపులో ఎంత మాధుర్యం అనేది శ్రీనివాస్ గారికి మాత్రమె తెల్సు... అలా నుంచున ఆవిడ సడన్ గా అలా తన చెయ్యిని తెసుకొని శ్రీనివాస్ గారి తల మీద తడిమి చూసింది... అప్పటి వరకు ఎదురు చూపులతో ఎదురు చూస్తున్న హృదయం ఆ స్పర్శ తో ఏదో తెలియని ఒక ఆనందం లో తేలియాడుతుంది...

శ్రీనివాస్ చిన్నగా తన వంక ప్రేమ తో చూసారు... పెళ్లి అయ్యి 15 సంవత్సరాలు ఐన వాళ్ళ మధ్య ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంది కాని తగ్గడం లేదు అని అనిపించింది ప్రజ్ఞ అది చూసిన వెంటనే.... తను నవ్వుకుంది ఆ యువజంటని చూస్తుంటే .... ప్రజ్ఞ తన మనసులో అనుకుంది ఇలాంటి క్షణం తన జీవితం లోకి ఎపుడు వస్తుందా అనేది.... శ్రీనివాస్ గారు అలా ఆవిడ కళ్ళలోకి చూస్తూ ఉనారు... మాములు గా అయితే ఆయన ఎపుడైనా ఆ ప్లేస్ కి వచినపుడు తన కళ్ళు చుట్టూతా ఉండే జనాల మీదనే ఉంటుంది కాని మొదటి సారి తన జీవితం లో తన చూపు పక్కకి తిప్పుకోకుండా అలానే తన అర్ధాంగి మీదనే వాలింది....

[ఈ పాటికే అర్ధం అయ్యి ఉంటుంది అంది మన ఫెతిషేర్స్ కి మన శ్రీనివాస్ జంట ఎక్కడ ఉంది అనేది.... అర్ధం అవ్వకపోతే చదువుతూ ఉండండి మీకు కూడా తెలుస్తుంది...] అలా చూసుకుంటూ ఉండగానే మన శ్రీనివాస్ ముందు ఒక్కరే ఉన్నారు.... వెంటనే ఈ ప్రపంచం లోకి వచ్చారు ఆ ఇద్దరు... ఒక్కసారి అలా చుట్టుపక్కల చూసారు.... అంత గందరగోళం గా ఉంది...వాళ్ళలో వల్లే నవ్వుకున్నారు ఇంత గందరగోళం ఇప్పటి వరకు వాళ్ళ చెవులలోకి ఎలా వెళ్ళలేదు అని.... ఎక్కువ మంది జనం తో కిట కిట లాడుతుంది ఆ ప్రదేశం మొత్తం... మంగలిలు మొత్తం ఎవరి పనిలో వాళ్ళు వాళ్ళ ముందు కూర్చున్న ఆడవాళ్ళని విరబోసిన అందం తో కూర్చున్న వాళ్ళని నిండు నున్నటి తనం తో పంపిస్తునారు.... అక్కడ అలంటి నిండు చంద్రుడి లాంటి తెల్లటి అందాలు ఎన్ని ఉన్నాయో చెప్పనవసరం లేదు అందరికి తెల్సిందే ...

ప్రజ్ఞ ఏదో తెలియని గిలి మొదలు అయింది మనసులో అలాంటి అందాలను చూస్తుంటే... ఈ లోపు వీడియో లోని మన బ్లూ శారీ హీరోయిన్ తన అవకాశం కోసం శ్రీనివాస్ ఎదురుచూస్తూ ఉన్నారు... తర్వాత తన అర్దాంగి కుడా ఆ అందాలలో కలవడానికి సిద్దం గా ఉంది అని అర్ధం అయింది... ఆవిడ తన చేతిలోని స్లిప్ ని శ్రీనివాస్ చేతిలో పెట్టి అలా తన వెనక నయగారా జలపాతం లా వేలాడుతున్న పొడవాటి కురులను ముందుకి వేసుకొని ఏదో హెయిర్ ఆయిల్ ఆడ్ లో పోసే ఇచినత్తు చివరి సారి ఇచ్చింది.... తన జుట్టు ని వేళ్ళతో మెల్లగా దువ్వడం మొదలు పెట్టింది... తను ఒక కొంటె చూపు శ్రీనివాస్ మీదకి వదిలింది....

ఈ లోపు వాళ్ళ ముందు ఉన్న ఆవిడ కూర్చోడానికి సిద్దం అవుతుంది... ఇంకా అలంటి అందమైన కురులకి వీడుకోలు పలకడానికి చివరి సారి నీళ్ళతో తడుపుకోడానికి ఆవిడ అలా కిందకి వంగింది... అలా తన కుడి వైపుకి ఉన్న కురులు అలా మెల్లగా జారి తన పక్కకి ఒక్క నల్లటి తెరలా అడ్డు పడుతుంది ఆవిడ మొహానికి... శ్రీనివాస్ అలానే చూస్తూ ఉంది పోయాడు...ఆవిడ ఒక సారి అలా చూసింది... వెంటనే ఆ చూపుకి అర్ధం అయ్యి తన నున్నటు గుండు మీద చెయ్యి వేసి అలా వెనక ఏదో తడుముకుని వెంటనే తన చేతిలోని బ్లేడ్ ముక్కని మరియు స్లిప్ ని తన పాకెట్ లో పెట్టి బకెట్ లోని నీళ్ళను తన దోషిలితో తెసుకొని ఆవిడ నది నెత్తి మీద పోసాడు... ఆవిడ తల అలా తడవడం మొదలు అయింది.... అలా నీళ్ళు తన తలలో నుండి కారుతూ ఉంటె మన శ్రీనివాస్ కి "చిటపట చినుకులు పడుతూ ఉంటే" పాటలో మునిగి తేలిపోతున్నారు  

అలా చివరి సారి వాళ్ళ అర్దాంగి నల్లటి వాలు జడని ముట్టుకొని ఆనంద పారవశ్యం లో తేలిపోతున్నారు.... ఆయన ఆనందానికే హద్దులే లేనటు ఉంది ఆయన మనసులో.... ఆయన మొహం లోని భావాలు ప్రజ్ఞ లాంటి వాళ్ళకి ఊరికినే అర్ధం అయిపోతాయి... ప్రజ్ఞ అలా ఆయనని చూసి నవ్వుకుంటుంది.... చుసిన ప్రజ్ఞ కె అలా అనిపిస్తే అకడ ప్రత్యక్షం గా అనుభవిస్తున్న శ్రీనివాస్ గారి గురుంచి చెప్పేది ఏముంది చెప్పండి మీకు.... ఒక్క నాకే కాదు మన లాంటి వాళ్ళందరికీ అలానే అనిపిస్తుంది అనుకోండి... అలా శ్రీనివాస్ ఆయన వేళ్ళతో ఏదో మంగలి రేంజ్ లో మసాజ్ చేయడం మొదలు పెట్టాడు... తన అర్దాంగి కి అలాంటి అనుభూతి తన శ్రీ నుండి లేదు కాని తనకి కూడా ఆ స్పర్శ ఎంతో మధురం గా ఉంది....

అలా వాళ్ళ ఇద్దరి మధ్య చాలా సరదాగా ఈ చిలిపి ఆటలు సాగుతున్నాయి.... శ్రీనివాస్ ఆనందానికి అసలు హద్దులే లేకుండా పోతున్నాయి ఉండే కొద్ది.... ఆ సన్నివేశం ప్రజ్ఞ కి భలే చూడ ముచ్చట గ ఉంది  ... అలా శ్రీనివాస్ అర్దాంగి ముఖ్యమైన కార్యక్రమానికి సిద్దం అయింది....ఈ లోగ మంగలి ముందు ఉన్న 28 సంవత్సరాల ఆవిడ నున్నటి గుండుతో లేచింది... శ్రీనివాస్ వెంటనే వాళ్ళ ఆవిడ గుండు ఈ కళ్ళలో మెదులుతుంది.... ఆయన లో వాళ్ళ అర్దాంగి గుండు ఎపుడు మొదలు అవ్తుంది అనే కోరిక పెరిగి పోతుంది... అక్కడ ఉన్న మంగలి శ్రీనివాస్ అర్దాంగి వంక చూసి కూర్చోమని సైగ చేసాడు... ఆవిడ చాలా సిగ్గు పడుతూ శ్రీనివాస్ వంక చూసి అలా కూర్చుంది... మంగలి ఆవిడ చేతిలో చూసాడు ఆవిడ ఒక ఓర చూపు శ్రీనివాస్ వంక చూసింది....శ్రీనివాస్ ఆయన చేతిలోని స్లిప్ ని మరియు ఆయన కళలను సాకారం చేసే హాఫ్ బ్లేడ్ ముక్క ని అలా తీసుకొని మంగలి చేతిలో పెట్టాడు..

మంగలి స్లిప్ ని చించి పక్కనే ఉన్న చిన్న డబ్బా లో పడేసాడు.... తర్వత శ్రీనివాస్ అర్దాంగి జుట్టు మీద చెయ్యి మంగలి ఎడమ చెయ్యి వేసి ఆవిడ తల కిందకి వంచాడు.... ఇది అంత కళ్ళు ఆర్పకుండా చూస్తున్న ప్రజ్ఞ కి గుండెలో రైళ్ళు పరిగేడడం మొదలు అయింది.... అలానే తర్వత ఏమి జరుగుతుందా అని 4 కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి... ఒకటి స్క్రీన్ మీద శ్రీనివాస్ అయితే మరోటి స్క్రీన్ ముందు కూర్చొని ప్రతి ఒక్క సన్నివేశాన్ని అనుభవిస్తున్న ప్రజ్ఞ.... మంగలి తన పక్కనే ఉన్న బకెట్ లోని చిన్న మగ ని తెసుకొని కొన్ని నీళ్ళు ఆవిడ మేధా చిలకరించాడు.... ప్రజ్ఞ కి చంప మీద నుండి నీటి బిందువు అలా కారింది... పూర్తి గ తడిచిన జుట్టు ని తన చేతితో రెండు పాయలు విడగొట్టాడు... శ్రీనివాస్ ఎన్నో గుండు లు చూసాడు న రోజు తను చూసిన వీడియో లు చూస్తూనే ఉన్నాడు.... ఐన సరే ఇప్పుడు తన కాళ్ళ ముందు జరుగుతున్న్ దీని కోసం ఆయన 15 సంవత్సరాల నుండి నిరీక్షిస్తూనే ఉన్నాడు.... ఆయన నిరీక్షిణ ఇన్నాళ్ళకి అయినా జరుగుతున్నందుకు ఆయన ఆనందానికి హద్దులే లేవు.... ఈ మూడ్ లో "రెక్కలు వచ్చెను ఎదకే" మరియు మన కళ్యాణ్ బాబు పాడినట్టు "గాల్లో తేలినట్టు ఉందే గుండె పేలినట్టుందే ఫుల్ బాటిల్ ఎత్తి డించ కుండ తాగినట్టుందే" అన్నటు ఉంది ఆ క్షణం ....

ఆవిడ కుడి వైపు వేలాడుతున్న జుట్టు మొతాన్ని మంగలి పట్టుకొని దానిని ఒక ముడి లాగ చుట్టాడు... అది ఆవిడ కుడివైపు ఒక క్రికెట్ బంతి సైజు లో వేలాడు ఉంది.... మంగలి తన ఎడమ వైపు ఉన్న జుట్టుని కూడా అలానే చేతిలోకి తీసుకొని ఫాస్ట్ గా రెండో వైపు కూడా ఒక్క చక్కటి ముద్ద లాగా వేలాడే లాగా ముడి వేసాడు.... ఇది అంత వీడియో లో భందిస్తున్న శ్రీనివాస్ కి వాళ్ళ ఆవిడ కళ్ళలోని ఆనందం కనపడుతుంది మరియు ఆయన వీడియో తీస్తుంటే సిగ్గు పడుతూ ఆయన వంక అలా చూసింది... "చూపులు కలసిన శుభవేళ" అనట్టు ఉంది వాళ్ళ ఇద్దరి మధ్య జరుగుతున్నా ఆ సన్నివేశాన్ని చూసి ప్రజ్ఞ మనసులో నవ్వుకుంది... మంగలి తన చేతిని పక్కనే ఉన్న టవల్ తో తుడుచుకొని మన శ్రీనివాస్ ఇచ్చిన బ్లేడ్ ముక్కని కవర్ లో నుండి తీసి ఆయన దెగ్గర ఉన్న "అస్త్ర" లో అలా అందులో పెట్టాడు... ప్రజ్ఞ చేతులు వణుకుతున్నాయి ఆ సన్నివేశాన్ని చూస్తుంటే... ఇంకా మన శ్రీనివాస్ గురుంచి చెప్పెపనే లేదు... అయన ఎక్కడో స్వర్గపు అంచుల దాక వెళ్లి "అస్త్ర" యొక్క మొదటి స్పర్శ తన సర్వసం మీద పడుతుందా అని "జింక పిల్లని వేటాడే సింహం లాగా ఎదురు చూస్తునాడు"... మంగలి వాడు ఇవి అన్ని తెలిదు కదా హైగా వాడి పని వాడు మొదలు పెట్టాడు... పక్కనే ఉన్న బకెట్ లో "బ్లేడ్ ఉన్న అస్త్ర" ని ముంచి అలా పైకి తీసి అలా తీసుకువచ్చి ఆవిడ నది నెత్తి మీద అలా ఆయన ఎడమ చేతి బ్రొటన వేలిని పెట్టిన పక్కనే పెట్టి వెనకకు "శ్రిక్ శ్రిక్ శ్రిక్ శ్రిక్ శ్రిక్" అని వీణ మ్రోగించిన శబ్దం అక్కడ స్క్రీన్ మీద ఉన్న శ్రీనివాస్ కి అలానే స్క్రీన్ ని చూస్తున్న మన ప్రజ్ఞ కి వినపడింది... కాని ప్రజ్ఞ కి మాత్రం ఆ శబ్దం ఎక్కువగా వినపడింది....

శ్రీనివాస్ కి ఆ కమ్మటి దృశ్యం కోసం ఎన్నో సంవత్సరాల నుండి "చాతక పక్షి వర్షపు బిందువు కోసం ఎలా అయితే ఎదురు చూస్తుందో" అలా ఎదురు చూసారు.... ఇన్నాళ్ళకు ఆయన కల నెరవేరుతుంది... మంగలి ముందు ఉన్న ఆవిడ తల మధ్యభాగం లో చల్లటి చిరుగాలి స్పర్శ తగులుతుంది... అలానే మన ప్రజ్ఞ కి కూడా తన నుదురు మీద అలంటే స్పర్శానే తగులుతుంది... తన ఎడమ చేతిని తన నుదురు మీద పాపిట మొదలు అయ్యే ప్రదేశం లో పెట్టింది... మృదువు గా తగిలింది.... అలా తల వంచి కిందకి చూసుకుంటే తన వడిలో ఒక పొడవాటి సన్నని పాము లాగా చుట్టలాగా పది ఉంది తన నుదురు దెగ్గర ఉన్న కురులు... "హయ్యో నేను ఏమి చేసానే అని తన చేతిలోని "అస్త్ర" ని పక్క మీద పడేసి ఆ వెంట్రుకలను తన చేతిలోకి తెసుకొని తలపట్టుకొని కూర్చుంది".... స్క్రీన్ మీద వీడియో న లైవ్ లో జరుగుతున్నా సన్నివేశాన్ని పాస్స్ లో పెట్టి ఏమి చేయాలో చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితిలో పదిపాయింది మన పిచ్చి ప్రజ్ఞ... [అర్ధం అయ్యే ఉంటుంది మీకు ఈపాటికే ఏమి అయ్యి ఉంటుందో.... మీరు అనుకున్నది అక్షరాల నిజమే అండి బాబు"]


ఇంతకీ మన ప్రజ్ఞ యెక్కడ ఉంది మరియు ఏమి చేస్తుంది అని మీకు చాలా క్వశ్చన్స్ బుర్ర లో తిరుగుతూ ఉన్నాయి కదా... అస్సలు ఏంటి అనేది ఇపుడు చూద్దాము.... ప్రజ్ఞ వాళ్ళ అమ్మ వాళ్ళు సమ్మర్ సెలవలు అని వాళ్ళ అన్నయ్య ముంబై లో ఉంటె అతని దగ్గరకి వెళ్లారు.... ఇక్కడ మన ప్రజ్ఞ కి ఏదో పని ఉంది అని చెప్పి ఒక్కదానినే వదిలేసి వెళ్లారు... మన ప్రజ్ఞ కి ఇదే అదను అనుకోని చాలా రోజుల నుండి ఎగ్జామ్స్ బిజీ వల్ల తన పాతనేస్తం ఐన గుండు కథలు మరియు వీడియోలు చూద్దాము అని డిసైడ్ అయ్యి హైగా మనసులో అనుకుంది.... వాళ్ళ అమ్మ వాళ్ళను పంపించే సరికి టైం 7 అయింది... ఎప్పటి నుండో సర్ధకుండా ఉన్న తన రూం ని నీట్ గ సర్దుకొని ఉందాము అని అనుకోని తన రూం ని సర్దు కోవడం మొదలు పెట్టింది.... అలా ఒక నెల నుండి ఉన్న బట్టలను పుస్తకాలను సర్దుకునే సరికి మన ప్రజ్ఞ కి ఒక గంటన్నర పట్టింది... ఆ రోజు సాయంత్రం అమ్మ వాళ్ళు వెళ్ళేపుడు బయట ఏదో తినే ఇంటికి వచ్చేసరికి ప్రజ్ఞ కి ఆకలి గా అనిపించలేదు... కాసేపు అలా టీవీ ముందు టైం పాస్ చేస్తూ కూర్చుంది... టీవీ చూస్తూ తన కొప్పులా పెట్టుకున్న జుట్టుని విప్పింది.... అలా తన జుట్టు "శివుడి తల నుండి జారిపడిన గంగలా" కిందకి పడింది... తన తలను అటు ఇటు ఊపింది....

హయ్యో రామ చెప్పనే లేదు కదా మన ప్రజ్ఞ జుట్టు గురుంచి మరియు తను ఎలా ఉంటుంది అనేది...

ప్రజ్ఞ వయస్సు 23 వెయిట్ 53.... చందమామ లా గుండ్రటి మోహము బంగారపు మేని తో తన చర్మం మెరుస్తూ ఉంటుంది... విల్లు లాంటి కనుబొమ్మలు చక్రాల లాంటి గుండ్రటి కళ్ళు.... నిలబడితే 5 అడుగుల 4 అంగుళాలు ఉంటుంది [అదే అండి తన ఎత్తు :P]... తన అందానికి ఎక్కడ తగ్గకుండా దేవుడు తనకి అందమైన నల్లటి మరియు ఒత్తు ఐన కురులను ఇచ్చాడు... దానికి తగ్గటు మన ప్రజ్ఞ కూడా తన అందమైన వెంట్రుకలను జగ్రతగానే కాపాడుకుంటుంది... నడుము మీద అటు ఇటు ఎప్పుడు ఊగులాడే ఒక్క నల్లటి నాగపాము లా ఉంటుంది తన జడ తన వెనక... తన జుట్టు ఎలా ఉంటుంది అంటే వెంట్రుకలు మొదలలు లో స్ట్రెయిట్ గా మరియు చివరకు వచ్చే సరికి వంకీలు తిరిగి ఉంటుంది [కర్ల్స్ అండి బాబు]

సరే కదా అమ్మ వాళ్ళు లేరు అని ఎన్నో రోజుల నుండి తక్కువగా పట్టించుకున్న నా కురులకు ఇవ్వాళా ఐన మంచి తలస్నానం చేయిన్చుదము అని సిద్దం అయ్యాను... అలా సోఫా లో నుండి లేవగానే నాతో పాటు నా వెనక వయ్యారాలు తిరుగుతూ ఉంది నా నల్లటి కురులు..అలా తలస్నానం చేద్దాము అని గీసర్ ఆన్ చేసి నా అందమైన నాగుపాము కి షాంపూ తో మర్దన చేయడం మొదలు పెట్టాను.. పరీక్షల భారం తీరిపోయి చాలా ఆనందం గా మరియు హాయిగా ఉంది నా తల మొత్తము... అలా తలస్నానం చేసి వచ్చి టవల్ తో నా తలకి చుట్టుకొని నా రూం లో ఉండే అద్దం ముందు నిలబడి తలకి చుట్టిన టవల్ ని తీసాను... తడిసిన అందమైన వెంట్రుకలు టవల్ లో నుండి కిందకి వేలాడపడ్డాయి....సరే అని కాసేపు ఆ టవల్ తోనే తడి ఆరపెట్టుకునాను... ఇంకా వెంట్రుకలు పూర్తి గా తడి ఆరలేదు... చాలా రోజుల నుండి నా దెగ్గర ఉన్న నేస్తాన్ని అస్సలు కలవలేదు కదా అని నా అల్మారా లోని ఒక చిన్న బ్యాగ్ బయటకి తీసాను... అది నాకు ఎంతో ప్రత్యేకమైన బ్యాగ్ ఎందుకంటే అందులో నాకు అన్నిటి మిక్కిలి ఇష్టమైన "అస్త్ర" ఉంది.... ఆ బ్యాగ్ లో నుండి ఒక నల్లటి సంచి తీసి అందులో నుండి ప్రపంచానికి పరిచయం లేని నా ప్రియ నేస్తాన్ని బయటకి తీసాను.... దాన్ని పట్టుకోగానే ఏదో తెలియని ఒక మధురాను భూతి నాలో మొదలు అయింది... ఇన్ని రోజులు నుండి దానిని చూడక పోయే సరికి ఏదో జీవితం కొలిపోయాను అనిపించింది...

దానిని తీసుకొని పక్కనే ఉన్న బల్ల మీద పెట్టి ఆ బ్యాగ్ లో నుండి ఇంకో చిన్న కవర్ తీసుకున్నాను .... అందులో నుండి ఒక చిన్న ప్యాకెట్ తీసాను... అదే అంది బ్లేడ్ ప్యాకెట్ అది ... అందులో నుండి ఒక కొత్త బ్లేడ్ ని చేతిలోకి తీసుకొని ఎంతో మురిపెము గా చూసాను దానిని... పక్కనే బల్ల మీద ఉన్న అస్త్ర ని చూసాను... భలే అనిపించింది నాకు మనసులో... అలా చేతిలో ఉన్న ఫుల్ బ్లేడ్ ని సగానికి తుంచాను.... నిశబ్దం గా ఉన్న రూం లో "ట్రిక్" అనే ధ్వని వినబడింది... హాఫ్ బ్లేడ్ ని మల్లి ఆ కవర్ లోనే పడేసి ఇంకో హాఫ్ బ్లేడ్ ని కుడి చేతిలోకి తీసుకొని ఎడమ చేతిలోకి అస్త్ర ని పట్టుకున్నాను.. నా ఎదురు ఉన్న అద్దం లో నా ప్రతిబింబాన్ని చూస్తే చాలా ఆనందం అనిపించింది... నరాలు జివ్వుమన్నాయి ఒక్క సారిగా.... నా ఎదురు గా ఉన్న అద్దం లో ఒక అందమైన అమ్మాయి నల్లటి వేలాడుతున్నకురులతో మరియు ఒక చేతిలో అస్త్ర ని పట్టుకొని మరొక చేతితో హాఫ్ బ్లేడ్ ముక్క ని పట్టుకొని కూర్చంది...

అస్సలు ఇవి అన్ని ఈ పిల్లకి ఎక్కడివి అని అనుకుంటునారు కదా ఫెతిష్ బాబు ఫెతిష్ బాబు... అదే కదా అన్నిటికి మూలం... నేను ఒక రోజు కాస్మెటిక్స్ కొందాము అని షాప్ కి వెళ్ళినప్పుడు అనుకోకుండా మన అందరికి సుపరిచితమైన అస్త్ర నా కంట పడింది... అంతే వెంటనే నా హృదయం లయ తప్పింది నా చెయ్యి దానిని పట్టుకుంది.... చూసిన వెంటనే దానిని కొనేసాను అనుకోండి... అలా ఆ అస్త్ర నా నేస్తం గా చాలా రోజుల నుండి నాతో పాటే ఉంటుంది... నేను ఎప్పుడైనా వీడియోస్ చుస్తునప్పుడు దానితో సరదాగా నా తల మీద గొరిగినట్టు నటిస్తుంటాను... అలా చేస్తూ ఉన్నప్పుడు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించేది... ఈ మధ్య నే ఆ బ్లేడ్ లు కూడా నా దెగ్గరకి వచ్చాయి లెండి....

నేను అస్త్ర ని కొన్నాను అనే కాని అందులో బ్లేడ్ ముక్క ని పెట్టిన పాపాన పోలేదు అనుకోండి... ఎందుకో మీకు తెల్సు కదా... అనుకోకుండా మనం తట్టుకోలేక ఎప్పుడైనా తల మీద ఆడించాము అనుకోండి ఇంకా అంతే సంగతులు... అందుకే ఆ భయం తోనే ఇన్ని రోజులు అందులో బ్లేడ్ ముక్క ని అసలు పెట్టనే లేదు... ఎందుకో ఆ బ్లేడ్ ప్యాకెట్ ని చూడగానే నా మనసు లయ తప్పి తప్పని సరి పరిస్థితి లాగా అయ్యింది ఇపుడు.. వెంటనే నా చేతిలోని హాఫ్ బ్లేడ్ ముక్క కి ఉన్న పేపర్ ని తీసి పక్కనే ఉన్న బల్ల మీద పడేసాను... అద్దం లో మెరుస్తూ ఉన్న బ్లేడ్ నా చేతిలో నిగ నిగ లాడుతూ ఉంది.... దానిని తీసుకొని మెల్లగా అస్త్ర ని ఓపెన్ చేసి బ్లేడ్ కి జాగ్రత్త గా అందులోకి పెట్టాను.... ఇప్పుడు నా చేతిలో బుల్లెట్ లోడ్ చేసిన గన్ లాగా "అస్త్ర" ఉంది.....


ఎప్పుడు అలా ధైర్యం గా బ్లేడ్ వేయలేదు ఒక్కసారి గా బ్లేడ్ వేసేసరికి ఏదో తెలియని ఒక చిన్న భయం ఒక పక్క మరియు దానిని కదిలిస్తే వచ్చే శబ్దం "శ్రిక్క్ శ్రిక్క్" ఇంకో పక్క.... మన అందరికి ఇలానే అనిపిస్తుంది ఏమో అదే అండి మన గుండు ప్రేమికులకు... అంత దెగ్గరగా అస్త్ర ని చూస్తే ఎవరికీ అయినా ఏమని అనిపిస్తుంది... నాకు మాత్రం దానిని నా తలమీద పెట్టి గోరిగెంత ధైర్యం లేదు కదా అందుకని వెంటనే నా లాప్ టాప్ ని ఆన్ చేశాను... నా చేతిలో ఎంత అందం గా ఉన్న ఆ అస్త్ర ని అక్కడే బల్ల మీద పడేసి నా మంచం మీద కూర్చునాను... అప్పటికి ఇంకా జుట్టు కి ఉన్న తడి ఆరలేదు చివర్లలో నుండి నీటి బిందువులు ఒకోకటి గా మెల్లగా కారుతున్నాయి...

లాప్ టాప్ లో నాకు నచ్చిన ఫోల్డర్ అండ్ ఎవరికీ తెలియనిది ఒకటి ఉంది....అందులో మన అందరికి నచిన తిరుమల గుండు వీడియోలు ఉన్నాయి... నేను ఎప్పుడు నా వయసు ఉన్న అమ్మాయిల వీడియో లు ఎక్కువగా చుసేదానిని... కాకపోతే ఎందుకో ఇవ్వాళ ఎప్పుడు చూడని ఒక వీడియో ఒకటి ఓపెన్ చేశాను... అది ఒక 40 సంవత్సరాల యువజంట అయినా మన "శ్రీనివాస్ భార్యాభర్తలు" తిరుమల కి వెళ్ళినప్పటిది అది.... అందులో ఉన్న వీడియో చూద్దాము అని డిసైడ్ అయ్యి ఓపెన్ చేసి ప్లే చేసి చూడడం మొదలు పెట్టాను.... ఈ అస్త్ర కొన్నప్పటి నుండి నాకు ఒక కొత్త అలవాటు ఒక ఏర్పడింది... అది ఏంటి అంటే ఎప్పుడు అయితే నేను అస్త్ర నా చేతిలోకి తీసుకొని నా ఎదురుగా అది జరుగుతున్నట్టు మరియు నేనే మంగలి గా కాసేపు మరియు ఆ అస్త్ర నా తల మీద నాట్యం చేస్తునట్టు కదిలిస్తూ ఉంటాను... అంటే సరదాగా బ్లేడ్ లేకుండానే అస్త్ర ని నా తల మీద ఆడిస్తాను...

వీడియో చూడడం మొదలు పెట్టిన తర్వాత ఏమి జరిగింది అండ్ ఎక్కడ వరకు జరిగింది అనేది మీకు తెల్సు కదా... అలా ఆ వీడియో పుణ్యమా అని నా నుదురు మీద ఎప్పుడు వేలాడుతూ నా కళ్ళకి ఆనందాన్ని కలిగించే నా ముంగురులు కాస్తా నా వడిలో కదలకుండా సేద తీరుతున్నాయి... ఎన్నాళ్ళో నుండి వేచి ఉన్న క్షణం నా కళ్ళముందే శ్రీనివాస్ కి జరుగుతుంది అనుకున్నానే కాని నేను నాకే ఇలా చేసుకుంటాను అని ఎప్పుడు అనలేదు... అనవసరం గా జరిగినా నాకు నచిందే జరిగింది కదా అని మనసులో అనుకోని మెల్లగా ఒక్కసారి ఆ వీడియో అలా ప్లే చేశాను.... ఆ వీడియో లో శ్రీనివాస్ అర్దాంగి మంగలి వాడు ముందు కూర్చోడం మధ్య మధ్య లో మన శ్రీనివాస్ అండ్ వాళ్ళ ఆవిడ మధ్యలో జరిగిన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి.... నా చేతిలో అప్పటి వరకు ఆడిన అస్త్ర కాస్త ఇప్పుడు మంచం మీద అలా పడిఉంది.... నా వడిలో అలా చుట్టలా పడి ఉన్న నా ముంగురులు చేతిలోకి తీసుకొని దానిని అలా అటు చివర ఇటు చివర పట్టుకొని చూస్తే ఇంతా బారు ఉందో జుట్టు... నాకే ఆశ్చర్యం వేసింది నా జుట్టు ఇంత పొడవు ఉందా అని? దానిని పట్టుకొని ఆడుకుంటూ ఉంటే భలే ఉంది... ఆ జుట్టు ని జాగ్రత్త గా అక్కడే మంచం మీద పక్కన పెట్టాను... మల్లి వీడియో ని ప్లే చేశాను.... మంగలి చేతిలోని అస్త్ర మెల్లగా కదులుతూ ఉంది ఆవిడ తల మీద వెంట్రుకలు చిన్న గా తెగుతు ఉన్నాయి.. మంగలి వాడు అస్త్ర ని ఆవిడ తల వెనక్కి గోరుకుతూ ఉన్నాడు... ఆవిడ తల మీద జుట్టు ఏదో బత్తాయి కాయ తోలు లాగ తల నుండి వేరు అవుతూ ఉంది.... దీనిని మొత్తం స్లో మోషన్ లో ఎడిట్ చేసాడు మన శ్రీనివాస్ వీడియో లో... అంత స్లో మోషన్ లో చూస్తే ఎవరికీ అయిన సరే గుండు చేపించుకోవాలి అనే అనిపిస్తుంది... ఆ స్లో మోషన్ కి తగ్గటు గానే మంగలి గీకుతుంటే వస్తున్న శబ్దం మాత్రం ప్రజ్ఞ నరాల్లోనే కాదు గుండు అంటే ఇష్టం ఉన్న అందరిని కదిలిస్తుంది....

"ష్రిక్ ష్రిక్ ష్రిక్ ష్రిక్ ష్రిక్ " అనే శబ్దం వింటుంటే ప్రజ్ఞ కి ఏదో తెలియని ఒక మైకం కమ్మినట్టు అనిపిస్తుంది... ప్రజ్ఞ ని అనే కాదు శ్రీనివాస్ కి కూడా అలంటి అనుభూతి లోనే మునిగిపోయాడు ఆ దృశ్యాన్ని చూస్తున్నంత సేపు... ఒక నల్లటి పరదా తోలిగిపోతున్నాటు ఆవిడ తల వెనక భాగం మెల్లగా నల్లటి రంగు నుండి తెలుపు రంగు లోకి మారుతుంది... జుట్టు తన తల నుండి వేరు అయ్యి అలా వెనకాల వేలాడుతూ ఉంది..కొంత జుట్టు తన మెడ మీద సేద తీరుతు ఉంది....

ఆ వేలాడుతూ ఉన్న జుట్టు ని జూమ్ చేసి మరి తీసాడు మన శ్రీనివాస్.... అప్పటి వరకు అందము గా నడుము మీద వయ్యారం గా ఊగులడిన జుట్టు కాస్త ఇప్పుడు జీవచ్చవం లా అలా వేలాడుతూ ఉంది... అంత దెగ్గర గా ఆవిడ జుట్టు ని మరియు సగం గొరిగిన తల ని చూడగానే మన ప్రజ్ఞ కి తెలియకుండానే తన చెయ్యి మంచం మీద వెతకడం మొదలు పెట్టింది... దేనికోసమో మీకు కూడా తెల్సు కదా అండి అదే మన అందరికి సుపరిచితమైన "అస్త్ర" కోసం ... చాలా మెల్లగా తన చెయ్యి అస్త్ర ని పట్టుకుంది... అలా పైకి లేపి మళ్లీ మొదలు పెట్టింది తన తల మీద అస్త్ర ని నాట్యం చేయించడం.... ఈ సారి తన కుడి చెయ్యిని పైకి ఎత్తి చిన్నగా తీసుకు వెళ్లి తల మధ్య భాగం లో పెట్టి అలా ముందుకి లాగింది... "శ్రిక్క్ శ్రిక్క్ శ్రిక్క్" అన్న శబ్దం మాత్రమే వినపడింది... ఎందుకంటే ప్రజ్ఞ తల కిందకు వంచుకొని ఉంది.... ఆ శబ్దం విన్న 10 సెకన్ల తర్వాత ఒక పెద్ద పాయ జుట్టు తన తల నుండి వేరు అయ్యి చాలా మెల్లగా కిందకి జారింది.... ఆ జుట్టు ఆమె తల నుండి నొసల మీద నుండి ముక్కుకి తగులుకుంటూ పెదాలను ముద్దు ఆడుతూ తన వడిలోకి చేరింది... ఆ జుట్టు కొంచెం మన ప్రజ్ఞ కాళ్ళకి తగులుతూ ఉంది.... అది తగులుతూ ఉంటే ఆమెకి చక్కిలి గిలి మొదలు అయ్యింది... ఏదో పొట్టలో కదులుతూ ఉన్నట్టు అనిపించింది... ఆ అనుభూతి అనుభవించిన వారికే తెలుస్తుంది... ఈ పాటికే మీకు కూడా అలానే అనిపిస్తుంది అని నాకు తెల్సులెండి .... అప్పటి వరకు పరవశం లో మునిగి తేలుతున్న ప్రజ్ఞకి ఎందుకో సడన్ గా ఈ ప్రపంచం లోకి వచ్చి తన వడిలో ఉన్న జుట్టు ని మరియు తన చేతిలోకి మళ్లీ వచ్చిన అస్త్ర ని తదేకం గా చూస్తూ ఉండి పోయి దానిని మళ్లీ మంచం మీద వదిలేసింది... పైన నుండి ఫ్యాన్ గాలికి తల మీద చల్లగా అనిపించింది ఆ చల్ల దనానికి తన వెన్నులో వణుకు పుట్టడం మొదలు అయ్యింది... ఆ చలికి కొంచం వణికి నట్టు అనిపించింది తనకి... తనకి ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు తనకి జరుగుతుంది నిజమేనా కాదా అని.... అందుకే మెల్లగా వణుకుతున్న చెయ్యిని తీసుకొని అలా పైకి తెచ్చి
అస్త్ర వాళ్ళ నున్నగా తాయారు అయిన ప్రదేశం లో పెట్టింది... అంతే తనకు గుండె ఒక్క సారి గా కొట్టుకోవడం ఆగినంత పని అయ్యింది.... తనకి ఒక పక్క భయం ఉంది కాని ఇంత తొందరగా తను గుండు కు చేరువ అవ్తుంది అని ఎప్పుడు అనుకోలేదు... అది కాక తనకి చాలా సార్లు కలలో తాను తన బెడ్ రూమ్ లోని అద్దం ఎదురుగా కూర్చొని తన చేతిలోని అస్త్ర తో సగం గుండు లో చూసుకుంది... మెల్లగా మంచం మీద నుండి లేచి తన వడిలో ఉన్న జుట్టు ని మంచం మీద పడేసి పక్కనే ఉన్న అస్త్ర ని పట్టుకొని లేచి పెద్ద అద్దం ముందు నిలబడింది... కొంచం గొరిగిన గుండు తో చేతిలో అస్త్ర తో ఏదో యుద్దానికి బయలుదేరిన సైనికుడి లా ఉంది ఆ ఫోస్ లో.... ఇంకా అంత అయ్యాక వెనక్కి వెళ్ళేది ఏముంది అని మిగతాది కూడా పూర్తి చేద్దాం అని నిర్ణయించుకొని ధైర్యం తెచ్చుకుంది...

అలా అద్దం ఎదురుగా ఉన్న చిన్న స్టూల్ లాంటి దాని మీద మతచటం గా కూర్చుంది... జుట్టు ని మొత్తం అన్ని వైపులకి సమానం గా వేసుకొని తన ఎడమ చెయ్యి ని తన నుదురు మీద ఉన్న జుట్టు ని అలా వెనక్కి లాగి పట్టుకొని తన చేతిలోని మంగలి అస్త్ర తో అలా వెనక్కి "సర్" మని లాగింది... అలా తన జుట్టు తెగి తన ఎడమ చేతిలోకి వచ్చింది దానిని తీసుకొని కింద పడేసింది అది కాస్త తన కాలి మీదనే పడింది... ఆ స్పర్శ కి మరియు అస్త్ర దెబ్బకి స్వర్గాన్ని కాళ్ళ ముందు మరియు మనసులోనూ చూస్తూనే ఉంది... అలా చిన్నగా గొరగడం మొదలు పెట్టిన మన ప్రజ్ఞ కొంచం కొంచం గోరుగుతూ తల మీద ఉన్న జుట్టు అంత ఆ స్టూల్ చుట్టుతా పడి ఉంది... నున్నటి గుండు గా అయిన వెంటనే తన చేతిలోని అస్త్ర ఆ నల్లటి అడవిలాంటి జుట్టు లో పడి పొయింది... వెంటనే తన అందమైన నున్నటి మెరుస్తున్న గుండు ని తన రెండు చేతులతో తడుముకుంటూ తన్మయత్వంతో మురిసిపోతుంది... అలా తన అందమైన గుండు ని ఎంత సేపు తడుముకుందో తెలిదు కాని ఆ అనుభూతికి ఎంత గొప్ప వాళ్ళు అయినా సరే బానిసలు కావాల్సిందే... అలాంటిది మన ప్రజ్ఞ ఎంత... అలా మన ప్రజ్ఞ పరవశంతో శ్రీనివాస్ వాళ్ళ అర్దాంగి వాళ్ళ తమకానికి లోనయి అస్త్ర తో తన తల మీద గమకాలు పలికించి స్వర్గాన్ని పొందింది...

అలా కథ కంచికి వెళ్తే మనము ఇంటికి వెళ్దామా స్నేహితులారా... ఇంత కష్టపడి చదివి ఆదరించి నందుకు కృతజ్ఞురాలిని.... నచ్చితే కాంప్లిమెంట్స్ ఇవ్వండి నచ్చక పోతే లైట్ తెసుకోండి 

You May Also Like

0 Comments