తిరుమల లో లీలా by Raja Rao
లీల మొదటి సారి తిరుపతి కి వచ్చింది...వాళ్ళది తూర్పు గోదావరి జిల్లా కావడంతో ఎప్పుడూ వాళ్ళు ద్వారకా తిరుమల కి వెళ్ళేవాళ్ళు...పెళ్లి అయినాక మొదటి సారి భర్తతో కలిసి తిరుపతికి వచ్చింది లీల...పొద్దున్నే కొండపైకి చేరుకున్నారు వాళ్ళు...ముందే బుక్ చేసుకున్న కాటేజ్ కి వెళ్లి రిఫ్రెష్ అయ్యారు...
"నేను కళ్యాణ కట్టకి వెళ్లి మొక్కు తీరుచుకొని వస్తా" అని చెప్పాడు లీల భర్త గోపి...
"నేను ఒక్కదాన్నే ఉండాలా..నేను కూడా మీతో వస్తాను" అంది లీల
"సరే నీ ఇష్టం రా " అన్నాడు గోపి..ఇద్దరూ కలిసి కళ్యాణ కట్టకి బయలు దేరారు...పది నిముషాల్లో అక్కడికి చేరుకున్నారు...చాల రద్దీ గా వుంది అక్కడ...
"చూసావా ..అనవసరం గా వచ్చావు..చాల సేపు క్యూ లో నిలబడాలి..'ఆమెతో అన్నాడు గోపి...
"పరవాలేదు..అక్కడైనా నేను ఒక్కదాన్నే వుంటే బోర్ కదా..."చెప్పింది లీల..
ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ క్యూ లో నిలబడ్డారు...వాళ్ళ ముందు చాలామంది వున్నారు...క్యూ నిదానంగా కదులుతోంది..క్యూ లో అన్ని వయసుల ఆడ వాళ్ళు, మగ వాళ్ళు, పిల్లలు వున్నారు..దాదాపు అరగంట తరువాత వాళ్ళు కళ్యాణ కట్టలోకి అడుగు పెట్టారు...లోపల వరసగా మంగలి వాళ్ళు కూచొని వున్నారు..ప్రతి ఒక్క మంగలి ముందూ చాలా మంది క్యూ లో నిలబడి తమ వంతు కోసం ఎదురు చూస్తునారు...
లీల కి చాలా వింత గా వుంది...గుట్టలు గుట్టలు గా జుట్టు పడి వుంది అక్కడ...అక్కడ చాలా మంది ఆడ వాళ్ళు కూడా గుండు కొట్టిస్తున్నారు...కొంత మంది మంగలి ముందు కూచుని కొంచెం జుట్టుని మాత్రమె కత్తిరించుకొంతున్నారు....
ఇంతలో లీల దృష్టి ఒక మహిళా మీద పడింది...ఆమె జడ చాల లావుగా నడుము మీద వేలాడుతోంది..."ఈమె కూడా తన జుట్టుని ఇక్కడ ఇస్తుందా.."మనసులో అనుకొంటున్నట్టు పైకి అంది లీల..గోపి కూడా ఆమె వైపు చూసాడు...నిజమే...చాలా అదుభుతం గా వుంది ఆమె జడ...అతను కూడా ఆమె వంకే చూడసాగాడు...
ఇంతలో ఒక మంగలి ముందు క్యూ కొంచెం తగ్గింది..గోపి వెళ్లి అక్కడ నిలబడ్డాడు..లీల తలుపు దగ్గరే నిలబడి లోపలి చూస్తోంది...
ఆమె ముందున్న క్యూ లోని ఒక మహిళా వెళ్లి మంగలి ముందు కూచుంది...ఆమె జుట్టు నడుముకి కొంచెం పై దాకా వుంది..కానీ చాలా వత్తుగా వుంది...లీల ఆమె వంకే చూస్తోంది...మంగలి ఆమె జుట్టుని తన చేతులతో బాగా విడదీశాడు....తరువాత పక్కనే వున్నా బక్కేన లోనించి నీళ్ళు తీసుకుని ఆమె జుట్టుని తడపడం మొదలుపెట్టాడు...
లీల అంత వరకు అలాంటి దృశ్యాన్ని చూడలేదు...ఆమె అలానే చూస్తూ నిలబడింది..
ఆమె జుట్టు బాగా తదిసాక మంగలి తన పక్కనున్న కత్తిని చేతిలోకి తీసుకొన్నాడు...దానిని ఆమె తల మీద వుంచి నిదానంగా ముందు వైపుకి కదిలించాసాగాడు...వత్తైన ఆమె జుట్టు కొంచెం కొంచెం తెగి ఆమె ముందు పడుతోంది....లీల అలా కింద పడుతున్న జుట్టుని ఆశ్చర్యంగా చూస్తోంది...పడి నిముషాల్లో ఆమె జుట్టు పూర్తిగా ఆమె తల నుంచి వేరు పడి ఆమె గుండు పూర్తి అయ్యింది...ఇంతలో గోపి గుండు గీయించుకుని వచ్చాడు...వాళ్ళిద్దరూ కలిసి తమ రూం వైపు బయలుదేరారు....
తిరుపతి లో లీల..(2 )

లీల గోపీ ఒంటి మీద అత్తుక్కుని వున్నా వెంట్రుకలను తీసేసింది...ఇద్దరూ తమ కాటేజ్ వైపు బయలుదేరారు..
"అమ్మో..ఇక్కడ చాలా మంది గుండు కొట్టిస్తున్నారుగా" ఆశ్చర్యంగా అంది లీల
"ఔను లీలా..ప్రతి రోజూ కొన్ని వేల మంది ఇక్కడ తమ తల నీలాలను స్వామీ వారికి సమర్పిస్తారు.." చెప్పాడు గోపి..
తరువాత వాళ్ళిద్దరూ కళ్యాణ కట్ట గురించి మాట్లాడుకొంటూ నడిచారు..రూం కి వచ్చాక గోపి స్నానం చేసి వచ్చాడు...అతను వచ్చే సరికి లీల ఏదో దీర్ఘం గా ఆలోచిస్తూ వుంది..
"ఏంటి..లీలా...అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు...?" గుండు మీద టవల్ తో తుడుచుకొంటూ అడిగాడు గోపి...
"ఏమండీ..చాలా పొడవైన జుట్టు వున్నా ఆడవాళ్ళు కూడా అక్కడ అంత ఈజీ గా అలా గుండు కొట్టిన్చుకొంటూ వున్నారు కదా.."ఏదో ఆలోచిస్తున్నట్టుగా అంది లీల..
"ఔను లీలా..చాలా మంది ఆడవాళ్ళు కూడా ఇక్కడ తమ తల నీలాలను ఇస్తారు...కొంత మంది కొంత జుట్టుని మాత్రం కూడు కత్తెర్ల కింద ఇస్తారు" చెప్పాడు గోపి...
లీల "అలానా " అన్నట్టు చూసి స్నానానికి వెళ్ళింది..
ఇద్దరూ కొత్త బట్టలు వేసుకుని గుడికి బయలుదేరారు...నాలుగు గంటలు క్యూ లో నిలబడ్డాక వాళ్ళకి స్వామీ దర్శనం అయ్యింది..
"అదిగో అటు చూడండి..."బయటకి వచ్చాక తమ ముందు నిలబడ్డ జంటను చూపించింది లీల...గోపి అటు చూసాడు..ఎవరో వాళ్ళు కూడా యువ జంట...ఇద్దరూ నున్నటి గుండు తో వున్నారు..."ఆ..ఏంటి..వాళ్ళు నీకు తెలుసా" ఆశ్చర్యంగా అడిగాడు గోపి..
"అది కాదు..ఇందాక మీరు గుండు చేయించుకొంటూ వున్నప్పుడు ...ఆవిడ కూడా అక్కడే గుండు చేయించింది..గుండు లో కూడా ఆమె చాలా అందం గా వుంది కదా.."ట్రాన్స్ లో అంటున్నట్టు చెప్పింది లీల..గోపి ముందు వున్నా ఆమెని పరిశీలనగా చూసాడు...ఆమెకి 25 -30 మధ్య వుంటుంది వయసు...చామన చాయ లో వుంది...నున్నటి గుండు లో ఆమె మొహం చాల అందంగా వుంది..
"ఔను నిజమే .."అన్నాడు గోపి ..ఇద్దరూ కాంటీన్ లో భోజనం చేసి తమ రూం కి వచ్చారు..లీల కి ఇంతకు ముందు తాము చూసిన స్త్రీ మొహమే కాళ్ళ ముందు కదులుతోంది..
"ఏంటి లీలా ...ఉన్నట్టుంది అలా మూడి గా ఐపోయ్యవు.."అన్నాడు గోపి ఏమీ మాట్లాడకుండా కూచున్న లీలని చూసి...
"ఏమండి...మిమ్మల్ని ఒకటి అడగనా.."కొద్దిగా సంకోచంగా అడిగింది లీల
"అడగరా..దానికి అంత ఆలోచన దేనికి..."అనునయం గా అన్నాడు గోపి...
"నేను కూడా..నేను కూడా..ఇక్కడ గుండు చేయిన్చుకొంటాను...''వణుకుతున్న గొంతు తో అంది లీల
"నీకు మొక్కేమి లేదు కదా లీలా...అంత గా జుట్టు ఇవ్వాలనుకొంటే...మూడు కత్తెరలు ఇవ్వు.."చెప్పాడు గోపి...
''కాదండీ..నాకెందుకో మొత్తం జుట్టు ఇద్దామనిపిస్తోంది.." నిశ్చయం గా చెప్పింది లీల...గోపి ఆలోచనలో పడ్డాడు....
చివరకి ఒక నిర్ణయానికి వచ్చాడు...ఎందుకనిపించిందో అనిపించింది కదా..పోనీ జుట్టు మొత్తం ఇస్తే ఏముంది..అనుకున్నాడు..
"సరే నీ ఇష్టం...అలాగే ఇవ్వు..కొంచెం సేపు రెస్ట్ తీసుకుని సాయంకాలం కళ్యాణ కట్టకి వెళ్దాము '' అని చెప్పాడు గోపి..
ఇద్దరూ కొంచెం సేపు పడుకుని లేచారు..లీల నడుము దాక వున్నా తన వత్తైన జుట్టుని బాగా దువ్వుకుని పైన ఒక బ్యాండ్ పెట్టి వదిలేసింది...
"వెళ్ళే ముందు..నీ జుట్టుని ఒక సారి ఫోటో తీస్తాను వుండు.."అని గోపి ఆమె జుట్టుని తన కెమెరా లో బంధించాడు...తరువాత ఇద్దరూ మళ్ళీ కళ్యాణ కట్ట వైపు నడిచారు...
ఇప్పుడు క్యూ పొద్దున్న ఉన్నంత లేదు..అర గంట లో ఇద్దరూ లోపలకి ప్రవేశించారు..అక్కడున్న ఉద్యోగి మహిళా క్షురకులు వున్నా వైపు దారి చూపించాడు...ఇద్దరూ అటు నడిచారు...అక్కడ వరసగా ఆడ మంగలి వాళ్ళు కూచుని వున్నారు..ప్రతి మంగలి ముందు నలుగురైదుగురు ఆడ వాళ్ళు తమ జుట్టుని లూజు గా వదిలేసి తమ వంతు కోసం ఎదురు చూస్తూ నిలబడి వున్నారు... లీల ఒక మంగలి ముందు నిలబడింది....ఆమె ముందు ఒక యువతీ నిలబడి వుంది...ఆమె తన జుట్టులో సగం మూడు కత్తెరలు కింద ఇచ్చింది..తరువాత లీల వంతు...లీల ఆ మంగలి ముందు కూచుంది..గోపి అక్కడే నిలబడ్డాడు..మంగలి లీల తన జుట్టుకి పెట్టుకున్న బ్యాండ్ ని తీసి పక్కన పెట్టింది..తరువాత ఆమె జుట్టుని పూర్తిగా వదులుగా ఉండేలా తన వేళ్ళతో పాయలు పాయలు గా విడతీసింది...పక్కన వున్న పెద్ద మగ లోనించి నీళ్ళు తీసుకొని లీల జుట్టుని తడపడం మొదలు పెట్టింది..లీల కి ఆ స్పర్స కొత్తగా వుంది..మూడు నిముషాల్లో ఆమె జుట్టంతా పూర్తిగా తడిసి పోయింది...తరువాత మంగలి ఆమె జుట్టుని రెండు సగాలుగా విడతీసి రెండు వైపులా రెండు ముడులు వేసింది..కత్తిని చేతిలోకి తీసుకొంది..లీల కి టెన్షన్ గా వుంది...
మంగలి కత్తిని లీల మాడు పైన ఆనించింది.."సర్...సర్..సర్..." కత్తి పర పర మని లీల జుట్టుని గీకుతోంది...పదునైన కత్తి తల మీద కదలడం లీలకి స్పష్టం గా తెలుస్తోంది...ఐదు నిముషాల్లో ఆమె కుడి వైపు వున్న ముడి ఆమె తల నుండి విడిపడి ఆమె వాళ్ళో పడింది...ఇంకో ఐదు నిముషాల్లో ఎడమ వైపు ముడి కూడా...
లీల ఇప్పుడు పూర్తి గుండు తో వుంది..ఆమెకి హాయి గా అనిపిస్తోంది...గోపి ఆమె వైపు చూసి నవ్వాడు...
"చాలా బాగున్నావు"..అన్నట్టుగా చేత్తో సైగ చేసాడు..గోపి..
All credits goes to RAJA RAO gaaru the wonderful writer of TELUGU headshave stories who are inspiration for so many people who started writing stories in Telugu after him.
0 Comments