కొన్ని సంవత్సరాల క్రితం ఒక అందమైన అమ్మాయి తెల్లటి గుండు అవతారం లో కనపడింది. నడుము కిందకు ఉండే సిల్కీ జుట్టు తో ఉండే ఆమె సడన్ గా అలా కనపడే సరికి అందరు షాక్. కాకపోతే మన ఫెటిష్ ప్రపంచానికి మాత్రం కన్నుల విందు అనుకోండి అలాంటి అందమైన అమ్మాయిలు నున్నగా గొరిగించేస్తే. ఈ రోజు ఆమె అనుభవాన్ని మనం పంచుకోబోతున్నాం.
తన మాటలలోనే చెప్తాను లెండి ఆ మాటలు మొత్తం.
"నా పేరు లూతుఫ్. నేను ఒక తమిళ ముస్లిం కుటుంబం లో పుట్టి పెరిగాను. బి.సి.ఏ పూర్తి చేసుకొని చెన్నై లో ఉంటున్నాను. హెయిర్ డొనేట్ చేయాలి అనే ఆలోచన నా మదిలో ఎప్పటి నుండో ఉంది. కానీ సరి అయినా సందర్భం కోసం అని ఎదురు చూస్తూ ఉన్నాను. కాన్సర్ పేషెంట్స్ కెమోథెరపీ అప్పుడు పడే బాధని చూసి వాళ్ళకోసం ఇది చేద్దాం అనేదే నా ఆలోచన. నా జుట్టు పొడవు ఇరవై ఇంచ్ లు. ఎలా అయినా నా పుట్టిన రోజున ఆ కోరిక తీర్చుకుందాం అనుకున్నాను కానీ నా అదృష్టం ఆ టైం లో కుదరలేదు. అనుకోకుండా డిసెంబర్ లో నా కోరిక తీరింది.
ఎవరిని అయినా చూసి ఇన్ స్పైర్ అయ్యానేమో అని చాలా మంది అడిగారు. కాకపోతే నిజం ఏంటి అంటే. ఎవరు నన్ను ఇన్ స్పైర్ చేయలేదు. నా కోరిక అది, అందుకే ఎక్కువ ఆలోచన కూడా చెయ్యకుండానే ఆ నిర్ణయం తీసుకున్నాను. కాకపోతే మా తల్లి తండ్రులను కన్విన్స్ చేయడం లోనే ఎక్కువ టైం పట్టింది నాకు. ఏవేవో సాకులు చెప్పి చూపిద్దాం అనుకున్నాను. ఎలా అంటే ' అమ్మ నాకు డాండ్రఫ్ ఎక్కువ అయ్యింది. నేను గుండు చేపించేస్తాను అమ్మ' అని చెప్పి ఒప్పిద్దాం అనుకున్నాను. కాకపోతే దీనికే గుండు చూపించేది ఏంటి నీ బొంద అని చెప్పి వద్దు అని చెప్పేసారు. ఆ తర్వాత నుండి ఏవేవో అబద్ధాలు చెప్పి ఒప్పిద్దాం అని చాలానే ప్రయత్నాలు చేశాను. కాకపోతే ఇంక నిజమే చెపుదాం లే అని ధైర్యం చేసి నాన్నకు చెప్పేసాను నేను ఎందుకు చేపిద్దాం అనేది. మా నాన్న గారి రెస్పాన్స్ నాకు షాక్ ని ఇచ్చింది "నువ్వు గుండు లో కూడా అందం గా ఉంటావు రా..." అలా నా "గుండు మిషన్" మొదలు అయ్యింది.
సరే అని వెళ్లి గుండు చూపిద్దాం అనుకోని పార్లర్ కె వెళదాం అనుకున్నాను కానీ అక్కడ ఖర్చు కొంచెం ఎక్కువనే. రెండు వందల యాభయ్ రూపాయలు అంట గుండు గొరగడానికి కూడా. సరే అని మంగలి కొట్టు కి వెళ్ళాను కనుకుందాం అని "కామెడీ గా యాభయ్ రూపాయలు" అని చెప్పాడు. అనవసరం గా డబ్బులు వేస్ట్ చెయ్యడం ఎందుకు లే అని అక్కడే చూపిద్దాం అని ఫిక్స్ అయ్యాను. ఒక రోజు అమ్మ ని తీసుకొని మంగలి షాప్ కి వెళ్లి గుండు గొరగమని చెప్పను. అక్కడ ఉన్న మంగలి నేను గుండు అనే సరికి అంతే షాక్ అయ్యాడు. (ఇది మన కోసం నేను యాడ్ చేసిన పాయింట్... మంగళోడు మనసులో ఇంత అందమైన అమ్మాయి గుండు అడగడం అనేది చాలా అరుదు దానికి తగ్గట్టు తనది ఏమి గొర్రె బెత్తదంట జుట్టు ఏమి కాదాయే). నాకు వద్దు అని చెప్పడానికి మంగళోడు ఎంత కష్టపడ్డాడో. ఒక ఇరవై నిమిషాలు ప్రయత్నించి చివరకి ఒప్పించాను.
నా తల్లి తండ్రులను ఒప్పించడానికి ఎంత కష్టపడ్డానో వీడిని ఒప్పించడానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. నా జుట్టు ని రెండు ముడులుగా రెండు వైపులకి వేసి నా పొడవాటి జుట్టు ని నున్నగా గొరిగేసాడు. మొదటి సారి గుండు లో నన్ను నేను చూసుకొని ఎంత ఆనంద పడ్డానో నాకే తెలుసు. మా నాన్న అన్నట్టు 'నిజం గానే క్యూట్ గా ఉన్నాను నేను...'
నా డెసిషన్ కి నా స్నేహితులు మరియు నా తల్లితండ్రులు చాలా సపోర్ట్ చేసారు. మొదట్లో కొంచెం బాధ పడిన ఆ తర్వాత నేను చేసిన మంచి పనికి చాలా ఆనంద పడ్డారు అమ్మ మరియు నాన్న. చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అన్నిటిలోకి బెస్ట్ ఏది అంటే 'అంత మంచి మరియు అందమైన జుట్టు ని వదులుకోవాలి అంటే చాలా విశాల మైన హృదయం కావాలి మరియు చాలా ధైర్యం కూడా ఉండాలి...'
" నిజం గా మీరు బాధలలో ఉన్న వారికి సహాయం చేయాలి అనుకుంటే, ఎక్కువ ఆలోచించకుండా వెంటనే వెళ్లి చేసేయండి. ప్రతి ఒక్కరు నా లాగానే జుట్టు ని మాత్రమే దానం చేయాల్సిన అవసరం ఏమి లేదు, అన్నం/బట్టలు/డబ్బు/ప్రేమ మరియు ఆనందం ఇవి పంచిన చాలు. ఎందుకంటే వాళ్ళ ఎదురు చూపులకి అర్ధం అదే. ప్రేమని పంచండి... మన చివరి రోజుల్లో మనతో ఏమి తీసుకొని పోము. ఒకరికి సహాయం చేసాము అనే ఒక్క ఆనందం తప్ప".
ఇది అండి మన తమిళ ముద్దుగుమ్మ కథ.