After 5 years, I am writing the continuation of the story " గుండు అనుభవం", Please do read the previous parts to understand story better.
Part 1 - https://teluguheadshavestories4u.blogspot.com/2019/12/by-pragna.html
Part 2 - https://teluguheadshavestories4u.blogspot.com/2019/12/by-pragna_20.html
Part 3 - https://teluguheadshavestories4u.blogspot.com/2019/12/by-pragna_24.html
మూడు గుండు లు గొరిగిన అనుభవం తో నాలుగవ గుండు అనుభవాన్ని మీ ముందుకి తీసుకొని రాబోతున్నాను. సింధు, బిందు మరియు ఆంటీ గుండు ల తర్వాత నన్ను అక్కడికి పిలిచిన సుజాత మాత్రమే మిగిలి ఉంది అక్కడ. నేను ఆమె వంక చూసాను మీకు కూడా ఇక్కడే చెయ్యమంటారా అని. ఆవిడ అందరి వంక చూసింది. బిందు సుజాత తో అక్క నువ్వు కూడా ఇక్కడే చేపించెయ్యి. ఒక పని అయిపోతుంది అందరం కలిసి ఒక గుండు సెల్ఫీ విత్ మంగలి వెంకీ తో ఒక పిక్ తీసుకుందాం. నేను ఈ లోపు అప్పటి వరకు గొరిగేసిన జుట్టు ని మొత్తం ఒక పక్కన పెట్టేసాను. ఈ లోపల సుజాత అప్పటి వరకు కొప్పు లాగా పెట్టుకొని ఉన్న తన జుట్టు ని మెల్లగా తీసేసింది. చూస్తే తనది మన రపుంజీల్ దిషా లాగా పొడవాటి జుట్టు అని అప్పుడే అర్ధం అయ్యింది.
![]() |
Sujatha's Hair Reference Image |
అక్కడే దువ్వెన ఉంటె సుజాత తీసుకొని దువ్వుకో పోతు ఉంటె వెంటనే సింధు "అక్క నేను దువ్వుతాను ఆగు" అని చెప్పి తన చేతిలో ఉన్న దువ్వెన ని తీసుకొని నుదురు దెగ్గర పెట్టి జుట్టు ని వెనక్కి దువ్వుతూ ఉన్న చిక్కుల్ని మొత్తం తీస్తూ దువ్వుతుంది.
ఈ లోపల బిందు ఇన్స్టా లైవ్ మల్లి ఆన్ చేసి తన నున్నటి బోడి గుండు ని రుద్దుకుంటూ అందరికి చూపిస్తుంది.
"గయ్స్ - యు నో వాట్! అసలు మా ప్లాన్ లో మంగలి వాడు అనేది లేదు. మేము డాడీ కి ముందరనే చెప్పాము పార్లర్ నుండి లేడీ హెయిర్ డ్రెస్సేర్ ని పిలవమని కానీ వర్షం పడుతుంది కదా సో ఆమె రాలేదు. బట్ సర్ప్రైసింగ్ల్లీ వెంకీ (అదే అండి మాకు గుండు చేసిన మంగలి అతను) వచ్చాడు. షాకింగ్ విషయం ఏంటి అంటే మేము పిలవలేదు వెంకీ ని. మా ఇంటి పైన ఉండే సుజాత అక్క పిలిచింది అంట. కానీ మాకోసమే వచ్చాడు అనుకోని అందరం ఇలా నున్నగా గుండు కొట్టించుకున్నాం. కానీ హి డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. కావాలంటే మీరే చుడండి అని చెప్పి సింధు వెనక్కి వెళ్లి నడి నెత్తి మీద కెమెరా పెట్టి ఎంత స్మూత్ గా గుండు చేసాడో మీరే చుడండి అని రబ్ చేసింది..."
ఇది అంతా చూస్తున్న నాకు మనసులో భలే థ్రిల్లింగ్ గా అనిపించింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. కానీ అలా అమ్మాయిలకి గుండు కొట్టడం ఒక అనుభవం అయితే ఇలా రుద్దుతూ చిలిపి చేష్టలు చూడడం అనేది ఇంకొక అదృష్టం అనే చెప్పుకోవాలి. కానీ అసలు వీళ్ళ గుండు లకి కారణం తెలుసుకోవాలనే ఆలోచన మీకు వచ్చి ఉంటుంది. నాకు కూడా ఆ ప్రశ్న ఎప్పటి నుండో మనసులో మెదలాడుతూనే ఉంది కానీ మనం అడిగితే బాగోదు అని అడగలేదు.
ఈ లోపల సింధు సుజాత జుట్టు దువ్వడం అయిపోయింది. బిందు ఏమో ఇన్స్టాలో "ఇప్పుడు మన సుజాత అక్క కూడా మనతో పాటు నున్నగా గుండు గొరిగించుకోబోతుంది. అంటే అక్క కె ముందు అవ్వాల్సింది అనుకోకుండా మాకు అయ్యింది ముందర. ఇప్పుడు మనం అందరం దెగ్గర ఉంది అక్క కి గుండు గొరిగిద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్ అని ఆన్లైన్ లో అనగానే అందరు థంబ్స్ అప్ లు ఇచ్చారు. కొందరు అయితే వి అర్ వెయిటింగ్ ఫర్ సుజాత అక్క గుండు అని కామెంట్స్ కూడా చేస్తున్నారు". ఇది అంత సుజాత కి చెప్తే సిగ్గు తో "ఒసేయ్ నా గుండు లైవ్ లో అందరికి చూపించడం ఎందుకు ప్లీజ్ రా వద్దు అంటుంది" కానీ బిందు మాత్రం అవేమి పట్టించుకోకుండా "చుడండి ఫ్రెండ్స్. మా అమ్మ కంటే కూడా పొడవాటి జుట్టు అక్క ది అని చెప్పి హెయిర్ ని పై భాగం నుండి కింద వరకు చూపించింది.
కామెంట్స్ లో "వావ్... షి ఐస్ రియల్ లైఫ్ రాపంజెల్" అని పెడుతుంటే. బిందు సుజాత తో "అక్క నా ఫాలోయర్స్ నీ జుట్టు కి ఫాన్స్ అయిపోయినట్టు ఉన్నారు. అందరు ఇప్పుడు వద్దు గుండు అని అంటున్నారు..."
సుజాత వెంటనే నా వంక చూసి "బాబోయ్... బాబు వెంకీ. నువ్వు మొదలుపెట్టు లేకపోతే కాసేపటి తర్వాత నన్ను గుండు చేసుకోవద్దు అనేది చెప్పి నా మనసు మార్చేస్తారు".
నేను అప్పటి వరకు వాళ్లనే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రేమ్ లోకి నేను వచ్చే సమయం వచ్చింది అని అర్ధం అయ్యి. మెల్లగా ఆమె వెనక్కి వెళ్ళాను. ఆమె నన్ను ఆపేసి వెంకీ నాకొక కోరిక ఉంది ప్లీజ్ అలానే చెయ్యరా అని అడిగింది.
చెప్పండి అండి ఏంటి ఆ రిక్వెస్ట్?
"ఏమి లేదు వెంకీ. నాది తిరుమల మొక్కు. సో అందుకే నాకు తిరుమల లో చేసినట్టు చెయ్యవా ప్లీజ్. నేను ఆ బండ మీద బాసపట్టీలు వేసుకొని కూర్చుంటాను నువ్వు అక్కడ చెయ్యి ప్లీజ్".
"ఓ అవునా.సరే తప్పకుండ అలానే చేస్తాను."
సుజాత లేచి కింద ఆ బండ మీద బాసపట్టీలు వేసుకొని కుర్చునేప్పుడు జుట్టుని తన పిరుదుల కింద పడుతుందేమో అని తీసేసి మొత్తం ముందరకి వేసుకొని కూర్చుంది.
అప్పటి వరకు సైలెంట్ గా కూర్చున్న సింధు "అక్క... నీకు మొక్కు ఉందా తిరుమల లో? అందుకే నా గుండు చేపిస్తుంది?"
సుజాత - హా అవును రా. ఇది ఎప్పటిదో మొక్కు రా. మూడు సంవత్సరాల నుండి వెళదాం అని అనుకుంటున్నాం కానీ ఎందుకో కుదరడం లేదు రా. నిన్న అనుకోకుండా "అల్ అబౌట్ హెయిర్" అనే ఛానల్ లో నా అంత పొడవు జుట్టు ఉన్న అమ్మాయి గుండు చేపించుకునే వీడియో చూసాను తిరుమల లో. ఇంకా అప్పుడు గుర్తొచ్చింది నా మొక్కు గురుంచి. సరే ఇంకా ఆగకూడదు అని మా వారికి చెప్పి వెంటనే ఇదిగో ఇవ్వాళ చేపించేద్దాం అని డిసైడ్ అయ్యాను రా.
బిందు - గైస్, అక్క కి ఏదో మొక్కు అంట. అందుకే అంత లాంగ్ హెయిర్ ని గుండు చేపించుకోబోతుంది.
కామెంట్స్ లో - గోవిందా గోవిందా!! అని పెడుతూ ఉన్నారు.
సుజాత అక్క ముందర నేను కూర్చున్నాను. తిరుమల లో గుండు చేసే లాగా మీకు చెయ్యాలి. అంతే కదా అండి అని అడిగాను. అప్పుడు ఆమె దిషా వీడియో చూపించి ఇలానే కావాలండి నాకు అని చెప్పింది.
సింధు, బిందు ఇద్దరు ముందరకి వంగి నాతో పాటు ఆ వీడియోని చూసారు. మేము అందరం ఆశ్చర్యం తో అంతే చూస్తూ ఉన్నాము వీడియో అయిపోయేంత వరకు. కాకపోతే అది మొత్తం వీడియో తీసుకున్నట్టు లేదు, సగం వరకు గుండు గొరిగిందే ఉంది. బిందు వెంటనే ఆన్లైన్ లో ఫ్రెండ్స్ ఆమె ఎవరో దిషా అంట అంత లాంగ్ హెయిర్ ని తిరుమల లో వెంకన్న కి అర్పించింది. ఆమె లాగానే ఇప్పుడు అక్క కూడా అంతే లాంగ్ హెయిర్ తో ఉంది ఆమె కూడా తాను సమర్పించినట్టే ఇక్కడ వెంకీ చేతిలో గుండు చేపించుకుంటుంది.
బిందు చెప్పడం తో తన అకౌంట్ లో ఉన్న వాళ్ళు అందరు ఆ వీడియో ని చూడడానికి మరియు దిషా అకౌంట్ ని ఇన్స్టా లో చూసి ఆశ్చర్య పోయారు. అప్పటి వరకు స్నానానికి వెళ్లి వచ్చిన ఆంటీ కూడా ఆ వీడియో ని చూసి బావుంది ఆమె జుట్టు అని అన్నారు.
ఇంకా అందరు సుజాత గుండు చూపించడానికి సిద్ధం అయినట్టు సుజాత వెనుక నుంచొని చూస్తూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు నున్నటి బోడి గుండులలో చాలా బావున్నారు. నేను కింద సుజాత ఎదురుగా కూర్చున్నాను. సుజాత తల దించుకొని కూర్చుంది. ఆమె తలని కిందకి వంచి జుట్టు మధ్యలో వేళ్ళు పెట్టి రెండు భాగాలుగా చేశాను. అప్పటికే ఆంటీ బకెట్ లో నీళ్లు నా పక్కన పెట్టేసింది. నేను మగ్ తో నీటిని తీసుకొని ఆమె నడి నెత్తి మీద పోస్తూ ఎడమ చేతితో మెల్లగా రుద్దుతూ ఉన్నాను. నీళ్లు తన జుట్టు లో నుండి కిందకి కారడానికి కొంచెం సమయం పట్టింది. దానిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఆమె జుట్టు ఎంత ఒత్తుగా ఉంది అనేది. ఒక మగ్ పోసాక ఇంకొక మగ్ నీళ్లు తీసుకొని తల మొత్తం బాగా తడిపేసాను.
ఆ తర్వాత మెల్లగా మర్దన మొదలు పెట్టాను. ఆ మర్దన లో జుట్టు లోకి వేళ్ళు పెట్టి మెల్లగా స్కాల్ప్ ని మసాజ్ చెయ్యడం అనేది సుజాత కూడా ఎంజాయ్ చేస్తుంది. ఆ తర్వాత రెండు భాగాలు గా ఉన్న జుట్టు ని కుడి చేతికి చుట్టుకొని మెల్లగా ఒక ముడి వేసేసాను, అలానే ఎడమ వైపు జుట్టు ని కూడా ముడి వేసాను. ఆ తర్వాత రెండు ముడులని ముందరకి వేసాను.
బిందు మధ్యలో ఆపి "అక్క ఒక సారి తలపైకి ఎత్తు అని పిక్స్ తీసింది. అక్క భలే ఉన్నావు అక్క. రెండు బంతులతో నీ జుట్టు ని ఇలా ఎప్పుడు చూడలేదు అక్క".
సుజాత బిందు చేతిలో ఫోన్ తీసుకొని ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని సెల్ఫీ తీసుకొని నేను కూడా నన్ను నేను ఇలా ఎప్పుడు చూసుకోలేదు. భలే క్యూట్ గా ఉన్నాను అనిపించింది. సింధు మరియు ఆంటీ కూడా అలానే అన్నారు.
ఈ లోపల నేను అస్త్ర లోకి సగం విరిచిన బ్లేడ్ ముక్కని వేసేసి రెడీ గా పెట్టాను. సుజాత అక్క తల కిందకి దించుకొని నేను మొదలు పెట్టబోయే సమయం లో ఒక్క నిమిషం అని చెప్పి ఆపింది. అందరం షాక్ అయ్యాము అదేంటి తీరా మొదలు పెట్టేప్పుడు ఆపింది. వెంటనే పైకి లేచి పెద్దగా నవ్వడం మొదలు పెట్టింద. అందరు అంతే సుజాతని చూస్తూ ఉన్నాము. ఆంటీ, సింధు, బిందు అందరు నమ్మేశారు కదా నేను గుండు చేపించుకోబోతున్నాను అని.
అయ్యో అయ్యో... ఇలా నమ్మేశారు ఏంటి అందరు. నేను నిజం గా చేపించుకుంటున్నాను అని అనుకుంటున్నారా? ఇది అంత ప్రాంక్. మిమ్మల్ని ఏదో ఆటపట్టిద్దాం అని ఇలా చేశాను. అంకుల్ వెళ్లేప్పుడు నేను దారిలో కనపడితే పార్లర్ మూసేసి ఉందమ్మా కొంచెం మన వీధి చివరన ఉన్న మంగలి కొట్టు లో వాళ్ళని పిలువు ఆంటీ వాళ్ళు గుండు చేపించుకుంటున్నారు అని చెప్పారు. అందుకే వెంకీ కి కాల్ చేసి పిలిపించాను. అంతే కానీ నా గుండు కోసం కాదు అని చెప్పి చావు కబురు చల్లగా చెప్పింది.
తెల్లమొహాలేసుకొని అందరం ఒకరి మొహాలు ఒకరం చూసుకుంటూ ఉన్నాం. అప్పటి వరకు వీడియో తీసిన బిందు గుండు మొదలు పెట్టె ముందరనే ఇన్స్టా లైవ్ ఆన్ చేసింది. లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ కి గురయ్యారు. వన్ అఫ్ ది బెస్ట్ ప్రాంక్స్ అని కొంత మంది పొగుడుతున్నారు సుజాత ని. ఉళ్లు బన్ గయా అని ఫీల్ అవుతున్నారు ఇంకొంత మంది. కానీ అందరికంటే ఎక్కువ షాక్ ఎవరికీ రా అంటే (భోజనాలకి కూర్చున్న పెద్ద ముత్తయిదువు లా ఫీల్ అవుతున్నావు) గుండు గొరగడానికి ఎదురుగా కూర్చొని నేనేదో తిరుమల కల్యాణకట్ట లో పెద్ద మంగలి లాగా ఫీల్ అవుతున్న నేను అని అప్పుడే అర్ధం అయ్యింది.
నేను ఇంకా నా సామాన్లు అన్ని సర్దుకోవడం మొదలు పెట్టాను. సర్దుకుంటూ ఇంతకీ ఆ జుట్టు మీకు ఇవ్వాళ లేక నన్ను తీసుకోమంటారా అని ఆంటీ ని అడిగాను. అప్పుడు ఆమె జుట్టు మాత్రం మాకే ఇచ్చేసి వెళ్ళిపో బాబు అని చెప్పింది. ఓ మొక్కు గుండులా ఆంటీ మీవి కూడా (ఈ ప్రశ్న ఎందుకు వేసాను అంటే అసలు గుండులు చేపించుకోడానికి కారణం ఏంటో తెల్సుకోవాలి కదా లేకపోతే నాకు రాత్రి నిద్ర ఎందుకు పడుతుంది. అప్పటికే సుజాత ఇచ్చిన షాక్ కి కష్టం అవుతుంది కాబట్టి వీళ్ళ స్టోరీ అయినా తెలుసుకుంటే కొంచెం ప్రశాంతం గా వెళ్లొచ్చు అని)?
అయ్యో కాదు బాబు. మాది మామూలు గుండులే.మొక్కులు అలాంటివి ఏమి లేదు బాబు ఈ గుండుల వెనుక.
అవునా... మొక్కు లేకుండా కారణం ఏమి లేకుండా ముగ్గురు గుండు లు ఎందుకు చేయించుకున్నారు ఆంటీ. పైగా ఆడపిల్లలు కూడా కాలేజీ పిల్లల లాగా ఉన్నారు అని అడిగాను.
ఆంటీ - అదేమీ లేదు బాబు. మా పెళ్లి అయ్యి 25 సంవత్సరాలు అవుతుంది. మా పెళ్లి అయినా రెండో రోజు పిక్స్ మొన్ననే మా మరదలు పంపింది. వాటితో పాటు ఇద్దరు పిల్లల పుట్టాక ఒకదానికి ౩వ సంవత్సరం ఇంకొకడు 1వ సంవత్సరం లో ఉన్నప్పుడు ఫామిలీ అందరం వెళ్లి పుట్టువెంట్రుకలు ఇచ్చేశాం. అప్పటి పిక్ కూడా పెట్టింది మా మరదలు. అవి చూడగానే మా పిల్లలు ఇద్దరు గోల చేసారు అమ్మ మీ 25 ఇయర్స్ యానివెర్సరీ కి మనం ఈ ఫోటో ని ఎందుకు రిక్రియేట్ చెయ్యకూడదు అని అడిగారు. అబ్బా ఇప్పుడు ఆ పిక్ ని మల్లి రిక్రియేట్ చెయ్యాలి అంటే మనం తిరుమల వెళ్ళాలి, పైగా అంత టైం కూడా లేదు కదా. తర్వాత చూద్దాం లే అని అన్నాను. కానీ రాత్రి పూట మా వారు వచ్చాక వాళ్ళ నాన్నతో మాట్లాడి పట్టుబట్టి మరీ రిక్రియేట్ చేద్దాం అని అడిగారు.
మా పిల్లలకి సోషల్ మీడియా అంటే పిచ్చి కొంచెం ఎక్కువనే, ఏది అయినా ట్రేండింగ్ లో ఉన్నప్పుడు చెయ్యాలి అనే అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆయన కూడా ఇప్పుడు తప్పితే మళ్ళీ ఇంకొక అయిదు సంవత్సరాలు పోతే ఇలాంటి ప్రయోగాలు చేయలేము అంటే పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాము కదా. సరే వాళ్ళ ఇష్టం అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఉన్న సమయం లో తిరుమల అంటే కష్టం అన్నాడు. వెంటనే నా పెద్ద కూతురు సింధు నే ఈ ఐడియా ఇచ్చింది. మనం రిక్రియేట్ చేద్దాం అనుకున్నది ఫోటో నే కదా. అందులో గుండు లనే కదా. ఇప్పుడు మనకున్న సమయం లో తిరుమల వెళ్లలేం కాబట్టి అదేదో ఇక్కడే గుండు గొరిగించేస్తే ఒక పని అయిపోతుంది కదా. కావాలంటే తర్వాత వెళ్ళినప్పుడు ఆ జుట్టు అక్కడ సమర్పిద్దాం అని చెప్పింది. ఇదేదో బానే ఉంది కదా అని వెంటనే చేసేద్దాం ని రాత్రి అనుకున్నాం పొద్దున్న ఆయనకీ చెప్పి నిన్ను పిలిపించాం, ఇప్పుడు ఇదిగో ఇలా నున్నటి బోడి గుండు లో ఉన్నాము అని చెప్పింది.
అది అంతా వింటున్న నాకు ఈ ఫామిలీ భలే వెరైటీ గా ఉందే అని అనిపించింది. ఈ లోపల బయట ఎవరో కాలింగ్ బెల్ కొట్టినట్టు వినిపించింది అని సింధు బయటకి వెళ్ళింది ఎవరో చూడడానికి అని. ఈ లోపల నేను సర్దేసుకున్నాను అన్ని సామాన్లు. అప్పుడు సింధు బయట నుండి లోపలకి కోపం గా వచ్చి "సుజాత అక్కా, పార్లర్ ఆవిడ వచ్చింది. మరి మీరేంటి ఇలా చెప్పారు అని అడిగింది.
దానికి సుజాత నవ్వుతు "ముందర చేసింది ప్రాంక్ కాదు రా... మిమ్మల్ని నేను చేపించుకోవడం లేదు అని చెప్పారు చూసారా అదే ప్రాంక్ అని మళ్ళీ బాంబు పేల్చింది".
బిందు వెంటనే అంటే అక్కా మీరు కూడా ఇప్పుడు గుండు చేపించుకోబోతున్నారా?
చేపించుకోబోతున్నారా ఏంటి బిందు. చేపించుకుంటున్నాను అని నా వంక చూసి కన్ను కొట్టింది.
వెంటనే అందరం సుజాత అక్కా ని చూసి "ఈవిడ మహానుభావురాలు అండి" అని అనుకున్నాము. ఆంటీ వెంటనే సింధు వంక చూసి "మరి ఆవిడ ఏది అని అడిగింది..."
సింధు - వెంకీ ఉన్నాడు గా పైగా భలే నున్నగా గీకాడు ఇంక ఆమె ఎందుకు అని పంపించేసాను. లేట్ గా వచ్చేసరికి ఇంకొక బార్బర్ ని పిలుచుకున్నాం అని చెప్పి చేతిలో ఒక వంద పెట్టి పంపించాను అమ్మ అని చెప్పింది.
సుజాత అక్క నా ముందర మళ్ళీ బాసపట్టీలు వేసుకొని కూర్చుంది. రెండు షాక్ లు తగిలాక కొంచెం టైం పడుతుంది కదా. అందుకే నేను కూడా నుంచోనే ఉన్నాను. అప్పుడు సింధు సుజాత అక్క తో "అవును అక్క ఇంతకీ ఎందుకు ప్రాంక్ చేసావు? గుండు చేపించుకుందాం అన్న దానివి మళ్ళీ"
అసలు అయితే ప్రాంక్ చెయ్యాలని కాదు రా. ఆ మర్దన అనేది నాకు చాలా నచ్చింది కానీ కాసేపట్లో అప్పటి వరకు కాపాడుకున్న నా జుట్టు ఉండదు అని తెలిసినప్పుడు ఒక్క సారి గుండె ఝల్లు మంది. అందుకే ధైర్యం సరిపోక లేచాను. కావాలంటే వచ్చే సంవత్సరం లో తిరుమల డైరెక్ట్ గా వెళ్లి గుండు చేపించుకుంటే అయిపోతుంది కదా అనుకున్నాను.
బిందు - మరి మళ్ళీ ఎందుకు కూర్చున్నావు అక్క గుండు కి.
అంటే నేను అప్పట్లో తిరుమల లో గుండు చేపించుకున్నప్పుడు గాట్లు పెట్టింది మరియు నున్నగా లేనిదీ గుర్తొచ్చింది. పైగా వెంకీ భలే చేసాడు అనిపించింది. అందుకే ఆంటీ మీ గుండు వెనుక రీసన్ చెప్పే టైం లో బుర్ర లో అదే ఆలోచిస్తూ ఉన్నాను, ఎప్పుడైతే నువ్వు ఆవిడని పంపించేసి వెంకీ భలే చేసాడు అనేది చెప్పావో అప్పుడు లాక్ అయ్యింది మైండ్ లో. సరే లే ఎలాగూ అనుకున్నాను కదా చేపించేస్తే అయిపోతుంది అని చెప్పింది.
ఆంటీ నాతో బాబు వెంకీ ఇంక నువ్వు కనిచెయ్యి. ఇప్పటికే నీకు చాలా సమయం పట్టినట్టు ఉంది ఇక్కడే. మళ్ళీ షాప్ తెరవాలేమో కదా.
నేను ఆంటీ తో అయ్యో ఆంటీ పర్వాలేదు. మీరు కస్టమర్స్ ఏ కదా. మంచిగా మీ ఫామిలీ తో మాట్లాడుతూ ఉంటె బాగా అనిపిస్తుంది.
నేను నా బాగ్ లో నుండి మంగలి కత్తిని బ్లెడ్స్ ని తీసి అందులో సగం విరిచిన బ్లేడ్ ని పెట్టడానికి చూసాను. కానీ అందులో ఆల్రెడీ పెట్టె ఉంది.బిందు మళ్ళీ ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసి "గైస్ టుడే ఐస్ ది వెరైటీ డే హియర్. సుజాత ఐస్ గోయింగ్ బ్లడ్. షి ప్రాంక్డ్ అస్. గెట్ రెడీ తో వాచ్ హర్ హెడ్ షేవ్".
సింధు ఒక మొబైల్ లో రికార్డు చేస్తూ ఉంది నేను చేస్తున్న గుండు ని. ఆంటీ ఏమో ఒక సైడ్ నుండి ఆవిడ మొబైల్ లో రికార్డు చేస్తుంది. అది అంతా చూస్తూ ఉంటె ఏదో ఒక సెలబ్రిటీ గుండు గొరిగించుకుంటుంటే మీడియా కవర్ చేసినట్టు కవర్ చేస్తున్నారు. నేను మనసులో అనుకుంటుంటే బిందు అందరితో అదే అనింది "ఇక్కడ అక్క గుండు ఏదో సెన్సేషన్ లాగా అందరు ఫోన్ లలో వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు అని చెప్పింది. ఈ లోపల నేను ఇంకొంచెం నీళ్లు తీసుకొని తల మీద పోసి మళ్ళీ మర్దన చేసి మంగలి కత్తి తీసుకొని మొదలు పెట్టబోయాను. మళ్ళీ సుజాత నన్ను ఆపింది. నాకు ఏమి అర్ధం కాలేదు. ఇవ్వాళ ఈవిడ నన్ను గుండు గొరగనివ్వదేమో అని అనుకున్నాను కానీ సుజాత తన ఫోన్ తీసుకొని సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకొని కింద బండ మీద పెట్టుకుంది. తనకి అన్ని యాంగిల్స్ నుండి కవర్ అవుతుంది అనిపించింది కానీ తల కిందకి వంచినప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ తనకి కనిపించవు కదా అందుకని అక్కడ కూడా మొబైల్ పెట్టింది అంట.
సింధు కి ఇంకొక క్రేజీ ఐడియా వచ్చింది. అక్క అన్ని యాంగిల్స్ అన్నావు కానీ మనం ఎప్పుడు ఒక యాంగిల్ నుండి అయితే రాదూ కదా వీడియో అందుకే అని చెప్పి "వెంకీ మీ మొబైల్ తీసుకొని మీ షర్ట్ పాకెట్ లో పెట్టుకోండి. అప్పుడు మీ యాంగిల్ లో నుండి కూడా వస్తుంది. అలా మనం ఎప్పుడు వీడియోస్ చూసి ఉందాము కదా అని చెప్పింది.
నేను అయితే మనసులో "ఒడియమ్మ బడవ. ఇదేందయ్యా ఇది...వీళ్ళ క్రేజినెస్ కి నేను పోయేలాగా ఉన్నాను" అని అనుకున్నాను.
వాళ్ళు అడిగినట్టు ఫోన్ ఆన్ చేసి పెట్టాను. బిందు ఇన్స్టా లైవ్ లో "గైస్ రియల్లీ ఐ మిస్డ్ థిస్ టైపు అఫ్ వీడియో ఫర్ మై హెడ్ షేవ్. ఇఫ్ థిస్ కమ్స్ అప్ క్రేజీ థెన్ ఐ విల్ బె గోయింగ్ బ్లడ్ ఇన్ ది నెక్స్ట్ ఇయర్ అండ్ విల్ టేక్ ది సేమ్ కైండ్ అఫ్ వీడియోస్ ఫర్ షూర్" అని తన గుండు ని రుద్దుకుంటూ ఉంది.
ఇంక ఇప్పటికి చాలా సేపు అయ్యింది కదా అని తన తలని బాగా కిందకి వంచాను. ఆమె మొహం కింద నెల మీద ఉన్న ఫోన్ కి ఇంకొంచెం దెగ్గరికి వచ్చింది. అమ్మ మొదలెట్టబోతున్నాను అని అన్నాను. ఆమె గోవిందా గోవిందా అంటూ మెల్లగా అంటుంది. ఆడవాళ్ళూ అందరు ఆమెతో కోరస్ పాడారు. ఆ కోరస్ లో మంగలి కత్తి చేసిన మొదటి స్పర్శ వినపడలేదు కానీ తల నుండి జుట్టు మాత్రం వేరు అయ్యింది. తల మధ్య భాగం నుండి సర్ సర్ మంటూ నుదురు భాగం వరకు గొరుగుతూ వెళ్ళాను. అప్పటి వరకు నల్లటి పొలము కాస్త తెల్లటి డొంక లాగా మారిపోయింది. అందరు సైలెంట్ గా ఉంటె అస్త్ర శబ్దం మాత్రమే వినబడుతూ ఉంది "శ్రీక్ శ్రీక్" అంటూ. ముందర భాగం మొత్తం గొరిగేసాను. చెంపల మీద కూడా ఆమెకి నూనూగు వెంట్రుకలు బాగానే ఉన్నాయి అవి కూడా నున్నగా గొరిగేసాను. అందరు నన్ను ఆపమని చెప్పారు. సుజాత వెంటనే తన ఫోన్ ని తీసుకొని ముందర అంత నున్నగా ఉంది రెండు పక్కలన వేలాడుతున్న బంతుల లాంటి జుట్టు ఆ జుట్టు మీదకి జారిన గొరిగిన వెంట్రుకలని చూసుకుంటుంది. సెల్ఫీ తీసుకుంది అలానే. అప్పుడు అర్ధం అయ్యింది ఈవిడ పైన పోర్షన్ లోనే ఎందుకు ఉంటుంది అనేది. ఒకే గూటి పక్షులు ఒకే గూటికి చేరుతారు అని అంటారు కదా అలాంటిదే ఇది కూడా.
బిందు - "గైస్ సి ది హాఫ్ గొరిగిన ఫారెస్ట్ అఫ్ సుజాత అక్క..." అని మొబైల్ ని గుండు దెగ్గరికి తీసుకొని వచ్చి మరీ చూపిస్తుంది.
నేను మాత్రం అందరికి చూస్తూ ఇదేమి పిచ్చనొ అని మనసులో అనుకున్నాను. తర్వాత ఆమెని వెనక్కి తిరగమని అడిగాను. ఆమె వెనక్కి తిరిగి తన ఫోన్ ని ఇందాక ఉంచిన ప్లేస్ లోనే కొంచెం క్రాస్ గా నుంచోపెట్టింది. అప్పుడు అర్ధం కాలేదు ఎందుకు అలా అనా కానీ తర్వాత తెల్సింది ఎందుకు అనేది.
నేను తల ని కొంచెం వెనక్కి వంచుకొని పర పర మని గొరుగుకుంటూ వెళ్ళాను. అలా రెండు నిమిషాల్లో ఒక జుట్టు బంతి కింద పడింది. ఆ పాడడం అనేదానిని వీడియో లోకి రావడానికే ఫోన్ అలా పెట్టింది అని అప్పుడు అర్ధం అయ్యింది. ఇంకొక వైపు జుట్టు కూడా అంతే రెండు నిమిషాల తర్వాత కింద పడింది. ఇంక తల మొత్తం ఇంకొంచెం నీళ్లు పోసి నున్నగా గొరిగేసాను. ఆ తర్వాత ఒక సరి గుండు ని తడిమి నున్నగా వచ్చిందో లేదో నేను చూసి సుజాత ని కూడా చూసుకోమన్నాను. ఆమె కూడా చేతులు పెట్టి చూసుకొని "వావ్ వెంకీ... నిజం గానే మీరు పని తెల్సిన మంగలి. తిరుమల లో కంటే నున్నగా వచ్చేలా గొరిగారు. దానికి థాంక్స్ మీకు ముందుగా" అని చెప్పి పైకి లేచి ఆంటీ ని కౌగిలించుకొని "థాంక్ యు ఆంటీ. నిజం గా మీరు కనుక లేకపోయినా ఉంది ఉంటె అసలు గుండు చేపించుకునే దానినే కాదేమో. మీరు అందరు ఉన్నారు పైగా నా ముందరనే మీ గుండులు అవ్వడం కూడా నాకు ధైర్యాన్ని ఇచ్చాయి".
అలా సుజాత గుండు కూడా నా గుండుల జాబితా లో చేరింది. ఆ తర్వాత అందరికి ఆఫ్టర్ పిక్స్ తీసుకొని నా సామాన్లు అన్ని సర్దుకొని అక్కడ నుండి బయలుదేరాను. ఆ రోజు రాత్రి వాట్సాప్ లో నాకొక డ్రైవ్ లింక్ వచ్చింది అందులో బిందు అందరి గుండు వీడియోస్ ని నాకు షేర్ చేసింది. అదే లింక్ లో నా ఫోన్ లో తీసిన వీడియో ని కూడా అప్లోడ్ చెయ్యమని చెప్పి వాళ్ళు రిక్రియేట్ చేసిన ఆ గుండు పిక్ ని పెట్టి థాంక్ యు చెప్పింది.
ఇక్కడితో ఈ అనుభవాలు పంచుకోవడం ఆపాల లేక కంటిన్యూ చెయ్యాలా అనేది మీరు కామెంట్స్ రూపం లో తెలుపగలరను ప్రార్ధన.
Let me know whether to continue these experiences or not in the comment section. If the comments are positive then I'll proceed with the writing of other part, if not will stop it here.