పూర్ణ నున్నటి బోడి గుండు - కొడివీరన్ మూవీ కోసం

by - December 27, 2017

"అవును" సినిమా తో మన తెలుగు వారికి పరిచయం అయినా ముఖము మన పూర్ణ ది. ఆ తరువాత తను హీరోయిన్ గా తెలుగు లో రాణించ లేకపోయినా తమిళ మరియు మళయాళ భాషలలో తన దైన శైలి లో సినిమాలు తీసుకుంటూ తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న భామ. తమిళ భాషలో పలు చిత్రాలలో తను సైడ్ క్యారెక్టర్స్ వేసిన కూడా తనకు నటిగా మంచి పేరునే సంపాదించుకుంటూ ఉంది.

అందరి నటీమణుల లాగా  హీరోయిన్ పాత్రకే పరిమితము కాకుండా మంచి రోల్ ఉన్న పాత్రలలో తనకంటూ ఒక పేరు సంపాదించుకొని పెట్టుకుంది. మీకు తెలియనిది ఏమి కాదు తన జుట్టు పొడుగు గురుంచి. తనకి భుజాల కింద జాలు వారే జుట్టు ఉండేది. కానీ ఈ మధ్య తను ఎక్కడ చుసిన పొట్టి జుట్టు తో కనపడుతుంది. తీరా ఏమిటా అని చూస్తే ఆ బామ్మ "కొడివీరన్" అనే తమిళ మూవీ కోసం నున్నటి బోడి గుండు కొట్టించుకుంది అంట. ఆ మూవీ రిలీజ్ అయ్యి తనకి మంచి పేరు కూడా తెచ్చి పెట్టింది అంట.

ఆమె గుండు అనుభవాల గురుంచి ఇప్పుడు తన మాటలలోనే మన చదువుకుందాం ఇప్పుడు.


"అందరూ అనుకునే లాగా నేనేదో ఆ క్షణం లో తీసుకున్న నిర్ణయం కాదు జుట్టు ని వదులుకోవడం అనేది. డైరెక్టర్ గారు నాకు క్యారక్టర్ గురుంచి చెప్పేపుడే ఈ పాత్ర కి గుండు తో ఎంత లింక్ ఉంది అనేది అర్ధం అయిపోయింది. అందరి హీరోయిన్స్ లాగా నేను కూడా కృత్రిమ గుండు తో చేద్దాం అనుకున్నాను కానీ. నాకు ఎందుకో ఆ పాత్ర కి న్యాయం చేయలేను అని అనిపించింది. ఒక రోజు మొత్తం నాలో నేను ఎంతో ఆలోచించుకొని మధన పది మరి చివరకి నా కురులను తీయించుకొని బోడి గుండు అవతారం లో కనపడదాము అని నిర్ణయించుకున్నాను".

నేను ఇండస్ట్రీ లోకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది. ఈ పది ఏళ్లలో పాటలలోను, సినిమాలలోనూ నటించాను కానీ ఈ పాత్ర కి మాత్రం గుండు తప్పని సరి అనిపించింది. నేను ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నిద్దాము అనుకునే సమయము లోనే నాకు ఈ పాత్ర వేసే అవకాశం వచ్చింది. పాత్ర ఒప్పుకున్నపుడు మనసులో కొంచెం భయం ఉన్న కానీ ధైర్యం గానే ఉన్నాను. కాకపోతే నాకు బాగా భయమేసి విషయం ఏంటి అంటే 'అసలు నేను గుండు లో ఎలా ఉంటానో అనే ఒక భయం మాత్రం ఉంది మరియు అసలు గుండు నా మొహానికి సూట్ అవుతుందో లేదో అని కూడా ఉంది.'

నాకు ఇప్పటికి గుర్తు ఉంది ఆ రోజు జరిగిన సంఘటన. నా పక్కనే డైరెక్టర్ మరియు నా తోటి నటినటులు అందరూ సైలెంట్ గా ఉన్నారు. నాకేమో ఒక పక్క భయం మరొక పక్క టెన్షన్. నా స్టైలిస్ట్ మంగలి కత్తి తో నా తల మీద పెట్టి అలా గొరగడం మొదలు పెట్టగానే అంతే నేను నా మొహాన్ని అద్దం ముందు నుండి పక్కకు తిప్పేసుకున్నాను. పూర్తి గా బోడి గుండు అయ్యేంత వరకు నన్ను నేను చూసుకో తలచుకోలేదు. ఇప్పుడు పూర్తి గా అలవాటు అయిపోయింది మరియు నాకు నన్ను ఇలా నున్నటి బోడి గుండు లో మరియు ఇప్పుడు ఉన్న పొట్టి జుట్టు లో చూసుకోవడం అనేది చాలా బావుంది. నాకంటే ముందు నా తల్లితండ్రులు ఎక్కువ భయ పడ్డారు నా గుండు గురుంచి. పోతే పోయింది లే కానీ ఆ పాత్ర ని వదిలేయమని చాలా చెప్పారు. మా అమ్మ గారికి అయితే అసలు నేను ఆ పాత్ర చేయడమే ఇష్టం లేదు. నన్ను అలా గుండు లో పెళ్లి చూపులకి చూపించలేరు అని వాళ్ళ భయం వాళ్ళది. అలా నా గుండు జరిగింది" అని తన మాటలలో తను చెప్పుకుంది.

ఆమె ఫోటోలు మీకోసము ప్రత్యేకం గా.











You May Also Like

2 Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Hyderabad Escorts Service

    We are the leading Escorts Service in Hyderabad.

    Our high class girls Ready to work incall or outcall. Our High Class hyderabad escortscan be booked as a companion for dinner or an event. Further they can be invited to your hotel room.


    We Provide
    Good Quality Educated Profile girls,
    celebrities
    Models
    Air Hostess
    High Class Girls,
    top Celebrity Actress,
    North indian girls,
    South indian Girls,
    Hyderabad College girls.

    ReplyDelete