కొత్త కథ కి ముగింపు by Pragna
నాకు ఏమి అనాలో ఒక్క నిమిషం అర్ధం కాలేదు. కాకపోతే ఆయనకి కూడా హెల్ప్ చేసి నట్టు ఉంటది కదా అని చేతులో ఉన్న కత్తెర తీసుకొని లేచాను. ఈ లోపు మంగళోడు ఆవిడ వంక చూసి అమ్మ మీరు వచ్చి ఆ కుర్చీలో కూర్చోండి అని గుండు గోరగాల్సిన ఆవిడకి చెప్పాడు. తను వెంటనే వెళ్లి ఆ చైర్ లో కూర్చుంది.
(వాళ్ళ గురుంచి మీకు చెప్పనే లేదు. అందులో మధ్యలో ఉన్న అమ్మాయి మన అనుష్క లా కొంచెం బొద్దు గా జుట్టు కూడా అలానే నడుము పైన వరకు ఉంది. తన జుట్టు మొత్తం లేయర్స్ లో కత్తెరించి ఉంది. బహుశా ఈ మధ్యలోనే చేపించినట్టు ఉంది. బ్లాక్ లెగ్గిన్ మరియు రెడ్ టాప్ లో ఉంది. జుట్టు కి క్లిప్ పెట్టుకొని ఉంది. మిగతా ఇద్దరి గురుంచి వస్తే ఒక అమ్మాయి ఏమో మన గోపిక లాగా ఉంది. తన జుట్టు లాగానే తినది కూడా పిరుదుల పైకి ఉంది. జడ వేసుకొని ఉంది ఆవిడ. కాకపోతే ఒక్కటే సెట్ కానిది ఏంటి అంటే తను వేసుకున్న డ్రెస్ మాత్రమే. అంతే అంత బారు జడ కి నార్మల్ డ్రెస్ అయితే బావుండేది ఏమో కానీ తను ఏమో జీన్స్ మరియు టీ షర్ట్ వేసుకుంది. సో అంత బారు జడ ఎందుకో తనకి నప్పలేదు. ఇంకొక అమ్మాయి ఏమో మన నివేద థామస్ లాగా క్యూట్ మరియు బబ్లీ గా ఉంది. తనది వొత్తు అయిన జుట్టు భుజాల కింద వరకు ఉంది. ఆవిడ కూడా జీన్స్ మరియు టీ-షర్ట్ లోనే ఉంది).
నేను అలా వాళ్ళని చూస్తూ చేతిలో కత్తెరని ఆడిస్తూ ఉన్నాను. మంగళోడు నా వంక చూసి మేడం ఆ స్టూల్ వాడుకోండి కావాలి అంటే. నేను సరే అన్నట్టు తల ఊపాను ఆ ఇద్దరి వాళ్ళ వంక చూసి.
ముందు ఎవరో రండి అని వాళ్ళని అడిగాను. వెంటనే ఆ బబ్లీ గాల్ వచ్చి ఆ స్టూల్ మీద కూర్చుంది. నాకు భలే వింతగా అనిపించింది ఆ అనుభవం. నేనేంటి గుండు గొరిగించుకోడానికి వచ్చి ఇలా వేరే వాళ్ళ జడలను కత్తెరించడం ఏంటో అని నాలో నేనే నవ్వుకున్నాను. ఆ బబ్లీ గర్ల్ కూర్చున్న స్టూల్ పక్కకి మన గోపిక పిల్ల వచ్చి నుంచుంది. బహుశా తనకి ఇదేనేమో మొదటి సారి కత్తెరించుకోడం మరియు చూడడం కూడా. ఆమెని చూస్తే నాకు భలే అనిపించింది. సరే అని ఆ బబ్లీ గర్ల్ ని అడిగాను "ఎంత వరకు కత్తెరించాలి అని"
వెంటనే తను మెడ దెగ్గరకు పెట్టి ఇక్కడ వరకు కత్తెరించండి. నాకు ఒక్క సారిగా షాక్. ఇదేంటి మెడ వరకు కత్తెరిస్తే ఇక మిగిలేది ఏముంది అనుకోని మళ్ళీ చెక్ చేసుకుందాం ఎందుకు అయినా మంచిది అని నా చెయ్యి ఆమె మెడ దెగ్గర పెట్టి తన బుజ్జి జడని పట్టుకొని అడిగాను "ఇక్కడ వరకే కదా కత్తెరించేది"?
దానికి ఆవిడ స్టైల్ గా "హా అక్కడ వరకే కత్తెరించు" అని చెప్పింది. గోపిక లాగా ఉన్న అమ్మాయి ఏమో ఏదో చిన్న పిల్ల లాగా పక్కనే నుంచొని ఎలా కత్తెరిస్తానో అని ఎదురు చూస్తూ ఉంది. నేను ఆ జడ ని మెడ దెగ్గర పట్టుకొని కత్తెర తో మెల్లగా కత్తెరించడం మొదలు పెట్టాను. "కచక్ కచక్" మంటూ కత్తెరించేసాను. ఆ శబ్దం మరియు ఆ కత్తెర అలా కదలడం అనేది మొత్తం నాకు స్లో మోషన్ లో కదులుతూ ఉంది. ఏదో ఒక వింత అనుభూతి లాగా అనిపించింది. గోపిక లాగా ఉన్నాయి కళ్ళు అప్పగించి అంతే చూస్తూ ఉంది.
ఒక్క నిమిషం లో ఆవిడ జడ నా చేతిలోకి వచ్చింది. మొదటి సారి అలా జడ ని చేతిలోకి పట్టుకుంటే చాలా బాగా అనిపించింది. నా జుట్టు కూడా ఇలానే ఉందేమో అప్పుడు అమ్మ కత్తెరించినపుడు. ఇంకా ఆ జడ ని పట్టుకొని ఉన్నాను ఈ లోపు ఆ బబ్లీ గర్ల్ లేచి నా చేతిలో నుండి తన జడ ని తీసుకొని ముద్దాడింది. నాకు ఒక్క క్షణం అర్ధం కాలేదు ఇంత ఇష్టం ఉంది కూడా మల్లి కత్తెరించుకోడం ఏంటో అనేది. అప్పుడు అద్దం లో నన్ను నేను చూసుకున్నప్పుడు అర్ధం అయ్యింది నేనేదో పెద్ద ఇక్కడికి మూడు కత్తెర్లు ఇవ్వడానికి వచ్చినట్టు బిల్డ్ అప్ ఇస్తున్నాను కదా. అది అయినా నయం జడ నే ఇచ్చింది మరియు ఈ బాబ్ హెయిర్ స్టైల్ లో చాలా బావుంది. తర్వాత మనకి గుండు బంగారం మరి ఎలా ఉంటావో ఊహించుకోవే అని నా ప్రతిబింబం చెప్పింది.
ఈ లోపు పక్కన నుండి ఏదో గొంతు వినపడింది "హలో కత్తెరిస్తారా నా జడ ని కూడా" అని. గుండె ఝల్లు మనింది ఒక్క సారిగా ఆమె అలా అనే సరికి. తేరుకొని ఊహ ప్రపంచం నుండి ఈ ప్రపంచం లోకి వచ్చాను. ఒక సరి మంగలోడి వంక లుక్ వేసాను. వాడు ఆల్రెడీ సగం గొరిగేసాడు గుండు ని నున్నగా. ఆమె భలే వింతగా అనిపించింది అలా అర గుండు లో. నవ్వు వచ్చింది తనని చూస్తే. మనసులో నవ్వుకుంటూ నా ముందర ఉన్న గోపిక పిల్ల వంక చూసాను. తను స్టూల్ మీద కూర్చొని ఉంది. ఆ బబ్లీ గర్ల్ ఏమో పక్కనే ఉన్న అద్దం లో తన అందాన్ని చూసుకోడమే సరిపోతుంది. తన జడని పక్కనే ఉన్న బల్ల మీద పడేసింది.
నేను ఆ గోపిక పిల్ల ని అడిగాను ఎంత కత్తెరించాలి అని. మనసులో ఏమో ఒక సందేహం "కొంప తీసి దీని బాబ్ హెయిర్ చూసాక ఇది కూడా అలానే చేపించుకుంటుందేమో" అని. నా అంచనాలను తారుమారు చేస్తూ "సగం జడ ని చూపించి ఇక్కడ వరకు కత్తెరించండి అని చెప్పింది". నేను తను చూపించిన ప్రదేశం లో జడ ని పట్టుకొని కత్తెర పెట్టి కత్తెరించడం మొదలు పెట్టాను. ఆ బబ్లీ గర్ల్ వచ్చి గోపిక ని ఆట పట్టిస్తుంది "ఒసేయ్ ఇక నుండి మన క్లాస్ లో నీది పొడుగు జుట్టు ఏమి కాదు లేవే".
గోపిక పాప కి ఏమి చెప్పాలో అర్ధం కాక "హా అవునే" అని అనింది. ఈ లోపు అక్కడ సగం గుండు లో ఉన్న అమ్మాయి మధ్యలో కలుగ చేసుకుంటూ "అలా అయితే నా పరిస్తతి ఏంటే ?" ఒకపుడు దాని తర్వాత నాదే పొడవు మరియు ఒత్తు జుట్టు ఇంకా ఇప్పుడో అని తన తల నుండి వేరు అయినా ఆ సగం పిలకాని చేత్లోకి తీసుకొని ముద్దాడింది. ఈ లోపు నేను కత్తెరించడం అయిపోయింది. అక్కడేమో మంగళోడు నున్నగా గొరగడం కూడా అయిపోయింది. ఈ ఇద్దరు ఆ గుండు పాప దెగ్గరికి వెళ్లి నుంచొని "ఒసేయ్ భలే ఉన్నవే గుండు లో" అంటూ అన్నారు. బబ్లీ గర్ల్ అయితే ఆ గుండు ని తడుముతూ "ఒసేయ్ నువ్వు నన్ను టెంప్ట్ చేస్తున్నావే నీ గుండు తో. నాకు కూడా గొరిగించేయాలని ఉంది" అని ఆమె గుండు మీద ముద్దు పెట్టింది.
మంగళోడు దులిపేసాడు ఆమె వంటి మీద పడిన వెంట్రుకలని. ముగ్గురు డబ్బులు కట్టేసి వెళ్లిపోయారు. వెళ్లేప్పుడు మధ్యలో ఏమో మన గుండు పిల్ల ఆమె గుండు మీదనే మిగతా ఇద్దరి చేతులును.
వెంటనే మంగళోడు నా వంక చూసి అక్కడ పక్కనే బల్ల మీద ఉన్న జడలని తీసుకొని "మీరు తీసుకొని వెళ్తారా అండి" ఒక జడ ని అని అడిగాడు. నేను అంతే నోరు తెరుచుకొని తెల్ల మొహం వేసాను. మెల్లగా "తీసుకొని వెళ్లడమా? అది మొక్కు కదా? వాటిని అలా తీసుకొని వెళ్ళొచ్చా??" అని అడిగాను.
ఆయన నవ్వుతూ "అవి మొక్కు ఎహ్ కానీ ఇక్కడ మీరు సమర్పించిన తల నీలాలని ఆ వెంకన్న ఏమి చేసుకుంటాడు మీరే చెప్పండి" అని నన్నే ఎదురు ప్రశ్న అడిగాడు.
"ఏమో నాకు తెలీదు అని బిక్క మొహం పెట్టేసాను.." వెంటనే వాడికి అర్ధం అయ్యి. ఇక్కడ మీరు ఇచ్చే తల నీలాలను మొత్తం వేలం పాట వేసి వేరే దేశం వాళ్లకి అమ్మేస్తారు మేడం. ఆ అమ్మిన జుట్టు నే మళ్ళీ విగ్ లు లాగా చేసి మన సినిమాలా లో హీరోయిన్స్ కి వాడతారు. నేనేమో "అవునా" అని అన్నాను. లేకపోతే వాళ్లకి ఉండే బెత్తెడు గొర్రె తోకలకి అంత పొడవు జడలు ఎక్కడ నుండి వస్తాయి అనుకుంటున్నారు. సవరాలు అని అనుకుంటారు కానీ అవి కూడా జుట్టు నుండే తయారు చేయాలి కదా అండి అని వాడిలో చేతిలోని జడ లని అక్కడ ఉన్న వాటి లో పడేసి నన్ను చైర్ ఎక్కమన్నట్టు సైగ చేసాడు.
నేను మెల్లగా వెళ్లి కుర్చీలో కూర్చున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ముందు మీకు గొరిగేసి మిమ్మల్ని పంపించేస్తాను మేడం. ఇప్పటికే చాలా లేట్ చేశాను. ఏమి అనుకోవద్దు అంటూ మంగలి కత్తిలోని బ్లేడ్ ని మార్చి పక్కనే ఉన్న డెటాల్ బాటిల్ తీసుకొని ఆ కత్తి ని కడిగాడు. వెంటనే కొత్త బ్లేడ్ ని రెండు భాగాలుగా విరిచి ఒక సగం ముక్కలో నుండి బ్లేడ్ ని బయటకు తీసి మంగలి కత్తి లో పెట్టి సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకున్నాడు.
దానిని పక్కన పెట్టి నా వంక చూస్తూ "ఎలా చేద్దాం మేడం మీకు గుండు" అని అడిగాడు. నాకు అంతకు ముందరు ఉన్న ఆలోచనలు అన్ని బుర్రలో నుండి పోయాయి. ఒక్కటే అనిపించింది ఏంటి అంటే నన్ను నేను బాబ్ హెయిర్ లో ఎలా ఉంటానో చూసుకోవాలని అనిపించింది మనసులు మాత్రం. వెంటనే నా బారు జడ ని చేతిలోకి తీసుకొని నా చేతిలోకి కత్తెర తీసుకొని మెడ దెగ్గర పెట్టి కత్తెరించుకోడం మొదలు పెట్టాను. మంగలోడికి మైండ్ పోయింది ఒక్క సారిగా. కానీ అర్ధం అయ్యింది అందుకే ఏమి మాట్లాడకుండా అంతే చూస్తూ ఉండిపోయాడు.
కత్తెరించుకునేపుడు అద్దం లో నా మొహం లో ఒక సంతోషం ఉంది. మరియు నాకు కత్తెర శబ్దం అనేది నా చెవులలోనే మారుమ్రోగుతుంది. రెండు నిమిషాలలో జడ మొత్తం నా చేతిలోకి పూర్తి గా వచ్చేసింది. నాకు ఆ రెండు నిమిషాలు రెండు యుగాలుగా అనిపించాయి లెండి. కాకపోతే బాబ్ హెయిర్ స్టైల్ నాకు బాగానే నప్పింది. నా తలని అటు ఇటు తిప్పుతూ చూసుకున్నాను. ఇది అంత చూస్తున్న మంగలోడికి ఏదో తెలియని ఒక ఆనందం మనసులో అయితే. అది నాకు కనపడుతుంది. నా చేతిలో ఉన్న జడ ని తీద్దాం అనుకున్నాడు కాకపోతే నేను వాడితో చెప్పను. ఇది ఇలానే పట్టుకుంటాను నువ్వు నాకు నున్నగా గొరిగేసెయ్యి.
సరే అని మంగళోడు స్ప్రే బాటిల్ తీసుకొని మెల్లగా నా తలని తడపడం మొదలు పెట్టాడు. ఏదో వర్షం పడుతున్నారు అనిపించింది నా తల మీద. కొత్త గా మరియు చాలా వింత గా ఉంది. ఎప్పుడన్నా పార్లర్ కి వెళ్లిన మొహం అయితే ఇది అంత కొంచెం బాగా ఉండేదేమో. మనమేమో జుట్టు ని కత్తెరించడానికే ఇష్టపడే వాళ్ళం కాదాయే. ఒక రెండు నిమిషాలు అలా మసాజ్ చేసాడు నా తలలో వేళ్ళు పెట్టి. మనసులో నాకు అయితే "అబ్బా ఎమన్నా చేస్తున్నాడా వీడు. అందుకేనేమో మనగలోడి చేతులలో ఏదో మాయ ఉంటది అంటే నేను నమ్మలేదు. కానీ వాడు చేసే మాయకి నాకు మత్తు గా అనిపించింది". నేనేమో కళ్ళు మూసుకొని నా జడని మెల్లగా తడుముతూ దాని మెత్త దనాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తున్నాను ఆ అనుభూతిని. అలా కళ్ళు మూసుకుంటే వేరొక ప్రపంచం లోకి వెళ్లినట్టు ఉంది ఆ మసాజ్ అనేది. బహుశా దీనినే స్వర్గం అంటారేమో అన్ని అనుకుంటూ ఉండగానే ఏదో చల్లటి గాలి నా తల మీద తగిలింది.
వెంటనే ఉలిక్కి పడినట్టు నా శరీరం అలా వణికింది. మెల్లగా కళ్ళు తెరిచి చూసాను. నాకు కుడి చేతి పక్కన మంగళోడు ఉన్నాడు. వాడి చేతిలో మంగలి కత్తి ఉంది. ఒక సారి అద్దం లోకి చూసుకుంటే నా తల మీద తెల్లటి బారు గీత ఒకటి ఉంది. ఎవరో గీసినట్టు. మంగలి కత్తి దానిదయిన శైలిలో గొరిగేసుకుంటూ పోయింది అని అప్పుడే తెలిసింది. మెల్లగా అప్పటి వరకు నా జడ ని సృశించిన నా చెయ్యి ఆ గొరిగిన ప్రదేశానిని తాకింది. భలే అనిపించింది ఆ వింత అనుభూతి. అప్పుడు తెలిసింది ఆ బబ్లీ గర్ల్ ఎందుకు టెంప్ట్ అయ్యింది గుండు తడిమిన వెంటనే అని. ఇంకా ఆలస్యం చెయ్యకుండా మంగలోడిని గొరిగేయ్యమని చెప్పేసాను.
వాడు అందులో నేర్పరి కదా. నేను అడిగానో లేదో పర పర గొరగడం మొదలు పెట్టేసి గుండు గొరుగుతున్నాడు. అలా ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉండగానే వాడి మాట నా అనుభూతికి భంగం కలిగించింది.
మేడం "మీ గుండు అయిపోయింది అని అన్నాడు". నేను వెంటనే కళ్ళు తెరిచి చూసుకున్నాను. అద్దం లో ఎదురు గా ఒక నున్నటి గుండు లో ఒక "గుండు సుందరి" కూర్చొని ఉంది. తన చుట్టురా జుట్టు అంత పది ఉంది. నా జడ ని నా వడిలోనే అలానే వదిలేసి మెల్లగా నా రెండు చేతులతో తడుముకున్నాను. "ఆహ ఏమి ఉంది. నా సామి రంగ. గుండు అంటే ఎందుకు ఇంత లాగా చెప్పారో నా ఫ్రెండ్స్ అపుడు అర్ధం కాలేదు కానీ ఇప్పుడు అయితే అర్ధం అవుతుంది".
మంగళోడు నా వంక అంతే చూస్తున్నాడు. నా చేతిలోని జడ వాడికి ఇచ్చేసాను. వాడి నా మీద పడిన వెంట్రుకల్ని మెల్లగా దులిపేసాడు. మేడం "గుండు నున్నగానే ఉందా లేక మళ్ళీ ఇంకొక సారి గోరాగాలా?" అని అడిగాడు.
"హయ్యో భలే వాడివే. సూపర్ నున్నగా గొరిగారు అండి మీరు" అని కుర్చీలో నుండి లెగుస్తు కూడా గుండుని తడుముకుంటున్నాను. ఎంత అని అడిగాను.
దానికి మంగళోడు "మీరు డబ్బులు ఏమి కట్టాల్సిన అవసరం లేదు అండి" అని అన్నాడు. అదేంటి అంటే "మీరు నాకు ఇద్దరి కస్టమర్స్ కి జడ లు కత్తెరించారు. నేనే మీకు ఇంకొక గుండు కు భాకీ ఉన్నాను అని కన్నుకొట్టాడు. ఇద్దరం నవ్వుకుంటూ మంగలోడి అడుగులేమో నా జడ వైపు నా అడుగులేమో బయటకి మొదలు అయ్యాయి.

మీకు కథ నచ్చిందో లేదో మీ కామెంట్స్ లో తెలుపగలరని ప్రార్ధన.
ఇట్లు,
మీ ప్రజ్ఞ.
3 Comments
Super pragna garu
ReplyDeleteSuperb new stories pls
ReplyDeleteSuper write another new story
ReplyDelete