సమంత జుట్టు కత్తెరించుకుంది

by - September 10, 2018

యు - టర్న్ సినిమా లో పొట్టి జుట్టు తో ప్రత్యక్షమై అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న రంగస్థలం రామలచ్చిమి "మన ముద్దుల సమంత". చై తో పెళ్లి అయ్యాక అందరి అంచనాలను తారుమారు చేస్తూ తన సినీజీవితాన్ని కొనిసాగిస్తున్న సమంత ఇక నుండి రొటీన్ సినిమా లకి గుడ్ బాయ్ చెప్పి వైవిధ్యమైన పాత్రలకి పెద్ద పీత వెయ్యాలని అనుకోవడం అందరికి తెలిసినదే. అయితే ఎప్పుడు భుజాల కిందకి ఉండే జుట్టుతోనే వివిధమైన హెయిర్ స్టైల్స్ తో కనపడే సమంత తాజాగా పొట్టి జుట్టుతో కనిపించింది.

సమంత నుండి ఇది ఎవరు ఎక్సపెక్ట్ చేయలేదు. ఎందుకంటే సినీరంగం లో అడుగుపెట్టిన దెగ్గర నుండి తన జుట్టుతో పెద్దగా ప్రయోగాలు చేయని సమంత ఇలాంటి న్యూ లుక్ తో మన ఫెటిషర్స్ హృదయాల్ని కొల్ల గొడుతుంది అని మాత్రం ఎవరు ఊహించలేదు. ఊహించని తీరులోనే బాబ్ హెయిర్ లో దర్శనం ఇచ్చిన సమంత చూసి రెండు కళ్ళు సరిపోలేదు అనుకోండి. వివరాల్లోకి వెళ్తే తెలిసింది ఏంటి అంటే "తన కొత్త సినిమా అయిన యు-టర్న్ కోసం అని తాను ఈ కొత్త లుక్ లో కనిపించిన నుంది.

ఏది ఏమయినా సమంత పొట్టి జుట్టు లో చాలా సెక్సీ అప్పీల్ వస్తుంది అన్న మాట మాత్రం నిజమని ఒప్పుకోవాల్సిందే.

ఇలానే తాను నున్నటి బోడి గుండు అవతారం లో కనిపిస్తుందేమో అని ఆకాంక్షిస్తూ ఆ దేవుడిని ప్రార్థిద్దాము.




You May Also Like

0 Comments