రవి - పూజ ఒక బోడి గుండు కథ - పార్ట్ 3
రవి నోటినుండి మాట రాలేదు పూజ చెప్పిన దానికి. పూజ ఏమో గుర్తుంది కదా నీకు అని మళ్ళీ అడిగింది. రవి అంతే ట్రాన్స్ లో ఉండిపోయాడు. పూజ మెల్లగా తన చేతితో రవి తొడ మీద తట్టింది. ఉలిక్కిపడి ఈ లోకం లోకి వచ్చిన రవి కి ఒక్క నిమిషం ఏమి అర్ధం కాలేదు. పూజ కొంచెం కోపం గా మరియు కొంచెం అమాయకం గా అడిగింది "ఓయ్ నీకు కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటు ఉందా ఏంటి? నేను రెండు సార్లు పిలిచినా ఉలుకు లేదు పలుకు లేదు" అని అనింది.
రవి ఏమి చెప్పాలో అర్ధం కాక "హయ్యో అలా ఏమి లేదు పూజ". అక్కడ వరకు నాకు బాగా గుర్తుంది. మొదట నువ్వు బ్లేడ్ లు అనగానే నీకేనేమో అనుకున్నాను.
పూజ - ఛీ!!! నువ్వు మరి చెప్తావు రవి. నేను నా అందమైన జడ ని ఎందుకు గొరిగించుకుంటాను అని పూజ దాని జడ ముందుకు వేసుకొని ముద్దు పెట్టుకుంది.
నేను అది చూసి చాలా సంబర పడిపోయాడు. అంటే ఎప్పుడు ఒక అమ్మాయి నా ముందర అలా ఎప్పుడు చేయలేదు సో భలే అనిపించింది. ఇంకా నాకు ఆగలేదు అసలు ఆ తర్వాత ఎం జరిగిందో తెల్సుకోవాలి అని ఫిక్స్ ఐపోయాను. వెంటనే అడిగాను "పూజ ఆ తర్వాత జరిగిందో చెప్పు" అని.
పూజ నవ్వుతూ 'ఆ తర్వాత ఇంకేం జరుగుతుంది. గుండు అయ్యింది వాళ్ళ ఇద్దరికీ' అని మెల్లగా చెప్పింది.
హయ్యో పూజ. అలా కాదు మొత్తం ఏమి జరిగిందో చెప్పు అని అన్నాను.
వెంటనే పూజ "నువ్వెంటి రవి. అంత సంబర పడిపోతున్నావు వాళ్ళ గుండు ల గురుంచి వినాలి అని".
"నాకు ఏమి చెప్పాలో తెలియక. అయినా అంత పొడవాటి జుట్టు కలిగిన అమ్మాయిలు గుండు చేపించుకుంటే తెలుసుకోకుండా ఎలా ఉండాలి అనిపిస్తుంది పూజ చెప్పు. అది కూడా వాళ్ళ ఫ్రెండ్ కోసం ఇంత మంచి పని చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే వినాలని అనుకుంటున్నాను పూజ. చెప్పొచ్చు కదా అని జాలి గా ఫేస్ పెట్టి అడిగాను.
పూజ నవ్వుతూ 'సరే సరే... చెప్తాను ఆగు రా... అయితే నేను ఇక్కడ నుండి వెళ్లే సరికి ఆ అమ్మాయిలు ఇద్దరు తెగ సేల్ఫీ లు దిగుతూ ఉన్నారు. నన్ను చూడగానే అక్క నా దెగ్గరికి వచ్చి బ్లేడ్ లు తీసుకొని 'ఏంటే ఇంత లేట్. ఇద్దరు ఇందాకటి నుండి ఎప్పుడు వస్తుంది అని ఒక పది సార్లు అడిగి ఉంటారు'.
అక్క సారీ అక్క. మధ్యలో రవి అని చెప్తూ ఉంటాను కదా అతను కనపడ్డాడు. అందుకే లేట్ అయ్యింది. ఏమి అనుకోకు.
హయ్యో అవునా. సరే రా అని చెప్పి అక్క వెళ్ళింది. అమ్మాయిలు ఇద్దరు రెడీ ఏ నా గుండు గొరిగించుకోడానికి.
సంజన మరియు ప్రియ ఇద్దరూ "హా అని అన్నారు".
సంజన వెళ్లి చైర్ లో కూర్చుందాం అనుకుంది కానీ ఈ లోపు ప్రియ వచ్చేసి 'ఒసేయ్ నీది పొడవు జుట్టు మరియు రెండు రకాలు గా గీకాలి కదా. ముందు నేను గొరిగించేసుకుంటానే?'
సంజన దానికి - అది నిజమే కానీ అని ఆలోచిస్తూ సరే అని చెప్పింది. ఈ లోపు నాకు ఒక ఐడియా వచ్చి సంజన తో ఇలా అన్నాను 'ఎలాగూ రెండు రకాలు గా గొరిగించుకోవాలి కదా. సో ముందు ఒక సగం గొరిగించేసుకొని ఆ తర్వాత ప్రియ నున్నగా అయిపోయాక మిగతాది చేపించుకోవచ్చు కదా అని అన్నాను.
ఇద్దరూ షాక్ అయ్యి ఒక్క సారి నా వంక చూసారు. కానీ ఇదేదో బావుంది అని అనిపించినట్టు ఉంది వాళ్లకి 'వెంటనే ఇద్దరూ ఓకే ఇది బానే ఉంది" అని చెప్పి సంజన వెళ్లి చైర్ ఎక్కి కూర్చుంది. అక్క ఏమో ఈ లోపు బ్లేడ్ ముక్కని తుంచేసి మంగలి కత్తి లో పెట్టేసింది. సంజన ఎక్కగానే తన మెడ చుట్టూరా ఒక తెల్లటి గుడ్డ కట్టేసింది అక్క. సంజన వెంటనే ప్రియ వంక చూసి 'ఒసేయ్ ఇది అంత వీడియో లో రికార్డు చెయ్యవే అని అడిగింది'.
అయితే ప్రియ కి ఒక ఆలోచన వచ్చింది వెంటనే నా వంక చూసి 'మీ పేరు?'
పూజ అని అక్క చెప్పింది. ఎందుకు అని నేను ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ తో ఉండిపోయాను.
ప్రియ - 'హయ్యో పూజ కంగారు పడకు. అంటే ఇదేదో మీరే రికార్డు చేయండి. మరియు రికార్డు చేసేప్పుడు ఒక ఇంటర్వ్యూ లాగా చేస్తూ గుండు గొరిగించేసుకుంటాము మేము. అంటే మాకు కూడా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటది. ఏదో వచ్చేసి గుండు గొరిగించేసుకొని వెళ్లడం లాగా కాకుండా".
మేము ముగ్గురము షాక్ అయ్యాము. కానీ ఈ ఐడియా మన సంజన కి బాగా నచ్చింది. వెంటనే "ప్లీజ్ పూజ. ఇది చాలా బావుంది. ఒక ఇంటర్వ్యూ అండ్ షార్ట్ ఫిలిం లాగా చేద్దాం" అని అనింది.
నాకు అండ్ అక్క కి ఏమి అర్ధం కావడం లేదు. వీళ్ళు ఏమి చెప్తున్నారు అని. వెంటనే సంజన లేచి ప్రియ దెగ్గరికి వెళ్ళింది. ఇద్దరూ పక్కకి వెళ్లారు ఏదో మాట్లాడుకుందాం అని. ఒక రెండు నిమిషాల తర్వాత వచ్చి 'సో ఏమి చేయాలి మరియు ఎలా చేయాలి అనేది మేము చెప్తాము' అని చెప్పారు.
మొబైల్ నా చేతికి ఇచ్చారు. ప్రియ బయటకి వెళ్ళిపోయింది. సంజన తన మెడ కి ఉన్న గుడ్డ ని తీసేసింది. రెడీ స్టార్ట్ అని చెప్పింది. నేను వెంటనే 'ఒక్క నిమిషం. ఏమి స్టార్ట్ చేయాలి అని అడిగాను". కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా థీమ్ చెప్పేసింది సంజన. నేను అక్క సరే అని తలలు ఆడించాము.
నేను మొబైల్ తో రెడీ గా ఉన్నాను. పార్లర్ డోర్ తెరుచుకొని లోపలకి వచ్చింది సంజన. వచ్చి అక్క వంక చూస్తూ 'ఇక్కడ హెయిర్ స్టైలిస్ట్ ఎవరు అంది అని అడిగింది'.
అక్క - 'హా నేనే అండి ఇక్కడ మొత్తం. ఏమి కావలి మీకు?
సంజన - 'నాకు నాకు అని సిగ్గు పడుతుంది'
వెంటనే అక్క 'ఎందుకు అంది సిగ్గు. మీకు ఎలాంటి హెయిర్ కట్ అయినా చెయ్యగలను'
సంజన - 'అసలు హెయిర్ లేకుండా ఉండే హెయిర్ కట్ కావాలండి'
అక్క కి మరియు నాకు ఇద్దరికీ అర్ధం కాలేదు. అంతే బిత్తర చూపులు చూస్తుంది అక్క. నేనేమో ఇది అంత జాగ్రత్తగా వీడియో లో షూట్ చేస్తున్నాను.
సంజన - 'మీకు అర్ధం కాలేదు అని అర్ధం అయ్యింది లెండి. నాకు ఈ జుట్టు నుండి విముక్తి కావలి. నున్నగా గుండు గోరగాలి అని చెప్పింది'.
అక్క 'ఎంత జుట్టు ఉంది అని అండి మీరు విముక్తి కావాలని' అంటున్నారు అనగానే సంజన తన స్కార్ఫ్ తీసేసి కొప్పులా ఉన్న తన జుట్టు ని విడదీసింది. అంతే జాలువారుకుంటూ నల్లటి కురులు కిందకి జారింది. నేను వెనుక నుండి స్లో మోషన్ లో వీడియో తీసాను. ఆ జుట్టు మొత్తం చూస్తే నాకే భలే అనిపించింది ఇంత అందమైన జుట్టు ఉందా తనకి (నేను అసలు చూడలేదే అని మనసులో అనుకున్నాను).
అక్క - సరే వచ్చి కూర్చోండి అని తెల్లటి గుడ్డ మెడ కి చుడుతూ ఉంది. ట్రిమ్మర్ తీసుకోబోయింది అక్క.
ఈ లోపు సంజన ఆపి 'నాకు గుండు ఎలా గోరగాలో నేను చెప్తాను అండి. అలా గొరిగితే చాలు ప్లీజ్ అని చెప్పింది.
అక్క - ఎలా కావాలో చెప్పండి.
సంజన - నాకు జుట్టు మొత్తం లూస్ గానే ఉంచి పాపిట మధ్య కి దువ్వి జుట్టు ని రెండు భాగాలు గా చేసి కుడి వైపు భాగం తడపకుండా గొరగండి ఆ తరువాత ఏమి మరియు ఎలా చేయాలి అనేది నేను చెప్తాను అని చెప్పింది.
వెంటనే అక్క తన జుట్టు ని దువ్వెనతో డువ్వ్వుతూ చిక్కులు తీసేసింది. సంజన సిగ్గు తో తల దించుకొని ఉంది. నేనేమో అది అంతే జాగ్రత్తగా వస్తుందో లేదో చూసుకుంటూ వీడియో ని తీస్తూ ఉన్నాను. అక్క రెండు భాగాలు గా చేసి పాపిట నుండి ఒక భాగానికి మంచిగా క్లిప్స్ పెట్టింది. కుడి వైపు ఉన్న భాగాన్ని దువ్వెనతో దువ్వుతూ మొత్తం జుట్టుని ముందరకి వేసింది. తన చేతిలో ఉన్న దువ్వెన ని అక్కడ పడేసి మంగలి కత్తిని తీసుకుంది.
సంజన అడిగింది - "కొత్త బ్లేడ్ ఏ వేశారు కదా? ఇంకొక విషయం గాట్లు పడకుండా గోరగండి. మెల్లగానే చేయండి. తొందర ఏమి లేదు. గుండు నున్నగా రావాలి" అని చెప్పింది.
అక్క దానికి సరే అన్నట్టు తల ఊపింది. చేతిలోని కత్తితో మెల్లగా పాపిట మధ్య భాగం లో పెట్టబోయింది ఈ లోపు తలుపు తెరుచుకున్న శబ్దం వచ్చింది. ఎవరా అని చూస్తే ప్రియా ఎంట్రీ ఇచ్చింది. అందరం తన వంకనే చూసాము. ఈ లోపు సంజన గొంతు సవరించుకొని "మీరు కనిస్తారా లేక ఇలానే ఉంచుతారా?" అని అడిగింది.
అక్క గుటకలు మింగుతూ మొదలు పెట్టబోయే సమయం లో ప్రియ అడిగింది "ఏమండి నాకు అర్జెంటు గా గుండు గోరగాలి అండి?" అని.
ఒక్క ఇరవై నిముషాలు కూర్చోండి. ఈవిడకి కూడా అదే గొరగబోతున్నాను అయిపోగానే మీకు కూడా నున్న గుండు కొట్టించేసి పంపిస్తాను అని అనింది.
ప్రియ వచ్చి పక్కనే ఉన్న మంగలి కుర్చీలో కూర్చొని ఉంది. తన మొహం చూస్తే చాలా అర్జెంటు గా ఉన్నట్టు ఉంది. ఇది అంత చూస్తున్న నాకేమో షాక్ అనుకోండి "గుండు కోసం ఇలా కూడా వస్తారా పార్లర్ కి అని..." (అంటే నేను కూడా వాళ్ళ రోల్ ప్లే లోకి వెళ్ళిపోయాను అండి... అంత మైమరిచిపోయేలాగా ఉంది వాళ్ళ హావభావాలు).
అందరం తదేకం గా చూస్తూ ఉన్నాం సంజన వంక. అక్క పాపిట మధ్యలో పెట్టి మంగలి కత్తి మెల్లగా కుడి వైపునకు లాగింది. అంతే అప్పటి వరకు జాలు వారుతున్న నల్లని వెంట్రుకలు జారుకుంటూ సంజన బుగ్గలని ముద్దాడుతూ తన భుజాల మీదుగా వళ్ళో పడ్డాయి. ఒక చిన్నటి తెల్లటి ప్రదేశం ఏర్పడింది మన సంజన నుదురు భాగం దెగ్గర ఉండే పాపిట లో. ప్రియ అయితే అంతే నోరు తెరిచి ఉండిపోయింది. సంజన కూడా అంతే మైకం లో ఉన్నట్టు అనిపించింది. సంజన కి లోలోపల ఆ అనుభూతి చాలా బాగా అనిపించింది.
అక్క మెల్లగా మంగలి కత్తి ని పాపిట లోనే గొరగడం చేస్తూ ఉంది. ముందు నుదురు నుండి వెనుక మెడ వరకు ఉండే పాపిట లోని వెంట్రుకలు మొత్తం గొరిగింది. ఒక చిన్న రహదారి లాగా ఏర్పడింది అక్కడ మొత్తం. నల్లటి ఎడారి లో తెల్లటి ఇసుక తెన్నుల బాట లాగా ఉంది అనుకోండి ఆ గొరిగిన ప్రదేశం. నా చెవులకి మాత్రం ఆ గొరిగే శబ్దం మాత్రమే వినపడుతూ ఉంది 'శ్రీక్క్ శ్రీక్క్ శ్రీక్క్ శ్రీక్క్...' అనే శబ్దం మాత్రం మొత్తం మారు మ్రోగి పోతుంది.
అలా మెల్లగా గొరుగుతూ పోతూ ఉంది. పొడి జుట్టు కదా శబ్దం కొంచెం ఎక్కువగా వస్తుంది మరియు జుట్టు కూడా భలే జాలువారుతుంది. బహుశా ఎప్పుడు ఇలాంటి దృశ్యాలు చూసి ఉండరేమో మన తెలుగు వారు. అంటే ఎప్పుడు తిరుమల లోనో లేక ఎక్కడ అయినా గుడుల లోనో గొరిగే గుండు లు తప్పితే ఇలా పొడి జుట్టు తో గొరిగే గుండ్లు అరుదు కదా. ఒక్క అయిదు నిమిషాలలో సంజన కుడి భాగం మొత్తం తెల్లటి చందమామ లాగా తయారు అయ్యింది అనుకోండి. ఆ జుట్టు మొత్తం ఆ తెల్లటి గుడ్డ మీద చిందర వందర పది ఉంది. ఫ్యాన్ గాలికి కొంచెం కొంచెం ఎగురుతూ కూడా ఉంది. అలా ఎగురుతూ వెళ్లిన ఒక వెంట్రుకల కుప్ప ప్రియ మీద పడింది. ఏమయ్యిందో తెలియదు కానీ వెంటనే ప్రియ లేచి పెద్ద ఇలా అరిచింది "నాకు గుండు గొరుగుతారా లేక నన్ను వెళ్ళిపోమంటారా" అని.
ఆ అరుపు తర్వాత ఏమయ్యిందో తెల్సుకోవాలి అంటే ఎదురు చూడాల్సిందే.

0 Comments