అయ్యో..అలా జరిగిందా - 2!!! by Kumar Gundu
పక్క రోజు ఉదయం..
మహేష్ టిఫిన్ చేసి ఆఫీస్ కి బయలుదేరుతూ దీప ను కొగిలించుకుని నుదుటి మీద ముద్దు పెట్టి..
మహేష్ : రెడీ గా ఉండు...పార్లర్ లో చెప్తాను ఒకర్ని ఇంటికి పంపమని..మొదటిసారి కదా చేయించడం..అక్కడ సిగ్గు పడతావేమో..అందుకే ఇంటికి పంపుతా..
దీప: ఏంటి అంత అర్జెంట్ ఆ..నిన్ననే కదా అనుకున్నాం..అపుడే చేయించాలా..??
మ: ఇప్పటికే లేట్ అయింది..ఈ వయసులో ఉన్న మిగతా అమ్మాయిలందరూ ఎలా ఉన్నారు..నువ్వెలా ఉన్నావ్..
దీప:అయినా కూడా..కొంచెం టైం ఇస్తే నేను ప్రిపేర్డ్ గా ఉంటాను..
మ: అమ్మో..మీ లేడీస్ కి ఎప్పుడు ఏమవుతుందో తెలీదు..టైం ఇస్తే అసలు వద్దన్నా అంటావు..ఈ సారికి చేయించుకో బుజ్జీ..అయిపోతుందిలే
దీ: సరే సరే..మీ ఇష్టం.. మంచి వారిని పంపండి..బాగా చేసేవాళ్ళని..మళ్లీ నా అందం చెడకుండా..
మ:అయ్యో..దగ్గర్లో ఉన్న వాటిలో ఫేమస్ వారిని చూసి మరీ పంపుతాను..నువు జాగ్రత్తగా చేయించుకో..
దీ:సరే అలాగే చేయిస్తాను...ఈరోజు త్వరగా రండి..రెండు షోలు వేద్దాం..
మ: అబ్బా...నువు అలా అంటే అసలు వెళ్ళలేను..ఉండిపోదాం అంటే ఈరోజు క్లయింట్ వస్తాడు..
దీ:అయ్యయ్యో...నుదుటి మీద ముద్దులు పెట్టి..ఈవినింగ్ నువు వచ్చేసరికి నీకు నచ్చినట్టు రెడీ అవుతాలే..ఫీల్ అవకు బుజ్జు..ఈ ఒక రోజే నా..అని నవ్వింది
మ: అదీ నిజమేలే..నువు మాత్రం జాగ్రత్తగా చేయించుకో..పైన ఓనర్ సలహా తీసుకో..ఆమె కి బాగా అనుభవం కదా..
దీ:సరేలే బాబు..మీకు పక్కన వాళ్ళ స్టైల్స్ ఏ బాగా నచ్చుతాయి..తనని మాత్రం అడగను
మ:నీకు కొత్త అని అన్నాలేవే..ఒక అమ్మాయి ముందు ఇంకో అమ్మాయిని పొగిడాను చూడు..సరే మరి నేను వెళ్ళొస్తా..

పైన పోర్షన్:
వెంకట్ టిఫిన్ చేస్తూ ఉన్నాడు..అను వెనక నుండి వచ్చి భుజం చుట్టూ చేతులు వేసి అడుగుతోంది..
అను:వెంకూ...ఒక పని చేసిపెట్టవా..
వెం: ఏంటదీ..కొంపదీసి నీ గుండు నన్ను గీకమంటావా..
అను:అబ్బా..నీకు అంత సీన్ లేదు లే రా.. నీ గడ్డం షేవ్ చేసుకోవడమే రాదు..
వెం:ఉక్రోషంగా.. నువు మాట్లాడాలి షేవింగ్ టాలెంట్ గురించి..క్రితం సారి నా గడ్డం గీకుతానని చెప్పి మీసం కూడా గీసేశావ్.. నువు నన్నంటావా..
అను:అది గుర్తు చేయకురా..అని నవ్వుతూ ..బాగున్నావులే బా మీసం లేకపోయినా కూడా..అని ముద్దు పెట్టింది..
వెం:నీకు బాగానే ఉంటుంది...మా బ్యాంకు లో అందరూ కొత్తగా చూశారు..
అను:ఆ మాత్రం ఉండాలి..అపుడపుడూ మారుస్తూ ఉంటే అలా ఉండదు..ఎప్పుడూ ఒకేలా ఉంటే అంతే..
వెం:సరే విషయం చెప్పు..ఎదో అడుగుతున్నావ్..
అను:అదీ..గుండు ఇంట్లోనే చేయిద్దామనుకుంటున్నా..నువు వెళ్లే దారిలో ఒకసారి పార్లర్ లో మన అడ్రెస్ ఇచ్చి వెళ్తావా...ఈమధ్య లోన్ ఇచ్చావు కదా ఒక పార్లర్ కి..
వెం:ఆహా..దుకాణం ఇంట్లోనే పెట్టేస్తున్నావా ఈసారి..
అను:నవ్వుతూ..పార్లర్ కి వెళ్లి గుండు చేయించడం అంత బాగోదు రా అంత మందిలో..పైగా నేను రెగ్యులర్ గా వెళ్లే పార్లర్ లో అసలొద్దు..అందుకే నిన్ను అడుగుతున్నా..మొన్న ఓపెనింగ్ చేశావు కదా సెలెబ్రిటీవి..
వెం: హా సెలెబ్రిటీ..వెళ్లి నా పెళ్ళానికి గుండు గీయాలి అని అడిగే సెలెబ్రిటీ..మొత్తానికి గుండు తప్పదా..
అను:రాత్రి ఎంతసేపు చెప్పాను..మళ్లీ ఆ మాట ఎలా అంటావు బా నువు..కామ్ గా ఒక మంచి మంగలిని పంపు..ఇంట్లోనే గీయించి నువు వచ్చే సరికి నున్నటి గుండుతో ఉండాలి నేను..
వెం: దేవుడా..ఏంటే ఇది..కింద పోర్షన్ లో ఆ దీప చూడు ఎంత ముచ్చటగా పొడవు జడ ఉంటుందో..సరే నీకు చెప్పి వేస్ట్ లే..అలాగే చూస్తాను..వాళ్ళుంటే నేనే కాల్ చేసి చెప్తాను నీకు..సరేనా
అను:అలాగే డియర్..థాంక్స్ వెంకూ..

గంట గడిచింది..దీప పైకి వెళ్లి అను తో మాటలు పెట్టింది..మాటల్లో
దీప: నేను హెయిర్ కట్ చేయిద్దామనుకుంటున్నా అను..
అను:వావ్..నువు హెయిర్ కట్ ఆ..ఈ విషయం మా ఆయన కి చెప్పాలి ముందు..
దీప:ఏంటి అంత ఎగ్సైట్ అవుతున్నావు..అని నవ్వింది..
అను:ఏం లేదు...మా ఆయన అంటున్నాడులే నిన్ను చూసి జడ పెంచుకోవాలి అని..ఇపుడు నీ కట్ విషయం చెప్పాలి ఆయనకు..
దీప.: నవ్వుతూ..హా మీ ఆయన ఏమో అలా...మా ఆయన ఏమో ఇలా..మా ఆయన బలవంతం మీద చేయిస్తున్నా అను..
అను:బలవంతం ఏంటి..ఎప్పుడూ ఒకేలా ఉంటే ఎలా మరి..అపుడపుడూ లుక్ మారుస్తూ ఉండాలి..
దీప: అదీ నిజమేలే..అందుకే ఆయన్ని డిసపాయింట్ చేయకూడదు అని ఒప్పుకున్నా..
అను:మంచి డెసిషన్ తీస్కున్నావు..మరి ఎలా చేయిస్తున్నావు..
దీప:ఏమో..ఆయన ఎవరినో పంపుతా అన్నారు..వాళ్ళొస్తే చూడాలి..మరి మీరు కూడా మీ వారు చెప్పినట్టు ఓ సారి జుట్టు పొడుగ్గా పెంచి చూపంచండి..నవ్వుతూ
అను:గట్టిగా నవ్వి...మీ అంత జుట్టు రావాలి అంటే కనీసం ఐదారేళ్ళు పడుతుంది..
దీప:అయ్యో.. ఎందుకండీ..రెండేళ్లు చాలు..వచ్చేస్తుంది..
అను:మీకు విషయం తెలీదు కదా...నేను కూడా ఈరోజు హెయిర్ కట్ చేయిస్తున్నా..
దీ:అవునా..అయినా కూడా అంత టైం పట్టదు అను..వచ్చేస్తుంది..
అను..:మళ్లీ నవ్వి..మొదటినుండి పెరగాలి దీప..నేను చేయిస్తుంది బోడిగుండు..
దీ:నోరు తెరిచి పెట్టి...ఏంటి గుండా..
అను:అవును..ఎందుకంత షాక్..అందులో ఏముంది..
దీ:అమ్మాయిలు గుండు కొట్టించడం ఏమిటి అను..
అను:ఎందుకు కొట్టించొద్దు అమ్మాయిలు..సమ్మర్ వస్తుంది..పొట్టి జుట్టున్న మగవాళ్లే చిరాకు అని గుండు కొట్టిస్తుంటే ఈ పొడవు జడ మనకి మాత్రం విసుగు కాదా..పైగా ఇపుడు ఇది ట్రెండ్ అవుతుంది కూడా..
దీ: ఇదేమి ట్రెండ్ అను..దేవుడి మొక్కు ఉంటే కొట్టిస్తారు..అంతే కానీ గుండు ఫాషన్ ఏంటి..
అను:అయ్యో.. ఎంతమంది చేయిస్తున్నారో తెలుసా..యూనిక్ లుక్ ఇది..అంతమందిలో మనకి ఇట్టే రికగ్నిషన్ ఉంటుంది..
దీ:అదేం గుర్తింపు..ఈ వయసు అమ్మాయి గుండు కొట్టిస్తే అందరూ చూసి నవ్వుతారు..
అను: అవి పాత రోజులు దీప..ఇపుడు అట్రాక్ట్ చేస్తున్నారు తెలుసా గుండు అమ్మాయిలు..
ఇంతలో క్రింద ఎవరో బెల్ కొడుతున్నారు..
దీప:సరే అను..ఎవరో వచ్చినట్టున్నారు..నేను మళ్ళీ వస్తాను..
అను:అలాగే దీప..సీ యూ..
కిందకు వెళ్ళేసరికి ఒకతను నుంచుని ఉన్నాడు..ఓ 26-27 వయసు ఉంటుంది..టీ షర్ట్ మీద ట్రెండీ స్టైల్స్ అని ఒక కత్తెర,ఒక దువ్వెన ఇంకా స్ప్రేయర్ గుర్తు ఉన్నాయి...
దీప:ఓహో..మీరేనా ఆ పార్లర్ అబ్బాయి..
అబ్బాయి: అవునండి..సర్ వచ్చి చెప్పి అడ్రెస్ ఇచ్చారు..క్లయింట్ మీరేనా..
దీప:హా..అవును నేనే..లోపలికి రండి..
తాగడానికి కొంచెం వాటర్ ఇచ్చి..
దీప:సర్ చెప్పారా ఎలా చేయాలో..నిజానికి నాకు ఇదే మొదటిసారి..
అ:చెప్పారు మేడం..అంతే కదండీ..రెగ్యులర్ గా చేయించేది కాదు కదా..ఇంతకుముందు ఎవరూ పెద్దగా చేయించేవారు కాదు గానీ ఇపుడు వారానికి ఒకరు ఖచ్చితంగా చేయిస్తున్నారు..
దీప:వారానికి ఒకరు చేయిస్తున్నారా..అంటే కొంచెం యూనిక్ లుక్ ఏ గా..
అ:అయ్యో..కొంచెం ఏమిటి..ఇది చాలా యూనిక్..మేడం ఎక్కడ చేయించుకుంటారు..
దీప:హా..డ్రెసింగ్ టేబుల్ దగ్గర ఓకే కదా..అదే పెద్ద మిర్రర్..
అ:అదే బెస్ట్ మేడం..మంచి వ్యూ ఉంటుంది..
దీ:సరే..మీకు ఏమైనా కావాలా..ఎరేంజిమెంట్స్..
బ్యాగ్ లో నుండి ఒక స్ప్రేయర్ తీసి
అ:ఈ బాటిల్ ఫుల్ గా వాటర్ పట్టండి మేడం..తర్వాత కేప్ తేలేదు నేను..ఏదైనా ఒక పాట టవల్ తెచ్చుకోండి..పైన వేస్కోడానికి..
దీప అలాగే అని వాటర్ పట్టి, టవల్ తెచ్చుకుంది..ఇద్దరూ బెడ్ రూమ్ లోకి వెళ్లారు..డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర దీప చైర్ లో కూర్చుంది..ఆ స్ప్రేయర్ ఇంకా అతని బ్యాగ్ టేబుల్ మీద పెట్టి ఆ టవల్ ను దీప మీద కప్పి,దీప జడను విప్పి జుట్టు ను లూస్ చేసాడు..స్ప్రీయర్ తీసి వాటర్ స్ప్రే చేస్తున్నాడు..మొత్తం జుట్టంతా తడిపి బాటిల్ పక్కన పెట్టి..జుట్టు లో చేతులు పెట్టి మర్దనా చేస్తూ మొదళ్ల నుండి నానేలా చేస్తున్నాడు..
అ:మంచి స్మెల్ వస్తుంది మేడం మీ షాంపూ.. ఈరోజే తలకి స్నానం చేసినట్లున్నారు..
దీ:హా..అవునండి..మళ్లీ ఇంత పొడవు జుట్టుతో ఎపుడో కదా..అందుకే ఓపిగ్గా నూనె పెట్టి జాడ వేసుకుని..ఆ తర్వాత తలకి స్నానం చేశాను..
అ:నిజమే..చాలా పొడవు జుట్టు మీది..పొడవు కు తగ్గట్టే చాలా చిక్కగా కూడా ఉంది..అందరికీ ఉండదు ఇలా..
జుట్టు చివర్ల నుండి నీరు కారుతూ ఉంది..దీప ముఖం మీదుగా కూడా..టవల్ తడిసిపోతూ ఉంది....అలా మర్దనా చేస్తుంటే దీపాకి చాలా సుఖం గా ఉంది..కళ్ళు మూసుకుని తన్మయం లోకి వెళ్ళిపోయింది..
అ:మేడం ఇంతకు ముందు ఎపుడైనా గుండు చేయించారా..
దీప:అపుడెపుడో చిన్నపుడు చేయించానండీ.. ఆ తర్వాత లేదు..
అ:అయినా కూడా చాలా చిక్కగా ఉంది మీ జుట్టు..లక్కీ అండి మీరు..
దీ:థాంక్స్ అండి.. అన్ని సమాధానాలు కళ్ళు మూసుకుని చెప్తుంది..ఇంతలో పవర్ పోవడంతో ఏ.సి ఆగిపోయింది..ఇన్వర్టర్ కనెక్షన్ ఈ రూమ్ కి ఇవ్వలేదు..క్రమంగా చెమటలు పట్టి కాస్త విసుగ్గా ఉంది దీపకు..ఒక్కసారి మసాజ్ ఆపి పక్కకు వెళ్ళాడు ఆ అబ్బాయి..ఈ గ్యాప్ లో కళ్ళు తెరిచి చూసుకుంది..ఆ నీరు,చెమటకు ముఖం పూర్తిగా తడిసి ఉంది..టవల్ కూడా బాగా తడిసి పోయి ఉంది..అసలే చెమటలు,ఇంకా ఈ తడిచిన టవల్ తో చాలా చిరాగ్గా అనిపించి టవల్ ను తీసి పక్కన పెట్టింది..నైటీ కూడా కాస్త తడిచి ఉండటం,అది తెలుపు రంగు కావడంతో,తన సళ్ల షేపు క్లియర్ గా తెలుస్తోంది..తన చను మొనలు పైనుండే తెలుస్తున్నాయి..దీప తన జుట్టును వాటికి అడ్డుగా వేసింది..అతను తన బ్యాగ్ లోనుండి ఒక మంగలి కత్తి ఇంకా బ్లేడ్ ప్యాకెట్ తీసి ఒక సగం విరిచిన బ్లేడ్ ను కత్తితో వేశాడు.. ఆ కత్తి తీసుకుని దీప వైపు తిరగగానే అది చూసి
దీ:ఇదేంటి..ఇది గుండు గీసేది కదా..
అ: అవును మేడం..అందుకే
దీ: ఇపుడు ఇదెందుకు.. ఏం చెప్పారు ఆయన నీకు..
అ:సార్ ఇదే చెప్పారు మేడం..మీకు గుండు గీయాలి అని..
దీప:గుండా...గుండేంటి అసలు..ఆగు అని మహేష్ కి కాల్ చేస్తుంది..ఎన్ని సార్లు చేసినా స్విచ్చాఫ్ వచ్చేసరికి అలా కూర్చుని తల పట్టుకుని అద్ధం లో చూస్తూ ఉంది..ఈవినింగ్ వచ్చేసరికి నీకు నచ్చినట్టుగా ఉంటాను అని మహేష్ తో అన్న మాటలే గుర్తొస్తున్నాయి తనకి..
అ: మేడం నన్ను ఏం చేయమంటారు..వద్దా అయితే..వెళ్ళిపోమంటారా..
దీప:ఆగు..నిజంగా ఆయన గుండు చేయమన్నార నాకు..
అ:అందుకే గా మేడం ఇవి తెచ్చాను..సర్ చెప్తేనే కదా వచ్చాను..
దీప:సరే ఆయన చెప్పినట్టే గుండు చేయండి..
అ: ఓ.కె నా మేడం..మళ్లీ ఇబ్బంది ఏం లేదుగా..
దీప: ఏమి లేదు..మీరు చెయ్యండి..
అలాగే అని అతను మళ్లీ ముందుకు వచ్చి దీప తలను తన ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేత్తో కత్తిని దీప నుదుటి మీద పెట్టి వెనక్కి లాగాడు..ఇదంతా దీప అద్దం లో చూస్తుంది..మెల్లిగా పక్కకి గీస్తూ పోతున్నాడు..జుట్టు కొంచెం కొంచెం గా దీప ఒడిలో పడుతోంది..దీప గమనించని విషయం ఏమిటంటే టవల్ లేకపోవడంతో తడి జుట్టు నైటీని తడిపేస్తుంది..అది సీ త్రూ లా మారుతోంది..అలా గొరుగుతూ ఒక పక్క మొత్తం గోరిగేసరికి ఒక పక్క జుట్టు మొత్తం తెగి ఒడిలో పడింది..సళ్ళకు అడ్డు లేకుండా పోయింది..వెనక అతనికి క్లియర్ వ్యూ కనిపిస్తోంది..రెండో వైపు కాస్త ఆరిపోవడంతో మళ్లీ వాటర్ స్ప్రే చ్చేశాడు.. చూపు మాత్రం ఆమె అందాల పైనే ఉంది..మళ్లీ పని మొదలుపెట్టి రెండో వైపు గీకడం మొదలెట్టి ఒక పది నిముషాల్లో మొత్తం గీకేశాడు..ఇపుడు పూర్తిగా జుట్టు మొత్తం ఒడిలో పది ఉంది..అతనికి దీప అందం క్లియర్ గా కనిపిస్తోంది..అయినా ఆపుకుంటూ మళ్లీ గుండు మీద షేవింగ్ క్రీమ్ వేసి గీకడం మొదలెట్టాడు..మళ్లీ నున్నగా గొరిగి గుండు తళ తళ లాడేలా చేశాడు.. ఆ పక్కనున్న టవల్ తీసుకొని గుండును తుడిచి ఇంకేమైనా చెయ్యాలా మేడం అని ఆశగా అడిగాడు..ఇంకేం వద్దు అని దీప చెప్పడంతో కొంచెం నిరాశగా
అ:మనీ సర్ ఇచ్చేసారు మేడం..ఇక నన్ను బయల్దేరమంటారా అయితే..
దీ:హా..ఇక మీరు వెళ్లొచ్చు..అని అద్దం లో తన గుండు చూసి తన రెండు చేతులు గుండు మీద వేసి నునుపు చూస్తుంది..మొబైల్ తీసుకుని మహేష్ కు కాల్ చేస్తూనే ఉంది..కానీ అదే పనిగా స్విచ్చాఫ్ వస్తూనే ఉంది..ఇక స్నానం చేసి వద్దామనుకుని లేచి బాత్రూం లోకి వెళ్ళింది..
కాసేపటికి అను మొబైల్ కి వెంకట్ కాల్ చేశాడు..
వెం: ఏం మేడం గారు..అయిందా గుండు..ఎలా ఉన్నారో ఒక ఫోటో పెట్టండి చూస్తాను..
అను:ఏంటి అయ్యేది..ఇంకా నువు మనిషిని పంపందే..
వెం:పంపక పోవడం ఏమిటీ..ఇపుడే కాల్ చేసాడు వాడు నాకు..సర్ ఇపుడే నున్నగా గుండు చేసి వచ్చాను అని..
అను:ఏంటి కల కన్నాడా..నాకెప్పుడు గీశాడు గుండు అని ఒక్క క్షణం ఆగి..వెంకూ ఒక నిముషం లైన్ లో ఉండు అని మెట్లు దిగుతూ ఉండగా ఒకరు గేట్ దగ్గర నుంచుని ఉన్నాడు..వాడి దగ్గరికి వెళ్లి
అను: ఏం కావాలి బాబు..
అబ్బాయి: మహేష్ సర్ పంపారు..ఇక్కడ వాళ్ళ వైఫ్ కి హైర్కట్ చేయాలి అని..
అను: అవునా..అని ఒక పక్క టెన్షన్ గా ఉన్నా మరో పక్క వస్తున్న నవ్వును ఆపుకుంటూ దీప వాళ్ళ డోర్ కొట్టింది..
కాసేపటికి తలకి టవల్ కట్టుకొచ్చిన దీపాన్ని చూసి తొందర ఆపుకోలేక టవల్ లాగేసింది నవ్వుతూ..అపుడే గొరిగి నున్నగా ఉన్న దీప గుండు చూపిస్తూ
అను:బాబూ..ఈమెకే నువు హెయిర్ కట్ చేయాల్సింది..ఆ గుండు చూసి బార్బర్ అబ్బాయి షాక్..దీప అయోమయంగా గుండు రుద్దుకుంటోంది..
అలా కాసేపు నవ్వుకున్న అను మెల్లిగా మొబైల్ చెవి దగ్గర పెట్టుకుని
అను:వెంకూ..నువు పంపిన వాడు నాకు బదులు నీ ఫేవరేట్ దీప జుట్టుని గొరిగి వెళ్ళాడు రా..
ఒక్క క్షణం అక్కడ ఏం జరిగిందో అర్ధం కాలేదు వెంకట్ కి,దీప కి..
వెంకట్: అయ్యో..అలా జరిగిందా!!
దీప:😲😲..!!

0 Comments