అయ్యో..అలా జరిగిందా - 3!!! by Kumar Gundu
కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది అక్కడ..నవ్వును ఆపుకుంటూ నిలబడ్డ అను ఓరకంటి తో దీప గుండు ను చూస్తుంది..దీప తన గుండు మీద చేయి వేసి తన తప్పుకు ఏడుపు మొదలెట్టింది..ఇదంతా చూస్తున్న ఆ మంగలి అబ్బాయికి ఏం చేయాలో తెలియక అక్కడే నిలబడి పోయాడు..ఒక్కసారి గా ఏడుస్తున్న దీప ను కంట్రోల్ చేయడానికి అను తన భుజం మీద చేయి వేసి
అను:అరే.. అరే.. ఎందుకు ఏడుస్తున్నావ్ దీప...ఎంత క్యూట్ గా ఉన్నావో తెలుసా గుండులో..
దీప చాలా అందగత్తె..ముందు అనుకున్నట్లుగా కొత్త ఫ్యాషన్ లు అని తిరిగదు కానీ సహజంగానే ఎంతో అందంగా ఉంటుంది..ఒక్కసారిగా గుండు అయ్యే సరికి తనకి ఏమి చెయ్యాలో తెలీడం లేదు..ఇలా కూడా అందంగా ఉన్నావు అని అను అనేసరికి
దీప:అవునా..నిజంగా బాగున్నానా..నన్ను ఓదార్చడానికి చెప్పకు..
అను:అరే అదేం లేదు దీప..నిజంగా బాగున్నావు..అని గుండు ను తన చేత్తో తడిమి..అబ్బా ఎంత నునుపుగా ఉంది గుండు..చాలా బాగుంది దీప..
దీప:మీరేమో బాగుంది అంటున్నారు..కానీ మా ఆయన కి ఏం చెప్పాలో తెలియట్లేదు..అసలు ఈ బోడి గుండుతో ఆయనకు ఎలా ఎదురవ్వాలో..
అను: అవును అయినా నువు అలా ఎలా గుండు చేయించావు..వాడు గుండు గీస్తా అన్నప్పుడు మీ ఆయనకు కాల్ చేస్తే పోయేది కదా..
దీప:ఆయనకి చాలా సార్లు చేశాను.. స్విచ్చాఫ్ వస్తుంది..మీరు కూడా గుండు చేయిస్తున్నట్టు చెప్పారు కానీ మంగలి ఇంటికొస్తున్నట్టు చెప్పలేదు..ఇక మా ఆయనే నాకు గుండు గీయమని పంపారేమో..ఆయనకి నన్ను గుండులో చూడాలని ఉందేమో అని కామ్ గా కూర్చుని నున్నగా గొరిగించాను..
అను:సన్నగా నవ్వి..అవునా..కానీ ఏమాటకామాట..గుండు మాత్రం గుండ్రంగా,నున్నగా భలే ఉంది..నీకు సెట్ అయింది బాగా అని అంటూ చేతులు తీయకుండా అలా పాముతూనే ఉంది..
దీప:ఎంత సెట్ అయినా గుండు గుండే కదా..నా జుట్టు అని ఊడ్చి మూలన పడేసిన జుట్టును చూసి ఏడుపు ముఖం పెట్టింది..
అది చూసినపుడు మాత్రం అను కూడా ఏమి మాట్లాడలేకపోయింది..ఎందుకంటే అంత పొడవు జుట్టు అది..అంత జుట్టుని గుండు గీకించాలంటే మామూలు విషయం కాదు..అలా కాసేపు కామ్ గా ఉన్న అను ముందుకి జరిగి దీప గుండుకు ముద్దుపెట్టి
అను:దీప..మీ ఆయన చెప్పాడో లేదో తెలీకుండానే,ఆయన కోరిక అని ఎంతో ఇష్టమైన అంత పొడవు జుట్టు గీకించేశావ్..నీకు అంత ఇష్టమా మీ ఆయన..
దీప:నిజంగా మా ఆయన కనుక అడిగి ఉంటే ఇంత బాధ పడను.. ఆయన ఏమడిగినా ఇచ్చేస్తాను..అంత ఇష్టం..
అను: నిను చూస్తే ముచ్చటగా ఉంది దీప..అని రెండు చేతులు తన గుండు మీద వేసి నీ బాధ కాస్త తగ్గిస్తానులే..అంటుండగా..
మంగలి అబ్బాయి తలుపు దగ్గర నుంచుని..
అబ్బాయి:మేడం..ఓనర్ కాల్ చేశాడు.. మీరు ఏ విషయం చెప్తే నేను బయల్దేరుతాను..
అను:ఎక్కడికి బయల్దేరేది..పని ఉంది ఆగు..
దీప అను ని కదిలించి..
దీప:ఇంకేం పని ఉందండీ.. నా కనుబొమలు తప్ప ఇంకేం మిగలలేదు..
అను గట్టిగా నవ్వి..
అను:అయ్యో..వాటికొచ్చిన ప్రమాదం ఏం లేదు..నేను గుండు కొట్టించేస్తాను లెండి ఇతనితో..
దీప:ఓ..మీరు కూడా అనుకున్నారు కదా..పైకి వెళ్తారా..
అను:ఏమండీ..మీ ఇంట్లో నా జుట్టు పడకూడడా..
దీప:అయ్యో..అలా కాదండి..నేనుంటే కాస్త సిగ్గుగా ఉంటుందేమో మీకు అని..పైగా మీరు వేసుకున్న డ్రెస్ కూడా బాగా కాస్ట్లీ అనుకుంటా..పైన అయితే వేరే మార్చుకోవచ్చుగా..
అను:అబ్బే..దీనికి సిగ్గు ఎందుకు...పార్లర్ లో చాలా సార్లు హెయిర్ కట్ చేయించాను.. అంతమంది ముందు చంకలు గీకించాను ఇంతకుముందు..ఇక్కడ మీరేగా ఉంది..ఏం పర్లేదులెండి.. ఇక ఈ డ్రెస్ అంటారా..ఎలాగూ కేప్ కప్పుతాడు గా..టాప్ తీసేస్తాను..సింపుల్..
దీ: మీరు మరీ బోల్డ్ అండి..
అను:తప్పదండీ ఈరోజుల్లో..మెతక గా ఉంటే హెయిర్ కట్ అని చెప్పి నున్నగా గుండు కొట్టేస్తారు..అని కన్ను కొట్టింది..
దీప కి ఇగో కాస్త హర్ట్ అయినా అది కూడా నిజమేలే అని సరే అలాగే కానివ్వండి..డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళదాం పదండి..అని ముందుకు కదిలారు..అక్కడ మూల పడివున్న దీప జుట్టు ని చూస్తూ మంగలి మనసులో అనుకున్నాడు..*అమ్మో..ఇంత జుట్టు గోరిగాడా వాడేవడో..లక్కీ ఫెలో..*డ్రెసింగ్ టేబుల్ దగ్గర వెళ్లారు..మంగలిని కేప్ అడిగి తీసుకుని బయటే ఉండమన్నారు..మంగలి అలాగే అని కేప్ ఇచ్చి బయట నుంచున్నాడు..తలుపు వేసి అను టాప్ తీసింది..
అను: లోపల ఏమి వేసుకోలేదు ఇంట్లోనే ఉన్నా కదా అని..అని కన్ను కొట్టి అద్దంలో చూసుకుంటూ నుంచుంది.
దీప:గొప్పోళ్లండి మీరు..ఉండాలి మీలాంటి వారు..
కింద పొడవాటి స్కర్ట్ తో పైన ఆచ్చాదన ఏమి లేకుండా తన బరువైన,మృదువైన స్థనాలను గాలికి వదిలి అద్దం ముందు కూర్చుంది..దీప మంగలి తెచ్చిన కేప్ ను చుట్టింది అను మెడ చుట్టూ..అంతా ఓకే అనుకున్నాక తలుపు తీసి మంగలి అబ్బాయిని పిలిచారు..అతను బాగా టెన్షన్ గా,కాస్త వణుకుతూ లోపలికి వచ్చాడు
అను:ఎందుకు బాబు అలా బిగుసుకు పోయావు..నిన్నేమీ చెయ్యములే..
అ:అది కాదు మేడం..అని నసుగుతూ ఉన్నాడు..
అను:మరేంటి..లేట్ అయితే మీ ఓనర్ అరుస్తాడు అనా.. డబుల్ పేమెంట్ ఇస్తాలే.. అని నవ్వింది..
అ:థాంక్స్ మేడం..కానీ విషయం ఏంటంటే...
అను: హా..ఏంటి..
అ: అదీ..కిటికీ తలుపులు తెరిచి ఉన్నాయి మేడం..
ఒక్కసారిగా అను కి ఎలా రియాక్ట్ అవాలో తెలీలేదు..సిగ్గు పడిపోయి కేప్ తో మొహాన్ని కవర్ చేసుకుంది..
దీప:అయ్యో..అను గారు జాగ్రత్త..
సిగ్గు ఎక్కువయ్యి కేప్ బాగా పైకి లేపేసింది కాబోలు..మళ్లీ అను అందాలు అతనికి కనువిందు చేస్తున్నాయి.దీప అరవడంతో తేరుకుని కిందికి దించి సారీ చెప్పి..గుండు గీయమని అడిగింది..
అ: ఎలా చేయమంటారు మేడం..మిషన్ తో చేయనా..లేక కత్తి తోనా..
అను:ఏంటయ్యా నువ్వు..ఎక్కడ బతుకుతున్నావ్.. ఎంత కాస్ట్లీ పార్లర్ లు పెడితే మాత్రం, మన పునాదులు మర్చిపోతే ఎలా..గుండు కొట్టడం అంటే కత్తి తోనే..నున్నగా గొరగాలి..
అ:అలాగే మేడం..కత్తి తోనే గీస్తాను..ఈమె ఎవరో మంచి ఊపు మీద ఉంది అనుకుంటూ..తన బ్యాగ్ లో నుండి మంగలి కత్తి, బ్లేడ్లు,షేవింగ్ క్రీమ్,బ్రష్ తీసి బయట పెట్టాడు..నీళ్లు కావాలని అడిగి కత్తి ని డేటాల్ వేసి తుడిచి కొత్త బ్లేడ్ సగం విరిచి దాన్లో అమర్చాడు..ఇంతలో దీప తెచ్చిన నీళ్లు తీసుకుని ఒక పక్కన పెట్టి చిన్న బౌల్ లో కొన్ని తీసుకుని అను తల మీద చిలకరిస్తూ.. తల మర్దనా చేస్తున్నాడు..కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తుంది అను..ఇపుడు ఆ కేప్ లాగేసినా కూడా తెలిసేలా లేదు ఆమెకు..చాలా చిక్కగా ఉంది ఆమె జుట్టు..మొత్తం తడిపినా కూడా పూర్తిగా గుండు గీసేలోపు మళ్లీ తడపాలి అనుకుని..సగం మాత్రమే తడుపుతున్నాడు..బాగా నానేలా చేసి కత్తి చేతిలోకి తీసుకున్నాడు..
అ:మేడం ఇక మొదలు పెట్టమంటారా..
అను:కానివ్వు త్వరగా.. వెయిటింగ్ నేను..
మంగలి ముందుకు వచ్చి ఒక చేయి అను తల మీద వేసి రెండో చేత్తో కత్తిని తల మీద పాపిడి ఉండే చోట ఆన్చి ఎడమ పక్కకు గీకడం మొదలెట్టాడు..మంచి రంగు,ఎండకి తిరగని శరీరం అవడం వలన తెల్లగా,లేతగా ఉంది అను గుండు..బాగా నానడం వల్ల మెల్లిగా ఒకపక్కకి చాలా సులభంగా గీస్తూ పోతున్నాడు..లూస్ హెయిర్ అవడంతో ఎక్కడ తెగిన జుట్టు తెగినట్టు కిందికి జారిపడుతుంది..అలా ఒక పక్క కి గొరిగి వెనక్కి వెళ్లి కొలిచినట్టుగా ఎడమ పక్క సగం మాత్రం నీట్ గా గీకుతున్నాడు..మెడ మీద గీకేటపుడు అను ముఖం చూసి పదే పదే కత్తిని అక్కడే తిప్పుతున్నాడు..అను చేతులు ఒక్కచోట ఉండట్లేదు అలా మెడ మీద గీస్తుంటే..ఇది చూస్తున్న దీప ఎక్కడ ఆ బట్ట లాగేస్తుందో అని టెన్షన్ గా ఉంది..ఒక పది నిముషాల్లో ఎడమ పక్క గుండు పూర్తి చేశాడు..కుడి పక్క తడపలేదు ఇంకా..కాసేపు కత్తి పక్కన పెట్టి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు..గీసిన చోట తడుముతూ కుడి పక్క జుట్టు తడుపుతున్నాడు..
అ:మీ జుట్టు చాలా చక్కగా ఉంది మేడం..బ్లేడ్ పదును కూడా తగ్గిపోయింది సగం గుండుకే..
అను:నిజమే బాబు..పొడుగ్గా పెంచినపుడు ఎక్కువగా రాలేది..అందుకే ఎప్పటికపుడు జుట్టు కత్తిరిస్తూ వస్తున్నా..ఇలా చిక్కగా,బలంగా తయారయింది..అని రెండు చేతులతో ఒక పక్క గుండుని, ఇంకో పక్క జుట్టుని తాకుతుంది..
దీప:ఎంత బలంగా ఉండి ఏం లాభం ఇక..బోడి గుండు వాళ్లే మాట్లాడుకోవాలి బొచ్చు గురించి..
అను నవ్వి..అంతే గా మరి..ఇపుడు ఎన్ని రకాలుగా పెంచొచ్చో..ఈలోపు తడపడం పూర్తయింది..మళ్లీ కత్తి తీసుకుని మరో సగం వేసి కుడి పక్క గీకడం మొదలెట్టాడు..మెత్తగా,సమ్మగా తెగుతూ వెళ్తోంది కత్తి.. ఎక్కడా వెంట్రుక లేకుండా నరుక్కుంటూ వెళ్తోంది..మళ్లీ అదే విధంగా ఒక పక్కకి గీకి చెవుల భాగం,మెడ భాగం వచ్చేసరికి చాలా నెమ్మదిగా గీకిన చోట మళ్లీ మళ్లీ గీకుతూ 10 నిముషాలకు మరో సగం పూర్తి చేశాడు..షేవింగ్ క్రీం గుండు మీద వేసి బ్రష్ తో గుండు మొత్తం స్ప్రెడ్ చేశాడు.. అలా బ్రష్ తో రుద్దితే జివ్ జివ్ అని ఏదో లాగినట్టు అనిపిస్తుంది అను కి..కట్టి తీసుకుని నున్నగా ఉన్న గుండు ని మరింత నున్నగా తళ తళ లాడేలా గీస్తున్నాడు..ఈసారి పని త్వరగా అయిపోయింది..అను ఎపుడెపుడు గుండు మీద చేతులు వేసుకుందామా అని చూస్తోంది..ఒక క్లాత్ తో వేస్ట్ క్రీమ్ తుడిచి చూస్కోమన్నాడు..అను రెండు చేతులు గుండు మీద వేసి రుద్దుతూ తెగ సంబర పడుతోంది..ఇది చూస్తున్న దీప ఏంటి ఈవిడ గుండు కి తెగ సంతోష పడుతోంది..మరీ ఇలా కూడా ఉంటారా అనుకుంటోంది మనసులో..ఈవిడ బోల్డ్ నెస్ టెస్ట్ చేద్దాం అని వచ్చి..
దీప: అను గారు,మీరు చుట్టూ ఉన్న వాళ్లకు అట్రాక్ట్ చేసేలా కనపడటం కోసం ఇలా ఉంటున్నారా లేక మీకు నచ్చినట్లుగానా..
అను:ఖచ్చితంగా నాకు నచ్చినట్లే..
దీప:ఓ..అయితే లిమిటేషన్స్ ఉంటాయనమాట..
అను: ఏం లిమిట్స్..నాకు చేయాలి అనిపిస్తే ఏదైనా చేస్తాను..
దీప:ఆహా..అదేంలేదు..ఇపుడు నేనూ గుండు గీయించాను,మీరూ గీయించారు.. ఇద్దరం ఒకటే కదా..
అను:అలా ఎలా..నువు తెలియక గీయించావు..నేను తెలిసీ కావాలని గుండు గీయించాను..
దీప:తెలిసి గొరిగించినా, తెలియక గొరిగించినా ఇద్దరికీ గుండే మిగిలింది..మీ బోల్డ్ నెస్ ఏముంది..
అను కాసేపు నిశ్శబ్దంగా ఉండి..
అను: ఖచ్చితంగా నీకన్నా నేను బోల్డ్..నేను నా ఐ బ్రోస్ కూడా గీకిస్తాను.. నువు అలా చేయలేవుగా..
దీప కాసేపు నవ్వి
దీప:గీకించండి చూద్ధాం అది కూడా..
అను కాస్త ఆలోచిస్తూ మంగలి అబ్బాయితో అంది..
అను:బాబు..నా ఐ బ్రోస్ కూడా గీకు.. మొత్తం తీసేయ్..
అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు..
అను:ఏంటి చూస్తున్నావు..నీకే చెప్పేది..కానివ్వు..
అబ్బాయి సరే అంటూ కత్తి తీసుకుని ముందుకు వచ్చి అను రెండు ఐ బ్రోస్ లో క్షణాల్లో మాయం చేశాడు.. గుండులో కూడా ముచ్చటగా ఉన్న అను ఇపుడు చూడటానికి కాస్త వింతగా ఉంది..అద్దంలో తన ముఖం చూసుకుని తొడరపడ్డానేమో అని బాధపడుతూ ఉంది..వెనుక నుండి దీప అను గుండు మీద చేయి వేసి
దీప:నిజమే అను గారు..మీరు చాలా బోల్డ్..నేను మెతక గా ఉంది కటింగ్ బదులు గుండు చేయిస్తానేమో గానీ ఇలా అయితే చేయించలేను అని దెప్పిపొడిచినట్లుగా అంది..
అను ముఖం మాడ్చుకుని పైకి లేచి లోపల ఏం లేదని మరిచి పోయి కేప్ తీసి తన టాప్ వేసుకుని హడావుడిగా పైకి వెళ్లి డబ్బు తెచ్చి ఇచ్చింది మంగలి..మంగలి వెళ్ళిపోయాడు..అను పైకి విసురుగా వెళ్ళిపోయింది

అదేంటో ఈరోజు ఇద్దరి మొగుళ్ళూ త్వరగా వచ్చారు..కాసేపటికి ఇద్దరి ఇళ్లలో నుండి ఒకేమాట
అయ్యో..అలా జరిగిందా..!!
అనుకుంటారేమో..కాదు కాదండీ..
అనుకుంటారేమో..కాదు కాదండీ..
ఏంటీ...అలా ఎలా జరుగుతుంది...!!
0 Comments