మంగలి షాప్ లో ముగ్గురు ముద్దుగుమ్మలు Part -2 by Krishna Bald
దివ్య గుండు రుద్దుకుంటూ నిల్చుంది అక్కడే. మధు మెల్లగా ముందుకి వచ్చింది తర్వాత మంగలి కుర్చీలో కూర్చొని నున్నగా గొరిగించుకోడానికి. మంగళోడు మధు ని చూసి "ఒక్క నిమిషం ఆగు అమ్మ అని" దివ్య మెడకి చుట్టిన గుడ్డతో మంగలి కుర్చీని దులిపాడు.కుర్చీలో ఉన్న దివ్య పొడవాటి కురులు కింద పడ్డాయి. అలానే ఆ గుడ్డ ని కూడా దులిపాడు. చైర్ అంత నీట్ గా అవగానే మధు వంక చూసి "ఇప్పుడు కూర్చోమ్మ".
మధు మెల్లగా నడుచుకుంటూ కుర్చీలో కూర్చుని జడ విప్పుకుంటోంది. ఈ లోపు మంగళోడు "మీకు ఫ్రెంచ్ బ్రైడ్ వెయ్యటం వచ్చా' అని దివ్యని అడిగాడు.
దివ్య - "హా సూపర్ గా వచ్చు అండి"
మంగళోడు - "అవునా అలా ఐతే నేను ఈ పాపకి తల తడుపుతాను తరువాత నువ్వు ఈ పాపకి ఫ్రెంచ్ బ్రైడ్ వెయ్యి అని అన్నాడు.
దివ్య మధు వంక చూసి ఒక నవ్వు నవ్వి "సరే" అని అంది.
మెల్లగా మంగళోడు మధు జుట్టుని బాగా తడిపాడు. నాకు పైన ఉన్న ఫ్యాన్ గాలి గుండుకి హాయిగా కొడుతోంది. అలా ఫ్యాన్ గాలి తగులుతూ ఉంటె ఎదో తెలియని హాయి. గుండు మీంచి గాలి వెళ్తుంటే భలే ఉంది. ఈ లోపు మంగళోడు మధు ని లేచి నిల్చోమని చెప్పాడు.
మంగళోడు - "అమ్మ వెళ్లి ఆ పాపా చేత జడ వేయించుకోమన్నాడు".
ఈలోపు వాడు వాడి టేబుల్ సద్దుకుంటున్నాడు. దివ్య దువ్వెన తీసుకుని తడిగా ఉన్న మధు జుట్టంతా వెనక్కు దువ్వి తల ముందు భాగం తీసుకుని ౩ పాయలు గా విడగీసి జడ అల్లడం మొదలు పెట్టింది. నాకు అలా ఒక గుండు అమ్మాయి ఒక జుట్టు ఉన్న అమ్మాయిని రెడీ చేయడం చూస్తే చాలా ఆనందం గాను మరియు ఆశ్చర్యం గాను ఉంది. అలా రెండు అల్లికలు అల్లక కుడివైపు పయికి కుడి వైపు జుట్టు తీసి కలిపి అల్లుతుంది మన దివ్య. అలాగే ఎడమవైపుకు ఎడమ వైపు జుట్టు తీసి పయికి కలిపి రాలుతుంది.
దివ్య - "ఎంఏ అంత నచ్చిందా ఏంటి బోడి గుండు"
మధు - ఓహ్ సూపర్ గా నచ్చిందే బాబు నాకు. ఎంతో ఆరాటం గా ఉందే గీయించుకోటానికి.
అలా దివ్య మొత్తం జుట్టంతా జాగ్రత్త అల్లుకుంటూ మంచిగా ఫ్రెంచ్ బ్రైడ్ వేసింది. కేవలం నూగు జుట్టు మాత్రం చుట్టూ ఉంది. మంగలోడి దగ్గరకి వెళ్ళి మధు నిల్చుంది. "ఏది అటు తిరుగు" అన్నాడు మంగళోడు. మధు వెనక్కి తిరిగింది. నేను కూడా చూసాను. "వావ్ సూపర్ గా వేశావు జడ గుండు పిల్ల అని మంగళోడు దివ్య కి కంప్లిమెంట్ ఇచ్చాడు.
నేను దివ్య వంక చూసి 'బాగా వేశారు అండి" అని నవ్వాను. దానికి దివ్య కూడా నా వంక చూసి నవ్వుతు "థాంక్స్ అండి". నా మర్దన అయిపోయింది కానీ నేను అదే కుర్చీలో కూర్చున్నాను. మధు మెల్లగా కుర్చీలో కూర్చుంది.
మధు జుట్టు అంత తడిచే ఉండే సరికి ఇక గుండు గొరగడానికి మంగళోడు రెడీ గా ఉన్నాడు. మధు మెడ చుట్టూ గుడ్డ కట్టకుండానే గుండు గొరుగుదాం అని అనుకుంటాడు మంగళోడు. మెల్లగా లోడ్ చేసిన రేజర్ తీసుకుని మధు వెనక్కి వెళ్లి నుంచున్నాడు. మధు మెడ మీద ఉన్న నూగు జుట్టంతా గీకేసాడు. అలా గీకుతూ ఉంటె గొరగడం లో ఉన్న ఆనందం ఏమిటో మధు అనుభవిస్తుంది. తరువాత మెడ చుట్టూ, చెవుల దగ్గర ఉండే నూనూగు వెంట్రుకలని కూడా మెల్లగా గొరిగాడు. చెంపలు మీద మరియు చెవుల వెనుక మెడ దాకా గీకేసాడు. కాస్త వింత గా ఉంది మధు అలా. కేవలం జడ మాత్రమే ఉంది. అస్సలు నూగు వెంట్రుక ఒక్కటి కూడా లేదు.
మధు నా వంక ఒక్క సారి చూసి కన్ను కొట్టి నవ్వింది. నాకు అర్ధం అయ్యింది అది తనలోని ఆనందం. రమ్య ఇది అంతే వింతగా చూస్తూ ఉంది. తరువాత తనే కదా కుర్చీలో కూర్చునేది. దివ్య మాత్రం హాయిగా మధు గుండు లో ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ మధు నే చూస్తూ ఉంది. మంగళోడు ముందుకి వెళ్లి కుర్చీ ఎత్తు పూర్తిగా తగ్గించేసాడు. తలని పూర్తిగా వాడి వైపు వంచుకున్నాడు. జడని భుజం మీదుగా ముందుకి వేసాడు. వాడి ఛాతికి తలని ఆంచి మెడ దెగర మొదలెట్టాడు గొరగడం. మెల్లగా నీళ్లు రాసి కత్తి తో జుట్టుని తెంచుతున్నాడు చిన్నగా.
మెడ మీంచి తేలికగా కత్తి పట్టుకుని పైకి అంటున్నాడు. జుట్టు తెగుతోంది పర పర మంటూ. మెడ దగ్గరనుంచి అలా కాస్త స్పీడ్ పెంచి పైకి పొనిస్తున్నాడు సర్ర్ సర్ర్ర్ర్ర్ సర్ర్ర్ర్ర్ర్ మంటూ.
మధు ఏమో "వీడు ఏంటి ఇలా గీకుతున్నాడు? కానీ సరేలే ఏదో ఒకటి అనుకోని అలా కూర్చొని ఏమి అనకుండా కత్తి చేసే పనిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుని తన జడని చేతులతో రాసుకుంటూ ఉన్నది. అలా మెల్లగా గీకుతున్నాడు జడని". మంగళోడు వెనుక గొరిగిన జుట్టు అంతా లాగేసుకుని మధు నెత్తి మీంచి నుదిటి మీదుగా ముందుకి వేసాడు. మధు వెంటనే తన అరచేత్తో మెడ మీద నుండి తలా మీద దాకా రుద్దింది. తనకి అర్ధం అయ్యింది తన తలా మీద వెనుక భాగం మొత్తం గొరిగేసాడు అని. సగం జుట్టు అప్పటికే గొరిగేసాడు అని అనుకోని ఆనందిస్తూ ఉంది.
ఈ లోపు రమ్య వెనుక నుండి వచ్చి మధు తల మీద గొరిగిన ప్రదేశం లో చెయ్యి వేసి కాలు మూసుకొని స్మూత్ నెస్ చెక్ చేసింది. రమ్య తన్మయత్వం తో "వాహ్ సూపర్ ఉందే మధు నీ నున్నాయి సగం గొరిగిన గుండు. దివ్య గుండు లాగానే స్మూత్ గా భలే ఉందే అని రెండో చెయ్యి దివ్య గుండు మీద కూడా వేసి రుద్దింది. ఇది అంతా చూస్తున్న నేను మాత్రం అందరి కంటే సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాను. దివ్య కూడా రమ్య అలా రుద్దుతూ ఉంటె కళ్ళు మూసుకొని ఏదో లోకం లోకి వెళ్లినట్టు అర్ధం అవుతుంది.
మంగళోడు మిగతా గుండు ని గొరగడం మొదలు పెట్టడానికి గొంతు సవరించుకున్నాడు. రమ్య వెంటనే ఈ లోకం వచ్చి ఇద్దరి గుండుల మీద చెయ్యి తీసేసింది. మంగలోడు మల్లి మొదలు పెట్టి మెడ నుండి అలా నడి నెత్తి దాక "శ్రీక్ శ్రీక్ శ్రీక్" మని గీకుతూ పోతున్నాడు వెంట్రుక దిశకు ఎదురుగ. మధు జుట్టు మొత్తం మెత్తగా తడిసె సరికి పెద్దగా నొప్పి అనిపించట్లేద. అలా మొత్తం వెనక అంత గీకేసాడు. ఒక్కసారి మంగళోడు మధు ని గొరగడం ఆపాడు. మధు మెల్లగా కొంచెం పైకి లేచింది మెల్లగా తన జడ నుదిటి మీంచి జారుకుంటు వెనక్కి వెళ్ళిపోయింది. తెగిన జుట్టు అలా సగం గీకిన గుండు మీద రాసుకుంటు ఉంటె మధు కి కాస్త కొత్త గా ఉంది.
మధు తన రెండు చేతులు వెనకాల వేసుకుని చూసుకుంటుంది. మంగళోడు మల్లి ముందు వైపుకి వచ్చాడు. ఈ సారి తలని కొంచెం పైకి లేపి కుడి వైపుకు వంచాడు. అలా వంచి చెవుల దగ్గర నుండి చెంపలు వైపు నుండి పైకి గీకుతున్నాడు. అలా కొద్దీ సేపటికి కేవలం నెత్తి మధ్య భాగం లో మాత్రమే జుట్టు అతుక్కుని ఉంది. దాని వాళ్ళ నే జడ ఇంకా మధు తల మీద ఉంది. మంగళోడు మెల్లగా జడని గుప్పిటలో పట్ట్టుకుని చుట్టూ నున్న జుట్టుని గీకుతు మొత్తాన్ని నుదురు భాగం మీదకి తెస్తూ ఉన్నాడు. అలా మొత్తం మధు జుట్టంతా గీకాడు కానీ కేవలం తన నుదిటి దగ్గర మాత్రం జుట్టు గొరగలేదు. మధు జడ తన తలకి అంటుకుని ఉంది. ఇంకా పర పర మంటూ గొరిగేసాడు ఆ వేలాడుతున్న జుట్టు కూడా.
మధుకి కాస్త దురదగా అనిపించి గుండు గోక్కుంటుంది. నుదురు బాగా బరువైపోయింది తన ఎదురుగ ఎం కనపడట్లే జుట్టు తప్ప. తన జడ మొత్తం ముందుకి వేసే సరికి తన కళ్ళ ఎదురుగ మొత్తం వెంట్రుకల మాత్రమే ఉన్నాయి. ఆ వెంట్రుకల మధ్యలోంచి చిన్నగా చూసింది మన మధు. పక్కకు తిరిగి నన్ను చూసింది. నేను మాత్రం అలా గుండు రుద్దుకుంటూ అక్కడే కూర్చొని మధు నే చూస్తున్నాను.
మధు కి నన్ను చూడగానే సిగ్గుగా అనిపించింది కొంచెం. మంగళోడు వచ్చి తన వెనక్కి వెళ్లి తన గుండు మీద చేయి పెట్టి చిన్నగా రేజర్ తో ముందు ఉన్న జుట్టుని తెంచుతున్నాడు. ఒక్క రెండు నిమిషాలలో నున్నగా గొరిగేసాడు. ఆఖరి గీకుడికి ఒక్కసారి గా మధు ఒళ్ళో తన జడ వచ్చి పడింది. అంతే తనకి గుండెల్లో గుభేలుమంది.
అలా పడే సరికి నాకు కానీ, దివ్య కి కానీ, రమ్య కి కానీ నోట మాట రాలేదు. రమ్య నోరు తెరిచింది తన ఫ్రంచ్ బ్రైడ్ ని అలా మధు వడిలో చూసే సరికి.
మధు తన చేతులోకి జడ తీసుకుని నొక్కుతూ ఉంది. తనకి భలే మెత్తగా ఉంది. మంగళోడు నీళ్లు తీసుకుని గుండు అంతా పోసి మర్దన చేస్తున్నాడు. తనకి అలా చేస్తూ ఉంటె పిచ్చెక్కుతోంది. వాడి వేళ్ళతో గుండుని పిసుకుతున్నాడు. చెవులు చుట్టూ చెంపల చుట్టూ వెనక మెడ చుట్టూ వాడి బొటనివేలితో రాస్తున్నాడు.
అది అంతా చూస్తూ ఉంటె నాకు కూడా పిచ్చెక్కిపోతోంది అనుకోండి. మధు మాత్రం కళ్ళు మూసుకొని జడని అలానే పిసుకుతు ఉంది. షేవింగ్ క్రీం గుండు అంతా పూసాడు మన మంగలి. చేతిలోకి కత్తి తీసుకుని గీకుతూన్నడు నున్నగా సర్ర్ర్ర్ర్ సర్ర్ర్ర్ర్ సర్ర్ర్ర్ర్ర్ర్ మంటూ. చిన్న చిన్నగా ఉన్న జుట్టు తెగి కత్తికి అంటుతోంది. అంటిన జుట్టుని మధు గుండుకి అంటిస్తూ గీకుతున్నాడు. చెంపలు మెడ అంత కూడా నున్నగా గీకాడు. ముందుకి వచ్చి తలని కాస్త వంచి బోటనీ వేలు నెత్తి మీద పెట్టి మిగిలిన నాలుగు వేళ్ళు వెనక పెట్టి చేర్చిన చిన్న చిన్న వెంట్రుకలంతా గీకేసాడు. ముందుకి గుండు మీద వాడి చేయి వేసి నుదురు అంత నున్నగా గీకాడు. ఆ తరువాత ఆంటిసెప్టిక్ లోషన్ గుండు అంత పట్టించాడు. మధుకి ఒక్కసారి గా గుండు అంత మండిపోయింది కానీ వెంటనే చల్లబడింది.
అలా చల్లగా అవ్వడం భలే ఉంది మధు కి. మధు అలానే కూర్చుని ఉంది. రెండు నిమిషాలలో తన గుండుకి పూసిన లోషన్ ఆరిపోయింది. తన జుట్టుని నెత్తి మీద పెట్టుకుని నవ్వుకుంతుంది. దివ్య వచ్చి గుండుకి ముద్దుపెట్టింది. రమ్య వచ్చి తన చేతిలోని జడ ని తీసుకొని ఏదో "చంపిన పాము లాగ పైకి లేపి చూపించింది.
మధు నా వంక చూసి "థాంక్ యు సో మచ్ అండి" అని అనింది. నేను నవ్వి మనసులో తనకి థాంక్స్ చెప్పుకున్నాను. అలంటి అందమైన గుండుని నాకు చూపించి నందుకు. మంగళోడు మధు ని "అయిపోయింది అమ్మ. ఇంకా నువ్వు లేవోచ్చు". మధు హాయిగా గుండు మీద చేతులు వేసుకొని హాయిగా రుద్దుకుంటూ పైకి లేచింది. అద్దం లో తనని తానూ చూసుకొని ఆశ్చర్య పోయింది. "పర్లేదే మధు నువ్వు కూడా అంధ గత్తెవేనే గుండు లో కూడా? అని మనసులో అనుకోని లేచింది కుర్చీలో నుండి.
దివ్య మరియు మన మధు ఇద్దరు పక్క పక్కనే నుంచొని ఇద్దరి గుండు ల మీద ఒకరికి ఒకరు చేతులతో రుద్దుతూ ఉన్నారు. రమ్య వీళ్ళని చూసి ఇక ఆరాటం పట్టలేక వెళ్లి మంగలి కుర్చీలో కూర్చుంది.

0 Comments