మంగలి షాప్ లో ముగ్గురు ముద్దుగుమ్మలు Part -1 by Krishna Bald

by - March 15, 2019


సాయంత్రం ఏడు కావస్తోంది. నేను టీ తాగుతూ పక్కనే ఉన్న మంగలి కొట్టు వాడితో మాటలు కలిపాను. 

నేను - "ఏం బాబు ఇక్కడ గుండు గీయబడును అని పెట్టావ్ కదా? అసలు ఇక్కడ గుండు కొట్టిస్తారా ఎవరన్నా" అని అడిగాను.

దానికి వాడు- "అవును అండి. ఇక్కడ గుండెలు గీయిస్తూ నే ఉంటారు. కాకపోతే ఈరోజు ఇంకా ఎవరు రాలేదు. కానీ రోజుకి ఒక పది మంది అన్న మినిమం గీయిస్తారు అనుకోండి. 

ఆ మాట వినగానే నా గుండెల్లో ఎదో తెలియని ఒక అలజడి మొదలైంది. నాకు బోడి గుండ్లు అంటే భలే ఇష్టం. ఎవరన్నా గుండ్లు చేయించుకుంటుంటే చూడడం నాకు చాల నచుతుంది. వెంటనే నేను ఆడవాళ్లు కూడా గీయిస్తారా ఇక్కడ?అని అడిగాను.

దానికి వాడు "ఓ గీయిస్తారు" అని చెప్పాడు.

నేను టీ మెల్లగా తాగుతూ చుట్టు పక్కల చూస్తున్న. ఎవరూ కనిపించడం లేదు. ఒక్క అమ్మాయి అన్నా వస్తుందేమో. వచ్చి నున్నగా గుండు గీయించుకుంటే బావుండు అనుకుంటూ ఉన్న బయట. మంగలి వాడు చాల ముదురు అండోయ్. బయట నున్నగా గుండు గీసిన అమ్మాయి ఫోటో పెట్టి ఉంచాడు. కొద్ది సేపు ఆ ఫోటో చూస్తూ టీ తాగాను . 

ఇంతలో పక్కన ఉన్న బిల్డింగ్ నుంచి ఒక ముగ్గురు అమ్మాయిలు బయటకు వచ్చారు. నా గుండెల్లో ఏదో తెలియని ఒక మెరుపు మెరిసింది. నేరుగా ఆ ఫోటో వైపు చూస్తూ మంగళివాడి దగ్గరకు వచ్చారు. అప్పుడే తల స్నానం చేసినట్టు ఉన్నది ఒకర్తి జుట్టు. జుట్టు మొత్తాన్ని లూస్ గా వదిలి క్లిప్ పెట్టి వీపంతా పరుచుకుని పిర్రల కిందకి ఉంది తన అందమైన కురులు. నేను టీ షాప్ వాడికి డబ్బులు ఇచ్చి అక్కడే నిల్చున్న. ఎమన్నా అంటారేమో వాళ్ళు అని ఎదురు చూస్తున్నాను. 

అప్పుడు అందులో ఒక అమ్మాయి ధైర్యం చేసి మంగలి వాడితో "బాబు మీరు తల తీస్తారా?" అని అడిగింది.

మంగలి - "ఓహ్ బెహ్శుగ్ గా తీస్తాను అని చెప్పాడు.

ఆ మాట వినగానే నా గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఎదో తెలియని ఒక ఆరాటం అనిపిస్తోంది. ఇది నిజామా కల అని ఒక్క సారిగా నాకే అనుమానం వచ్చి నన్ను నేనే గిల్లు కొని చూసుకున్నాను. అబ్బ నొప్పేసింది. ఇది నిజమే అని కంఫర్మ్ చేసుకొని మనసులో " కొంప తీసి నిజం గానే గీయిస్తారా ఏంటి?" అని అనుకున్నాను. అప్పుడు మంగలి వాడు "ముగ్గురికి గియ్యాలా" అని అడిగాడు.

"లేదు లేదు, దీనికి అని తల స్నానం చేసిన అమ్మాయిని చూపించి నవ్వుతోంది.

"అబ్బ ప్లీజ్ ఊరుకోవే మధు" అని సిగ్గు పడుతూ తల దించుకుంది ఆ అమ్మాయి.

"ఎందుకె దివ్య అంత సిగ్గు పడతావ్" అంటూ ఇంకాస్త నవ్వింది మధు. 

"ఒసేయ్ రమ్య ఇక్కడే చేయించేదామె. దీనికోసం మల్లి దూరం ఎందుకు చెప్పు? రూమ్ పక్కనే ఉంది గా అంది దివ్య.

"హా సరే నే. నాది ఏముంది" అంది రమ్య.

ఇక దివ్య సంగతికి వస్తే సిగ్గుతో తలా దించుకొని ఉంది. బ్లూ జీన్స్ అండ్ గ్రెయ్ కలర్డ్ టీ  షర్ట్ వేసుకుంది. 





లోపలికి రా అన్నాడు మంగళోడు. దివ్య నడుస్తూ లోపలికి వెళ్ళింది. మంగలి షోప్లోకి మొదటి సారి వెళ్లడం. మంగళోడు కుర్చీ అంత దులుపుతున్నారు. వెనుక రెండు కుర్చీలు ఉన్నాయి. మధు రమ్య కూడా లోపలకి వెళ్లి వెనుక నిల్చున్నారు. ఇద్దరికి మంచి జడలు సరిగ్గా నడుము వరకు ఉంటాయి. చాలా వత్తుగా కూడా ఉన్నాయ్.

దివ్య ని కూర్చో అమ్మ అన్నాడు. దివ్య మెల్లగా వెళ్లి మంగలి కుర్చీలో కూర్చుంటోంది.

నేను ఆగలేక పోయాను. వెంటనే నేను మంగలి కొట్లోకి దూరాను. ఎలా అయినా దీని గుండు చూడాలి అని అనుకున్నాను. దివ్య వెనక్కి వెళ్ళిపోయి నన్ను చూసి ఆగిపోయింది. మంగళోడు వెంటనే "ఏంటండీ" అని అడిగాడు. వాడికి అర్ధం అయ్యింది. నాకు కూడా గుండు చూడాలని ఉంది. నేను వెంటనే "గుండు గియ్యాలి" అన్నాను. కానీ వాడు "ఈవిడకి చేయాలి అన్నాడు.

దివ్య నా వైపు చూసి వెంటనే "ఆయనకీ చేసి పంపండి.నేను కాసేపు ఉంటాను అని చెప్పింది.

"హయ్య ఇప్పుడు ఎలా అనుకుంటూ ఇంకా చేసేది ఏమి లేక మంగలి కుర్చీలో కూర్చున్నాను". రమ్య, మధు ఇద్దరు నన్ను అంతే చూస్తున్నారు.

మంగళోడు నా చుట్టూ గుడ్డ కట్టి వాటర్ స్ప్రే చేయడం మొదలు పెట్టాడు. జుట్టు ని మెల్లగా తడుపుతున్నాడు. నేను ప్రశాంతం గా మంగలి కుర్చీలో కూర్చున్నాను.

వెనుక నుండి ఎవరో నన్ను "ఎందుకు అండి గుండు గీయిస్తున్నారు" అని అడిగారు.

నేను ఎవరో అనుకుంటూ అద్దం లో చూసాను. ఎవర్రా అని చూస్తే మధు అడిగింది. వాళ్ళ ముగ్గురిలోకి కాస్త అందగత్తె మరియు చలాకిది కూడా. నేను ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. వెంటనే అలోచించి ఏమి లేదు అంది "మొక్కు ఉంది అందుకే ఇలా నున్నగా గుండు గొరిగించుకుంటున్నాను". దానికి మధు "ఓహ్ అవునా".

ఈ లోపు మంగళోడు దువ్వెన తీసుకుని తడిచిన జుట్టుని దువ్వుతున్నాడు. దివ్య వెనక నుండి అంతే ఆశ్చర్యంగా చూస్తోంది. మంగళోడు ఏమేం చేస్తున్నాడా అని జాగ్రత్తగా గమనిస్తుంది. ఎందుకంటే తర్వాత తన వంతే కదా.

నేను కావాలనే మాటలు కలుపుదాం అని అద్దం లో నుండి దివ్య వంక చూస్తూ "మీరెందుకు వచ్చారు అని ఏమి తెలియనట్టు" అడిగాను.

మధు - అది మా ఫ్రెండ్ కి గుండు చేయిద్దామని వచ్చాము.

ఈ లోపు మంగళోడు రేజర్ లో బ్లేడ్ మార్చి టేబుల్ మీద పెట్టాడు. ముగ్గురు కూర్చోడానికి కుర్చీలు లేకపోయే సరికి వాళ్ళ ముగ్గురు అంతే నుంచొని ఉన్నారు. మంగళూరు మూడో కుర్చీ తీసుకొని రాడానికి బయటకి వెళ్ళాడు. నేను ఇదే మంచి సందు అనుకోని మాటలు కలపడానికి ప్రయత్నిస్తూ "మీరు చేపించుకోవడం లేదా?" అని అడిగాను.

రమ్య - "అమ్మో!! లేదు లేదు అండి. దానికే" అని అనింది.

నేను - "పాపం కదా అండి. ఒక్క దానికే చేయిస్తున్నారు అంటూ దివ్య వంక చూసి "మొక్క? అని అడిగాను.

దివ్య -హా అన్నట్టు తల ఊపింది.

"హయ్యో అవునా? మరి మీ ఫ్రెండ్స్ కి కూడా చేపించక పోయారా? అన్న వెటకారం గా.

దానికి వాళ్ళ ముగ్గురు ఏమి మాట్లాడలేదు. వీడితో మనకెందుకు లే అన్నట్టు ఒక చూపు చూసారు, నాకు అర్ధం అయ్యి. ఇంకా అక్కడితో ఆగాను.

దివ్య వంక చూస్తూ "మొదటి సారా??" అని అడిగా

దివ్య  - "హా అవును" అన్నది చిన్న వాయిస్ తో.

మంగళోడు బయట నుండి ఇంకో రెండు కుర్చీలు తెచ్చాడు. వాళ్ళని కూర్చోమన్నాడు. వాళ్ళ ముగ్గురు ఆ కుర్చీలలో కూర్చున్నారు.

ఇక మంగళోడు అక్కడ ఉన్న మంగలి కత్తి ని చేతిలోకి తీసుకొని నా తలని వంచి గీకడం మొదలెట్టాడు. గెర్ గ్ర్ర్ర్ర్ర్ గ్ర్ర్ర్ర్ర్ర్ర్ మంటూ నాకు శబ్దం వినపడుతోంది. జుట్టు మెల్లగా తెగి కింద రాలుతోంది. ముగ్గురు వెనక నుండి వింతగా చూస్తున్నారు. నేను మనసులో నవ్వు కుంటూ ఉన్నాను. చాలా ఆనందం గా ఉంది నాకు అయితే ఇలా ముగ్గురు అమ్మాయిల ముందు నున్నగా గుండు గొరిగిస్తున్నాను.

మెల్లగా "గుండు చాలా బావుంటుంది దివ్య గారు. జుట్టు పోతుంది కానీ చాలా చాలా  హాయిగా ఉంటుంది. మీరేమి అసలు ఫీల్ అవ్వొద్దు. మీ ఫ్రెండ్స్ ఏ తర్వాత ఫీల్ అవుతారు ఎందుకు చేయించుకోలేదు అని".

దానికి దివ్య "ఏంటి వీడు ఎక్సట్రాలు మాట్లాడుతున్నాడు పిచ్చి వాడి లాగా"అని మధు తో అంటుంది. వెంటనే ముగ్గురు నవ్వుకుంటున్నారు.

"నాకు ఏమో నున్నగా గీకుతూ పోతున్నాడు. అప్పటికే నా మొత్తం తల అంత గీకాడు. నేను అద్దం లోంచి వాళ్ళ ముగ్గురుని చూస్తూ ఉన్నాను.

దివ్య ఏమో దాని జుట్టు చేతిలోకి తీసుకుని చూసుకుంటోంద. మధు ఏమో తల మీద వేలు పెట్టి కట్టి తో శ్రీక్ శ్రీక్ శ్రీక్ అని అన్నట్టు సైగ చేస్తూ నవ్వుతోంది.నా గుండు నున్నగా గీకేసాడు. ఎలా అయినా అక్కడ నుండి వెళ్లడం నాకు ఇష్టం లేదు. అందుకని ఎలా ఉండాలా అని ఆలోచిస్తూ వెంటనే మంగలోడితో "నా గుండు మంచిగా మర్దన చెయ్యి అని అన్నాను. దానికి మంగళోడు పక్కనున్న కుర్రోడిని పిలిచి "అరేయ్ అన్న కి మంచిగా మర్దన చేయమన్నాడు."

మంగళూరు దివ్య వంక చూసి "పాప నువ్వు వచ్చి ఇలా కూర్చో మని చెప్పాడు".

దివ్య కి ఏమో "వాడు ఇంకా వెళ్ళలేదు ఏంటి అన్నట్టు చూసింది".

మంగలోడికి అర్ధం అయ్యింది. వెంటనే "నీకు ఈ కుర్చీలో గీకుతాను అమ్మ అని రెండో మంగలి కుర్చీ చూపించాడు.

సరే లే అని దివ్య లేచి ఆ రెండో మంగలి కుర్చీలో కూర్చుంది. రమ్య కూడా లేచి దివ్య దగ్గరకి వెళ్ళి నిలబడింది. మధు ఏమో కుర్చీలోనే కూర్చుని నా గుండు వంక అంతే చూస్తోంది. నేను అది గమనించి నవ్వాను. వెంటనే మధు అక్కడ నుండి లేచి దివ్య వైపు వెళ్ళింది. కానీ నాకు అర్ధం ఐంది మధు కి నా గుండు బాగా నచ్చిందని. కానీ ఇష్టం లేనట్టే లేచి నుంచోంది. ఈ లోపు మంగళూరు దివ్య మీద చుట్టూ గుడ్డ కప్పి జుట్టంతా బయటకు తీసాడు. దివ్య జుట్టు అంత కుర్చీ వెనుకకు వేలాడుతోంది.

నేనేమో ఆ జుట్టు వంకనే చూస్తున్న. మంగళోడు క్లిప్ తీసి రమ్య కి ఇచ్చాడు.

రమ్య క్లిప్ తీసుకొని దివ్య వంక చూస్తూ "ఇంక నీకు దీని అవసరం ఒక ఆరు నెలల వరకు ఉండదు లేవే.

దానికి దివ్య "ఒక చిన్న కోపపు లుక్ ఒకటి ఇచ్చింది. దానితో రమ్య సైలెంట్ అయిపోయి నవ్వుకుంది".

మంగళూరు స్ప్రే బాటిల్ తీసుకొని దివ్య వెనుకకు వచ్చాడు. జుట్టు ని తడపడం మొదలు పెట్టాడు. ఒక అయిదు నిమిషాలు స్ప్రే చేసాడు. అంత పొడవు జుట్టు కదా. బాగా తుడవడానికి టైం పడుతుంది కదా. అలా నీళ్లు మొత్తం చెంపల మీంచి కారుతున్నాయి. ఒక దువ్వెన తీసుకొని జుట్టు మొత్తాన్ని చిక్కులు తీస్తూ ఉన్నాడు. నుదురు భాగం నుండి వెనుకకు మెల్లగా దువ్వాడు. జుట్టు చివర్లు వంకీలు తిరిగి ఉండడము తో. వాటిని స్ట్రెయిట్ గ దువ్వుతున్నాడు. ఇక దువ్వెన పక్కన పెట్టి చేతిలోకి అస్త్ర తీసుకున్నాడు.

దివ్య అంతే చూస్తూ ఉంది మంగళూరు చేసేది అంత. అప్పటి వరకు నా జుట్టు ని మెత్తగా గొరిగిన బ్లేడ్ ని తీసి పక్కనే ఉన్న చెత్తలో పడేసాడు. నా గుండు కోసం విరిచిన బ్లేడ్ లో రెండో సగం తీసుకొని ఆ అస్త్ర లో పెట్టాడు మన మంగళూరు. నాకు అది చూడగానే చాలా ఆనందం అనిపించింది. ఒక గుండు నాది అయితే ఇంకొక గుండు ఒక పొడవాటి జుట్టు సుందరి ధీ అని మనసులో అనుకుంటూ నా మర్దన ని ఆనందిస్తున్నాను.

దివ్య జుట్టు మొత్తం బాగా తడిసె సరికి నీళ్లు మెల్లగా తన మొహం మీదకి కారడం మొదలు అయ్యాయి. కాసేపటికి మొహం అంత తడిసింది. మధు వచ్చి రుమాలు తో మొహం అంత తుడిచింది. దివ్య కళ్ళలోకి కళ్ళెగరేస్తూ చూస్తూ మధు దివ్య ని అడిగింది "ఎలా  ఉంది అని". దివ్య నవ్వేసి ఊరుకుంది. మంగళోడు బ్లేడ్ మార్చి వచ్చాడు.

మెల్లగా దివ్య తలా కుర్చీకి ఆనించాడు.  నాకు ఏమో ఊపిరి ఆడడం లేదు. "waaw వాట్ ఆ సీన్ అని అనుకున్నాను మనసులో. సరిగ్గా నుదిటి మీద నుంచి పాపిట లో రేజర్ పెట్టి వెనక్కి లాగాడు ఒక్కసారి. దివ్య కళ్ళుమూసుకుని నవ్వుకుంటోంది.

సర్ర్ర్ర్ర్ సర్ర్ర్ర్ర్ర్ మని ఒక రెండు సార్లు అన్నాడు జుట్టు తెగింది తెగి పైకి లేచింది. నేను నా గుండు రాసుకుంటూ చూస్తున్న. నాకు ఏమో పిచ్చెక్కుతోంది అలా చూస్తుంటే.  దివ్య తల నుండి జుట్టు వేరు అవుతూ ఉంది. మంగళోడు దువ్వెన తీసుకొని అలా జుట్టుని దువ్వాడు. గొరిగిన జుట్టు వరకు దివ్య వడిలో పడింది. అలా చేసే సరికి దివ్య కి తెగ నవ్వు వచ్చింది. అద్దం లో అలా వేరు అయినా జుట్టు మరియు తల మీద నున్నగా జుట్టు లేకపోవడం చూసి. మధు మెల్లగా ఆ జుట్టు ని చేతిలోకి తీసుకొని అంతే చూస్తూ ఉంది. ఇక మంగళోడు చక చకా పాపిట మొత్తం గొరిగేసాడు జుట్టు తెగుతున్న శబ్దం తో నా చెవులు నిండిపోయాయి.

తలని కాస్త ఎడమ వైపుగా వంచి కుడి వైపు జుట్టంతా గీకుతూ పోతున్నాడు మంగళోడు.

శ్రీక్ శ్రీక్ శ్రీక్ శ్రీక్ శ్రీక్ అనే శబ్దం తప్పితే నాకు ఇంకేమి వినపడడం లేదు. ఇది అంత వెనుక నుంచొని చూస్తున్న రమ్య , మధు ల జడలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయ్. అద్దం లో చూస్తే దివ్య కి కుడివైపు అప్పటి వరకు నల్లగా పరుచుకొని ఉన్న జుట్టు మొత్తం వడిలో పది ఉంది. కుడి వైపు తల మొత్తం తెల్లగా మెరిసిపోతూ ఉంది. ఇక మంగళోడు కుడి వైపుగా వంచి ఎడమ వైపు భాగాన్ని గీకడం మొదలు పెట్టాడు. ముందు వైపు ఉన్న జుట్టు మొత్తం నున్నగా గొరిగేసాడు. ఇక చెంపలు జాగ్రత్తగా గీకాడు.

దివ్య కి భలే కొత్త గా అనిపించింది అలా మంగళోడు మగాళ్ళకి షేవ్ చేసినట్టు చేస్తూ ఉంటె. ఎప్పుడు అలా  చేపించుకోలేదు కదా. దివ్య కి భలే అనిపించింది అలా చేస్తూ ఉంటె. మధు మరియు రమ్య ఏమో నోర్లు వెళ్ళేపెట్టుకొని మరి చూస్తున్నారు అంతే. మంగళోడు నున్నగా గొరిగేసాడు తల ముందు భాగం మరియు చెంపల మీద కూడా. నున్నగా గుండు వెనక రెండు పొడవాటి జుట్టు వేళ్ళాడుతూ వింతగా ఉంది దివ్య. నేను దాన్ని ఆలా చూస్తుంటే మతి పోతోంది. దివ్య మెల్లగా చెయ్యి కప్పిన గుడ్డలో నుండి బయటకి తీసి వేలితో గీకిన చోట రాసుకుంటోంది.

ఈ లోపు మంగళోడు ఒక్క సారి ఆపేసి ఇంకొక బ్లేడ్ ని విరిస్తున్నాడు. బ్లేడ్ మారుస్తా అని ముందుకి వెళ్ళాడు. మధు వెంటనే దివ్య పక్కకి వచ్చి గీకిన చోట రాస్తూ "భలే ఉంది ర దివ్య. బాగా నున్నగా ఉంది రా" అంటూ నవ్వుతోంది. రమ్య కూడా వచ్చి మధు చేసినట్టే చేసి "అబ్బా భలే ఉందే" అని  నవ్వుతోంది. ఇంతలో మంగళోడు వచ్చాడు.

అమ్మ మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి అని అన్నాడు. వాళ్ళు వెంటనే వెనక్కి వెళ్లిపోయారు. తల ముందుకి వంచి నడి నెత్తి మీద మొదలు పెట్టి గీకుతున్నాడు గెర్ గ్ర్ర్ర్ర్ గ్ర్ర్ర్ర్ గ్ర్ర్ర్ర్ర్ మంటూ. వెనక గీకుతూ ఒకే లెవెల్ గా మొత్తం గీకుతున్నాడు. జుట్టు ఆలా మెడ దగ్గరకు చేరుతోంది. మీద మీద నుండి మెల్లగా జారుకుంటూ కింద పడుతుంది. కొంచెం జుట్టు మధు కాళ్ళ మీద పడింది. అలా పడేసరికి మధు కళ్ళు మూసుకొని "వో ఎమన్నా ఫీలింగ్ ఆ" అని అనుకుంది. నేను మధు ని చూసి నవ్వుకున్నాను.

ఇంతలో నా నెత్తి మీదకి ఓ చేయి వచ్చినట్టైంది. ఏంటా? అని చూస్తే మధు చెయ్యి నా  గుండు మీద ఉంది.

"నేను చెప్పనా?  చెప్తే వెటకారం అన్నావు గా" అని నేను మధు తో అన్నాను.

దివ్య, రమ్య మరియు మంగళోడు ముగ్గురు తిరిగారు నా వైపు. మధు ని చూసి ముగ్గురు ఒక్క సారె నవ్వారు. "ఏంటే అని" దివ్య నవ్వింది. నాకేమో దాని లేత చేతులతో అలా మెత్తగా రుద్దుతూ ఉంటె ఎంతో హాయిగా ఉంది. ఇక మంగళోడు దివ్య తలని ఇంకాస్త వంచి మెడ దెగ్గర కి చేర్చిన జుట్టుని కత్తి తో తెంచుతున్నాడు. ఒక్కసారి జుట్టు మొత్తం కింద పడింది. నెత్తి నుంచి జుట్టు మొత్తం వేరు అయిపోయింది. మంగళోడు ముందుకి వచ్చి తల వాడి చాతిమీదకి పెట్టి మెడ అంత నున్నగా గీకుతున్నాడు. వాడు గుండు పట్టుకుని గీకుతుంటే దివ్య ఆస్వాదిస్తోంది వాడి ప్రతి స్పర్శని. గుండు మీద నెత్తి మీద చేయి పెట్టి చెంపలు రెండు గీకాడు.

మల్లి నీళ్లు తీసుకుని గుండు అంత రాసి మల్లి గీకుతున్నాడు మంగళోడు. దివ్య ఏమి అనకుండా కూర్చుని గీయించుకుంటోంది కళ్ళు మూసుకుని. వాడు అటు ఇటు కిందకి పైకి వెనక్కి ముందుకి తిప్పుతూ వంచుతూ నున్నగా గీకుతున్నాడు. మొత్తం అయిపోయాక ఆఖర్లో గుండుని టవల్ తో తుడిచి ఒంటి మీద ఉన్న గుడ్డ తీసి పక్కన పడేసాడు.

దివ్య కుర్చీలోనే కూర్చుని తన బోడి గుండు మీద చేయి వేసుకుని రుద్దుకుంటూ "మీరు చెప్పింది నిజమే నండి" అంటూ నా వైపు చూసింది. నేను నవ్వాను.

"నేను అయితే చాలా చాలా ఎంజాయ్ చేశాను అండి" వెనక ఉన్న మధు అంది. నా గుండు మీంచి చేయి తీసి వెళ్లి దివ్య గుండు అంత తడుముతూ కళ్ళు మూసుకుని అలా రాస్తోంది. "ఏంటే ఇంత బావుంది అంది" మధు.

రమ్య కూడా కలిసింది దానికి , ఇద్దరు దాని గుండు రుద్దుతూ ఉన్నారు. మంగళోడు "ఇక ఐపోయిందమ్మా. మీరు వెళ్లిపోవచ్చు అని అన్నాడు. వెంటనే దివ్య కుర్చీలోంచి లేచింది వెనక్కి వెళ్లి నించుంది "భలే ఉందే గీకుతుంటే" అని చాలా ఆనందం గా చెప్తోంది ఇద్దరికీ. మంగళోడు కింద ఉన్న జుట్టు మొత్తం తీసి బుట్టలోకి విసిరేసాడు. కుర్చీ దులుపుకుంటున్నారు. ఈలోపు "అది అని చిన్నగా వాయిస్ వచ్చాయి" . మంగళోడు తిరిగాడు "మా ఇద్దరికీ కూడా అని తలలు దించారు" మన మధు మరియు రమ్య.

నేను మంగళోడు పగలపడి నవ్వుకున్నాం.

You May Also Like

1 Comments

  1. Hi nice story baby.plsss msg me my gmail sanjupranay89@gmail.com naku gundu ante chala ishtam baby.i am smart and handsome boy baby

    ReplyDelete