పొగరు బోతు భర్త by Kavitha Baradwaj

by - December 17, 2019

మదన్ ఒక ప్రైవేటు కంపెనీ లో చిన్న ఉద్య్హోగం చేస్తూ ఉంటాడు పొగరు ఎక్కువ ఉండవలసిన చెడు లక్షణాలన్నీ ఉన్నాయి అందుకే ఇంకా పెళ్లి కాలేదు వాళ్ళ అమ్మ ఉమ ఎన్ని సంభంధాలు చూసినా మదన్ గురించి తెలిసి ఎవరూ పిల్లని ఇవ్వటానికి ఇష్ట పడట్లేదు. ఇంక వీడికి ఈ జన్మలో పెళ్లి కాదు అని నిచ్చయించుకొని సంభంధాలు చూడటం కూడా మానేసింది వీడినేమో మార మంటే మారడు రోజు రోజుకి వీడి పొగరు ఇంకా ఎక్కువవుతుంది ఆఫీసు లో పని మాత్రం బానే చేస్తాడు అందుకే వీడి ఆఫీసులో పని గురించి వేడిని ఎవరూ ఏమీ అనరు మదన్ ని.
మదన్, వాళ్ళ అమ్మ ఉమ ఏరా రేపు మనం మన వూరు పక్కన ఉన్న బుల్లిపాలెం కి వెళ్తున్నాం
మదన్: ఎందుకు
ఉమ: అక్కడ ఏదో సంబంధం ఉందట చూడ్డానికి
మదన్: నువ్వెళ్ళు నేను రాను
ఉమ: పెళ్లి చూపులు నాకు కాదు నీకు
మదన్: అయినా పల్లెటూరి పిల్ల నేకేక్కడ దొరికింది ఎలా ఉంటుందో ఏంటో ఫోటో ఉందా
ఉమ: లేదురా వాళ్ళు చెప్పటం చాలా బావుంటుంద నీకన్నా అందంగా
మదన్: అయితే ఫోటో ఇవ్వచ్చు కదా నిన్ను ఏదో మోసం చేస్తున్నట్లు ఉన్నారు ఏదో పల్లెటూరి దాన్ని ఏదోవిధం గా నాకు అంట కట్టాలి అని చూస్తున్నట్లు ఉన్నారు
ఉమ: అదేమ లేదురా అయినా ఒక సారి వెళ్లి చూద్దాం
మదన్: ఊ
ఉమ: రేపే మనం బయలుదేరుతున్నాం
మదన్: సరే అని ఎన్ని సార్లు చెప్పాలి నన్ను మాత్రం అక్కడ విసిగించకు కోపమొస్తే ఏమ్చేస్తానో తెలుసుకదా
ఉమ: అలాగేలేరా
ఉమ మదన్ ఇద్దరూ బుల్లిపాలెం కి బయలు దేవి వెళ్తారు
అమ్మాయి వాళ్ళు వీళ్ళని సాదరం గా ఆహ్వానించి లోపాలకి తీసికేల్తారు అమ్మాయి వాళ్ళది చాలా పేద కుటుంబం ఒక్కత్తే కూతురు ఏదో కస్టపడి పెళ్లి చేసి పంపేస్తే చాలు అని అనుకొంటారు అమ్మాయి పేరు కుసుమ. కుసుమ డిగ్రీ వరకు చదువుకొంది స్తోమత లేక చదివించలేదు చూడటానికి చాలా అందంగా ఉంటుంది చాలా నెమ్మదస్తురాలు తన జడ మోకాళ్ళు దాటి ఉంటుంది ఎప్పుడూ హెయిర్ కట్ చేయించ లేదు తన జడే తనకి లేని అందాన్ని తెచ్చిపెట్టి నట్లు ఉంటుంది ఊళ్ళో వాళ్ళు అందరూ జడని మెచ్చుకొని నీ జడని చూసినా నిన్ను ఎగరేసుకొని పోయి పెళ్లి చేసుకుంటారు అని మెచ్చుకొంటూ ఉంటె కుసుమ ఆనందం తో తబ్బిబ్బవుతూ ఉండేది.
ఇంక పెళ్లి చూపులని ప్రత్యేకంగా ఏమీ తయారవక పోయినా పొద్దున్నే కుసుమ మంచిగా తలంటుకొని లూజ్ గా జడ వేసుకొని రెండు మూరల పూలు పెట్టుకొని చక్కగా తయారైంది పెళ్లి చూపుల కార్యక్రమం స్టార్ట్ అవగానే పెద్ద వాళ్ళందరూ ఏవో మాటలు మాట్లాడిని తర్వాత కుసుమాని తీసుకొని రమ్మంటారు
కుసుమ వాళ్ళమ్మ కుసుమని తీసుకొని రావటానికి రూం లోకి వెళ్ళగానే కుసుమ నాన్న ఉమ తో అమ్మాయి చాలా నెమ్మదస్తురాలు ఏమీ అనుకోకండి ఒక వేల అబ్బాయి కి నచ్చి చేసుకొంటే నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి బాబు అని మదన్ వైపు తిరిగి చెప్తాడు.
మదన్: ముందు అమ్మాయిని చూడనివ్వండి అని కరా కండి గా మొహం మీదే చెప్తాడు
ఉమ: బాబూ మీరేమి వాడి మాటలు పట్టించు కోకండి వాడు చిన్నప్పటి నుండి గారాభం గా పెరిగాడు వాడికి ఏమీ తెలియదు నేను దగ్గరుండి మా అమ్మాయి లాగా చూసుకొంటాను
కుసుమ నాన్న: చాలా థాంక్స్ అంది
ఇంతలో కుసుమ కాఫీ లు పట్టుకొని రూం లోకి సిగ్గు పడుతూ వచ్చి అందరికి కాఫీ లు ఇచ్చి మదన్ వైపు ఓర కంట గా చూసి సిగ్గు పది తలని కిందకి దించుకొని నిలబడుతుంది
మదన్: ఎంత వరకు చదువుకున్నావ్?
కుసుమ: డిగ్రీ కంప్లీట్ చేసాను
ఉమ: వంట ఏమైనా వచ్చా
కుసుమ: బాగా చేస్తాను అన్నీ వచ్చు
మదన్ : హాబీస్ ఏంటి
కుసుమ: టీవీ
మదన్: ఉద్యోగం చేసే ఆలోచన ఏమైనా ఉందా
కుసుమ: మీరు చేయమంటే చేస్తాను
మదన్: నేను ఏది చెప్తే అది చేసేస్తావా
కుసుమ: ఏదైనా చేస్తాను
ఇంక మదన్ కుసుమ వైపు చూసి పరవాలేదు అంత అందగత్తె ఏమీ కాదు అని అనగానే

ఉమ: చెప్పాను కదండీ వీదేప్ప్పుడూ అంతే అవతల వాళ్ళు ఏమనుకొంటారో అని ఆలోచించాడు
కుసుమ నాన్న: పరవాలేదు లెండి నేను అర్ధం చేసుకో గలను అని అనగానే
ఉమ: ఎరా ఇంకా ఏమైనా అడగాలా
మదన్: ఏంలేదు
ఉమ: ఇంక అమ్మాయిని తీసికేల్లండి
కుసుమ సిగ్గుపడుతూ లేచి గిర్రున వెనక్కి తిరిగి రూం లోకి ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది
అలా తిరగటం లో కుసుమ జడ బుస్సని పాము లాగా మెలికలు తిరిగి మోకాళ్ళపై ఊగుతూ ఉండటం ఉమ మదన్ ఇద్దరూ గమనిస్తారు
ఉమ: అమ్మాయి జడ చాలా పెద్దగా పొడుగ్గా అందం గా ఉంది నిజం జడేనా
కుసుమ అమ్మ: అవునండి నిజమే తనది చిన్నప్పటి నుండు పొడుగైన జుట్టు ఇంత వరకు అసలు కట్ చేయించలేదు ఊళ్ళో వాళ్ళన్దరూ తెగ మెచ్చు కొంటూ ఉంటారు
ఉమ: ఎరా నీకు పిల్ల నచ్చిందా
మదన్: వెంటనే చెప్పమంటే ఎలా అలోచించి చెప్తాలే ఇక పద
ఉమ: సరే అంది మా వూరు వెళ్లి మీకు రేపు ఫోన్ చేసి చెప్తాము అని బయలుదేరతారు
కుసుమ నాన్న అమ్మ: సరే అంది మేము మీ ఫోన్ గురించి ఎదురు చూస్తూ ఉంటాము అని లోపలకి వెళ్ళిపోతారు
మదన్ ఉమ ఇంటికి చేరుకొని
ఉమ: ఎరా అమ్మాయి నాకు బాగా నచ్చింది జడ చూసావా ఎంత ఉందొ అసలు ఈ రోజుల్లో అంత జడ ఉన్న అమ్మాయిలు అసలు కనిపించడం లేదు నీ అదృష్టం రా అంత జడ ఉన్న అందమైన అమ్మాయి నీకు దొరికింది ఏమంటావ్
మదన్: జడని కొరుక్కు తింటావా అసలు ఈ రోజుల్లో అంత జడ ఫాషన్ కాదు అందుకే అందరూ కత్తిరించు కొంటున్నారు ఏమైనా పాత చింతకాయ పచ్చడి లాగా ఉంది కొంచెం మోడరన్ గా ఉంటె బావుంటుంది పైగా చాలా నెమ్మదస్తురాలు ఈ రోజుల్లో అలా ఉంటె చాలా కష్టం
ఉమ: నీ కసలు సంభందాలు రావటం లేదు తెలుసా ఏదో నీ గురించి తెలిసో తెలియకో ఒక్క గా నొక్క అమ్మాయిని నీకు ఇస్తామని వస్తే ఇలా అంటే ఎలా రా దీనికి ఒప్పుకోక పొతే నీకు ఇక జన్మలో పెళ్లి కాదు. అయినా అమ్మాయి సలక్షణం గా ఉంది మార్కులంటూ వేస్తె నీకంటే అమ్మాయికే ఎక్కువ వస్తాయి నీ గురించి చెప్పడానికి ఏముంది అని గడమాయించే సరికి
మదన్: మరి మరి అంత పెద్ద జడ నాకు నచ్చలేదు ఎప్పుడైనా బయటకి వెళితే అందరూ చూసి నవ్వుతారు తోక లాగా మోకాళ్ళ వరకు ఉంది అని ఏదో సాకు చెప్తాడు
ఉమ: అసలు అంత జడే అందం రా ఆడవాళ్ళకు ఈ రోజుల్లో అంత పెద్ద జుట్టున్నా తెగ కత్తిరించేసుకొని ఆ అందాన్నంతా పాడు చేసుకొంటున్నారు
మదన్: ఏమైనా నాకా జడ నచ్చలేదు
ఉమ: ఒక్క జడే కదా అమ్మాయి నచ్చింది కదా జడది ఏముంది మంచి గా అలవాటైన తర్వాత నచ్చ జెప్పి నీకిష్టమైన విధం గా హెయిర్ కట్ చేయించుకో
మదన్: అయితే సరే ఏదో బలవంతం గా ఒప్పుకుంటున్నాను
ఉమ: సరే ఈ రోజే నేను వాళ్లకి ఫోన్ చేసి నచ్చినట్లు చెప్పేస్తాను అని ఫోన్ చేసి పెళ్లి ఏర్పాట్లు చేసుకోమని చెప్తుంది
అలా పెళ్లి అయిపోయిన తర్వాత ఇంక ఆలస్యం చేయకుండా పెళ్లి రోజు రాత్రే బయలుదేరి వీళ్ళ వూరుకి కుసుమ ని తీసుకొని వచ్చేస్తారు
నెక్స్ట్ డే పొద్దున్నే
ఉమ: ఎరా ఈరోజే నీ శోభనం సాయంత్రం తొందరగా ఇంటికి రా
మదన్: చూద్దాంలే దానికి ఎం తొందర ఇప్పుడు
ఉమ: నీకు లేక పోయినా అమ్మాయికి ఉంటుంది కదరా నోరు మూసుకొని తొందరగా రా
మదన్ ఏమీ మాట్లాడకుండా బయటకి వెళ్ళిపోతాడు
కుసుమ ఈ మాటలన్నీ వింటూ సిగ్గుపడుతూ ఉంటుంది
ఆ రోజు సాయంత్రం
ఉమ: అమ్మా కుసుమా మదన్ కి ఏమీ తెలియదు వాడికి మాట్లాడటం ఏమీ రాదు నువ్వే సర్దుకు పోవాలి
కుసుమ: అలాగే అత్తయ్య
ఉమ: వాడు వచ్చే సరికి నువ్వు తలారా స్నానం చేసి ఆ మల్లె పూలు పెట్టుకొని రెడీ గా ఉండు ఈ రోజు మీ శోభనం
కుసుమ: తలాడిస్తూ సిగ్గుపడుతూ అలాగే అత్తయ్యా
సాయంత్రం ఆరవగానే కుసుమ బాత్ రూం లోకి వెళ్లి జడ అంతా విప్పుకొని షాంపూ తో తలారా బోసుకొని బయటకి వచ్చి ఫ్యాన్ కింద జుట్టుని ఆరబెట్టుకొని అద్దం లో తన పొడుగైన జుట్టుని చూసుకొంటూ మంచి గా లూజ్ గా జడ వేసుకొని పూలు పెట్టి రాత్రి జరగబోయే మొదటి రాత్రిని తలచు కొంటూ సిగ్గు పడి పోతూ ఉంటుంది
రాత్రి 7 దాటిన తర్వాత కొంచెం తాగి మెల్లగా తూలుతూ ఇంటికి వస్తాడు మదన్
ఉమ: ఎంటిరా ఇది
మదన్: ఎం లేదు ఆఫీసు లో నా మ్యారేజ్ అని పార్టీ ఇచ్చాను అంటే
ఉమ: మరి ఈ రోజు మీ ఇద్దరికీ శోభనం కదా ఇలా అయితే ఎలా
మదన్: ఎం తాగితే సోభానానికి పనికి రానా లేక ఏమీ చేయలేనా దానికి రూం లోకి పంపించు నా ప్రతాపం చూపిస్తాను రేపటికల్లా పిల్లలు కనటానికి రెడీ ఎయిపోతుంది
ఉమ: ఎంటిరా ఆ మాటలు ఆ అమ్మాయి వింటే భాద పడుతుంది. సరే స్నానం చేసిరా భోజనం చేసేయి శోభనానికి టైం అవుతుంది సాయంత్రం నుండి కుసుమ నీ గురించి ఎదురు చూస్తుంది

మదన్ స్నానం చేసి వచ్చి నేను బయట తినేసి వచ్చాను అని రూం లోకి వెళ్లి పోతాడు
ఉమ: కుసుమా అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు ఇంక నువ్వు రూం లోకి వెల్లమ్మ అని అబ్బాయి ఏమ్చేసినా భయ పడకమ్మ కొంచెం సర్దుకు పో అని చెప్పి రూం లోకి పంపిస్తుంది
కుసుమ అలానే అని తల ఊపి రూం లోకి వెళ్లి తలుపు వేస్తుంది
మదన్: ఏంటి ఇంట లేట్ త్వరగా రావే అంటూ కుసుమ ని భుజం మీద చేయి వేసి గట్టి గా లాక్కుంటూ బెడ్ మీదకి తెసికేల్తాడు
కుసుమ: అబ్బ ఉండండి వస్తున్నాను అంత తొందర
మదన్: నేను ఆగలేక పోతున్నాను అసలు పెళ్లి అయిన ఆ రోజు రాత్రే అక్కడే ఈ శోభనాన్ని పెట్టేస్తే బావుండేది రా అని గట్టిగా కావలించుకొని ముద్దు పెట్టుకొంటాడు
కుసుమ: ఓ అంతా తొందరే మీకు అంటూ పెదాలని అప్పచెప్పి కళ్ళు మూసుకొంటుంది
మదన్ నోరు మందు వాసన రావటం చూసి
కుసుమ: ఏంటి మీరు తాగుతారా
మదన్: ఈ రోజుల్లో తాగని మగ వెధవ ఎవరైనా ఉంటాడా చూపించు చూద్దాం అదంతా మామూలే ఈరోజుల్లో
కుసుమ: కనీసం ఈ రోజైనా తాగ కుండా ఉండొచ్చు కదా అంటూ జడ ని ముందుకి లాక్కొని మల్లె పూల వాసనని చూస్తూ జడలో ఉన్న మల్లె పూలని మదం ముక్కు దగ్గర పెడుతుంది
మదన్ జడని గట్టిగా పట్టుకొని వెన్నక్కి విసిరేసి కుసుమని ఇంకా దగ్గరకి లాక్కొని చీరని విప్పేసి జాకెట్ ని విప్పటానికి ట్రై చేస్తాడు
కుసుమ: అంత మోటు గా కాక పోతే సరసం గా చేయచ్చు కదా అంటూ సిగ్గు పడుతుంది
మదన్: ఇప్పటికే లేట్ ఇంకా ఇందులో సారం ఏంటి అంటూ జాకెట్ ని చించేసి నట్లు చేసి విప్పెస్తాడు
కుసుమ: అబ్బా
మదన్: కుసుమ బ్రా ని కూడా విప్పేసి కుసుమని ఆక్రమించు కొంటాడు
మొదటి రాత్రిని ఎంతో ఎంజాయ్ చేయచ్చు అని ఇంకా ఏదో ఊహించుకొని ఉన్న కుసుమ మదన్ దాటికి తట్టు కోలేక కళ్ళలో నీళ్ళు వస్తాయి. కుసుమ కి మదన్ వాళ్ళ అమ్మ ముందే చెప్పటం తో ఏమీ మాట్లాడక ఉండి తనని పూర్తిగా సమర్పించు కొటుంది. మదన్ మాత్రం ఇదే ఫస్ట్ టైం ఆడదానితో ఎంజాయ్ చేయటం తో ఏమీ తెలియక రాక్షసమ్ గా కుసుమని అనుభవించి పక్కకి తిరిగి పడుకొంటాడు.
పొద్దున్నే కుసుమ నిద్ర లేచి రూం బయటకి రాగానే మదన్ వాళ్ళ అమ్మ
ఉమా: ఏమ్మా రాత్రి మావాడు నిద్ర పోనిచ్చాడా
కుసుమ: పొంది అత్తయ్యా అంటూ సిగ్గు పడుతూ బాత్రూం లోకి వెళ్లి శుబ్రం గా తల స్నానం చేసి వచ్చి ఎండా లో జుట్టుని ఆరబెట్టు కొంటూ ఉండగా మదన్ నిద్ర లేచి
మదన్: అమ్మా కాఫీ
ఉమా: మీ ఆవిడని అడగరా ఇంక నేను రెస్త్ తీసుకొంటాను
మదన్: కుసుమా కాఫీ అంటూ బయటకి వస్తాడు
అక్కడ కుసుమ తన పొడుగాటి జుట్టు ని ఆరబెట్టు కోవటం చూసి జుట్టు వైపు చూస్తాడు. అది చూసిన కుసుమ సిగ్గు పడుతూ ఉండండి కాఫీ తెస్తాను అని గిర్రున తిరిగి లోపలకి వెళ్తుంది
ఇలా తిరగటం లో కుసుమ జుట్టంతా పైకి లేచి మదన్ మొహాన్ని తాకుతుంది అప్పడు మదన్ చికాగ్గా పేస్ పెట్టి అబ్బ ఎంత పొడుగ్గా ఉంది దీని జుట్టు ఎం పెట్టి పెంచిందో అనుకొంటూ లోపలకి వస్తాడు
కుసుమ: కాఫీ ఇదిగోండి అని ఇచ్చి దువ్వెన తో జుట్టు చిక్కులు తీసుకొంటూ లూజ్ గా జడ వేసుకొంటుంది
మదన్ ఆ జడని చూసి అబ్బ ఈ జడ ఏదో తోక లాగా ఎంత కింద వరకు వెళ్ళాడు తోందో తొందరలో దీనిని ఏదో ఒకటి చేయాలి అని అనుకొంటూ ఆఫీసు కి తయారవు తాడు
అలా నెల రోజులు గడిచాక కుసుమ కి మదన్ గురించి పూర్తిగా అర్ధమవుతుంది ఇంక చేసేది ఏమీ లేక లోపలే భాద పడుతూ ఉంటుంది. మదన్ వాళ్ళ అమ్మ ఆ వీధి లో ఉన్న కొంత మంది తో కలిసి పుణ్య తీర్దాలకి అని వెళ్తూ
ఉమా: అమ్మా కుసుమా నేను ఒక నెల రోజులు ఉండను నువ్వే మా వాడిని జాగ్రత్త గా చూసుకో అమ్మ ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం ఇలా వదిలి వెళ్ళటం. వాడేమి మొరటు గా ప్రవర్తించినా కొంచెం సర్దుకు పొమ్మా అనవసరం గా గొడవ పెట్టు కోవద్దు అని వెళ్తుంది
ఒక రోజు మదన్ అన్నం తింటుండగా అన్నం లో ఒక పెద్ద వెంట్రుక వస్తుంది
మదన్: ఎ కుసుమ ఏంటిది అని పొడుగాటి వెంట్రుకని తీసి చూపిస్తాడు
కుసుమ: అయ్యో ఏదో పొరపాటున వచ్చినట్లుందండి అని తీసి పారేస్తుంది
మదన్: ఇలా వస్తే అసలు ఇష్టముండదు అని అన్నాన్ని తీసేసి మళ్ళా పెట్ట మంటాడు
కుసుమ: ఏముందని ఇందులో ఏదో వెంతుకే కదా
మదన్: అయినా వంట వందే టప్పుడు జాగ్రత్త గా చూసుకోవద్దా
కుసుమ: సారీ అండి ఇంకో సారి రానివ్వను లెండి
ఒక రోజు సాయంత్రం మదన్ తొందరగా వచ్చి పద సినిమా కి వెళ్దాం అని కుసుమ ని తీసికేల్తాడు
దానికి కుసుమ చాలా ఆనందిస్తుంది
అలా సినిమా చూసి వస్తూ దారిలో భోజనం చేసి ఇంటికి వస్తారు
మదన్ ఫ్రెష్ అయి బెడ్ రూం లో కి వెళ్తూ కుసుమా ఏమ్చేస్తున్నావ్
కుసుమ: స్నానం చేస్తున్నా నండి
మదన్: ఇంత సేపు ఏంటి స్నానం త్వరగా రా
కుసుమ మదన్ మంచి మూడ్ లో ఉన్నాడని మంచి తయారై జడ అంతా విప్పేసి లూజ్ గా విరబోసుకొని పూలు పెట్టు కొని బెడ్ రూం లోకి వెళ్లి మదన్ పక్క న పడుకొంటుంది
మదన్ కుసుమ ని దగ్గరకి తీసుకొని ముద్దు పెట్టుకొని మీదకి లాక్కొంటాడు
అప్పుడు కుసుమ జుట్టంతా మదన్ మొహం మీద పది కప్పేస్తుంది
మదన్: ఏంటి కుసుమ ఇది అంటూ కుసుమ జుట్టుని పక్కకు తీసి వెనక్కి పెట్టి గట్టిగా పట్టుకొని లాగుతాడు
కుసుమ: ఏంటి మదన్ అంటూ మూలుగుతూ ఆనందం తో పెదాలని జుర్రుకొంటూ కళ్ళు మూసుకొంటుంది
అలా జుట్టు ని గట్టిగా పట్టుకొని లాగుతున్డటం బాగా నచ్చు తుంది కుసుమకి
ఇద్దరూ వేడి చల్లారాక
మదన్: కుసుమ నాకు ఇంత పెద్ద జడ అంటే ఇష్ట ముండదు నీ హెయిర్ స్టైల్ మార్చు
కుసుమ: ఎం నా జడ బాగాలేదా అయినా నాకు నా జడ అంటే ప్రాణం దీన్ని కట్ చేయను మా వూళ్ళో వాళ్ళంతా ఎంత మేచ్చుకొంటారో తెలుసా ఇంత జడ ఉన్న ఈ అమ్మాయి లేదు అందుకో నా జుట్టంటే అందరికి అసూయ
మదన్ ఏమీ మాట్లాడక ఏదైనా చేసి ఈ జడని కట్ చేయించి పొట్టి గా ఉండేటట్టు చూడాలి అని ఆలోచిస్తూ నిద్ర పోతాడు
అలా రెండు రోజులు గడిచాక ఒక రోజు కుసుమ తల స్నానం చేసి తడి జుట్టుని ముడి వేసుకొని మదన్ కి అన్నం పెడుతుండగా జుట్టు ముడి విడి పోయి జుట్టంతా ముందుకి పడి మదన్ తింటున్న కంచం లో పడుతుంది వెంటనే మదన్ కోపం తో ఎన్ని సార్లు చెప్పాను నాకు ఇంత పెద్ద జుట్టంటే అసలు ఇష్టం ఉండదని అసలు నిన్ను జుట్టుని కత్తిరించు కోమని చెప్పాను కదా నా మాట అంటే విలువ లేదా అని కసురు కుంటూ ఉండు నీ పని చెప్తాను అని చేతులు కడుక్కొని హడావిడి గా బయటకి వెళ్లి పోతాడు
కుసుమ ఏడుస్తూ ఎవరైనా ఇంత పొడుగు జుట్టంటే ఇష్ట పడతారు ఈయనేంటి ఇలా విసుక్కుంటారు అసలు ఈయనకి సరసం ఆడదాని అందం గురించి తెలియదు ఇప్పుడు ఎం చేస్తాడో అని అనుకొంటూ జుట్టంతా దువ్వుకొని లూజ్ గా జడ వేసుకొని మదన్ గురించి ఎదురు చూస్తూ ఉండగా మదన్ ఎవరినో వెంట బెట్టుకొని వస్తాడు
కుసుమ ఆ మనిషి ని చేతిలో ఉన్న చిన్న మంగలి పెట్టె ని చూసి అతను మంగలి వాడు అని గ్రహిస్తుంది
మదన్: లోపలకి రా దీనికే నేను చెప్పినట్లు హెయిర్ కట్ చేసి పొట్టి గా చేయి
మంగలి వాడు: అలా గే సర్
కుసుమ: ఏంటి మదన్ ఇది
మదన్: నోరు మూసుకొని వెళ్లి అక్కడ కూర్చో
అని అనగానే కుసుమ ఏమీ మాట్లాడ కొండా వెళ్లి స్టూల్ మీద కూర్చుంటుంది
వెంటనే మంగలి వాడు కుసుమ వెనక్కి వెళ్లి కుసుమ జడ ని చేతి లోకి తీసుకొని విప్పడం స్టార్ట్ చేస్తాడు
వాడు ఏమ్చేసున్నాడో అర్ధం చేసుకొనే లోపుల మంగలి వాడు కుసుమ జడ అంతా విప్పి జుట్టుని విర బోసి మంగలి పెట్టె లో నుండి కత్తేరని బయటకి తీస్తాడు
కుసుమ: ప్లీజ్ మదన్ నా జడ ని ఏమీ చేయద్దు
మదన్: నువ్వు నోరు మూసుకొని కోర్చో లేదా ఏకంగా గుండు గీయిన్చేస్తాను
అని మంగలి వాడితో నువ్వు నీ పని కానీ
మంగలి వాడు వాటర్ ని కుసుమ హెయిర్ మీద స్ప్రి చేసి కత్తెర ని కుసుమ భుజాల కింద వరకు పెట్టి సర్ ఇంత వరకు చేయనా అని అంటాడు
మదన్: ఇంకొంచెం పైకి చేయి
అనగానే మంగలి వాడు సరే అని కత్తెర ని కుసుమ భుజాల పై వరకు పెట్టి మదన్ వైపు చూస్తాడు
మదన్: ఎస్ అంత వరకు కట్ చేసి పారేయి
మంగలి వాడు కత్తేరని చేతిలోకి తీసుకొని కుసుమ జుట్టుని నీట్ గా దువ్వి కత్తేరని జుట్టులో పెట్టి కచాక్ కచాక్ మనిపిస్తాడు
కుసుమ ఎంత మొత్తుకొన్నా వినిపించుకోక దొరికింది కదా చాన్సు అని సంతోష పడుతూ కుసుమ జుట్టుని కత్తిరిస్తూ ఉంటాడు కొంత సేపటికి కట్ అయిన జుట్టంతా నెల మెడకి టప్ టప్ మని రాలి పోతూ పడిపోతుంది మళ్ళా ఒక సారి నీళ్ళని స్ప్రి చేసి నీట్ గా లెవెల్ గా కట్ చేస్తాడు
మంగలి వాడు: సర్ ఇంక చాలా ఇంకా కట్ చేయాలా
మదన్: ఇప్పటికి చాలు అవసరమైతే పిలుస్తాను
మంగలి వద్దు: అలాగే సర్
అని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు
నెల మీద పడి పోయిన జుట్టంతా చూసుకొని ఏడుస్తూ ఉండిపోతుంది
మదన్ మాత్రం సంతోషంగా సూపర్ గా ఉన్నావ్ కుసుమ అని మెచ్చు కొంటాడు
కొంత సేపటికి కుసుమ లేచి వెళ్లి అద్దం లో చూసుకొని జడ వేసుకోవటానికి ట్రై చేస్తుంది కాని జుట్టుని చాలా పొట్టి గా కట్ చేయటం వల్ల జడ వేసుకోటానికి కుదరక పోనీ లాగా వేసుకొని పోనీలే ఇదొక అందం అని సర్డుకొంటుంది
మూడు రోజుల తరవాత మదన్ కుసుమ ఒక షాపింగ్ కి వెళ్తారు అక్కడ ఉన్న పోకిరి వాళ్ళు కుసుమ ని చూసి వావ్ ఏమి ఫిగర్ రా సూపర్ గా ఉంది ఆ జుట్టు చూడు హెయిర్ స్టైల్ అడిరిందిరా కిక్ ఇస్తున్నట్లు ఉందిరా కదరా అని కుసుమ హెయిర్ మీద కామెంట్స్ చేయటం విని మదన్ కుసుమ తల వైపు చూస్తాడు అప్పుడు కుసుమ హెయిర్ ని లూజ్ గా వదిలేసి ఉండటం చూసి వాళ్ళు ఇలా కామెంట్స్ చేస్తున్నారు అని కోపం తో కుసుమా పద ఇంటికి వెళ్లి పోదాం అని అంటాడు
కుసుమ: ఇంకా మన షాపింగ్ అవలేదు కదా
మదన్: నాకు తల నొప్పిగా ఉంది పద
అంటూ ఇంటికి తీసుకొని పోయి నువ్వు పద నాకు కొంచెం పని ఉంది ఇప్పుడే వస్తాను అని బయటకి వెళ్లి మొన్న తీసుకొని వచ్చిన మంగలి వాడిని వెంట బెట్టుకొని వస్తాడు
ఆ మంగలి వాడిని చూసిన కుసుమకి గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి ఉన్న జడ అంతా కత్తిరించేసాడు ఇంకేం ఉందని కత్తిరించడానికి మళ్ళీ వేడిని తీసుకొచ్చాడు అని మనసులో అను కొంటూ ఉండగా
మదన్: రా దీనికే గీయాలి అంటూ కుసుమ ని చూపిస్తాడు
మంగలి వాడు కుసుమ ని చూస్తూ నవ్వుతూ రండి మేడం అని కుసుమ ని పిలుస్తాడు
కుసుమ: ఎందుకు
మదన్: ఎందుకు ఏంటి వెళ్లి స్టూల్ మీద కోర్చో
కుసుమ: అలానే అని మాట్లాడకుండా వెళ్లి స్టూల్ మీద కూర్చుంటుంది
మంగలి వాడు సర్ కొంచెం నీళ్ళు ఉంటె ఇవ్వండి అని అడగగానే మదన్ వెళ్లి మగ్ తో నీళ్ళు తెచ్చి ఇస్తాడు
ఆ నీళ్ళ ని చేతులతో తీసుకొని కుసుమ విరబోసి ఉన్న జుట్టు మీద చిలకరించి నెమ్మదిగా మసాజ్ చేస్తాడు
అప్పుడు కుసుమ తనకి గుండు గీయిస్తున్నాడని గ్రహించి వద్దు మదన్ నీకు దణ్ణం పెడతాను ప్లీజ్ నన్నేం చేయద్దు అని బతిమిలాడినా మదన్ వినిపించు కోకుండా నీకు గుండే కరెక్ట్ ఇంక ఎవరూ నీ జుట్టు గురించి కామెంట్ చేయరు చేయడానికి అక్కడ జుట్టు ఉంటె కదా అని మంగలి వాడి తో నువ్వు త్వరగా గీయి అని తొందర పెడతాడు



మంగలి వాడు: ఉండండి సర్ మేడం జుట్టు చాలా వొత్తు గా ఉంది కదా నీళ్ళ తో మస్సాజ్ చేయక పోతే స్మూత్ గా తెగదు అంటూ ఇంకా కొన్ని నీళ్ళు తీసుకొని కుసుమ తల పైన పోసి జుట్టంతా ఎత్తి చేతులతో మస్సాజ్ చేస్తాడు అలా కొంచెం సేపు చేసి కత్తి ని తీసుకొని బ్లేడ్ పెట్టి కుసుమ తలని ముందుకి బాగా వంచి తల పై భాగం లో కత్తి ని పెట్టి ముందుకి సర్ర్ర్ సర్ర్ర్ అని గీస్తాడు
కుసుమ తల మధ్య భాగం లో జుట్టంతా తెగి ముందుకు పడుతూ ఉంటుంది అలా గీస్తుండగా కుసుమ జుట్టంతా తల మీద నుండి భుజాల మీదుగా వొళ్ళో పడి పోతూ ఉంటుంది
ఆ అంద మైన జుట్టుని చూసిన కుసుమ కి కన్నీళ్లు ఆగక ఏడుస్తూ ఉంటుంది
అలా మొత్తం గుండు గీసి మళ్ళా ఒక సారి నీళ్ళు చల్లి ఇంకొక సారి గీసి నున్నగా వచ్చిందో లేదో అని చూసి సర్ గుండు గీయటం అయిపొఇన్ది సర్ అంటూ కుసుమ జుట్టంతా ఏరుకొని సంచీ లో వేసుకొని మదన్ ఇచ్చిన డబ్బులు ని తీసుకొని సంచీ లో ఉన్న కుసుమ జుట్టుని కుసుమ ని నవ్వుతూ చూస్తూ వెళ్లి పోతాడు
కుసుమ ఏడుస్తూ ఏంటి మదన్ ఇది అంటూ చేసేది ఏమీ లేక రోదిస్తుంది
మదన్ మాత్రం సంతోషం తో ఎప్పటినుండి అనుకొంటున్న పని ఇప్పుడయింది అని లోపలకి వెళ్ళిపోతాడు

You May Also Like

0 Comments