డబ్బు కోసం గుండు చేపించుకున్న ప్రియ - గుండు కథ

by - May 27, 2020

అది ఆదివారం. ప్రియ కాలేజీ లో స్పెషల్ క్లాస్ ఏదో ఉంది అంటే వెళ్లి సాయంత్రం సమయం లో ఇంటికి వస్తూ ఉంది. ఆటో లో ఉండగా తన ఫోన్ రింగ్ అయ్యింది. తన అన్న దెగ్గర నుండి వచ్చింది ఆ కాల్. కాల్ ఎత్తి "హలో అన్నయ్య..."

అమ్మ నేను మీ అన్నయ్య ని కాదు. తనకి ఆక్సిడెంట్ అయ్యింది ఎర్రగడ్డ లో. పక్కనే ఉన్న హాస్పిటల్ లో జాయిన్ చేసాము. మీరు వస్తే తనని చూసుకోవచ్చు అని కాల్ కట్ చేస్తాడు.

తనకి తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్లు ఆగడం లేదు. వెంటనే నెక్స్ట్ స్టాప్ లో ఆటో దిగేసి ఒక ఆటో మాట్లాడుకొని హాస్పిటల్ కి వెళ్తుంది. తన అన్ని ని ఐ.సి.యూ లో చూసి షాక్ అవుతుంది. డాక్టర్ తో మాట్లాడితే ఒక లక్ష రూపాయలు అవుతాయి ఆపరేషన్ చేయడానికి. రేపు సాయంత్రానికి అరెంజ్ చేస్తే  ఆపరేషన్ చేసి తన కాలిని సెట్ చేయొచ్చు. లేకపోతే అది అలానే వదిలేస్తే కుంటివాడు అయిపోతాడు అని చెప్తాడు.

తన కాలేజీ ఫీజు పోయిన వారం లోనే కట్టేసి ఉంటారు. ఇంట్లో డబ్బులు లేవు అనే సంగతి తెలిసి ఏమి చెయ్యాలో అర్ధం కాక తన ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. అయితే తన ఫ్రెండ్ అమీర్పేట్ లో తన హాస్టల్ కి రమ్మని చెప్తుంది. వెంటనే అక్కడ నుండి హాస్టల్ కి వెళ్తుంది.  

అయితే తనకి డబ్బులు అర్జెంటు అని చెప్పడం వాళ్ళ ఇంకా తప్పని సరి పరిస్థితిలో దేవా కి కాల్ చేస్తుంది ఆ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ పేరు కరుణ. కరుణ ప్రియ ఇద్దరు రెండు సంవత్సరాల క్రితం ఎండాకాలం సెలెవల్లో ఒక చిన్న ఆఫీస్ లో పార్ట్ టైం జాబ్ చేసేప్పుడు కలిశారు. అప్పటి నుండి అప్పుడప్పుడు టచ్ లో ఉంటూనే ఉన్నారు. అప్పుడు ఎప్పుడో ప్రియ కి ఒక ఆఫర్ ఇస్తుంది మన కరుణ. అది గుర్తొచ్చే తనకి కాల్ చేస్తుంది. 

కరుణ - దేవా!! మా ఫ్రెండ్ కి అర్జెంటు గా డబ్బులు కావాలి అంట. అరెంజ్ చేయగలవా?
 
దేవా - ఎంత కావాలి? ఎప్పటి లోగా కావాలి?

కరుణ ప్రియ ని అడిగి "ఒక లక్ష కావాలి. సాయంత్రం లోపల కావాలి. సర్దగలవా?"

దేవా - హ ఎస్. సర్దగలను కాకపోతే మరి నాకు ఏంటి?

కరుణ - అది నేను ఇంకా మాట్లాడలేదు దానితో. ఒక సారి మాట్లాడి కంఫర్మ్ చేస్తాను. సరే నా?

దేవా - సరే. డబ్బులు అయితే ఇప్పుడే ఇచ్చేస్తాను. తాను హాస్పిటల్ లో కట్టేసి వచ్చేస్తే మిగతా పని కంప్లీట్ చేసుకుందాం.

కరుణ - సరే. థాంక్ యు సో మచ్ దేవా. 

కరుణ ప్రియ తో డబ్బులు అరెంజ్ అవుతాయి అని కాకపోతే అని పాజ్ ఇస్తుంది.

ప్రియ కొంచెం సందేహం గా తన వంక చూసి "ఏంటో చెప్పవే సరిగ్గా?""

కరుణ  - "అదేమీ లేదే. తనకి నీ జుట్టు కావాలి. తాను జుట్టు వ్యాపారం లో ఉన్నాడే. సో నీ జుట్టు ఇచ్చేస్తే తాను నీకు కావాల్సిన డబ్బులు అయితే ఇచ్చేస్తాడు. 

ప్రియ రెండు నిముషాలు అలోచించి పర్లేదు లేవే. నేను ఇచ్చేస్తాను. అని చెప్తుంది.

వెంటనే దేవా కి ఫోన్ చెయ్యడం డబ్బులు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యడం ప్రియ మరియు కరుణ ఇద్దరు కలిసి వెళ్లి హాస్పిటల్ లో కట్టేయడం జరిగిపోతుంది. అక్కడ నుండి దేవా ఉండే ప్లేస్ కి వెళ్లిపోయారు.

దేవా పెంట్ హౌస్ లో ఒక్కడే ఉంటూ ఉంటాడు. వీళ్ళు వస్తున్నారు అని చెప్పారు కాబట్టి కొంచెం రూమ్ ని క్లీన్ చేసి శుభ్రం గా పెడతాడు. 

లోపలకి వెళ్ళగానే ఇద్దరినీ కూర్చోమని చైర్స్ వేసి వాటర్ తీసుకొని వచ్చి ఇస్తాడు. ప్రియ కొంచెం టెన్షన్ గానే ఉంటుంది. కరుణ తో రెండు నిముషాలు మాట్లాడతాడు దేవా.

ప్రియ వంక చూసి "మీకు కరుణ మొత్తం చెప్పింది అనే అనుకుంటున్నాను...""

ప్రియ  - "నాకేం చెప్పలేదు అండి తాను. జుట్టు ఇవ్వాలని మాత్రమే చెప్పింది"

దేవా చెప్తాడు ఇలా - "మీది పొడవు జుట్టు కాబట్టి మీరు అడిగిన అంత డబ్బు ఇవ్వడానికి ఓకే చెప్పను అండి. లేకపోతే అంత అస్సలు ఎవ్వరు ఇవ్వరు. మీకు నేను మసాజ్ చేసి నున్నగా గొరిగేసి మీ జుట్టు ని నేను తీసుకుంటాను. ఆ తర్వాత మీరు వెళ్లిపోవచ్చు అని చెప్తాడు."

ప్రియ కి ఒక్క సారిగా షాక్ అనిపిస్తది. ఏంటి గుండా? అని అంటుంది. 

దేవా - మరి జుట్టు అంటే మీ జడ ని కత్తెరించుకొని పంపిస్తా అనుకున్నారా? మీ జడ కి అయితే ఇరవై వేలు కంటే ఎక్కువ రావు అండి. మీకు ఇష్టం లేదు అంటే వెంటనే నా డబ్బు నాకు ఇచ్చేసి మీరు వెళ్లిపోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు.

ప్రియ కి తన పరిస్థితి తెల్సు కనుక. సరే లెండి కానివ్వండి. ఎన్నో సంవత్సరాల నుండి నా తల ఉన్న నా జుట్టు కి నాతో ఋణం తీరిపోయింది అనుకుంటున్నా అని చెప్పి తన లావాటి జడ ని చేతిలోకి తీసుకొని దానిని చూస్తూ అంటుంది. 

దేవా కరుణ ని పక్కకి పిలిచి ఇలా వీడియో కూడా రికార్డు చేసుకుంటాను. అందుకే అంత డబ్బు పెట్టి మరి ఒప్పుకుంది. నువ్వు ఇదిగో ఈ మొబైల్ లో తియ్యి జాగ్రత్త గా. అదేమంటే మన జ్ఞాపకం కోసం అని చెప్పు సరే నా.  

దేవా లోపలకి తన సామాన్లు తెచ్చుకోడానికి వెళ్ళాడు. ఈ లోపు కరుణ ప్రియ తో "ఒసేయ్ ప్రియ... నీకు గుండు చేసేది అంత వీడియో లో రికార్డు చేసుకుందాం. లైఫ్ లో ఒక మెమరీ లాగా గుర్తుంచుకోడానికి. సరే నా? 

ప్రియ కి ఏమి చెప్పాలో అర్ధం కాక "ఎలాగూ పోయే జుట్టు ఏ కదా ఎం తీస్తే ఏముంది లే అని చెప్పి అనుకుంటుంది.

లోపల నుండి దేవా వస్తాడు. ఒక పెద్ద టేబుల్ తీసుకొని బయట హాల్ లోకి వస్తాడు. అదేదో డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఉంది. దానికి ఒక పెద్ద అద్దం ఉంది. వేరే రూంలో నుండి ఒక మంచి రొటేటింగ్ చైర్ తీసుకొని బయటకి వస్తాడు. అదేదో సలోన్ లో ఉండే చైర్ లాగా ఉంది. అది అంత చూస్తూ ఉంటె ఇంట్లోనే సలోన్ సెట్ అప్ లాగా ఉంది.  

ఇప్పటి వరకు ప్రియ జుట్టు గురుంచి చెప్పనే లేదు కదా. చూడడానికి మధ్య తరగతి అమ్మాయి లాగా పద్ధతి గా ఉంటుంది. జుట్టు ఏమో పిరుదుల మీద వయ్యారాలు పోతు ఉంటుంది. వాలు జడ లేనిదే బయటకి కదలదు పాప ఎప్పుడు. అలాంటిది ఇప్పుడు వాలు లేదు ఊపుకోడానికి కొద్ది సేపట్లో జడ కూడా ఉండదు అనేది తలచుకుంటేనే ప్రియ కి చాలా బాధ అనిపిస్తూ ఉంటది. ఎప్పుడో తన ఊహ తెలియని వయసులో నున్నగా తిరుమల లో గుండు చేపించుకుంది అని మాత్రమే వినింది కానీ తనకి గుర్తుకూడా లేదు. ఎప్పుడు మంచిగా జడ వేసుకొని పూలు పెట్టుకోడం అలవాటు స్కూల్ లో ఉన్నపుడు. కాలేజీ కి వచ్చాక రోజా పువ్వు మాత్రమే పెట్టుకునేది జడలో. లేదా ఏమి లేకుండా వాలు జడ వయ్యారి లాగానే కాలేజీ కి వచ్చేది కానీ లూస్ హెయిర్ లో ఎప్పుడు కాలేజీ లో అడుగు పెట్టలేదు. 

దేవా ప్రియ ని గోడ వైపు తిరిగి తన జడ ని చూపించమని చెప్తాడు. ప్రియ అంతే వెనక్కి తిరుగుతుంది. తిరిగినప్పుడు ఆ జడ మాత్రం చాలా వయ్యారం గా తన పిరుదుల మీద ఊగులాడు తుంది. అది చుసిన దేవా కి మాత్రం ఏదో అయిపోతుంది లోలోపల.

ముందరకి తిరగమని చెప్తాడు. జడని ముందుకి వేసుకోమని చెప్తాడు. మెల్లగా తీసుకొని ముందరకి వేసుకొని నుదురు నుండి కారుతున్న చెమటని చేతిలో ఉన్న కర్చీఫ్ తో తుడుచుకుంటూ ఉంటుంది. అది ఎండా వల్లనో లేక వేడి వల్లనో వచ్చిన చెమట కాదు. తన గుండె కొట్టుకునే వేగానికి వస్తున్నా వేడి నుండి వస్తున్నా చెమటలు అవి అంతా.

జడ చివర్లో జుట్టుని వదిలి వేయడం ప్రియ కి అలవాటు. మెల్లగా తను ఆ జుట్టు చివర్లను చేతిలోకి తీసుకొని గట్టిగ ఒత్తు తుంది టెన్షన్ తో. దేవా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ మరియు ఒక చిన్న ఫోటో సెషన్ లాగా తీసాడు. ఇంకొక పక్క నెమో మన కరుణ కూడా తన ఫోన్ లో రికార్డు చేస్తుంది ఇది అంతా.

దేవా ప్రియ వంక చూసి ఇంకా కుర్చీలో కూర్చోవచ్చు అని చెప్తాడు. వెంటనే ప్రియ కొంచెం కాళ్ళు వణికాయి. అంతా పొడవాటి జుట్టు ని గొరిగించాలి అంటే ఎంత అయినా భయం తో కూడా ప్రేమ కూడా ఉంటది గా. ఎక్కి కూర్చొని తన డ్రెస్ ని సరిచేసుకొని చేతులు రెండు కట్టుకొని కుడి చేతికి ఉన్న బొటని వేలి గోరును కొరుక్కుంటూ కూర్చుంది. దేవా తన వెంటనే తన షర్ట్ కి ఉన్న గో- ప్రో కెమెరా ని కూడా సెట్ చేసుకొని మెయిన్ కెమెరా ని కూడా ఒకమంచి యాంగిల్ లో సెట్ చేసుకున్నాడు. ఆ కెమెరా లో ప్రియ ఎక్స్ప్రెషన్స్ మొత్తం అద్దం లో కనపడుతూ ఉంటాయి అవి నీట్ గా కాప్చర్ చేస్తుంది ఆ కెమెరా వరకు మాత్రం. 

దేవా ప్రియ వెనుకకు వెళ్లి సైడ్ కి పెట్టిన పిన్స్ ని తీసాడు. ఆ పొడవాటి కురులని జడలాగా వేసుకునేప్ప్పుడు పెట్టిన బ్యాండ్ ని కూడా మెల్లగా లాగేసాడు. ఆమె జడ మెల్లగా విప్పడం మొదలు పెట్టాడు. మొత్తం విప్పేసాక తన జుట్టు కొంచెం చిక్కులు చిక్కులు గా ఉంటె దానిని ఒక దువ్వెన తీసుకొని మెల్లగా దువ్వాడు. ఇది అంత టెన్షన్ గా అద్దం లో చూస్తుంది మన ప్రియ. కరుణ కి మాత్రం భలే వింతగా అనిపించింది. ఇంతవరకు ఎప్పుడు అంత బారు జడ ని గుండు చేయడం అందుకే తనకి కొంచెం వింతగానే ఉంది అది అంత. 

దేవా ఆ జుట్టు మంచిగా దువ్వాక తలని రెండు భాగాలుగా అనుకోని నడి నెత్తి మీద నుండి వెనుక ఒక భాగం మరియు ముందర మొత్తం ఒక భాగం లాగా చేసాడు. అలా చేసాక వెనక భాగాన్ని మొత్తం ఒక పోనీ లాగా చేసి బ్యాండ్ తో నీట్ గా కట్టేసాడు. ఇంకా తన జేబులో నుండి మంగలి కత్తి ని తీసుకొని ప్రియ ముందర కి వచ్చాడు. కరుణ ని తన వెనక్కి వచ్చి దానిని జాగ్రత్త గా తియ్యమని చెప్పాడు. నడి నెత్తి మీద పెట్టి మెల్లగా వెనక్కి పర పర మని లాగాడు. అంతే ప్రియ కి చాలా భయం వేసింది ఆ సౌండ్ కి అండ్ అల్సొ కొంచెం నొప్పి కూడా అనిపించింది అలా నీళ్లు ఏమి లేకుండా గొరిగే సరికి. కాకపోతే చేసేది ఏమి లేక అంతే సైలెంట్ గా నోట్లో వేలు పెట్టుకొని గోర్లు కొరుక్కుంటూ కూర్చుంది మన ప్రియ.

జుట్టు ని వేరు చేసిన భాగం దెగ్గర నుండి మెల్లగా కిందకి గీస్తూ వస్తున్నాడు మన దేవా. అంతక ముందరు ఎన్నో గుండెలని గొరిగాడు కానీ ఇంత పొడవు ఉన్న జుట్టు మరియు ఇంత అందమైన అమ్మాయి కి గుండు చేయడం అనేది మొదటి సారి. కరుణ దెగ్గర పిక్స్ లో చూసాడు కానీ ఎప్పుడు ఇలాంటి ఛాన్స్ వస్తుంది అని కూడా అనుకోలేదు మనోడి మనసులో. అలా గొరుగుతూ మెల్లగా ప్రియ తల నుండి వేరు అయ్యింది ఆ పొడవాటి పోనీటైల్. అది తీసి ప్రియ వొళ్ళో పెట్టాడు. ప్రియ ఎప్పుడు జడలోనే ఎక్కువగా ఉండేది కదా. అలా తన జుట్టు ని పోనీటైల్ లో తన ఒళ్లోనే నిర్జీవం గా పడి ఉండడం చూసి ప్రియ కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెంటనే కర్చీఫ్ తీసుకొని తుడుచుకొని మెల్లగా ఆ పోనీటైల్ ని చేతిలోకి తీసుకొని మెల్లగా చూసుకుంటూ ఉంది. 

కరుణ వెనక నుండి వీడియో తీస్తుంది కనుక తన కి అలా ముందర మొత్తం నల్లటి కురులతో కప్పి ఉన్న ప్రదేశాన్ని మరియు వెనక జుట్టు లేకుండా గొరిగి ఉన్న ప్రదేశాన్ని చూస్తూ ఉంటె భలే అనిపించింది. దేవా గొరగడం ఆపి బ్లేడ్ మార్చడానికి వెళ్ళాడు. ఈ లోపు కరుణ వచ్చి వెనక గొరిగిన ప్రదేశం లో చెయ్యి పెట్టి రుద్దినది. ప్రియ కి భలే అనిపించింది వింతగా. ఎప్పుడు నల్లటి కప్పు లోనే దాగి ఉన్న ఆ ప్రదేశాన్ని మొదటి సారి చూసే అదృష్టం నీకే దక్కిందే అని కరుణ తో అనింది ప్రియ. కరుణ మెల్లగా ముందరకి వంగి ఆ ప్రదేశం లో ఒక చిన్న ముద్దు ఇచ్చింది.  

ఈ లోపల మన దేవా వెనక్కి వచ్చి మెల్లగా ఎడమ వైపు వచ్చి దువ్వెన తో మొత్తం దువ్వి జుట్టు ని మొత్తం, ఎడమ పాపిట తీసి జుట్టు ని మొత్తం ఒక క్లిప్ పెట్టాడు వేరే వైపు. స్ప్రేయర్ తీసుకొని ఎడమ వైపు తీసిన భాగాన్ని బాగా తడిపి దువ్వెన తో నీట్ గా దువ్వి పాపిట మధ్యలో పెట్టి గొరగడం మొదలు పెట్టాడు. ఇంత అంత గరుగ్గా వచ్చిన గుండు ఇప్పుడేమో నున్నగా వస్తూ ఉంది. బాగా మెత్తగా తడిసిన జుట్టు కనుక మంగలి కత్తితో శృంగారం చేసుకుంటూ ప్రియ చెవుల మీద నుండి భుజం మీద వాలుతూ ఉంది. "కోతకి వచ్చిన ఏపుగా పెరిగిన పైరుని కోత కోస్తూ ఉంటె" ఎంత బాగా వస్తుంది అంతే బాగా వస్తుంది మన ప్రియ గుండు. వెనక పక్క గొరిగినప్పుడు ప్రియ కి తన మొహం లో డిఫరెన్స్ కనపడలేదు కానీ ఇప్పుడు సైడ్ ఉన్న జుట్టు ని నున్నగా గొరుగుతూ ఉంటె డిఫరెన్స్ చాలా బాగా కనపడుతూ ఉంది. ఇన్ని రోజులు ఇంత తెల్లగా ఉండేదా నా స్కాల్ప్ అని అనుకుంటూ ఉంది. 

దేవా ఒక చిన్న బ్రేక్ ఇచ్చాడు మొత్తం గొరక్క ముందే. ప్రియ తన ఎడమ చేతిని తీసుకొని వేలాడుతూ ఉన్న తడిసిన జుట్టు ని కిందకి తోసేసి మెల్లగా గొరిగిన ప్రదేశం లో పట్టుకుంది. అంతే తెలియకుండానే తన ఒంట్లో జివ్వు మనింది. ఇదేంటి ఇంత అద్భుతం గా ఉంది అనుకుంది మనసులో. దేవా వచ్చి మిగత అంత గొరిగేసాడు ఎడమ వైపు. 

ఇంకా మిగిలిన జుట్టు ని అంత గీకడాన్ని సిద్ధం అవుతున్న దేవా తో ఆమె మెల్లగా నవ్వుతు " నా జుట్టు ని మొత్తం బాగా తడిపి మొత్తం ఎదురుగ దువ్వి ఇలానే గొరగరా ప్లీజ్"

అలా అడిగితే ఎవరికీ మాత్రం అలా గోరాగాలని ఉండదు. వెంటనే దేవా స్ప్రే బాటిల్ తో మొత్తం జుట్టు ని తడిపేసి మెల్లగా వేళ్ళతో మర్దన చేస్తూ ఉన్నట్టు చేస్తూ ఒక రెండు నిమిషాలు గడిపాడు. అప్పుడు అర్ధం అయ్యింది ప్రియ కి "మగాడి వేళ్లలోని స్పర్శ ఎంత బావుంటదో మసాజ్ చేస్తుంటే అని... బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది తానూ కూడా".

ఇంకా ఆలస్యం చెయ్యకుండా మంగలి కత్తి తీసుకొని నడి నెత్తి మీద నుండి గొరుగుడు మొదలు పెట్టి మెల్లగా కిందకి గొరుగుతూ వస్తున్నాడు. ప్రియ కళ్ళ ముందర మొత్తం నల్ల మేఘం ల కప్పేసి ఉన్న జుట్టు లో నుండి ఏమి కనిపించడం లేదు. ఆమె ఆ నల్లటి మేఘాల్లో నుండి జాలు వారుతున్న నీటి బిందువలని చూస్తూ ఆనందిస్తూ ఉంది. చివరి సారి అలా అంత పొడవాటి కురులలో ఇలాంటి నీటి బిందువులు రాలడం ఏమో అని మనసులో అనుకుంది. కరుణ మాత్రం కళ్ళు ఆర్పకుండా మొత్తం అంతే చూస్తూ ఉంది. దేవా కి కూడా అస్సలు ఎక్కడ ఆప్ ఉద్దేశమే లేదు. అంత బావుంది తనకి అలా ఆమెకి గొరుగుతూ ఉంటె. ఇదేనేమో స్వర్గం అని అనుకుంటున్నాడు మన దేవా.  

అలా మంగలి కత్తి ప్రియ మీద కదులుతూ ఉంటె. రూమ్ లో మొత్తం మంగలి కత్తి మెత్తగా తెగుతున్న శబ్దం మాత్రమే వినబడుతుంది. ఆ శబ్దాన్ని అందరు ఎంజాయ్ చేస్తున్నారు. అదేదో రెహ్మాన్ మ్యూజిక్ లాగా అనిపించింది ప్రియ కి మరియు కరుణ కి. నల్లటి మేఘాలు మెల్లగా తొలిగిపోయాయి మన ప్రియ కళ్ళ ముందర నుండి. ఆ విడుతున్న సందులో నుండి తెల్లటి సూర్యుడిని చూసుకుంటుంది మన ప్రియ అద్దం లో. అదేంటో అంత బావుంది అని తనకే అనిపించింది. చల్లటి గాలి తాకిడి కి ఇంకా హాయిగా ఉంది ప్రియ కి అయితే. ఎప్పుడు తల స్నానం చేసాక ఒక అరగంట పాటు ఆరబెట్టానికే సమయం కేటాయిస్తూ ఉంది. ఇప్పుడు తడిచిన జుట్టు ని గొరగడానికి కూడా అదే అరగంట పట్టడం చూసి నవ్వుకుంది మనసులోనే ప్రియ. 

ఇంత అందమైన జుట్టు ని నేనేనా గొరుగుతుంది అని అనుకుంటేనే ఎహ్ క్షణాన్ని మిస్ కాకుండా ఎంజాయ్ చేస్తున్నాడు దేవా. ఇది అంత కొత్తగా ఉన్న కానీ అలా గొరుగుతూ ఉంటె కరుణ తనకి తెలియకుండా అందులో లీనమయి పోయింది. బహుశా ఇదేనేమో అదృష్టం అంటే అని మనసులో అనుకుంది కరుణ. 

ఒక్క అయిదు నిమిషాల్లో మంచిగా గుండు గొరిగేసాడు దేవా. ప్రియ రెండు చేతులు తన తల మీద పెట్టుకొని ఒక అయిదు నిమిషాల పాటు రుద్దుకుంటే ఉంది అద్దం లో చూసుకుంటూ. తనకే అర్ధం కావడం లేదు అది నిజమేనా లేక కలనా అని. అంత పొడవాటి మరియు ఎంతో ఇష్టమైన జడ ని నున్నగా గొరిగించేసింది నేనే నా అని అనుకుంది ప్రియ మనసులో అయితే. షేవింగ్ క్రీం రాసాడు. గుండు మొత్తం ఇంకా తెల్లగా కనిపిస్తూ ఉంది షేవింగ్ క్రీం తో. మొత్తం నున్నగా గొరిగేసి పంపించేశాడు కరుణ మరియు ప్రియ ని. వెంటనే వాడు కూడా బాత్రూం లోకి దూరాడు ఆ మొబైల్ ని పట్టుకొని. 

అలా కరుణ కి కన్నుల పండుగ, ప్రియ డబ్బుల అవసరం - దేవా కి వీనుల విందు మొత్తం అయిపోయాయి. ఒక్క గుండు తో. 

అలా కథ గుండు కి మనం ఇంటికి వెళదాం అండి ఇంక. 


You May Also Like

2 Comments

  1. సంతోషం పొందుతూ అవసరానికి ధనం కూడా పొంది మమ్మల్ని కూడా ఆనందపరిచింది ప్రియ.బావుంది కధ.

    ReplyDelete
  2. Hi priya I shave ur head i will give u 1000rs Priya

    ReplyDelete