ఫెటిషర్ నుండి హెయిర్ స్టైలిస్ట్ అవతారం ఎత్తిన దేవా Part 2

by - November 28, 2022

 ఐ మీన్ ఐ వన్నా టేక్ యు బ్యాక్ తో యువర్ చైల్డ్ హుడ్ రజని. నువ్వేమి మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చో అని చెప్తాడు. రజని హెయిర్ గురుంచి పెద్దగా పట్టించుకునే రకం ఏమి కాదు. అల్సొ దాని హెయిర్ ని అసలు పెద్దగా మైంటైన్ చెయ్యదు పైగా దానికి చాలా చిరాకు. అసలు అయితే మనసులో ఏదన్న షార్ట్ హెయిర్ కట్ చేపించుకుందాం అనే వచ్చింది కానీ కావ్య కి జుట్టు లాంగ్ గా ఉండే వాళ్ళంటేనే ఇష్టం సో అది చేయించుకోనివ్వదు అనే ఉద్దేశం తో దానినే సలహా అడుగుతుంది. ఇప్పుడు అనుకోకుండా దాని మనసులో మాట ని చదివాడు అనిపించింది దేవా గాడు.

జుట్టు ని పాపిట మధ్యకి రెండు భాగాలు గా చేసి రెండు వైపులా రెండు పిలకలు లాగా వేసి రెండు పిలకాలని ముందు వేసాడు. రజని చివరి సారి నీ పిలకల్ని చూసుకో అని అంటాడు దేవా. 



వెంటనే అది దాని మొబైల్ కావ్య కి ఇచ్చిన ఒక మంచి స్నాప్ చాట్ ఫిల్టర్ పెట్టి ఒక పిక్ తీసి స్నాప్ చాట్ లో పెట్టేసింది... బ్యాక్ టు స్కూల్ అని... కావ్య కి మొబైల్ ఇచ్చి వీడియో ని రికార్డు చెయ్యమని అడుగుతుంది రజని. మనోడు మెల్లగా కత్తెర తీసుకొని "షల్ ఐ?" అని అడుగుతాడు. రజని పెద్దగా "కం ఆన్ దేవా... నేను మనసు మార్చుకునే లోపల నా పిలకాలని కత్తెరించి పడేసేయ్యి అని అరుస్తుంది..."   

బ్యాండ్ ఒక వైపు పైకి ఉంది ఇంకొక వైపు కొంచెం కిందకి ఉంది. ఇది గమనించి కావ్య వాడితో సైగ చేసి చెప్తుంది. వెంటనే వాడు డోంట్ వర్రీ అని అనేసి మెల్లగా రెండు పిలకలని కత్తెరించి దాని కావ్య చేతికి ఇస్తాడు. దాని చేతి నుండి రజని లాగేసుకొని " వావ్ మై బేబీ పోనీటైల్" అని ముద్దు పెట్టుకొని జుట్టు చివర్లని మీసం లాగా పెట్టుకొని అద్దం లో చూసుకుంటూ ఉండింది.  

రెండో వైపు కూడా పోనీటైల్ కత్తెరించి పడేసాడు. వెంటనే ఆ తర్వాత హెయిర్ ని భాగాలుగా చేసి క్లిప్స్ తో మెల్లగా సెట్ చేస్తాడు. కుడి వైపు హెయిర్ ని మొత్తం అంతే లూస్ గా వదిలేస్తాడు ట్రిమ్మర్ తీసుకొని దానికి గార్డ్ ఏమి లేకుండా అంతే తీసుకుంటాడు. ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. వీడెంటి ట్రిమ్మర్ గార్డ్ లేకుండా తీసుకున్నాడు అని. ఇవేమి పట్టని రజని మాత్రం అంత ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ ప్రాసెస్ ని. కరెక్ట్ గా చెంప దెగ్గర పెట్టి ఒక రెండు అంగుళాలు మాత్రమే ట్రిమ్మర్ తో గొరుగుతాడు మన దేవా. అంతే చిన్ని చిన్ని వెంట్రుకలు మొత్తం వచ్చి ఒళ్ళో పడుతూ ఉంటాయి. ఆ తర్వాత కత్తెర తీసుకొని మంచిగా ఒక హెయిర్ టాటూ వేస్తాడు. ఆ తర్వాత మంగలి కత్తి తీసుకొని అందులో బ్లేడ్ వేసి దానిని బాగా చెక్కుతాడు. ఆ తర్వాత ఒప్పొసితె సైడ్ ఉన్న హెయిర్ ని లాంగ్ బాబ్ లాగా చేసి తన వంటి మీద ఉన్న తెల్లటి గుద్దని అలా పైకి అంటాడు. అంతే ఆమె జుట్టు అంతా పడుతుంది. 

ఆ హెయిర్ స్టైల్ చూసి రజని షాక్ అవుతుంది. ఏమి మాట్లాడకుండా అంతే సైలెంట్ గా ఉంది పోతుంది ఫైనల్ లుక్ చూసాక. దేవా కి ఉచ్చ పడిపోతూ ఉంటుంది. కావ్య కి ఏమో ఇదేమన్నా నెగటివ్ చెప్తే మన యాపరానికి ఈసారి అని అనుకుంటూ కాస్త భయపడుతూ ఉంటుంది. మెల్లగా రజని అని కావ్య పిలుస్తుంది. ఈ ప్రపంచం లోకి వచ్చిన రజని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇంక దేవా గాడి పని అయిపోయింది అని మనసులో ఫిక్స్ అవుతాడు. (అందుకే రా మనకి ఎందుకు ఈ పులిహోర పంచాయితులు మూసుకొని ఉండక అని అనుకుంటాడు)

వెంటనే చైర్ లో నుండి కళ్ళు తుడుచుకుంటూ లేచిన రజని దేవా వంక చూసి చేతితో చెంప చెల్లు మనిపిస్తుంది. కావ్య దేవా ఇద్దరు ఒక్క సారి షాక్ అయిపోతారు ఏమి అవుతుందో తెలియక.

ఛ పరువు పోయింది మరియు జీవితం అయిపోయింది అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్న దేవా ఈ లోకం లోకి వస్తాడు మెల్లగా. చూసే సరికి తనని గట్టిగా హగ్ చేసుకొని రజని "ఐ లవ్డ్ ఇట్ దేవా... బ్యాక్ తో స్కూల్ మెమోరీస్ ఏమో కానీ... నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చింది అనుకో... థాంక్ యు సో మచ్ దేవా... అని తన పర్సు లో నుండి రెండు వేల రూపాయల నోట్ ఇచ్చి చిల్లర ఇవ్వక ముందరనే అక్కడ నుండి కావ్య చేతిలోని ఫోన్ తీసుకొని తన బాయ్ ఫ్రెండ్ కి వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది.

(వస్తున్నా అండి బాబు మీ డౌట్ దెగ్గరికి... చెంప పగలడం ఏంటా అని అడగకండి... అది అంతా పిరికివాడు అయిన దేవా గాడి ఊహ అండి బాబు... నన్ను తప్పుగా అనుకోకండి)  

ఆ రోజు ఇంక అన్ని చిన్న పిల్లల హెయిర్ కట్ లే వచ్చాయి. ఆ రోజు రాత్రికి రజని నాకు మెసేజ్ చేసి సూపర్ దేవా. ఈ హెయిర్ స్టైల్ కి ఎంత మంది ఫాన్స్ ఐపోయారో తెలుసా. నా బాయ్ ఫ్రెండ్ కి అయితే తెగ నచ్చేసింది అంట. ఎప్పుడు ఆ జఫ్ఫా జుట్టు లో కాకుండా ఇలానే స్టైలిష్ గా ఉండు అని తిడుతూ పొగిడాడు అని చెప్పింది. దేవా కి మనసులో ఆ వీడియో అడిగితే బావుంటుంది అని అనిపించి అడుగుదాం అనుకున్నాడు కానీ ఎందుకో మొహమాటం అడ్డు వచ్చింది. కాల్ పెట్టేసి మెల్లగా బెడ్ ఎక్కాడు. ఒక పది నిమిషాలకి కావ్య దెగ్గర నుండి ఏదో ఒక మెసేజ్ వచ్చింది ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే రజని హెయిర్ కట్ వీడియో కరెక్ట్ గా అద్దం ముందర నే కావ్య ఫోన్ సెట్ చేసి ఆ వీడియో మొత్తం రికార్డు చేసింది. ఆ రోజు రాత్రికి చిన్నోడికి పండగే పండగ. 

అలా రోజు గుర్తుండే వాళ్ళు రాకపోయినా కానీ హెయిర్ కట్స్ మాత్రం బాగానే చేస్తున్న. ఇలా ఉండగా ఒక రోజు మా షాప్ లో బోణి బేరం చేసిన ఆంటీ ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పింది. పాప కి రే-షేవ్ చెయ్యడానికి అని. నేను అన్నాను షాప్ కె తీసుకొని రండి అని. కాకపోతే పాప కి కొంచెం జ్వరం గా ఉంది దేవా అందుకే బయటకి రావడం లేదు. దేవా వెంటనే ఒక్క నిమిషం సైలెంట్ గా అయిపోయాడు కొంప తీసి కరోనా ఏమో అని. 

ఆంటీ కి అర్ధం అయ్యి "దేవా ఇది వైరల్ ఫీవర్ నువ్వేమి కంగారు పడాల్సింది లేదు. రిపోర్ట్స్ పంపిస్తాను చెక్ చేసుకున్నాకనే రా అని చెప్పి ఫోన్ పెట్టేయగానే వాట్సాప్ లో రిపోర్ట్స్ పంపింది. హమ్మయ్య అని అన్ని చెక్ చేసుకున్నాకనే కావ్య కి చెప్పేసి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. 

ఇంటికి వెళ్ళగానే పాప నిద్రపోతూ ఉంది ఆంటీ లోపలకి పిలిచి కూల్ డ్రింక్ తీసుకొని వచ్చి ఇచ్చారు. పాప కాసేపు అవుతుంది దేవా లెగవడానికి. నేను ఇప్పుడు చెప్తే కాసేపటికి కానీ రావేమో అని చేశాను కాల్ అని చెప్పారు. దానిదేముంది ఆంటీ. వెల్లేసి పాప లేచాకనే కాల్ చెయ్యండి అప్పుడు వస్తాను లే అని అన్నాడు. అయ్యో మళ్ళీ మళ్ళీ ఏమి తిరుగుతావు లే దేవా. ఒక పావు గంట కూర్చో ఈ లోపల లేస్తుంది అన్నట్టు చెప్పేసి లోపలకి వెళ్లి డ్రెస్ లో ఉన్న ఆవిడ చీర లో వచ్చింది. తనతో పాటు రూమ్ లో నుండి వాళ్ళ చెల్లి అంట పేరు రాణి. ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ నాకంటే ఒక మూడు సంవత్సరాలు పెద్దది అంట. జాబ్ చేస్తూ ఉంది. ఎలాగూ వర్క్ ఫ్రొం హోమ్ కదా సో వీళ్ళ దెగ్గరికి వచ్చింది. ఆంటీ హెయిర్ స్టైల్ ని చూసాక నాకు ఫ్యాన్ అయిపోయింది అంట అని ఆంటీ చెప్తూ ఉన్నారు.

కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంక పాప లేవలేదు. సరే అని నేను ఇంక వెళ్ళిపోదాం అనుకోని లేచాను. ఈ లోపల ఆంటీ నాతో "దేవా అసలు పాప కోసం అని కాదు నిన్ను పిలిచింది. మా చెల్లి కోసం అని. దానికి నువ్వు చేసిన హెయిర్ స్టైల్ నచ్చింది అంట. అందుకే నిన్ను పరిచయం చేసాక అప్పుడు చెపుదాం లే అని ఆగాను..." 

థాంక్ యు ఆంటీ. నా గురుంచి ఇంత పాజిటివ్ గా రివ్యూస్ వస్తూ ఉంటె చాలా ఆనందం గా ఉంది. సరే రాణి గారు ఎక్కడ చేద్దాం. అక్క నువ్వేదో చెప్తా అన్నావు కదా. ఈ లోపు చెప్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని లోపలకి వెళ్ళింది. అది ఏంటి అంటే దేవా ఇప్పుడు అని ఏదో చెపుదాం అనుకునే లోపల కాల్ వస్తే మాట్లాడుతూ బయటకి వెళ్ళింది. 

ఈ లోపల లోపల నుండి ఆమె బయటకి వచ్చి చూసే సరికి వాళ్ళ అక్క లేదు. తనకి అర్ధం అయ్యింది ఏదో ఫోన్ వచ్చింది అని. నన్ను అడిగింది అక్క ఎమన్నా చెప్పారా నీతో అని. ఏమి లేదు అని నేను చెప్పేసాను. సరే అని వాళ్ళ అక్క ని చూడడానికి అని బాల్కనీ లోకి వెళ్లి ఒక అయిదు నిమిషాల తర్వాత వచ్చి అక్క రావడానికి ఒక పావు గంట పడుతుంది అనుకుంట. ఈ లోపల మనం కానిద్దామా అని అడుగుతుంది. సరే అని ఎక్కడ కూర్చుంటారు అని అడుగుతాడు దేవా. నేను చెప్తాను లోపలకి రండి అని చెప్పి. నేను ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను నాకు అలా కావాలి అని చెప్తుంది. 

దేవా కి మనసులో అసలు ఎలాంటి హెయిర్ స్టైల్ అడుగుతుందా అని ఆత్రం గా చూస్తూ ఉంటాడు.

ఈ పిక్ చూపిస్తుంది. 


రెండు నిమిషాల పాటు ఏమి అర్ధం కాదు దేవా కి. ఎవడన్నా లాగి పేటి గూబకు ఒకటిస్తే గుయ్యిమంటుంది చూడు అలా రీసౌండ్ వస్తూ ఉంది చెవులలో. రాణి మాట్లాడుతుంది ఏమి చెవులలోకి వెళ్లడం లేదు. ఏంటి నేను చూసింది నిజమేనా అని అంతే దిగ్బ్రాంతి కి గురి అవుతాడు దేవా.

Please do comment your valuable feedback so that I can start working on the next part or I'll stop it here itself.


You May Also Like

3 Comments