ఫెటిషర్ నుండి హెయిర్ స్టైలిస్ట్ అవతారం ఎత్తిన దేవా Part 4

by - December 11, 2022

 ఆమె మెల్లగా వచ్చింది లోపలకి. రాణి ప్రశాంతం గా వచ్చి దేవా ముందర కూర్చుంది. రాణి చెప్పింది దేవా తో "దీనితోనే మాట్లాడాను అండి రెండో ఫోన్ కాల్. అది నన్ను కలవడానికి రాలేదు రేపు ఆర్ ఎల్లుండి వద్దాం అని అనుకుంది అంట. ఇంక పొద్దునే గుండు కంఫర్మ్ అవ్వగానే మెసేజ్ పెట్టాను. అది చూసుకునే సరికి మీ ముందర కూర్చున్న గొరిగించుకోడానికి. కానీ లక్కీ గా మీరు గొరగగా ముందే అదే మెసేజ్ రిప్లై ఇచ్చింది అందుకే వెంటనే దానికి కాల్ చేద్దాం అని వెళ్ళాను. నన్ను చివరి సారి జుట్టు లో ఉన్నప్పుడే కలిసి నా గుండు చేసేప్పుడు చూస్తాను అని చెప్పింది. 

ఒసేయ్ నా ఫోన్ తీసుకొని మొత్తం రికార్డు చెయ్యవే అని చెప్పింది. రాణి దేవా వంక చూసి "ఈ రాణి జుట్టు ఇంక మంగలి దేవా కి అర్పిస్తున్నాను అని కన్ను కొట్టి చెప్పింది. ఆ వర్డ్ వినగానే దేవా కి ఒక చిన్న సీన్ గుర్తొచ్చింది. వెంటనే దేవా లేచి రాణి ని కూడా లేవమని చెప్పాడు. (ఇప్పటి వరకు ఆ ప్రదేశం నుండి వాళ్ళే లేచారు. మొదటి సారి మాత్రం దేవా లేచాడు. 

ఏదో దానితో చెప్పాడు అది మొత్తం రెండు ఫోన్ లో లోను రికార్డు చెయ్యమని ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆమె మాత్రం తన వెనుక ఉన్న బాగ్ ని మరియు నోస్ కి ఉన్న మాస్క్ ని తియ్యలేదు. 

దేవా విక్రమ్ లో కమల్ సర్ చెప్పినట్టు "ఇంక మొదలుపెడదామా" అని అడిగాడు.

అందరూ ఒకే సరి కమాన్ స్టార్ట్... అని అన్నారు.

దేవా అక్కడ కుర్చీలో కూర్చున్నాడు. మెల్లగా నడుచుకుంటూ మన రాణి వచ్చి దేవా ముందర నుంచొని అంతే చూస్తూ ఉంది. దేవా ఆమెని చూసి "కత్తెర్లకి టోకెన్ ఏమి అవసరం లేదు అమ్మ. ఎవరి దెగ్గర అయిన చేపించుకోవచ్చు. ఇక్కడ గుండు లకి మాత్రమే టోకెన్ లు ఇస్తారు" అని అంటాడు. దానికి రాణి నవ్వుతూ తన జుట్టు ని కొప్పులాగా పెట్టుకుంటూ "నేనేమి కత్తెర్లు కాదు అండి. నాకు కూడా గుండు టోకెన్ ఏ ఇవ్వండి" అని చెప్తుంది. వెంటనే దేవా వాడి చేతిలో ఉన్న చీటీ మరియు బ్లేడ్ టోకెన్ ఇస్తాడు. ఆ చీటీ లో "మంగలి దేవా" అని రాసి ఉంటుంది. అక్కడ నుండి నెక్స్ట్ సీన్ లోకి వస్తే దేవా బాల్కనీ లో బాసపట్టీలు వేసుకొని కూర్చున్నాడు. రాణి దేవా ముందరకి వచ్చింది చేతిలో చీటీ మరియు సగం బ్లేడ్ ముక్క పట్టుకొని వచ్చింది. చేతిలో పేరు ఎం ఉందమ్మా అని దేవా అడిగాడు. రాణి చీటీ తెరిచి చూసి "మంగలి దేవా" అని ఉంది అండి అంటది. 

ఓ దేవా నా... ఏది ఇలాగివ్వండి ఆ చీటీ మరియు సగం బ్లేడ్ ముక్క అని చెప్పి. వెళ్లి జుట్టు తడుపుకొని రండి అమ్మ అని రాణి కి చెప్తాడు. ఇది అంతా ఫోన్ లో తన ఫ్రెండ్ రికార్డు చేస్తుంది. ఆ ఫోన్ ని దేవా తీసుకునే ముందర ఆమెకి జుట్టు తడపడం లో సహాయం చెయ్యండమ్మా అని తన ఫ్రెండ్ కి చెప్పి ఆమె చేతిలోని ఫోన్ దేవా తీసుకొని రికార్డు చేస్తూ ఉంటాడు.

(ఓకే నాకు అర్ధం మీ డౌట్స్ ఏంటా అని. ఇదేందీ వీళ్ళు గుడికి ఎప్పుడు వెళ్లారు అని అనుకుంటున్నారు కదా. అసలు ఏమి జరిగింది అంటే ఇందాక మన దేవా గాడు లేచాడు కదా. అప్పుడు రాణి తో చెప్పింది ఏంది అంటే - మనం తిరుమల లో ఎలా అయితే చేస్తారో అలానే ఎందుకు ఇక్కడ ప్లే చెయ్యకూడదు. మీకు కూడా తిరుమల లోనే ఇచ్చాను నే ఫీలింగ్ ఉంటుంది. ఇది అంతా రికార్డు చేసుకొని పెట్టుకుంటే ఒక మంచి మెమరీ లాగా కూడా ఉంటుంది అని చెప్తాడు దేవా రాణి తో. తిరుమల లో టోకెన్స్ ఎలా ఇస్తారు అండ్ ఆ తర్వాత ఎలా చేస్తారు అనేది రాణి కి అర్ధం అయ్యే లాగా చెప్తాడు. ఇది అంతా ఒక ఫిటిషర్ పాయింట్ అఫ్ వ్యూ లోనే చెప్తాడు మన దేవా కానీ రాణి కి లేక ఆమె ఫ్రెండ్ కి మాత్రం ఎక్కడ ఫెటిష్ అనుమానం రాకుండా చెప్తాడు. అదే దేవా గాడి టాలెంట్. ఆమె తల తడపాలి అంటే ఇంట్లో ఉన్న సెట్ అప్ కష్టం. అందుకే దుకాణం మొత్తం బాల్కనీ వేరండా లోకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు అర్ధం అయ్యింది అనే అనుకుంటున్నా మీ అందరికి అసలు ఏమి జరుగుతుంది అని)

టాప్ కింద తల పెట్టింది రాణి ఆమె ఫ్రెండ్ ఆమెకి తల తడపడం లో సహాయం చేస్తుంది. లో యాంగిల్ లో కెమెరా పెట్టి ఆమె జుట్టు కింద ఫ్లోర్ మీద మెల్లగా తుడుస్తోంది. తన చేతులతో మెడ వెనుక నుండి నీళ్లతో తడుపుకుంటూ ఉంది. ఒక మూడు నిమిషాల్లో తన తలని మొత్తం తడుపుకుంది. ఆ తడిచిన జుట్టుని ఎడమ చేతితో పట్టుకొని పిండినట్టు చేస్తుంది. దేవా చేతిలో ఉన్న ఫోన్ ని తన ఫ్రెండ్ కి ఇచ్చి దేవా వెళ్లి తన ప్లేస్ లో కూర్చున్నాడు. మెల్లగా రాణి నడుచుకుంటూ వచ్చింది. కూర్చుందాం అని చూసేసరికి ఎప్పుడు వచ్చిందో కానీ ఆంటీ వచ్చి దేవా ముందర కూర్చొని బాగా తల వంచింది. రాణి కోపం తో "అక్కా ఏంది అక్కా నీ సడన్ ఎంట్రీ లు. ఇలా నేను గొరిగించుకుందాం అనుకునే లోపల నువ్వు వచేస్తున్నావు అని అనింది".

రాణి వచ్చి దేవా వంక చూసింది. దేవా తిరుమల లో మంగలోడి లాగా "రెండు నిమిషాలు ఆగమ్మ. ఈవిడది గొరిగేయగానే మీకే గుండు చేస్తాను అని చెప్తాడు. 

ఒక మగ్ లో నీళ్లు తీసుకొని రమ్మని రాణి చెప్పాడు దేవా. తీసుకొని రాగానే. ఆ మగ్ లో నీళ్లు కొంచెం తీసుకొని ఆ రెండు వైపులా ఉన్న పిలకలు ని తడిపాడు. ఆ గొరిగిన ప్రదేశం లో నీళ్లు పడగానే కొంచెం ఒళ్ళు జలదరించింది మన ఆంటీ కి. అది అర్ధం అయ్యి దేవా మెల్లగా నీళ్లు పోస్తూ దానిని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆంటీ కూడా దానిని ఎంజాయ్ చేస్తుంది కళ్ళు మూసుకొని. రాణి మరియు తన ఫ్రెండ్ ఇద్దరు అంతే చూస్తున్నారు. మంగలి కత్తి ని చేతిలోకి తీసుకొని మెల్లగా ఆ రెండు పిలకలని గొరిగేసాడు. ఆ జుట్టు మొత్తం ఆంటీ వెనక జాకెట్ మీదుగా కింద పడిపోయింది. అలా ఆంటీ ది గుండు అవ్వగానే మెల్లగా ఆవిడ లేచింది ఆమె తల రుద్దుకుంటూ. వెంటనే రాణి ఆంటీ ప్లేస్ ని రీప్లేస్ చేసి బాస పట్టీలు వేసుకొని కూర్చుంది. 

నా ఫోన్ కూడా తీసుకొని ఆంటీ కి ఇచ్చి రికార్డు చెయ్యమని అన్నాను. ఆంటీ కూడా నా గురుంచి స్పోర్టివ్ గా తీసుకొని వెంటనే రికార్డింగ్ స్టార్ట్ చేసింది. నేను మెల్లగా ఆ మగ్ లో నీటిని కొంచెం నా దోసిలి లోకి తీసుకొని రాణి తల మీద చిలకరించి ముని వేళ్ళు తన తలలోకి మెల్లగా దూర్చి మర్దన చెయ్యడం మొదలు పెట్టాను. ఆమెది ఒత్తు అయిన జుట్టు అవ్వడం వలన కొంచెం కష్టం గానే వేళ్ళు కదులుతున్నాయి కానీ ఆమెకి మాత్రం స్వర్గపు అంచుల దాకా వెళ్లినట్టు అనిపించింది. అలా రెండు నిమిషాలు మర్దన చేసాక ఇంకొంచెం నీళ్లు పోసి మంచిగా రుద్దాడు మన దేవా గాడు. మెల్లగా తలని బాగా కిందకి వంచి జుట్టుని రెండు వైపులకీ వేసాడు. వేసిన తర్వాత వెనక భాగం లో అటు ఇటు గా ఉన్న వెంట్రుకలని సరిజేసి రెండు భాగాలుగా చేసి కుడి వైపు ఉన్న జుట్టుని ఎడమ చేతికి చుట్టుకొని కుడి చేతితో ముడి లాగా వేసాడు. అలానే తలని ఇంకొక వైపుకి తిప్పి ఎడమ వైపు ఉన్న జుట్టు ని కూడా అలానే ముడి వేసాడు. ముడి వేసాక ఆమె జుట్టు ని కొంచెం పిండాడు. ఆమె జుట్టు లో నుండి జారుతున్న నీళ్లు మొత్తం ఆమె తొడల మీద పడ్డాయి. 

కావాలనే రాణి వంక చూసి "అమ్మ మీకు కత్తెరలా లేక గుండు ఆ" అని అడిగాడు. 

రాణి నిజం గానే తిరుమల కల్యాణకట్ట లో ఉన్నట్టే ఫీల్ అయిపోయి "అయ్యో నాకు కత్తెర్లు కాదు అండి. మా అక్కా కి చేసినట్టు నున్నటి బోడి గుండు ఏ అండి" అని చెప్తుంది.  

చేతిలోకి కత్తెర తీసుకొని కావాలనే ఆడిస్తూ అడిగాడు అలా. వెంటనే కత్తెర కింద పెట్టేసి మంగలి కత్తి ని చేతిలోకి తీసుకొని రాణి తో బ్లేడ్ ఇచ్చారా అండి అని అడిగాడు. 

రాణి దానికి - అక్కా బ్లేడ్ ముక్క మరియు టోకెన్ ఇచ్చారా? అని అడుగుతుంది.

రాణి కి కూడా ఇలా చేయడం బాగా నచ్చింది. ఈ లోపల తన ఫ్రెండ్ దేవా తో మీకే ఇచ్చాము అండి ఇందాక. మీరే తీసుకొని పక్కన పెట్టుకున్నట్టు ఉన్నారు చుడండి అని చెప్తుంది. దేవా గాడు పక్కన ఉన్న చీటీ తీసుకొని దానికి బస్సు లో టికెట్ చించినట్టు సగానికి చించి ఆమెనే పట్టుకో మని రాణి చేతిలో పెట్టాడు. బ్లేడ్ సగం ముక్కని తీసుకొని దానికి ఉన్న కాగితాన్ని తీసి పక్కన పడేసి మంగలి కత్తిని మగ్ లో ఉన్న నీటిలో ముంచి మెల్లగా అందులోకి బ్లేడ్ ని దూర్చాడు. రాణి మొహానికి ఒక జానా దూరం లోనే పెట్టి ఇది అంతా చేస్తున్నాడు మన దేవా. రాణి కి ఇందాక ఆంటీ కి చేసే టైం లో చూడకపోయేసరికి భలే కొత్తగా మరియు వింతగా అనిపిస్తుంది. 

ఆ మంగలి కత్తిని మగ్ లో ముంచి అలానే తీసుకొని వచ్చి రాణి తల మీద పెట్టాడు. ఆ కత్తి కి ఉన్న నీళ్లు మెల్లగా తన పాపిడ లో నడి నెత్తి మీద భాగం లో పడ్డాయి. ఆమెకి అంతకు ముందు వరకు చేసిన మసాజ్ ఒక ఎత్తు అయిన ఇలా పడిన నీటి చుక్కలు ఇంకొక ఎత్తు అనుకోవచ్చు. ఒక్కసారి గా పడేసరికి ఆమెకి ఒళ్ళు జలదరించింది మొదట ఆ తర్వాత పులకరించింది అనుకోవచ్చు. రాణి మనసులో కొద్ది సేపట్లో ఇన్ని రోజులు నా తల మీద ఆడుకున్న వెంట్రుకలు నా కాళ్ళ మీద పడతాయి అని ఊహించుకుంటూ ఉంది.

దేవా గాడు కావాలనే "అమ్మ గోవిందా గోవిందా" అని అనుకోమ్మ అని చెప్తాడు. వెనుక నుండి రాణి వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ అక్కా మరియు రాణి ముగ్గురు ఒకే సారి సింక్ లో "గోవిందా గోవిందా" అని అరిచారు. దేవా గాడు కొంచెం రాణి తలని కిందకి వంచి ఆమె ఒత్తు అయిన జుట్టు లో నడి నెత్తి మీద బ్రోటని వేలితో ఒక ప్రదేశం వెతికి చిన్న గా గీకి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దట్టమైన అడవిని తగలబెట్టాలి అంటే ఒక ఎండిన ప్రదేశం చూడాలి కదా. అలానే ప్రతి మంగళోడు గుండు గొరిగే ముందర ఒక మంచి ప్రదేశాన్ని చూసుకొని మొదలు పెడతాడు అనుకుంట అనుకుంది రాణి. కానీ ఆ స్పర్శ తనకి కొత్త గా అనిపించింది కొంచెం.

దేవా కి గుండు గొరిగేప్పుడు తల ని బాగా వంచి నడి నెత్తి మీద నుండి ముందరకి గొరగడం అంటే చాలా ఇష్టం. అలా గొరుగుతున్నప్పుడు తల నుండి జుట్టు అనేది కుచ్చులు కుచ్చులు గా పడడం అనేది ఏది అయితే ఉందొ అది చాలా ఇష్టం. అందుకే కావాలనే ఆంటీ ని పిలిచి దేవా పక్కకి వచ్చి కిందకి కూర్చొని ఆ యాంగిల్ లో వీడియో తియ్యమని చెప్పి పాపిడ మధ్య నుండి భాగం నుండి మెల్లగా పర పర మంటూ నుదురు భాగం వరకు గొరిగాడు. ఎడారి లో తయారు రోడ్ ఉంటె ఎలా ఉంటుందో అలానే ఉంది రాణి గొరిగిన ప్రదేశం లో కూడా.

అలా గొరుగుతూ మెల్లగా ఆంటీ కి ఎలా అయితే గొరిగాడో అలానే రాణి కి కూడా గొరుగుతున్నాడు.ఆమె తల నుండి వేరు అయిన జుట్టు మొత్తం ఆమెకి ముడి వేసిన దాని దెగ్గర జారుకుంటూ ఉండింది. బ్లేడ్ ముక్క ని మారుద్దాం అని దేవా ఆపాడు. అంతే రాణి మరియు తన ఫ్రెండ్ ఇద్దరు ఒకే సారి తనకి గొరిగిన ప్రదేశం లో వేలితో తడుముకుంటూ ఉన్నారు.  

దేవా కావాలనే ఆపాడు. రాణి దేవా వంక చూసి "కొంచెం గరుగ్గా ఉంది ఏంటి దేవా గుండు. నున్నగా రాదా? అని అడుగుతుంది. ఆంటీ కి కూడా డౌట్ వచ్చి వెంటనే ఆమె గుండు ని తడుముకొని నున్నగా లేదేమో అనుకుంది కానీ ఏమి అనలేదు దేవా ని. కాకపోతే దేవా చెప్పిన సమాధానం ఆమె ప్రశ్న కి సమాధానం ఇచ్చినట్టే ఉంది. 

దేవా రాణి తో "హహహ... ఇంక పూర్తి గుండే అవ్వలేదు. ఇది అయ్యాక మళ్ళీ ఫోమ్ షేవ్ చేస్తే అప్పుడు నున్నగా అవుతుంది అండి. అప్పుడే హడావిడి పడితే ఎలా. శోభనం అయిన వెంటనే పిల్లలు పుట్టారు కదా అని అడల్ట్ జోక్ వేసాడు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని మెల్లగా సిగ్గు పడుతూ నవ్వుకున్నారు. దేవా కి అర్ధం అయ్యి ఇంక నో అడల్ట్ జోక్స్ అని అనుకున్నారు. 

You May Also Like

1 Comments