గుండు ప్రవాహం... సిరి గుండు
ఆ రోజు రాత్రి దేవా గాడికి పండుగనే అనుకోండి. వాళ్ళ ఇద్దరికీ గొరిగిన గుండు వీడియో లని చూసుకుంటూ ఎన్ని సార్లు మూడ్ తెచ్చుకున్నాడు వాడికే తెలియదు. తను, ప్రియా, రాణి, సుధ, ఆంటీ - ఇలా అయిదు గుండు లు గొరగడం అనేది చాలా మంచి అనుభవం దేవా కి. దేవా అందరి గుండు ఫొటోస్ ఒక కొలాజ్ లాగా చేసి తను కి మరియు ప్రియా కి పంపించాడు. తను రాణి మరియు సుధ ని గుండు లో చూసి ఆశ్చర్యానికి గురి అయ్యి వెంటనే కాల్ చేసింది దేవా కి. ముందరనే సుధ దేవా కి చెప్పింది ఇలా జరిగింది అంటే ఇంట్లో సుధ ని చంపేస్తారు అని. ఏదో హెయిర్ డొనేట్ చేసినట్టు చెప్పి కవర్ చేస్తాను మీరు కూడా అలానే చెప్పమని. తను కి కూడా అలానే హెయిర్ డొనేట్ చేసినట్టు చెప్పి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. ఆ రోజు రాత్రి మంది గాఢ నిద్ర లోకి వెళ్లిపోతాడు.
పొద్దున్న లేచే సరికి టైం పది దాటుతుంది. అప్పటికే తను దెగ్గర నుండి ఒక మూడు మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఇదేంటి ఈవిడ రాత్రే కదా మాట్లాడింది మళ్ళీ ఎందుకు కాల్ చేసిందా అనుకుంటూ కాల్ చేస్తే ఏదో చెప్పి పెట్టేస్తుంది. దేవా హడావిడి గా రెడీ అయిపోయి బయలుదేరతాడు.
అసలు ఆమె ఏమి మాట్లాడింది. వీడు ఎక్కడికి బయలుదేరాడు అనేది తెల్సుకోవాలి అంటే ఈ కథ లోకి దూసుకొని వెళ్లాల్సిందే.
దేవా ఒక ఇంటి దెగ్గరికి వెళ్లి ఆగడు. బైక్ పార్క్ చేసి డోర్ బెల్ కొట్టగానే ఒక అమ్మాయి ఇరవయ్యేలో ఉంటుంది అనుకుంట ఆమె వయసు జుట్టు అంత విరబోసుకొని నడుము మీద వరకు ఉన్న జుట్టు తో డోర్ తెరిచి "అర్ యు దేవా?"
హా అవును అంది. నేనే దేవా ని.
లోపలకి రండి దేవా అని లోపలకి తీసుకొని వెళ్లి సోఫా లో కూర్చోమని చెప్పి రూమ్ లోకి వెళ్ళింది. రూమ్ లో నుండి అప్పుడే తల స్నానం చేసి తల తుడుచుకుంటూ ఉన్న ఒక ఆమె వచ్చి "హాయ్ దేవా. నేను తను కజిన్ ని. నా పేరు మను. నేను తను ఇద్దరం ఒకే రోజు పుట్టాము. అందుకే దాని పేరు తను నా పేరు మను. మా ఇద్దరికీ ముద్దుల చెల్లి మా సుధ"
దేవా ఆమెతో ఓ వావ్ సూపర్ అండి.
అయితే దేవా నువ్వే అంట కదా తను మరియు సుధ ని గుండు గొరిగింది. వాళ్ళ ఇద్దరినీ చూసి నేను కూడా నున్నగా గుండు చేపించుకుందాం అని డిసైడ్ అయ్యాను. అందుకే నీకు కాల్ చేసి చెప్పమని చెప్పాను, నువ్వు వస్తున్నావు అని కంఫర్మ్ అయ్యాకనే తల స్నానం చేసి వద్దాం అని ఇదిగో ఇప్పుడే వచ్చాను అంటూ తల తుడుచుకుంటూ ఉంది.
గుండు చేపించుకుందాం అని ఊరికినే అలా డిసైడ్ అయిపోతారు ఏంటి అమ్మాయిలు అని అనుకుంటున్నారు కదా. అందుకే మీకు అసలు వెనుక ఎం జరిగిందో చెప్పాలి కదా. రాత్రి దేవా తో మాట్లాడక ఏమి జరిగిందో ఇప్పుడు మీరు చదవబోతున్నారు.
తను సుధ కి ఆ కొలాజ్ పిక్ ని పంపి వెంటనే కాల్ చేసింది. ఒసేయ్ సుధ నువ్వెంటే నాకు తెలియకుండా అలా నున్నగా గుండు చేపించుకున్నావు అని?
సుధ కి మేటర్ అర్ధం అయ్యింది దేవా నే ఆ పిక్ పంపించాడు అని. సుధ ప్లాన్ కూడా అదే. డైరెక్ట్ గా అదే పిక్ పంపిస్తే తను ఎక్కడ తిడుతుందో అని కావాలనే ఆ కొలాజ్ పిక్ చేసి పంపుతుంది. ఆ పిక్ దేవా ని తను కి పంపమని చెప్తుంది. తను కాల్ చెయ్యగానే సుధ కి అర్ధం అయ్యి హా అవునే మీరు ఇండియా కి వస్తే డైరెక్ట్ గా సర్ప్రైజ్ ఇద్దాం అనే నీకు కానీ పెద్దమ్మ కి కానీ చెప్పలేదు అని అంటుంది. సరే కానీ వీడియో కాల్ ఆన్ చెయ్యి అని చెప్పి సుధ బోడి గుండు ని చూసి "పర్లేదే బాగానే నున్నగా గొరిగాడు... నీ గుండు ని చూస్తూ ఉంటె నాకు నా గుండు గుర్తొస్తుందే అని అంటుంది. తను కి షాకింగ్ అనిపించింది సుధ గుండు కాదు రాణి గుండు. ఆ రోజు మళ్ళీ గుండు గొరగడానికి వచ్చిన రోజు జరిగిన సంఘటన సుధ తో చెప్తుంది "అవునే రాణి కూడా గుండు చేపించుకుంది ఎందుకె? ఆ రోజు దేవా వచ్చి నాకు అమ్మ కి గుండు గొరిగాడు చూడు ఆ రోజు నన్ను ఎలా అనిందో తెలుసా "ఎందుకు అక్క అనవసరం గా మాల్లో గుండు చేపిస్తున్నావు. వారం రోజులు పెరిగిన జుట్టు ని అనవసరం గా గీకేయించేస్తే నీకు వచ్చే జుట్టు వారం లేట్ అవుతుంది కదా. అయినా నీకు జుట్టు విలువ తెలీదు అక్క అని దాని జడ ని నా గుండు మీద పామింది. ఇప్పుడు ఏమైంది దానిదే నున్నటి బోడి గుండు అయ్యింది. నాకే ఇప్పుడు భుజాల మీద పడే బాబ్ కట్ ఉంది అని నవ్వుతుంది.
సుధ మనసులో అక్క దాని దరిద్రాలు గురుంచి నీకు తెలీదు గా. పర్లేదు లే అని ఒక్క చిన్న నవ్వు నవ్వి వదిలేసింది.
తను సుధ తో - ఇంతకీ మను కి తెలుసా నువ్వు గుండు గొరిగించావు అని?
సుధ కి మను అంటే కొంచెం భయం. ఆమ్మో వద్దు అక్క. ఇంకేమన్నా ఉందా నీ గుండు అప్పుడే నాతో ఎంత సేపు అనింది తను కి పిచ్చి పట్టి అలా గుండు చేపించుకుంది అని. అదే నేను చూపిస్తే మాత్రం పీక పట్టుకొని చంపేసేది అని. తను అయితే కత్తెర వరకు ఓ.కే కానీ మంగలోడి కత్తి తల మీద పడకూడదు ని ఏదేదో చెప్పింది. అంత చెప్పక కూడా మళ్ళీ నేను గుండు చేపించా అన్న సంగతి చెప్తానా చెప్పు?
తను కి నవ్వు వచ్చి సరిపోయింది. అయినా ఒక్క నిమిషం ఆగు అని చెప్పి గ్రూప్ కాల్ చేసేసింది తను మను కి. మను యాడ్ అవ్వగానే సుధ ది అంతా బ్లాంక్ గా ఉంటె మను అడుగుతుంది... ఇదే ఏంటి బ్లాంక్ స్క్రీన్ పెట్టుకొని కూర్చుంది అనగానే.
సర్ప్రైజ్ అని ఒక్క సారిగా చేతిని తీసి సుధ దాని గుండు ని మను కి చూపిస్తుంది. మను కి ఎం మాట్లాడాలో అర్ధం కాక. ఒసేయ్ పోయిన సారి దానికి అంటే తిరుమల అంది మొక్కు అంది కాబట్టి సరే అన్నానే. ఇప్పుడు నువ్వెంటే ఇలా గుండు అవతారం ఎత్తావు. అయినా నీకేం పోయేకాలం వచ్చింది అని గుండు చేపించావు.
సుధ కొంచెం నసుగుతూ - అదేమీ లేదు అక్క. హెయిర్ డొనేట్ చేశాను. నా ఫ్రెండ్ రాణి మరియు నేను ఇద్దరం ఎప్పటి నుండో ఏదో ఒక మంచి పని చేద్దాం అనుకుంటూ ఉన్నాం కదా. మాకు ఈ జుట్టు ని ఇచ్చి కాన్సర్ పేషెంట్స్ మొహం లో ఆనందాన్ని చూడాలని అనిపించింది. అందుకే ఇంకా ఇలా...
మను - అలా అనుకుంటే కట్ చేపించుకొని ఇవ్వొచ్చు కదా. గుండు చేపించుకోవాలా ఏంటి? మరీ కాకపోతే.
సుధ - ఏమో అక్క.ఇంకా అంత ఆలోచించలేదు. ఇద్దాం అనుకున్నప్పుడు మనస్పూర్తి గా ఇచ్చేయాలి అని తను అక్క చెప్పిన మాట గుర్తొచ్చి ఇంకా మొత్తం ఇచ్చేశాం ఇద్దరం. అయినా చాలా సుఖం గా ఉంది అక్క గుండు లో మాత్రం. ఈ ఎండలకు ఎంత సమ్మగా ఉందొ అని కవర్ చెయ్యడానికి చెప్పింది.
దానికి తను అందుకొని - హా అది అయితే వేరే. నిజం గానే ఇన్ని రోజులు జడలు వేసుకొని ఈ ఎండలకు చిరాకు తో ఉండే మనకి గుండు చేపించిన తర్వాత వచ్చే సుఖం మాత్రం ఇంకొక లెవెల్ అని అంటుంది. ఐ ఆమ్ మిస్సింగ్ మై బాల్డ్ హెడ్ అని అంటుంది. సరే లే మీరు మీ గుండు గోల నాకెందుకు లే అని చెప్పి కాల్ పెట్టేసింది మను కాసేపు మాట్లాడాక. ఇది అంత జరిగింది రాత్రి పదకొండు ఆ టైం లో.
రాత్రి దేవా ఎలా అయితే ఆ వీడియో లు చూసుకుంటూ లేట్ గా నిద్రపోయాడో అలానే మన సుధ మరియు రాణి అక్కడ జరిగిన వింత అనుభవాన్ని తలచుకుంటూ వాళ్ళ గుండు లను రుద్దుకుంటూ ఉండగా సుధ మొబైల్ కి ఒక ఫోటో వస్తుంది. అది చూడగానే ఒక్క సారిగా సుధ మరియు రాణి ఇద్దరు షాక్ అవుతారు. ఆ పిక్ ఏంటి అనేది తెలుసుకోవాలని ఉందా?
ఆ పిక్ లో మూడు తల తల మెరిసిపోతున్న గుండెలు ఉన్నాయి. ఎవరా అనుకుంటున్నారా? తను మరియు ఆంటీ లు నున్నటి బోడి గుండు లో ఉన్నారు. అదేంటి మరి మూడో గుండు ఎవరిది అని అనుకుంటున్నారా? తను వాళ్ళ చెల్లి సిరి ది. సిరి గ్రాడ్యుయేషన్ కోసం అనే కదా వాళ్ళు అందరు అమెరికా వెళ్ళింది. ఆమె కూడా నున్నటి గుండు లో ఉంది. సుధ కి ఒక్క నిమిషం ఏమి అర్ధం కాలేదు వెంటనే ఫోన్ చేసింది తను కి. తను లిఫ్ట్ చెయ్యగానే బోడి గుండు తో గాగుల్స్ పెట్టుకొని నవ్వుతూ హాయ్ గుండు బేబ్స్ అని అంటుంది. సుధ వెంటనే అక్క నువ్వు సరే కానీ సిరి ని చూపించు ఒక్క సారి అని అనగానే "సిరి అప్పుడే కాప్ పెట్టుకొని ఉంది గుండు కి"
ఒసేయ్ సిరి మీరేంటి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు అని అంటుంది. నువ్వు పొద్దున్న మాకు ఇచ్చావు కదా సో ఇప్పుడు మేము నీకు ఇస్తున్నాం అని చెప్తుంది.
ఒసేయ్ సిరి ఇంత ట్విస్ట్ ఇచ్చాక కూడా అసలు ఏమి జరిగింది అనేది చెప్తారా లేక సస్పెన్స్ తో నన్ను చంపేస్తారా అని అడుగుతుంది.
మినీ స్టోరీ లోకి వెళదాం అసలు అమెరికా లో ఉన్న వాళ్ళు నున్నటి బోడి గుండు లు ఎందుకు అయ్యారు అనేది.
తను మను మరియు సుధ తో వీడియో కాల్ అవ్వగానే తను వాళ్ళ అమ్మ కి మరియు సిరి కి సుధ మరియు రాణి గుండు పిక్స్ చూపించగానే షాక్ అవుతారు. ఇదేంటి ఇద్దరు గుండు లు చేపించుకున్నారు అని అడిగితే కథ మొత్తం చెప్తుంది. ఆంటీ కి మరియు తను కి ఒకే లెంగ్త్ లో జుట్టు పెరిగి ఉంటుంది. సిరి ది ఫెదర్ కట్ లో ఉంటుంది జుట్టు. లెంగ్త్ పెద్ద లెంగ్త్ ఎం కాదు కానీ మాంచి ఒత్తు అయినా జుట్టు సిరి ది కూడా.
(కథ సిరి వెర్షన్ లో కాసేపు వెళ్తుంది)
సుధ మరియు రాణి ఇద్దరు సీరియస్ గా సిరి ఎం చెప్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. సుధ కి ఆత్రం ఆగక - ఒసేయ్ త్వరగా చెప్పవే ఏమి జరిగిందో అని అడుగుతుంది.
అదేనే నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక అందరం కలిసి పిట్స్ బర్గ్ లోని వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము నిన్న రాత్రి కే. నీ కాల్ అయ్యేప్పటికీ అక్క రెడీ అయిపోయింది నేను అప్పుడే స్నానానికి వెళ్ళడానికి రెడీ అయ్యాను. అమ్మ స్నానం చేస్తూ ఉంది. నాన్న ఆల్రెడీ స్నానం చేసి బయట కాఫీ తాగడానికి వెళ్లారు. అందరం తలస్నానం చేసుకొని గుడికి బయలుదేరాము.
వెళ్లే దారిలో తమరి గుండు టాపిక్ వచ్చినప్పుడు అమ్మ అంటుంది ఆ దేవా అని ఎవడో ఉన్నాడు అంట కదా. వాడి వల్లనే తను కి కూడా నున్నటి గుండు అయ్యింది అని. తను కూడా దాని గుండు అప్పటి పిక్స్ చూపించింది మొత్తం. అలానే గుండు గొరిగేప్పుడు వీడియో కూడా చూపిస్తూ దాని అనుభవాలని మరియు అనుభూతులని షేర్ చేసుకుంటూ ఉంది. కాసేపట్లో గుడికి వచ్చాము దర్శనం అది అంత అయ్యే సరికి ఒక గంట పట్టింది. అయితే అక్కడ నుండి పక్కనే ఉన్న లాన్ లో అమ్మ నన్ను మరియు తను ని ఇద్దరినీ పిక్స్ తీస్తూ ఉంది. అయితే అటు గా వెళ్తున్న ఒక ఫామిలీ మాటలు మా చెవిలో పడ్డాయి.
"పోనీ లేవే ఎలా అయితేనేమి అమ్ములు మొక్కు తీర్చుకో గలిగాము ఆ తెలుగు మంగలోడి పుణ్యమా అని. ఎప్పటి నుండో ఉన్న పెండింగ్ మొక్కు లక్కీ గా ఇవ్వాళ తీరిపోయింది అని".
అమ్మ వాళ్ళ వంక చూస్తే - అందులో ఎవరు గుండు లో లేరు. అమ్మ కి డౌట్ ఒచ్చి దేని గురుంచి మాట్లాడుతున్నారు అమ్మ అని అందులో ఒక ఆమె ని అడుగుతుంది.
ఆమె చెప్తుంది - మా పాప కి పుట్టు వెంట్రుకలు తీపిద్దాం అని ఎప్పుడో అనుకున్న తిరుమల లో. అయితే కొన్ని కారణాల వాళ్ళ మేము ఇండియా వెళ్ళినప్పుడు తీయించలేకపోయాము. అయితే పోయిన నెలలో ఎవరో చెప్పారు మీ అమ్మ వాళ్ళు వచ్చారు - పిట్స్ బర్గ్ లోని వెంకటేశ్వర స్వామి సన్నిధానం దెగ్గర ఒక బార్బర్ షాప్ ఉంటుంది. అందులో తీయించి పంపించండి అని. మీ అమ్మ వాళ్ళు తిరుమల హుండీ లో వేసేస్తారు అని. ఆ ఆలోచన మాకు నచ్చింది. అందుకే ఈ వారం వచ్చాము. అయితే పోయిన నెల వరకు ఇక్కడ మంగలి షాప్ లో ఇంగ్లీష్ వాళ్ళే ఉండేవాళ్ళు అంట. అయితే ఇక్కడ గిరాకీ పెరిగేసరికి ఆ ఇంగ్లీష్ ఓనర్ కూడా తెలుగు మంగలోడిని పెట్టుకుంటే మన తిరుమల స్టైల్ లో మంగలి కత్తి చేస్తారు కదా అని ఎవరో ఒకతనిని తీసుకున్నారు అంట. మా పాప కి తిరుమల లో లాగానే మంగలి కత్తి తోనే తీసేసారు వెంట్రుకలని. చాలా బాగా నేర్పరి అనుకుంట ఆ మంగలి అతను.
ఆంటీ - అవునా... పోనీ లెండి మీ మొక్కు అయితే తీరిపోయింది కదా.
హా అవును అండి తీరిపోయింది అని చెప్పేసి అక్కడ నుండి వెళ్లిపోయారు.
ఆంటీ తను మరియు సిరి తో ఇలా అంటుంది - పడందే ఒక సరి చూసేసి వద్దాం ఆ మంగలి ని అని.
సిరి వెంటనే - పని తనం చూసేది ఏంటి అమ్మ? కొంప తీసి గుండు కానీ ఎమన్నా చేయిస్తావా ఏంది?
ఆంటీ - ఒసేయ్ పిచ్చి మొద్దు అలా అని కాదే. తిరుమల ఎలా తీస్తారో తెలుసు కదా. ఇతను ఎలా తీస్తాడో చూద్దాం అని.
అందరు అలా వెళ్తారు. అక్కడ చూస్తే కామెడీ గా ఎక్కువ మంది ఏమి ఉండరు. కానీ ఒక పది సంవత్సరాల అమ్మాయికి అప్పుడే మంగలి కుర్చీలో కూర్చోపెట్టి తల తడుపుతూ ఉంటాడు అక్కడ మంగళోడు. వీళ్ళని చూసి ఏమి కావాలండి అని అడుగుదాం అనుకునే లోపలనే ఆంటీ అక్కడ నుండి బయటకి వచ్చేస్తుంది. ఆంటీ తో పాటే తను మరియు సిరి కూడా బయటకి వెళ్ళిపోతారు. అక్కడ నుండి భోజనం చేసి హోటల్ రూమ్ కి వెళ్తారు. రూమ్ లో ముగ్గురు ఒక బెడ్ మీద పడుకుంటారు. సడన్ గా ఆంటీ "ఒరేయ్ నాకు వెంట్రుకలు సమర్పిద్దాం అని ఉంది రా..."
సిరి - అమ్మ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? మళ్ళీ గుండు ఎందుకు? ఆల్రెడీ పోయిన సంవత్సరమే కదా చేపించింది. మళ్ళీ ఇక్కడ ఎందుకు అని అడుగుతుంది.
తను ఏమో సైలెంట్ గా ఉంటుంది. ఆంటీ కూడా సైలెంట్ అయిపోయి మెదలకుండా ఉంటుంది.
సిరి కి వాళ్ళ అమ్మ అలా మౌనం గా ఉండడం చూసి ఎందుకో నచ్చదు. సరే లే నీ ఇష్టం. మరి ఎప్పుడు చేపించుకుంటావో చెప్పు తీసుకొని వెళ్తాం అంటుంది. ఆంటీ వెంటనే ఎప్పుడో ఎందుకు ఇప్పుడే వెల్లేసి వద్దాం. ఏమంటావు తను.
తను - హా సరే అమ్మ. నేను కూడా నీతో పాటు వెంట్రుకలు సమర్పిద్దాం అని ఉంది. అందుకే నేను ఆలోచిస్తున్న. నేను కూడా డిసైడ్ అయ్యాను ఇచ్చేద్దాం అని.
సిరి - ఒసేయ్ మీకేంటి గుండు పిచ్చి పట్టుకున్నట్టు ఉంది ఇద్దరికీ.
తను - సిరి నువ్వు కూడా ఇచ్చేయొచ్చు కదే. అదే తిరుమల ప్రయాణం లో నువ్వు కానీ మాతో పాటు ఉంది ఉంటె ఈ పాటికి నీకు కూడా గుండు అయ్యి ఉండేది. కాకపోతే అప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి అవ్వలేదు.
సిరి - ఇదేదో భలే ఉందే. నువ్వు అంటే ఏదో ఆలోచించుకొని ఇచ్చేసి వచ్చినంత మాత్రాన నేను కూడా నీతో పాటు గుండు ఎందుకు చేపిస్తాను అని అనుకున్నావు. అయినా నేనేమి చేయించనే.
తను - సరే అలా అయితే ఒక ఆట ఆడదామా?
ఏంటి ఆ ఆట అని సిరి అడుగుతుంది.
చీటీలు తీసే ఆట. నేను మూడు చీటీలు రాసి తీసుకొని వస్తాను. అందులో ఏది వస్తే అది నువ్వు చేయించుకోవాలి. సరే నా?
సిరి - అమ్మో. అలా ఏమి వద్దే బాబు. మీరు చేయించుకోండి. నన్ను వదిలేయండి అని అంటుంది.
తను - భయ పడింది అమ్మ సిరి. ఒప్పుకోవే భయపడ్డావు గుండు అంటే అని రెచ్చ గొడుతుంది.
సిరి కి కొంచెం కోపం వచ్చి నేనేమి భయపడని నీ లాగా. భయపడితే ఇంత దూరం మిమ్మల్ని అందరిని వదిలేసి వచ్చి చదువుకునేదానినా ఏంటి?
తను - ఇక్కడకి వచ్చి చదువుకోవడం ఏముందే నీ బొంద. అది పెద్ద కష్టమైన పనేమీ కాదు. అలా కాకుండా ఇలా గుండు చేపించుకొని మన అందాన్ని మొత్తం దేవుడికి ఇచ్చేసి బోడి గా ఉంటాము చూడు అది చేయడానికి నిజం గానే ధైర్యం కావలి. అది నీకు లేదు అర్ధం అయిపోయింది లే అని అంటుంది.
సిరి - వెంటనే తొక్కలో గుండు కోసం నన్ను నేను ఎందుకు వదులుకోవాలి. రాసుకొని రా పోవే. నీ సంగతి చూస్తాను అని చెప్పి అంటుంది. తను లోపలకి వెళ్లి మూడు చీటీలు రాసుకొని వస్తుంది. ఇందులో ఒకటి గుండు, రెండు సగం జుట్టు, మూడు - మూడు కత్తెర్లు అని రాసి తీసుకొని వచ్చాను. నువ్వు ఏది తీస్తే అది చేయాల్సిందే. సిరి మూడు చీటీలలో నుండి ఒక చీటీ తీసి భయం భయం గా తెరుస్తుంది. ఆ చేతిలో "బోడిగుండు" అని రాసి ఉంటుంది. తను వెంటనే ఎగిరి గంతేసి పద పద అని చెప్పి అందరిని తీసుకొని కార్ లో ఆ గుడి దెగ్గరికి వెళ్తారు.
కార్ పార్క్ చేసి డైరెక్ట్ గా మంగలి షాప్ దెగ్గరికి వెళ్ళిపోతారు. తీరా అక్కడ ఎవరు ఉండరు. ఆ మంగలి అతనితో ఆంటీ మాట్లాడడం మొదలు పెడుతుంది.
ఆంటీ - బాబు. మా అమ్మాయిలకి నాకు వెంట్రుకలు తీయాలి బాబు.
మంగలి - హా సరే అమ్మ. మూడు కత్తెరలా?
ఆంటీ సిగ్గు పడుతూ - కాదు బాబు బోడి గుండు అని అంటుంది. తను ఏమో వేలుని మంగలి కత్తి లాగా చేసి సిరి తల మీద పెట్టి లాగుతున్నట్టు అంటుంది.
మంగలి అతను నవ్వుతూ - సరే అండి. ముందర ఎవరో వచ్చి కూర్చోండి అని చెప్పి మంగలి కుర్చీ వంక చూపిస్తాడు.
తను ఏమో సిరి ని పదండి మేడం. మేము ఎలాగూ రెండొవ సారి కాబట్టి నువ్వే ముందర వెళ్లి కూర్చో అని చెప్తుంది. సిరి వద్దు అని చెపుదాం అనుకోని కూడా ఎలా అయినా చేపించుకోవాల్సిందే కదా. దానికి ముందర అయితే ఏంటి వెనక అయితే ఏంటి అని "సరే అక్క నేనే చేపించుకుంటాను లే" అని ముందరకి వస్తుంది. మంగలి చైర్ ని దులుపుతూ ఉంటె సిరి మనసులో ఏదో ఆలోచించుకొని "అన్న - అక్కడ కాదు నాకు తిరుమల లో బాసపట్టీలు వేసుకొని గోరగండి..."
ఆంటీ మరియు తను కి ఆ మాట చెప్పగానే - మంచి డెసిషన్ రా సిరి. అలానే చేపించుకోవాలి అని అంటారు ఇద్దరు ఒకే సారి.
సిరి కింద కూర్చుంటుంది. కూర్చోగానే ఆంటీ - సిరి జడ విప్పుకో అని చెప్తుంది. సిరి అలానే చేయబోతు ఉంటె మంగలి అతను - ఒద్దు అండి. తిరుమల లో ఏంటి అంటే హుండీ లో వేస్తారు కాబట్టి బాగా తడిపి రెండు ముడులు లాగా వేసి గొరిగేస్తారు. కానీ మీరు ఆ జుట్టు ని ఇక్కడ ఇచ్చేస్తారా లేక మీతో తీసుకొని వెళ్లి తిరుమల లో మీ చేతులతో వేస్తారా అని అడుగుతాడు?
ఆంటీ ఒక్క నిమిషం అలోచించి - మేము ఎలాగూ వెళ్తాం బాబు. అలా అయితే చేసాక మేమె తీసుకొని వెళ్లి తిరుమల లో వేసేస్తాం.
మీరే వేసే లాగా ఉంటె అలానే ఉండనివ్వండి. మీ జుట్టు పాడు అవ్వకుండా జాగ్రత్త నేను చేస్తాను అని చెప్పి స్ప్రేయర్ తీసుకొని సిరి వెనుక నుంచొని కరెక్ట్ గా నుదురు మీద కొంచెం నీళ్లు స్ప్రే చేస్తాడు. సిరి కి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది కానీ పైకి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు ఆక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు అయితే మంగలి అతను అలా స్ప్రే చేస్తాడో కొంచెం చల్లగా తగిలి ఒళ్ళు జలదరిస్తుంది.
మంగలి అతను మంగలి కత్తి ని తీసుకొని అరా బ్లేడ్ ముక్కని అందులో విరిచి పెట్టి సిరి ని తల పైకి ఎత్తమని అడిగి నుదురు భాగం లో పాపిట మధ్యలో పెట్టి - గోవిందా గోవిందా అని అనండి అమ్మ అని అంటదు. సిరి, ఆంటీ మరియు తను ముగ్గురు చేతులు కట్టుకొని పెద్దగా గోవిందా గోవిందా అని మూడు సార్లు అంటారు. ఆ సౌండ్ బయటకి కూడా వినిపిస్తుంది.
సిరి కళ్ళు మూసుకొని చేతులు రెండు తన డ్రెస్ ని గట్టిగ పట్టుకొని మొదటి మంగలి కత్తి స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మెల్లగా కత్తి వెనక్కి లాగుతాడు. అంతే.. ఒక ఇంచు జుట్టు మేర తల నుండి వేరు అవుతుంది. సిరి కి అర్ధం అయ్యింది గుండు మొదలు అయ్యింది. అలా గొరుగుతూ వెళ్తాడు మంగలి వాడు ముందర భాగం లో ఉన్న జుట్టు ని మొత్తం. తనకి ముందర భాగం లో జుట్టు వరకు కొంచెం ఉంటుంది. ఇలా గొరుగుతూ ఉంటె ఆ ముందరకి పడుతున్న ముంగురులు జుట్టు మాత్రం రాలి సిరి భుజం మీదుగా తొడ మీద పడుతుంది. అలా గొరుగుతూ ఒక్క అయిదు నిమిషాల్లో నున్నగా గొరిగేస్తాడు మన సిరి జుట్టు ని. ఆ పోనీటైల్ మొత్తం కింద డబ్ మని పడుతుంది. ఆ సౌండ్ కి అర్ధం అవుతుంది సిరి కి తన గుండు అయిపోయింది అని. వెంటనే తన రెండు చేతులతో తడుముకుందాం అని చూసుకునే లోపల వెనక నుండి ఇంకొక చెయ్యి తన గుండు ని తడుముతుంది. సిరి వాళ్ళ అమ్మ అనుకోని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఉన్న అమ్మాయిని చూసి షాక్ అవుతుంది.
ఎవరా అని అనుకుంటున్నారా? ఆమె పేరు తాన్యా. ఆమె సిరి క్లాస్ మెట్. తనతో గ్రాడ్యుయేషన్ తీసుకున్న రష్యన్ ఫ్రెండ్. తను మరియు ఆంటీ గోవిందా సౌండ్స్ కి అటుగా వెళ్తున్న తాన్యా లోపలకి వచ్చి చూసే సరికి ఆంటీ మరియు తను ని చూసి సిరి ఎక్కడ ఉంది అన్నట్టు అడుగుతుంది. అప్పుడు చూపిస్తారు గుండు గొరిగించుకుంటుంది మన సిరి నే అని. సిరి పైకి లేస్తుంది ఈ లోపల కింద ఆంటీ కూర్చుంటుంది గుండు గొరగమని. ఆంటీ జుట్టు భుజాల మీదకే ఉంటుంది అని. అందుకే డైరెక్ట్ గా గొరిగేయడం మొదలు పెడతాడు మన మంగళోడు. తను మరియు తాన్యా ఇద్దరు సిరి గుండు ని చెక్ చేసి బాగా గొరిగాడు అని అనుకుంటాడు. ఆంటీ గుండు కూడా అయిపోతుంది. అయితే తను కి అలా కింద కూర్చొని గొరిగించుకుందాం అని అనిపియ్యదు. మంగలి తను ని కింద కూర్చోండి అని సైగ చేస్తాడు. వెంటనే తను అప్పుడే గుండు గొరిగించిన ఆంటీ తల ని నిమురుతూ "అమ్మ నేను ఇలా కింద కూర్చొని చేపించుకొనే. నాకు మంగలి కుర్చీలో కూర్చొని తల మొత్తం బాగా తడిపించుకొని గుండు చేపించుకోవాలని ఉంది" అని అంటుంది.
ఆంటీ మరియు సిరి ఇద్దరు ఆశ్చర్యం గా చూస్తారు. ఇదేంటి ఇలా అడుగుతుంది అని. వాళ్ళ మొహాలు చూసి తను కి అర్ధం అయ్యి - అంటే ప్రియా జుట్టు అలానే గొరిగాడు దేవా. నాకు ఎందుకో ఈ సారి అలా చేపించుకోవాలని ఉంది. ఇలా కింద కూర్చొని ఆల్రెడీ చేపించాను కదా అందుకే ఇలా ఈ సారికి చూపిద్దాం అని డిసైడ్ అయ్యాను అని అంటుంది. మంగళోడు తను ని కుర్చీలో కూర్చోమన్నట్టు సైగ చేస్తాడు. తను కుర్చీలో ఎక్కుదాం అనుకునే లోపల తాన్యా పైకి ఎక్కి కూర్చొని "ఐ వాంట్ టు షేవ్ మై హెడ్ లైక్ సిరి అండ్ ఆంటీ" అని అంటుంది. ఆ మాటకి అందరు షాక్ అయ్యి తాన్యా వంక చూస్తారు.
0 Comments