శిరీష కేశ దానం బావ కోసం - ఒక అందమైన ప్రేమికుల గుండు కథ

by - July 27, 2023

Author - Suresh Surendra

FB Link of his id - https://www.facebook.com/surendra.mith

హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా వున్నారు . నా పేరు శిరీష నేను వుండేది నెల్లూరు లో. నా వయస్సు 23 సంవత్సారాలు.. మ ఇంట్లో నేను అమ్మ , నాన, తమ్ముడు వుంటాం. నేను డిగ్రీ complete చేసి Goverment jobs కోసం ట్రై చేస్తూ ఉంటాను లెండి. ఇంకా నేను ఎలా ఉంటాను అంటే చెప్పటం ఎందుకు లెండి నా pic పెడతాను చూడండి. నాకు నా జుట్టు అంటే చాలా ఇష్టం చిన్నపటి నుండి.
నాకు ఊహ తెలిసిన దగ్గరా నుండి చాలా జాగ్రత్త గా maintain చేస్తూ వచ్చాను . అసలు cut చేసే దాన్ని కూడా కాదు.నా friends అందరు నా జుట్టు ని చూసి కుల్లు కునే వాళ్ళు.
ఇంకా స్టోరీ లో కి వెళ్తే నాకు ఒక బావ వున్నాడు. వాడి పేరు మురళి. ఇద్దరం ఊహ తెలిసిన దగ్గరా నుండి చాలా మంచి ఫ్రెండ్స్ లాగా వుండే వాళ్ళం.ఎప్పుడు మ ఇంట్లోనే వుండే వాడు. ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళం . వాడు ఎపుడు నా జుట్టు వైపు అదో రకం గా చూసే వాడు.నా జుట్టు నీ touch చేయటం అండ్ rub చేయటం అలాగే చేసే వాడు. నేను పెద్దగా ఏమీ అనే దాని కాదు ఎందుకంటే నా బావ అంటే నాకు చాలా ఇష్టం అందుకని. మేము ఇద్దరం మంచి ప్రేమికులం కుడా లెండి....
ఒక రోజు మా ఇంట్లో వాళ్ళు అందరూ ma relatives function ఉంటే అక్కడికి వెళ్ళారు . నేను ఒక్క దనే ఇంట్లో free ga వున్న . సరే అని మా బావ కి call చేసి ఆకలి గా వుంది ఏమైనా తీసుకొని ఇంటికి రమ్మని అన్నాను.సరే అని మా బావ తీసుకొని వచ్చి ఫోన్ అక్కడ పెట్టి వాష్ రూం కి వెళ్ళాడు .నేను ఫోన్ తీసుకొని gallery open చేశాను అంతే ఒక్క సారిగా అందులో వున్న pics and videos చూసి చాలా వింత గా అనిపించింది నాకు అవి అన్ని గుండు మరియు పొడుగు జాడ తో వున్న అమ్మాయి ల pics . And వాటిల్లో కొన్ని నా pics కుడా ఉన్నాయి. అంటే నేను loose జుట్టు తో వుండటం ఎపుడైనా రెండు జాడ లు వేసుకుంటే అవి pics తీసి save చేసుకున్నాడు.అండ్ sudden ga నేను గుండు తో వున్న పిక్ కూడా కనపడింది. అది ఎపుడో చిన్నపుడు అమ్మ వాళ్ళ అందరం తిరుమల లో చేయించిన గుండు a pic కుడా save చేసి పెట్టుకున్నాడు . ఎంటో i gundu pics అని ఎలా వున్నాయి అని ఆలోచిస్తూ ఫోన్ పక్కన పెట్టేసా. అంతలోకి బావ వచ్చి పక్కన కూర్చున్నాడు..
Bava: ఎంటి శిరీష ఏమీ చేస్తున్నావు..
Sirisha: ఏమీ లేదు బావ ఊరికే అలా కుర్చీని టీవీ చూస్తున్నాను..ఎంటి సంగతులు i రోజు బాగా రెడీ అయ్యి వచ్చావు..
Bava: అది ఏమీ లేదే నార్మల్ గానే వునానే.. అయిన నేను కాదు నువ్వూ ఎంటి కొత్తగా జుట్టు మొత్తం loose గా వదిలేసి వున్నావు...
Sirsha: ఇప్పుడే తల స్నానం చేసి వచ్చి కూర్చున్న అంత లోకి నువ్వూ వచ్చావు.. అయిన నేను ఇలా వుండటం కొత్త ఏమీ వుంది మామూలుగానే loose గా వదిలేసి ఉంటాను గా . నీకు బాగా తెలుసు గా ఆ విషయం.. ఏమీ తెలియనట్టు అడుగుతవు మరీను అని జుట్టు తీసి వెనకకి వేసాను....
Bava: అబ్బా శిరీష నువ్వు ఇంత పెద్ద జుట్టు లో బలే అందం గా ఉంటావు .. అని నా జుట్టు మీద చేయి వేసి rub చేస్తున్నాడు...
Sirisha: aha బావ మళ్ళీ స్టార్ట్ చేశావా నా జుట్టు తో ఆడుకోవడం..
ఈ మధ్య నా కంటే నా జుట్టు అంటేనే నీకు బాగా ఇష్టమే అవుతుంది ఎంటో మరి....
Bava: hmm అదేమీ లేదు లే ఎందుకో నీ జుట్టు చూస్తుంటే నే దానితో అడు కోవాలి అనిపిస్తుంది నాకు బాగా.ఏమీ నీకు ఇష్టం లేదా ఎంటి....
Shirisha: అయ్యో బావ నీ కోసం నేనుని మాత్రం చేయలేమా నేనే నీ దాన్ని ఇంకా నా i జుట్టు నీ సొంతం నువ్వు ఏమీ అయిన చేసుకోవచ్చు.... కానీ ఈ మధ్య నా జుట్టు బాగా వుడి పోతుంది ఎందుకో మరి తెలియటం లేదు అసలు..
Bava: అవునా ఎందుకు అలాగా జరుగుతుంది నాకు ఎప్పుడూ చెప్పలేదు ఏంటి నేను ఏదో ఒకటి చేసే వాడిని కదా. ఏది ఒకసారి చూద్దాము దగ్గరకి రా.
Sirisha : హా సరే బావ ఇదిగో చూడు అసలు జట్టులో చెయ్యి వేస్తే తెగి చేతికి వస్తుందో నువ్వే చూడు ఇలా జరగకుండా ఏదన్నా మందు ఉంటే చెప్పు.
Bava: నాకు తెలిసి అలాంటి మందులు ఏమీ ఉండవు ఒకవేళ ఉండిన అవి వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి నాకు తెలిసి దీనికి ఒకటే మార్గం ఉంది అది చెప్తే నువ్వు నా మీద కోపం పడతావు.
Sirish : అయ్యో బావ అలా ఎందుకు అనుకుంటావు నీ మీద నేను ఎప్పుడూ అయినా కోపం పడ్డానా అయినా నాకు నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా నువ్వు చెప్పిన పని నేను ఎప్పుడైనా చేయలేదా.
Bava : అలా అని నేను నీతో అన్నా నా కాకపోతే ఇది కొద్దిగా కష్టంతో కూడుకున్న పని అందుకే ఆలోచిస్తున్నాను
Sirisha: హా సరే చెప్పు నేను ఏమి అనుకోను లే గాని అయినా నేను నీ నీ సొంతం నా కోసం నువ్వు ఏమైనా చెయ్యవచ్చు
Bava : ఏం లేదు శిరీష ఒకసారి నున్నగా గుండు చేయించుకుంటే ఆటోమేటిక్గా జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది నేను ఇలాగా చాలా మందిని చూశాను.
Sirisha: అయ్యో బావ ఇదేంటి జుట్టు ఊడిపోతుంది అంటే నువ్వు ఏకంగా గుండు చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు అమ్మో ఇంత పొడుగా జడ తో గుండు చేయించుకుంటే ఉండే మళ్ళీ ఎప్పుడు వస్తుంది అయినా నీకు ఈ గుండు పిచ్చి ఏంటి బావా నీకు నేను ఇందాక నువ్వు వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు నీ మొబైల్ ఓపెన్ చేసి చూశాను. ఎప్పుడో 10 th లో నేను గుండు చేయించుకున్న పిక్స్ నా జడ లూస్ గా ఉన్నప్పుడు అన్ని బాగానే సేవ్ చేసి పెట్టుకున్నావు అయినా ఏంటి బావా నీ గ్యాలరీలో గుండు వీడియోస్ అన్ని ఉన్నాయి ఇలాంటి అలవాటు నీకు ఎప్పుడు నుంచి ఉంది నాకు చెప్పలేదు.
Bava: అయ్యో అవునా శిరీష అన్ని ఓపెన్ చేసే చూశావా ఎందుకో తెలియదు మరి ఈ అలవాటు మనమందరం తిరుమల వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ గుండు చేయించుకున్నాను కదా అది చూసిన దగ్గరనుంచి నాకు ఈ అలవాటు స్టార్ట్ అయింది. అప్పటినుండే నువ్వు అన్నా నీ జుట్టు అన్నా నాకు ఇంకా చాలా ఇష్టం ఏర్పడింది అప్పుడు నీకు గుర్తు ఉందా నువ్వు గుండు చేయించుకునే ముందు నువ్వు నన్ను పిలిచి బావా జుట్టు తడుపు కోవటానికి తలమీద నీళ్ళు పోయావా అని అడిగావు అలా అని నేను నీ తల మీద నీళ్ళు పోస్తూ ఉన్నప్పుడు నువ్వు నీ జుట్టు మొత్తాన్ని తడుపు కుంటున్నప్పుడు నాకు ఏదో లాగా అనిపించింది నువ్వు కూడా అప్పుడు చాలా అందంగా కనిపించావు. నువ్వు వెళ్లి బార్బర్ ముందు అమాయకంగా జుట్టు మొత్తాన్ని తనకి అప్పగించి కూర్చున్నావు చూడు అప్పుడే నేను నీకు పడిపోయాను నీకు గుండు గీసే ప్రాసెస్ మతాన్ని నీకు తెలియకుండా నేను కెమెరా లో వీడియో తీసుకొని దానిని చూసి ఆనందించే వాడిని. నీకు గుర్తుందా నేను నీకు ఫస్ట్ టైం ఐలవ్యూ చెప్పింది తిరుమలలో నీకు నీ గుండు తర్వాతనే ,నీ గుండు మీద చెయ్యి వేసి రుద్దుతూ ఐ లవ్ యు అని చెప్పాను, ఎందుకంటే నేను నిన్ను గుండు లో చూసినప్పుడు నాకు అంత బాగా నచ్చావు అయినా నా ఈ విషయాలన్నీ ఇన్నాళ్లు నీ దగ్గర దాచి పెట్టడం నేను చేసిన పొరపాటు.
Sirisha: అదేంటి బావ ఆయన విచిత్రంగా నేను నీకు గుండు లో అంత నచ్చానా అందుకని నాకు ఐ లవ్ యు చెప్పావు. అంటే తిరుమలలో నేను గనుక గుండు చేయించుకొని ఉండకపోతే నువ్వు నాకు ఎప్పటికీ ఐ లవ్ యు చెప్పే వాడిని కాదు ఏమో కదా.
Bava: చి అలా అంటావేంటి శిరీష నువ్వు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అని తెలుసు కదా కానీ ఆ టైంలో నువ్వు గుండు చేయించావు కదా ఇంక నేను తట్టుకోలేక పోయాను , అందుకే అప్పుడే నీకు ఐలవ్యూ చెప్పాను అంతేగాని నువ్వు అనుకున్నట్టు ఏమీ కాదు.
Sirisha: సరే బావ మొత్తానికి ఇన్నిరోజులు ఇన్ని విషయాలు దాచిపెట్టే ఇప్పుడు ఏదో మళ్ళీ నాకు గుండు కొట్టించు ఛాన్స్ వచ్చిందని ఇలాగ బయటపడ్డారు.
Bava : అంటే ఇప్పుడు నువ్వు గుండు చేయించుకుంటావా మరి.
Sirisha: అదేంటి బావా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలియదా నీకోసం కనీసం నేను మాత్రం చేయలేనా కానీ అమ్మానాన్న వాళ్లని ఎలా ఒప్పించా లో దీనికి అర్థం కావటం లేదు
Bava : సరే ఆ పని నేను చూసుకుంటాను కానీ నీకు గుండు చేయించుకోవడం ఇష్టమే కదా
Sirisha: ఇష్టమే బావ కానీ గుండు లో ఎలా ఉంటానో ఏంటో అని మళ్ళీ అదే ఒక భయం అయినా ఎలా ఉన్నా నన్ను చేసుకునేది నువ్వే కదా ఒక సంవత్సరం తర్వాత పరవాలేదులే నాకు.
Bava: హా అలా ఏమీ కాదులే అయినా ఒక సంవత్సరంలో చాలా మంచి హెయిర్ స్టైల్ వస్తుంది నీకు అప్పుడు ఇంకా అందంగా ఉంటావు పెళ్లి నాటికి అని చిన్నగా తలలో చేతి వ్రేళ్ళు పెట్టి నిదానంగా మసాజ్ చేయటం స్టార్ట్ చేశాడు.
Sirisha: బావ అ ఏంటి ఇలా మసాజ్ చేస్తున్నావు నువ్వు ఇలా మసాజ్ చేసుకుంటే నేను అప్పుడు గుండు చేయించినప్పుడు మంగలోడు నీళ్లు పోసి తల మీద మసాజ్ చేసినట్టు ఉంది. కొంపతీసి నువ్వు ఇప్పుడే నాకు గుండు చేయటం లేదు కదా .
Bava : అబ్బా అంత ఈజీగా నీకు నేను ఇప్పుడే చేస్తాను అనుకుంటున్నావా దానికి ఎప్పుడూ నేను ఒక మంచి ప్లాను వేసాను.
Sirisha: దీంట్లో ప్లాన్ ఏమి ఉంది బావ నాన్న వాళ్ళు ఊరు నుండి వచ్చిన వెంటనే నేను నాన్న వాళ్లతో నా జుట్టు బాగా ఊడిపోతుంది అందుకని తిరుమల వెళ్లే ఒకసారి నున్నగా గుండు చేయించుకున్నాను అని అనుకుంటున్నాను అలా చేయడం వల్ల జుట్టు బాగా వస్తుంది అని చెప్తాను నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు కూడా నాన్నతో ఒక మాట చెప్పు నాన్న నీ మాటకు గౌరవం ఇస్తాడు కాబట్టి వెంటనే ఒప్పుకుంటాడు.
Bava: ఆగు ఆగు నీకు తిరుమలలో గుండు చేపిస్తాను అని నేను ఎప్పుడైనా చెప్పానా ఈసారి ఏ టెంపుల్ లో కాదు
Sirisha : ఏంటి టెంపుల్ లో కాదా మరి ఎక్కడ చేపించుకోవాలి నేను గుండు.
Bava: ఎలానో నీదే చాలా పెద్ద జుట్టు కావాలంటే టెంపుల్ లో మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత రెండు మూడు సంవత్సరాలకు వెళ్లి ఇంకొకసారి చేపించు కుందాము ఇద్దరం కానీ ఈ సారి మాత్రం నీ జుట్టుని క్యాన్సర్ పేషెంట్ల కోసం దానం చెయ్.
Sirisha: ఏంటి ఇలా కూడా దానం చేయవచ్చా అయినా ఒక్క నిమిషం ఆగు ఇప్పుడు ఒకసారి గుండు చేయించుకోవాలి మళ్ళీ పెళ్లి అయిన తర్వాత ఇద్దరం మళ్ళీ గుడిలో గుండు చేయించుకోవాలా ఇదేదో చూస్తూ ఉంటే జుట్టు ఊడిపోతుంది బావ అని చెప్పినందుకు నాకు జీవితాంతం జుట్టు లేకుండా గుండు లోనే ఉంచే తట్టు ఉన్నావు. అయినా నేను నీకు ముందే చెప్తున్నా ఈ ఒక్కసారికి నీకోసం నేను గుండు చేయించుకుంటా.
Bava: సరే శిరీష నువ్వు ఎలాగంటే అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు కానీ తర్వాత సంగతి తర్వాత చూద్దాంలే సరేనా, మామయ్య వాళ్ళు వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుంది
Sirisha: ఒక వారం రోజులు పడుతుంది ఎందుకు అంత తొందర
Bava : నువ్వు ఎలానో గుండుకి ఒప్పుకున్నావు కదా ఇంక నేను ఆగలేక పోతున్నాను అని తడి జుట్టు మీద చెయ్యి వేసి గట్టిగా ఒక హగ్ ఇచ్చాడు..

అలా బావ నా తడి జుట్టు మీద చెయ్యి వేయగానే నాకు ఏదో లాగా అనిపించింది అప్పుడు ఎప్పుడో తిరుపతిలో గుండు చేయించినప్పుడు ఇలానే నా జుట్టు తడుపు తాను అని వాటర్ పోసి తల మీద మసాజ్ చేశాడు సేమ్ అలానే అనిపించింది ఇప్పుడు కూడా వెంటనే నేను ఏంటి బావ కొంపతీసి ఇప్పుడు గుండు చేస్తావా ఏంటి అలా మసాజ్ చేస్తున్నావు అని అడిగాను
Bava: ఆహా నిజంగా నేను చేయాలి అనుకుంటే నీకు గుండు ఇప్పటివరకు నేను ఆగే వాడిన ఎప్పుడో చేసేవాడిని కానీ నేను నిన్ను ఇలా తడి జుట్టు తో చూస్తుంటే టెన్త్ అయిపోయే నిజంగా చేస్తానేమో అనిపిస్తుంది కానీ శిరీష అప్పుడు తిరుపతిలో నువ్వు చూపించినప్పుడు జుట్టు చాలా బాగుండేది కానీ ఇప్పుడు మొత్తం మొత్తం పోయి సన్నగా అయిపోయింది పెళ్లి నాటికి అసలు ఇది కూడా లేకుండా పోతుందేమోనని భయంతోనే నీకు గుండు చేద్దామని ఆలోచన వచ్చింది నాకు ఎలానో ఒక సంవత్సరం టైమ్ వుంది కాబట్టి లేక మళ్లీ జుట్టు బాగా ఒత్తుగా వస్తుంది అని నా నమ్మకం
Shirisha: హ అవును బావ నేను కూడా జుట్టు కట్ చేద్దామని అనుకుంటున్నాను కానీ ఈ విషయం ఇంట్లో చెబుతా నాన్న ఏమంటాడోఅని భయంతో నేను చెప్పాలా నీకు కూడా చెబుతామని ఆయన చాలాసార్లు అనుకున్నాను కానీ సమయం రాలేదు మా ఫ్రెండు ఒక ఆమెకు కూడా ఇలానే జుట్టు ఊడిపోతే బ్యూటీ పార్లర్ లో చిన్న పోనీ చూపించింది తర్వాత ఏదో ట్రీట్మెంట్ తీసుకుంది అప్పట్నుంచి తన జుట్టు చాలా ఒత్తుగా తయారయింది నేను కూడా అలా చేద్దామని చాలాసార్లు అనుకున్నాను కానీ ఎలానో ఒక సంవత్సరంలో మనకి పెళ్లి అయిపోతుంది కదా అప్పుడు ఏమి చేసినా నాన్న అడగడు కదా అందుకని ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను అయినా నువ్వు గుండు అనేసరికి నా మనసు ఏదో తెలియని ఆనందం
Bava: చూశావా శిరీష నువ్వు ఎలా మాట్లాడుతూనే ఉన్నావు నేను ఈ లోపు నిన్ను గుండు కి సిద్ధం చేశాను చూడు నీ తడి జుట్టు మొత్తాన్ని రెండు భాగాలుగా చేసి అటు ఇటు 2 పిలకలు వేశాను
Sirisha: ఆ బావ అయినా నువ్వు ఆ ఆ గుండులు చేసే వీడియోస్ అన్ని చూసే నాకు కూడా అలానే చేస్తున్నావు ఏంటో నువ్వు నీ గుండు పిచ్చి నాకు ఏమీ అర్థం కావడం లేదు ఆయన ఇదిగో ఈ ఫోన్ తీసుకొని నీటుగా ఫొటోస్ తియ్యి మళ్ళీ తర్వాత నాలుగు సంవత్సరాలకే ఇంత జుట్టు వచ్చేది అప్పటి వరకు నేను గుర్తు గా ఉంచుకుంటాను
Bava : హ అది కరెక్టే కానీ నాకు ఎందుకు రాలేదు ఇంత ఆలోచన మళ్ళీ ఎప్పటికో నీకు జుట్టు వచ్చేది ఈ వారం రోజులు నీకు మంచి మంచి హెయిర్ స్టైల్ వేసి నీటుగా ఫోటోలు తీసి నేను సేవ్ చేసుకుంటాను సరే ఇప్పుడు నీ ఫోన్ ఇవ్వు అన్ని ఫోన్లో నేను ఫోటోలు తీస్తాను అలా వెనక్కి తిరిగి నుంచో నువ్వు అప్పుడే నీ జుట్టు చాలా అందంగా కనబడుతుంది రెండు పిలకలు తో
Sirisha: అలా వెనక్కి తిరిగి నుంచుని ఉంటే నా బావనా ఫోన్ లో నా జుట్టు చాలా అందంగా పడేటట్టు మంచి మంచి ఫోటోలు తీశాడు తర్వాత ఆ ఫోను తీసుకొని నా ఫొటోస్ నేను చూసుకుంటే నాకే ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది అలా చాలా ఫోటో తీసుకున్న తరువాత నేను బావ రకరకాల హెయిర్ స్టైల్స్ తో బాగా ఎంజాయ్ చేశాం అలా రోజు బావ వారం రోజుల పాటు మా ఇంటికి వచ్చి పోతుండేవాడు రోజూ ఏదో ఒక రకమైన హెయిర్ స్టైల్స్ వేసేవాడు అలానే తన ఫోన్ లో ఉన్నటువంటి గుండు చేసే వీడియోస్ నాకు చూపించేవాడు అలా వాటిని చూస్తూ చూస్తూ నాకు వాటి మీద ఇష్టం ఏర్పడింది. అలా రోజు బావ వచ్చి వెళ్లిన తర్వాత నేను అద్దం ముందు నుంచుని తలకి గట్టిగా గుడ్డ కట్టుకొని నాకు గుండు అయిన తర్వాత ఎలా ఉందో ఊహించుకుంటూ ఉండే దానిని అలానే రోజు రాత్రి పూట నేను గుండు లో ఎలా ఉంటుందో ఏంటో అసలు నాకు గుండు ఎలా చేస్తారు అని ఊహించుకుంటూ పడుకునే దానిని.
అలా ఒక వారం రోజులు గడిచిన తరువాత పొద్దున ఒక రోజు నాన్న వాళ్ళు ఊరు నుండి వచ్చారు నేను దానికి ముందు రోజు రాత్రి నీటుగా తలస్నానం చేసే మా బావ వీడియోలో చూపించినట్లు గుండు గీసే ముందు రెండు ముడులు లో వేస్తారు కదా అలా నేను కూడా రెండు ముడులు వేసుకొని గుండు గురించి ఆలోచిస్తూ పడుకున్నాను కానీ నాన్న వాళ్ళు సడన్ గా రావడం వల్ల అలానే లెగిసి వాళ్ల ముందు కి వచ్చేసాను అప్పుడు వెంటనే అమ్మ ఏంటి నీ అవతారం నీ జుట్టు ని ఎందుకు అలా చేసావు అని అడిగింది అప్పుడు నేను అదేమీ లేదు అమ్మ రాత్రి ఏదో ఆలోచిస్తు కొత్త హెయిర్ స్టైల్ అని వేసుకుని పడుకున్నాను అయినా ఇంటికి వచ్చే ముందు ఒక ఫోన్ చేసి రావచ్చు కదా ఇలా సడన్ గా దర్శనమ్ ఇవకపోతే....
అమ్మ : a ఎందుకు ఇవ్వం ఇస్తాను. ముందు లేగిచి ఇల్లు వాకిలి చిమ్ము ఎంత గలిస్ గా వుంది చుడు అసలు ఈ వారం రోజుల్లో అసలు ఏమైనా శుభ్రం చేశావా ఇంటిని నువ్వు...అయిన ముందు అసలు a జట్టు నీ మాములుగా పెట్టు చూడలేక పోతున్నాం నువ్వు నీ చెత్త హైర్ styles ...
Surisha: అమ్మ అలా అనే సరికి మొత్తం ఇల్లు శుభ్రం చేసి నేను కూడా స్నానం చేసి జుట్టు నీ లూజ్ గా వదిలేసి అటో ఇటో తిరుగుతున్నాను.
అంతలోకి అమ్మ నన్ను పిలిచి అలా నట్టింట్లో జుట్టు వదిలేసి తిరుగుతావ్ ఏంటి అని తిట్టింది. నేను జడ వేసుకోవాలి అంటే బద్దకంగా ఉంది అని అన్నా . అప్పుడు అమ్మ సరే అక్కడ ఉన్న
దువ్వేనా తీసుకొని రా నేను జడ వేస్తాను అని అంది. సరే అని నేను దువ్వెన తీసుకోని వెళ్లి అమ్మ ముందు కూర్చున్నాను. కరెక్టుగా అప్పుడు టైం 12:00 అవుతుంది నేను అమ్మానాన్న అందరూ కూర్చుని ఉన్నాము అమ్మ నాకు జడ వేస్తుంది. అంతలోకే ముందుగా మేము అనుకున్నట్టు మా బావ ఇంటికి వచ్చాడు.
Amma: ఏంటి బాబు టిఫిన్ చేసావా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు. పొలం వెళ్లారా .ఏంటి టైం కానీ టైంలో వచ్చావ్ ఈ సారి .ఎక్కడికి వెళ్ళలేదా పనికి బయటికి
Bava: అత్తయ్య ఈరోజు పని ఏమీ లేదు ఖాళీగానే ఉన్నాను అందుకే ఒకసారి శిరీష ని చూసి వెళదామని వచ్చాను. మీ ప్రయాణం ఎలా జరిగింది అందరూ అక్కడ బాగానే ఉన్నారా.
Amma: ఆ అందరూ బాగానే ఉన్నారు బాబు.
అబ్బా నువ్వు అలా అటు ఇటు కథలకే తల దువ్వు తున్నప్పుడు అసలే నీ జుట్టు మొత్తం చిక్కులు చిక్కులుగా ఊడిపోతుంది నువ్వు ఇలానే కదిలితే ఇంకా బొడి గుండె మిగులుతుంది.
Sirisha: అవునమ్మా నా జుట్టు బాగా ఊడిపోతుంది. ఇంతకుముందు చాలా అందంగా ఉండేది ఇప్పుడు ఏంటో మొత్తం కూడా చేతికి వస్తుంది ఇంక బావ తో నా పెళ్లి నాటికి అసలు నెత్తి మీద జుట్టు ఉండి తో ఉండదు అని భయం వేస్తోంది.
ఇదే మాట నేను బావ కి కూడా చెప్పాను బావ వాళ్ళ ఫ్రెండ్ ని అడిగి ఏదో ముందు తీసుకొస్తాను అని చెప్పాడు. అందుకే ఇప్పుడు వచ్చి ఉంటాడు.
ఏంటి బావ మీ ఫ్రెండ్ ని అడిగి కనుక్కున్నావా ఏదో మందు ఉంది అని చెప్పావుగా జుట్టు ఊడిపోకుండా
(నేను బావ గుండు గురించే ముందే మాట్లాడుకుందామని అమ్మ వాళ్లకి ఏ మాత్రం అనుమానం రాకుండా నటిస్తూ ఇలా మాట్లాడుకుంటున్నాం)
Bava: హా కనుక్కున్నాను శిరీష కానీ కానీ వాడు వాళ్ల పెళ్ళానికి మందు ఏమి వాడాలి లేదంట.. ఇలానే జుట్టు బాగా ఊడిపోతుంది లాస్ట్ టైం టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడే వాళ్ళ ఆవిడ నున్నగా గుండు చేయించుకుంది అంట అలా వారానికి ఒకసారి మూడు వారాల పాటు తనే చేసాడంట. అప్పుడు జుట్టు పెరగడం స్టార్ట్ అయింది అంట. అదే మాట నీకు చెబుదామని వచ్చాను నేను.
Sirisha : అమ్మో ఏంటి బావ నేనిప్పుడు గుండు చేయించుకోవాలా జుట్టు పెరగాలి అంటే అని ఏమీ తెలియనట్టు నటిస్తున్నాను.
Amma: అయినా అది ఏంటి బాబు ఒక సంవత్సరంలో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు గుండు చేయించుకుంటే అంతగా బాగోదు ఇంకా ఏమైనా ఉందేమో ఆలోచిద్దాం లే.
Bava: ఆ అది కరెక్ట్ అత్తయ్య కానీ ఇలానే ఓడిపోయే చిన్న పీచు లాగా అయిపోతే పెళ్లి నాటికి చూడటానికి చాలా చండాలంగా ఉంటుంది కదా.
Amma: అది కరెక్టే బాబు, కానీ ఇప్పుడు గుండు చేస్తే పెళ్లి నాటికి ఎలా ఉంటుందో ఏమో, మళ్ళీ వదిన వాళ్ళు ఏమి అంటారు.
Bava: అయ్యో అత్తయ్య, ఏమి పర్వాలేదు అమ్మ వాళ్ళు ఏమీ అనరు మీ అమ్మాయికి కి మీరు గుండు చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోండి ఇబ్బంది ఏమీ లేదు. అయినా తనను ఎలా ఉన్నా గానీ నాకు ఇష్టమే కాబట్టి నాకు ఏమీ అభ్యంతరం లేదు.
Sirisha: ఆగండి ఆగండి ఏంటి మీరు ఇప్పుడు నా గుండు గురించేనా మాట్లాడుకుంటుంది. నన్ను అడగకుండా మీకు మీరు మాట్లాడుకుంటే ఎలా, అయినా బావ ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకున్న నేను ఏమి ఇప్పుడు గుండు కి సిద్ధంగా లేను... అని కొద్దిగా బెట్టు చేస్తున్నట్టు నటిస్తున్నాను... బావ మాత్రం తలవంచుకునే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు...
Amma: ఆ ఆ ఇంకా చాల్లే ఆపు ఆయన నీ జుట్టు గురించే గా ఇప్పుడు ఎంత డిస్కషన్. అబ్బాయి చెప్పినట్టు రెండు మూడు సార్లు గుండుచేస్తే
నిజమైన జుట్టు చాలా ఒత్తుగా వస్తుంది.
చివరి సారి నేను తిరుపతిలో చేయించుకున్నప్పుడు నాకు కూడా ఇలానే వత్తుగా పెరిగింది. అయినా నేనే నీకు చేపిద్దం అని అనుకుంటున్న. కానీ బాబు ఏమి అనుకుంటాడో అని నేను ఏమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు బాబు కూడా ఏమీ అభ్యంతరం లేదు కాబట్టి ఇంక నీ గుండు పిక్స్ ఏదైనా మంచి రోజు చూసుకోని ఇంటికి బార్బర్ నీ ఇంటికి పిలిపించి చెపిస్తే సరిపోతుంది...
Bava: ఆ కరెక్ట్ అత్తయ్య . కానీ ఆ జుట్టు నీ మనం ఏమీ చేసుకుంటాం చెప్పు waste ga అల పడి వుండటం తప్ప. అదే జుట్టు లేని క్యాన్సర్ పేషంట్స్ కి దానం చేస్తే పాపం వాళ్ళ అయిన అన్నంధం పడితరి కదా..
Amma: నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు అలాంటి వాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారు. ఎంత తొందరగా దానికి గుండు చూపిస్తే అంత మంచిది.
Sirisha: అమ్మ.... బావ.... ఏంటి అందరూ కలిసి ఇ నాకు ఇప్పుడు గుండు చేసేయాలని డిసైడ్ అయిపోయినట్టు ఉన్నారు.
ఇంకా నా ఇష్టం తో ఏమీ పని లేదా మీకు నువ్వు ఏమో మంగలి ఇంటికి తీసుకుని వస్తాను అంటూ ఆయన ఏమో క్యాన్సర్ పేషెంట్లకు డొనేషన్ అంటాడు.
సరే అయితే బావ చెప్పాడు కాబట్టి నాకు ఉన్న ఈ కొద్దిగా జుట్టుని క్యాన్సర్ పేషెంట్ కి ఇచ్చి వస్తాను. వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా చూడు బావ....
Bava: ఆ ఆ సరే చూస్తాను శిరీష నువ్వు రెడీ గానే ఉన్నావు కదా గుండు చేయించుకోవడానికి మీకు ఏమీ అభ్యంతరము లేదు కదా.
Sirisha: నాకు ఏమీ లేదు లే బావ అయినా నువ్వు అమ్మ డిసైడ్ అయిపోయారు కదా ఇంక నా చేతుల్లో ఏమీ ఉంది అని ఏమీ తెలియనట్టు ఒక డైలాగు వదిలాను. ఇప్పుడు అమ్మ దానికి నా బంగారు తల్లి అనే నేను చెప్పినట్టు వింటుంది అని చాలా సంతోషపడింది కాని పాపం పిచ్చి అమ్మ ఇది అంతా మేము ముందే వేసుకున్న ప్లాన్ అని తెలియదు పాపం.
___________________
బావ కొన్ని రోజులు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి క్యాన్సర్ పేషెంట్లకు విగ్గులు తయారు చేసే వాళ్ళని సంపాదించాడు , వాళ్లకి నా గురించి నా జుట్టు గురించి మొత్తం చెప్పి వాళ్లే వచ్చి ఇంటికి నా జుట్టు తీసుకొనే వెళ్ళేటట్లు ఏర్పాటు చేశాడు..
తరువాత బావ మా ఇంటికి వచ్చి డొనేషన్ వాళ్ల వివరాలు వాళ్ళు చేసే ప్రాసెస్ మొత్తం నాకు అమ్మకు వివరించాడు అలాగే వాళ్ళు రేపు పొద్దున్నే ఇంటికి వస్తారు అని మొత్తం గుండు చేసే ప్రాసెస్ అంతా వీడియో తీసుకుంటారు అని చెప్పాడు అలాగే నన్ను పొద్దున్నే శుభ్రంగా తలస్నానం చేసే ఉండమని చెప్పాడు.
మరుసటి రోజు
ఉదయాన్నే నేను అమ్మ నిద్ర లేచాము,
ఇప్పటివరకు లేదు గానే అమ్మ నాతో, ఏంటే నిజంగానే గుండు చేయించుకుంటావా ఏమీ బాధగా లేదా అని అడిగింది అప్పుడు నేను అలాంటిది ఏమీ లేదు అమ్మ అయినా ఒకసారి చేయించుకుంటే మళ్ళీ అందంగా పెరుగుతుంది కదా ఇంక ఇబ్బంది ఏమి ఉంది.
అయినా అభ్యంతరం చెప్పాల్సిన బావా దగ్గరుండి చూపిస్తున్నాడు కదా ఇంక దీంట్లో బాధపడాల్సిన అవసరం ఏముంది. అది కాక ఇంకా నా జుట్టు ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది అంటే దానికన్నా ఇంకా ఆనందం ఏముంది.
అప్పుడు అమ్మ అదే నిజమేలే.
నేను అంతా అర్థం చేసుకోనే మొగుడు నీకు దొరక పోతున్నాడు నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలు వి.. ఆ కాఫీ తాగి పెరట్లోకి రా నేను నీకు నీట్ తల స్నానం చేపిస్తాను అని అంది దానికి నేను సరే వస్తాను ఒకసారి బావకి ఫోన్ చేసి అన్నాను.
అప్పుడు నేను బావ కి ఫోన్ చేసి,
బావా అంతా రెడీ నే కదా అంతా మనం అనుకున్నట్టు నీటుగా వీడియో తీసి ఇస్తాడు కదా. హ్యాపీ నే కదా నువ్వు నువ్వు అని అడిగాను.
Bava: ఆ అంతా నేను ఏర్పాటు చేశాను నీటుగా వీడియో కూడా ఏర్పాటు చేశాను మరి మీ అమ్మ ఏమీ అనడం లేదు కదా.
Sirish: అలా ఏమీ లేదు ఇప్పుడే నేను తల స్నానం చేయడానికి వెళుతున్నాను ఒక 20 మినిట్స్ లో మొత్తం నా పని అయిపోతుంది వీలైతే అంత తొందరగా వస్తే అంత మంచిది. నువ్వు నాకు ఎక్కించిన పిచ్చి వలన నేను ఇంక ఆగలేక పోతున్నాను. ఎప్పుడు ఎప్పుడు గుండు చేయించుకుందామని ఎదురుచూస్తున్నాను. ఉంటాను నేను అమ్మ పిలుస్తుంది తొందరగా వచ్చేసే...
అలా ఒక 20 మినిట్స్ లో అమ్మ నాకు తల స్నానం చేయించడం అయిపోయింది నేను నైట్ డ్రెస్ వేసుకోనీ తల ఆర పెట్టుకుంటూ ఉన్నాను.
ఇంతలోకి మా బావ ఒక అతనితో ఇంటికి వచ్చేశాడు. అతను చూడటానికి మంగలి వాడు లాగానే లేడు.
Bava: అత్తయ్య శిరీష రెడీ అయిందా , నేను చెప్పాను కదా హెయిర్ డొనేషన్ వాళ్ళు అని అతనే ఇతను శిరీష జుట్టుని తీసుకెళ్లి క్యాన్సర్ పేషెంట్లకు విగ్గు తయారు చేసే వాళ్ళకి ఉచితంగా పంపిణీ చేస్తారు.
మనం జుట్టు దానం చేసినట్టు మనకి ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
Amma: ఏంట్రా బాబు ఇవన్నీ నాకు అసలు తెలియదు, ఏదైనా నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి ఏమి పర్వాలేదు. దానికి ఇప్పుడే తల స్నానం చేపించాను జుట్టు తుడుచుకుంటూ ఉన్నట్టు ఉంది.
అలా అమ్మ మాట్లాడుతుంటే అంతలోకే నేను హాల్ లోకి వచ్చాను
Bava: శిరీష ఇతనే నీకు గుండు చేయబోయేది,
అప్పుడు బార్బర్ నాతో మీరు నిజంగా గ్రేట్ అండి క్యాన్సర్ పేషెంట్ల కోసం మీ జుట్టుని దానం చేస్తున్నందుకు మేమెంతో ఆనందిస్తున్నాము.
ఏమీ అనుకోకపోతే మీకు గుండు చేసే వీడియో మొత్తం మేము రికార్డ్ చేసుకొని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసుకుంటాను అప్పుడు మీ వీడియోని చూసి ఇన్స్పిరేషన్ మరికొంతమంది దానం చేయడానికి ముందుకు వస్తారు.
Sirisha: ఆ అలాగే నండి మీరు ఏది కావాలన్నా మా బావ ని అడగండి అతని అన్ని చూసుకునేది.
Barber: సరే అండి మీ బావ తో నేను మాట్లాడాను తను ఒప్పుకున్నాడు మీకు కూడా ఒక విషయం చెప్పాలి కదా అని నేను చెప్పాను. సరే మీరు ఇంకా రెడీగా ఉంటే నేను మీకు గుండు చేస్తాను.
మీరు వెళ్లి ఒక జగ్ తో వాటర్ ని తీసుకొని రండి. అంతలోకే నేను అన్నీ సిద్ధం చేస్తాను
అందులోకి మా అమ్మ సరే నువ్వు వెళ్లి కుర్చీలో కూర్చో లేని వెళ్లి నీళ్లు తీసుకొని వస్తాను అని వెళ్ళింది.
ఈ లోగో మా బావ బార్బర్ ఇద్దరూ కలిసి వీడియో తీయడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేశారు అలాగే మా బావకి ఎదురుగా ఒక కుర్చీ ఏర్పాటు చేశారు .
అప్పుడు బార్బర్ నన్ను వచ్చి కూర్చో అని చెప్పాడు నేను వెంటనే వెళ్లి బావ వైపు చూస్తూ లూజుగా ఉన్న జుట్టు మొత్తాన్ని వెనుకకు వేసి బావ వైపు చూస్తూ నవ్వుతూ చైర్ లో కూర్చున్నాను.
చెప్పడం మర్చిపోయా బార్బర్ పేరు సురేష్
ఇంకా లోపలికి వెళ్లిన అమ్మ ఇంకా బయటికి రాలేదు ఇంతలో ఓకే బావా నా దగ్గరికి వచ్చి నా తల మీద చెయ్యి వేసి జుట్టు లోపలకి తన చేతి వేళ్ళని పంపించి తడిగా ఉన్న జుట్టును మసాజ్ చేయటం స్టార్ట్ చేశాడు అప్పుడు నేను ఎందుకు బావ అంత కంగారు పడతారు అమ్మ వచ్చిన గాని ఏమీ అనకుండా నేను మేనేజ్ చేస్తా లే నీకు కావాల్సిన అంతసేపు మసాజ్ చేసుకో అలా అని అన్నాను.
దానికి బావ అలా ఏం వద్దులే అసలు ఏమీ బాగోలేదు అత్తయ్య చూసింది అంటే అది గాక సురేష్ కూడా ఏదో తప్పుగా అనుకుంటాడు ఒక వారం ఆగి నీకు నీకు గుండు చేయాల్సిందే నేనే కదా. అప్పుడు ఎంజాయ్ చేద్దాం లే అని అన్నాడు దానికి నేను సరే అని తల ఊపాను.
ఇంతలోకే అమ్మ మరియు సురేష్ ఒక్కసారిగా నా దగ్గరికి వచ్చారు అప్పటి వరకు నా తల మీద ఉన్నటువంటి బావ చేతులు ఒక్కసారిగా మాయమయ్యాయి.
అప్పుడు సురేష్ నా ముందు నుంచిని అమ్మ తీసుకొచ్చిన జగ్గు లో నుండి కొద్దిగా వాటర్ ను తీసుకోనీ నా తల మీద వేసే మసాజ్ చేయటం స్టార్ట్ చేశాడు ఇతను నా బావ కంటే చాలా బాగా మసాజ్ చేస్తున్నాడు ఎంతైనా చాలా మందికి గుండ్లు చేసిన exp కదా . నాకు ఏదో తెలియని ఫీలింగ్. నేను అల కళ్ళు మూసుకొని a feeling నీ ఎంజాయ్ చేస్తున్నాను..
ఇంతలో సురేష్ నా జుట్టు దువ్వెన పెట్టీ నీట్ గా దువ్వడం స్టార్ట్ చేసాడు . ఇతను నిజం గా చాలా exp person లాగా ఉన్నాడు అసలు ఎంత బాగా దువ్వుతున్నాడు అంటే కొద్దిగా కుడా చిక్కు లేకుండా నీట్ గ మొత్తం దువ్వేసాడు... నా వెనకాల నుంచొని... ఇంతలో నేను తల పైకీ ఎత్తి బావ నీ చూసి నవ్వుతూ ఉన్నాను. బావ కూడా ఇంక కొంచెం సేపు లో నీ తల మొత్తం బోడి గుండు ఐది లే అన్నట్ సైగలు చేస్తున్నాడు చేతులతో...
సురేష్ మాత్రం తన పనిలో తను పూర్తిగా నిమగ్నం ఐ పోయాడు న నా జుట్టు మొత్తని పాయలు పయలుగా చేసి రబ్బర్ బాండ్స్ పెడ్తున్నాడు ఎక్కడికి అక్కడ ఒక వెంట్రుక కూడా వుడిపోయి కింద పడకుండా చాలా చక్కగా రెడీ చేస్తున్నాడు..
నేను మనసులో ఇంక తిరుమల లో చేసినట్టు full గా నీళ్లు పోసి రెండు పక్కల రెండు ముడులు వేసి చేస్తారు ఏమో అనుకొని వున్న కానీ ఇది అంతా చాలా diffrent అక్కడికి ఇక్కడికి అసలు పోలికే లేదు అంతా చాలా చిత్రం గా వుంది . అపుడు అనిపించింది బావ ఎందుకు ఇలా ప్లాన్ చేశాడో అని మనసులో నాకు....
ఈ లోపు సురేష్ మొత్తం న తల్ల మీద ఒక 10 పిలకలు వేసేసి ఉంటాడు ఎక్కడికి అక్కడ. ఇంకా తన bag lo నుండి ఒక razor బయటికి తీశాడు అండ్ ఒక blades poacket కూడా తీశాడు వాటిని చూడగానే నాకు ఒక సారిగా హార్ట్ బీట్ పెరగటం స్టార్ట్ అయింది .
ఒక వారం నుండి videos lo చూసి చూసి ఇప్పుడూ రియల్ గా చూసే సరికి a razor నీ...
ఇంకా సురేష్ a రేజర్ లో ఒక హాఫ్ balde వేసి నా గుండు కి సిద్దం చేస్తున్నాడు...ఇంత లో బావ వచ్చి నాకు రక రకాల ఫోజ్ లో ఫొటోస్ తీస్తున్నాడు .. అమ్మ కూడా ఇది అంతా చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంది... నాకు ఒక పక్క మనసులో ఎది తెలియని బాధ అండ్ సంతోషం రెండు వున్నాయి... ఇంకా బావ ఫొటోస్ తిస్తు ఉంటే వెనకాలే సురేష్ యుదనికి సిద్దం అయినట్లు రేజర్ పట్టుకొని రెడీ గా వున్నాడు... ఎపుడు ఎప్పుడు a అని.. ఇంకా సురేష్ నా వెనకే వచ్చి నా తల మీద ఫ్రంట్ వైపు కత్తి పెట్టీ ఫొటోస్ కో తను కూడా ఫోజ్ ఇచ్చాడు.......
ఇంకా బావ వెళ్లి సోఫా లో కూర్చొని అమ్మ పక్కన చూస్తూ వున్నాడు నన్ను... సురేష్ నాతో ఇంక గీయడం స్టార్ట్ చేయమంటారు అని అడిగాడు నేను చిన్న గొంతులో హా చేయండి అన్నను....
సురేష్ తన చేతిలో వున్న కత్తి నీ తీసుకొని న జుట్టు మొత్తని వెనకకి బలం గా లాగి న నుదిటి మీద కత్తి పెట్టీ చిన్నగా ఒక లాగు లాగాడు అంతే నా జుట్టు మొత్తం లెగిసి వెనకకి వెళతాం స్టార్ట్ అయింది ఇది అంతా సోఫా లో కూర్చిన మ బావ తన చేతిలో ఒక అద్దం పెట్టుకొని దాంట్లో నాకు చూపిస్తూ వున్నాడు....అల్ల ఒక స్ట్రోక్ ఇవడ్డం తో నాకు నరాలు జివ్వు మన్నాయి ఎపుడో తిరుమలలో గియించిన గుండు గుర్తుకి వచ్చింది... వెంటనే కళ్లు మూసుకొని గోవిందా గోవిందా అని నాలో నేను అనుకున్న నాకు తెలియకుండానే.....
అలా చిన్నగా సురేష్ ముందు నుండి వెనకకి గిస్తు ఒక పిలక మొత్తని గిసేసాడు దాని తన చేతితో తీసుకొని న చేతికి ఇచ్చాడు ... నేను a పిలకని చూస్తూ నవ్వుతూ ఆనందిస్తున్నాను...
అలా అల నా చెవి దగ్గర వున్న పిలకాని గీయటం ప్రారంభించాడు ఇంక సురేష్ నా చెవిని వుంది చెవి వెనకాల వున్న జుట్టు నీ గిస్థు వున్నడు...అల a పిలక సగం తెగి చెంపల మీద జుట్టు కి వెలడుతు వుంది ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చెంపల మీద కత్తి పెట్టీ గిస్తునాడు అపుడు నాకు బలే కిత కితా లు అనిపించింది.. అంతే ఇంకో పిలక తెగడనికో సిద్దం గా వుంది వెంటనే దానిని గిసేసి మళ్ళీ నా చేతికి ఇచ్చాడు...
ఇలా రెండు పిలకలు నా చేతిలోకి చేరాయి... ఎపుడు నేను పావు గుండు లో వున్న అంటే ముందు నుండి చెవి పైన వరుకు గుండు అయిపోయింది...
ఇంకా సురేష్ మందికి వచ్చి న తలని కిందకి వంచి ఇంకో partition lo కత్తి పెట్టీ ముందుకి అన్నాడు ఇది నడి నెత్తి మీద కావటం వలన కొద్దిగా rough గా తెగుతుంది..కానీ సురేష్ అలానే గీస్తూ వున్నాడు అప్పుడు వచ్చే సౌండ్స్ srrk srrk srrk ..... అని బలే వున్నాయి .. అల అల్ల ఇంకో పిలక తెగి ఈ సారి నా వొళ్ళో నే పడింది నేను ఒక సారిగా ఉల్లికి పడ్డాను... అంతే ఇంక a పీలకని కూడా తీసుకొని చేత్తో పట్టుకొని కూర్చున్నాను.. న నా సగం గుండు కి ఇంక వెనకాల ఒక పార్ట్ మాత్రమే మిగిలి ఉంది....
ఇంకా శిరీష వెనకకి వెళ్లి కొద్దిగా వాటర్ తీసుకొని తల మీద రుద్ది గియ్యడం స్టార్ట్ చేసాడు.. అలా అలా వెనకకి గిస్తుంటే అబ్బా ఎంత హాయి గా వుందో అసలు చెప్పలేం. నేను నా ఇంకో చేతితో నా గీసిన గుండు మీద పెట్టుకొని రబ్ చేసుకుంటూ బావ కి సైగలు చేస్తున్న బాగుందా అని...దానికి బావ బాగుంది అన్నటు ఒక smile ఇచ్చాడు..
ఇంతలో సురేష్ వెనకాల నా తల నీ బాగా క్రిందకి వంచి nape దగ్గర గిస్తున్నడు.. అసలు బలే అనిపించింది అల గీయడం అల nape పైన వున్న చిన్న చిన్న వెంట్రుకలు తెగి నా మెడ మీద పడుతున్నాయి దానిని చేతితో అటు ఇటు అంటూ వున్నాడు... అలా కొద్దిగా సమయం లో నా నాల్గవ పిలక తెచ్చి నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు నేను పూర్తిగా ఆర గుండు లో వున్న ఒక పక్క మొత్తం నున్నటి గుండు లో ఒక పక్క వేలాడుతున్న నాలుగు పిలకలు తో.. బావ నీ పిక్స్ తీయమని అడిగాను .. ఇ లోపు సురేష్ నా జుట్టు నీ ఒక కవర్ లో నీట్ గ ప్యాక్ చేసుకున్నాడు అండ్ బావ ఫొటోస్ తీయడం అయిపోయింది....నా గుండు మీద చెయ్యి పెట్టీ రుద్దుతూ నున్నగా రాలేదు గుండు అన్నాడు.
ఆది విన్న సురేష్ మొత్తం పూర్తి అయిన తర్వాత foam రసి మళ్ళీ నున్నగా చేస్తాను ఇపుడు జుట్టు బాగా తడప లేదు కదా అందుకు నున్నగా రాలేదు అన్నాడు...hmm అది నిజమే కదా అని అనుకొని సైలెంట్ గా వున్న......
మళ్ళీ సురేష్ వెనకకి వెళ్లి మిగిలిన ఆర గుండు గీయటం స్టార్ట్ చేసాడు i సారి ఇంతకు ముందు కంటే చాలా ఫాస్ట్ గా చేస్తున్నాడు..
Bara bara గిసి పడేస్తునడు.. ఇలా ఫాస్ట్ గ గియట్టం కూడా మంచి మజా నీ ఇస్తుంది నాకు...పిలకన్ని తన చేతిలో పట్టుకొని కత్తి తో srk...srrk....srrk... అని గీస్తూ తెగిన పులకని తెచ్చి నా చేతిలో పెట్టాడు..
మళ్ళీ ఇంకో చెవి వంచి ఓకే ఒక స్ట్రోక్ తో మొత్తం జుట్టు నీ తీసి పారేశాడు.. అలాగే చెంపల మీద వున్న జుట్టు నీ కూడా అలాగే గియ్య సాగాడు అప్పుడు అర్ధం అయింది నాకు ఆర గుండు తర్వత్త మళ్ళీ కొత్త blade వేసి నట్టు వున్నాడు అని.. అల రెండు పక్క సగం గుండు complete అయ్యి రెండు పిలకలు నా చేతిలోకి వచ్చాయి...
ఇప్పుడు ముప్పావు గుండు లో వున్న నేను, చుట్టూ గుండు పూర్తి అయ్యి కేవలం వెనకాల బాగం లో నే రెండు పిలకలు పాపం ఒంటరి గా వెలాడుతు వున్నాయి...
మళ్ళీ వెనక వైపు కి వెళ్లి ఇంకో పూలకన్ని చేతితో పట్టుకొని కత్తి పెట్టీ
Srrk.... Srrrk...srrrk.. అంటూ గీస్తూ వున్నాడు అల్ల నా మూడో పిలక కూడా రెండో పక్క తెగి నా చేతిలో ప్రత్యక్షం అయ్యింది...
ఇంకా నా మెడ మీద వున్న చివరి పిలక గుండు కి సిద్దం గా వుంది.. సురేష్ కూడా ఎకువా సమయం తీసుకో కుండ నున్నగా గిసేశాడు.. మరియు తెగిన a పిల్లకని నా చేతిలో పెట్టేశాడు ...
అబ్బా నాకు మాత్రం ఇప్పుడు న నెత్తి మీద నుండి మొత్తం బరువు తగ్గి నట్టు ఎంత హాయ్ గా వుంది అసలు మాటలో చెప్పలేను...
ఇపుడు సురేష్ నా చేతిలో వున్న పీలకాని తీసుకొని తన దగర వున్న కవర్ లో పెట్టేశాడు మొత్తం ఆండ్ a కవర్ మీద నా పేరు వురు పేరు అని రాసుకున్నాడు...
నేను ఇంక a Chair లో నే కుర్చీని గుండు రుద్దు కుంటు ఉన్నాను..అపుడు బావ సురేష్ తో foam rasi నున్నగా గీయండి మరి బాగా రఫ్ గా వుంది అని చెప్పాడు..
వెంటనే సురేష్ నా తల మీద వాటర్ పోసి మసాజ్ చేసి foam రాశాడు అండ్ i సారి కత్తి కాకుండా gillete రేజర్ తో నున్నగా గియ్యటం స్టార్ట్ చేసాడు..
సురేష్ gillete రేజర్ తీసినప్పుడు నాకు అర్దం అయింది ఇది అంతా నా బావా ప్లాన్ అని అన్ని రకాలు నా మిద ట్రై చేపిస్తునడు అనీ. అయినా ఇది కూడా చాలా బాగుంది అసలు .. అపటి వరుకు మంటలు మంటలు గా వున్న నెత్తి మిద cool ga foam రాసి గిస్తింటే అబ్బా a feeling e వేరు లే అసలు అనిపించింది. బావ వైపు చూసి సైలెంట్ గా థాంక్స్ బావ అని చెప్పా .... బావ కూడా ఒక smile ఇచ్చాడు...
ఈ లోపు సురేష్ నాకు నున్నగా గుండు గీయడం అయిపోయింది ఒక క్లాత్ పెట్టీ నీట్ గా తుడిచాడు అండ్ బావ వచ్చి అద్దం ఇచ్చి చూసుకో అన్నాడు ... నా ఫేస్ నేను అద్దం లో చూసుకొని ఆశ్చర్య పోయాను ఎది చిన్న పిల్ల లాగా అయిపోయాను... అని...
ఇంకా సురేష్ నా జుట్టు నీ ప్యాక్ చేసిన కవర్ నీ నా చేతికి ఇచ్చి పిక్స్ తీసుకుంటాను అని చెప్పాడు అపుడు అమ్మ night dress మీద అంతా బాగోదు అంటే వెంటనే వెళ్ళి నెత్తి మిద నీళ్లు పోసుకొని అపుడే గీసిన గుండు మిద shower లో నుండి అల వాటర్ పడుతూ వుంటే అబ్బా ఎంత మజా వచ్చింది లే అసలు ఇంకా టైం లేక గబ గబ స్నానం చేసి డ్రెస్ వేసుకొని వచ్చేసాను..
అపుడు సురేష్ నా చేతికి a కవర్ ఇచ్చి రక రక ల ఫోజ్ లతో పిక్స్ తీసుకున్నాడు...
మొత్తానికి అల నా గుండు ముగిసింది ఇంక సురేష్ వెళ్ళిపోయాడు... అమ్మ కూడా మొత్తం శుభ్రం చేసి వంట చేయటానికి వెళ్ళింది...
అపుడు బావ నా దగ్గర కి వచ్చి గుండు మిద చెయ్యి వేసి..
శిరీష గుండు లో ఎంత అందం గా వున్నావే నువ్వు తెలుసా.. అయిన నేను అడిగిన వెంటనే నా కోరిక తీర్చినందుకు చాలా థాంక్స్ అని గట్టిగ ఒక హగ్ ఇచ్చాడు....
అపుడు నేను బావ ఇదే కాదు ఎది అయిన నీ కోసం నేను సిద్దం గ వున్న అయిన పెళ్లి అయినా తరువాత మనం ఇంక బాగా ఎంజాయ్ చేద్దాం అపుడు మనన్లి అడిగే వారు ఎవ్రు వుండరు కదా.... అని ఒక smile ఇచ్చనూ.......
____________శుభం __________
ఫ్రెండ్స్ i కథ మీకు నచ్చితే ప్లీజ్ share cheyandi like cheyandi.
ఇదే మీరు నాకు ఇచే పెద్ద బహుమానం... ఇలాంటి మరిన్ని స్టోరీస్ రాయటానికి ....
మీ అభిప్రాయాలు కామెంట్ రూపం లో తెలియ చేయండి.....
ఈ కథ మన లాంటి ఎంతో మంది festish ల కి అంకితం.......

You May Also Like

0 Comments