అమ్మ కూతుర్ల గుండు మొదటి భాగం

by - December 21, 2017

రమ - పద్దెనిమిది సంవత్సరాల అందాల కుందనపు బొమ్మ.

రమ రూమ్ మేట్స్ అందరు సెలవలకి ఇంటికి వెళ్లిపోయారు. రమ మాత్రం ఒక్కటే రూమ్ లో ఉండి పోయింది. తన కూడా మన లాగానే ఫిటిషర్. అందుకని చిన్నతనం నుండి తనకి గుండు వీడియోస్ చూడడం అంటే చాలా చాలా ఇష్టం. ఇంక అలాంటి అవకాశం మనలాంటి వాళ్ళకి వస్తే పండగే పండగ కదా. మన రమ కి కూడా ఎగిరి గంతేసి నంత ఆనందం తో ఇక గుండు వీడియోస్ చూడడం మొదలు పెట్టింది. ఒక్కటే ఉండే సరికి ఎందుకో రమ మనసులో గుండు చేపిద్దాం అనే ఉద్దేశం కలిగింది. కాకపోతే తనకి ఉన్న నడుము వరకు పరుచుకున్న జుట్టు ని ఎలా మరియు ఎక్కడ గొరిగించాలో తెలియడం లేదు (అంటే మనసులో ఒక్క బెరుకు అయితే ఉంటది కదా).

ఈ లోగ కాలింగ్ బెల్ మోగింది. ఈ టైం లో ఎవరబ్బా అని అనుకుంటూ అంతే లాప్టాప్ ఉంచి వెళ్లి డోర్ తీసింది. ఎదురుగా నున్నటి బోడి గుండు లో ఒక ఆవిడ చీర లో నుంచొని ఉంది. రమ కి షాక్ కొట్టినంత పని అయ్యింది. ఇప్పుడే గుండు అనుకుంటూ ఉంది అప్పుడే గుండు లో ఎవరబ్బా ఈవిడ అనుకుంటూ ఉండే లోపు ఆవిడ "ఒసేయ్ రమ ఇంతే అలా చూస్తున్నావు?" అని అడిగే సరికి ఈ లోకం లోకి వచ్చిన రమ కి ఇప్పుడు నిజం గానే షాక్ తగిలిన కాకిలా తయారు అయ్యింది. ఆ గుండు లో ఉన్న ఆవిడ మరి ఎవరో కాదు మన రమ వాళ్ళ పిన్ని. పక్కనే తన ఫ్రెండ్ గీత ఉంది.


రమ గీత వంక చూస్తూ "ఏంటే చెప్పా చెయ్యకుండా ఇలా వచ్చావు అంటూ దాని వంక కొంచెం కోపం తో కూడుకున్న వింతతో చూసింది. "అయినా పిన్ని నువ్వెంటి ఇలా నున్నటి బోడి గుండు లో?"

గీత - "ఒసేయ్ నీకు సెల్ కి కాల్ చేశామే బాబు. ఒక గంట ముందు నుండి ప్రయత్నిస్తున్నానే కానీ కలవడం లేదు. సరే అని డైరెక్ట్ గా వచ్చేసాము".

పిన్ని - గీత ని మధ్యలో ఆపేస్తు తిరుపతి వెళ్ళాము నేను మరియు గీత.

రమ - "ఓహ్ అక్కడే గొరిగించావా ఏంటి పిన్ని?"

పిన్ని - "హా అవునే రమ. ఇంతకీ గుండు లో ఎలా ఉన్నానే నేను" అని సిగ్గు పడుతూ అడిగింది.

రమ దానికి సమాధానం గా "నీకేంటి పిన్ని. సూపర్ ఉన్నావు అనుకో. నీకు కేక గా సెట్ అయ్యింది లే ఈ గుండు లుక్" అనుకుంటూ కిచెన్ లోకి వెళ్ళింది టీ తీసుకొని రావడానికి.

ఈ లోపు గీత మరియు వాళ్ళ పిన్ని రమ లాప్టాప్ ముందు కూర్చున్నారు. రమ టీ తీసుకొని వచ్చే సరికి ఇద్దరు వింతగా చూస్తున్నారు లాప్టాప్ ని. రమ నాలుక కరుచుకుంది. తను మనసులో "హయ్య దొరికి పోయానే అని అనుకుంది".

గీత - ఏంటే రమ. ఈ గుండు వీడియోస్ ఏంది? నువ్వెంటి?

రమ ఏదో ఒకటి కవర్ చేయాలి అని "ఓహ్ అవా? అసలు ఈ మధ్య హెయిర్ ఫాల్ భీభత్సం గా అవుతుంది అనుకో. అన్ని ప్రయత్నించని. ఇంక ఎం చేయాలో తెలియక మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ని అడిగితే ఆవిడ నున్నగా గుండు గొరిగించుకోమని చెప్తుంది. హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు కూడా ఒత్తుగా వస్తుంది అని చెప్పింది. నీకు నా గురుంచి తెలుసు కధే. మనకి ఏది ఉన్న గూగుల్ లో వెతుకుతాను అని. సో దానిని కూడా సెర్చ్ చేస్తే ఇదిగో ఇలా గుండు వీడియోస్ వచ్చాయి. అసలు ఏంటి ఈ వీడియోస్ అని చుస్తున్నానే.

"వాస్తవానికి అక్కడ ఉన్న ముగ్గురికి గుండు అంటే చాలా ఇష్టం. కానీ ఒకరి ఇష్టం మరొకరికి తెలియదు ఆయే"

రమ చెప్పింది వినగానే పిన్ని రమ తో "నాకు కూడా అసలు గుండు ప్లాన్ ఏ లేదే. అక్కడికి వెళ్ళాక అనుకోకుండా అప్పటికి అనుకోని చేపించేసానే. నాది కూడా సేమ్ ప్రాబ్లెమ్ అనుకో రమ. ఇక నా వాళ్ళ కాదు అనుకోని చేపించేస్తే ఒక పని అయిపోతుంది కదా అని అప్పుడే డిసైడ్ అయ్యి కల్యాణకట్ట కి వెళ్లి చేపించేసి వచ్చాను. గీత కి కూడా షాక్ అనుకో నేను అలా నున్నటి బోడి గుండు లో ఉండే సరికి" అని గీత వంక చూసి నవ్వింది.

గీత కూడా దానిని అందుకుంటూ "అవునే రమ. నేను రూమ్ లో పడుకొని ఉన్నానే దర్శనం చేసుకొని వచ్చాక. మేము అనుకున్న దాని కంటే ముందరనే దర్శనం అయిపోయింది. సరే అని కాసేపు రెస్ట్ తీసుకొని బయలు దేరదాము అని అనుకోని రూమ్ లో పాడుకున్నాము ఇద్దరం. నేను అలసి పోయి ఉండే సరికి బాగా నిద్రపట్టేసింది. ఒక రెండు గంటల తర్వాత చూసే సరికి పిన్ని నా పక్కన లేదు. లేచి నేను అద్దం ముందు నుంచొని తల దువ్వుకుంటూ ఉన్నాను. ఈ లోపు వెనుక ఎవరో ఒకావిడ గుండు తో కనపడింది. నేను చూసి షాక్. వెనక్కి తిరిగి చూసే సరికి పిన్ని. కాకపోతే సూపర్ క్యూట్ ఉంది అనుకో పిన్ని అయితే ఇలా గుండు లో అని పిన్ని గుండు మీద చేతితో రుద్దుతూ అనింది".

పిన్ని సిగ్గు పడుతూ తన గుండు ని తడుము కుంటూ "కాకపోతే బోడి గుండు అంత సుఖం ఎందులోనూ దొరకదే. ఎమన్నా హాయిగా ఉందా. ఆహ!!!" అని కళ్ళు మూసుకొని తన్మయత్వం లో మునిగి పోయింది. నువ్వు కూడా చెప్పించెయ్యవే నున్నగా. ప్రశాంతము గా ఉండొచ్చు.

రమ - కానీ పిన్ని ఇంత పొడవాటి జుట్టు ని గొరిగించేయాలి అంటే మనసు ఒప్పుకోవడం లేదు. పైగా ఇంత పొడవు మల్లి నా జుట్టు పెరగాలి అంటే ఎంత టైం పడుతుందో కదా.

గీత - కంగ్రాట్స్ రమ.

రమ కి ఏమి అర్ధం కాలేదు గీత ఎందుకు కంగ్రాట్స్ చెప్పిందో. క్వశ్చన్ మార్క్ ఫేస్ తో రమ గీత ని అడిగింది "నాకు కంగ్రాట్స్ ఎందుకే?"

గీత - నీ ఫ్యూచర్ గుండు కోసమే. ఎలాగూ నువ్వు ఇప్పుడు పట్టించుకోక పోతే జుట్టు మొత్తం రాలిపోయి గుండె కదా మిగిలేది. భయపడకు మరియు "అల్ ది బెస్ట్" నీకు.

రమ కి భయమేసింది కానీ పిన్ని గుండు ని టచ్ చేయాలి అనిపించి పిన్ని గుండు మీద చెయ్యి పెట్టి నిమురుతూ ఉంది. అలా కళ్ళు మూసుకొని "గుండు ని ఫీల్ అవుతూ ఉంది".  కాకపోతే గుండు కొంచెం గరుగుగా తగిలింది. వెంటనే కళ్ళు తెరిచి "పిన్ని ఏంటే గుండు నున్నగా లేదు. మంగళోడు నున్నగా గొరగలేదు పిన్ని అసలు".

పిన్ని - హా అవునే రమ. ఈ గుండు కోసం గంటన్నర క్యూ లో నుంచొని మరి గొరిగించాను అనుకో. కాకపోతే వాడేమో రెండే రెండు నిమిషాలలో గొరిగి పంపించాడే. అంత తొందర్లో నేను సరిగ్గా చూసుకోలేదు. కానీ తర్వాత చూసుకుంటే అర్ధం అయ్యింది అక్కడ అక్కడ వెంట్రుకలు ఇంక ఉన్నాయి అండ్ గుండు నున్నగా కూడా లేదు. కుదిరితే మల్లి చేపించాలే. కాకపోతే ఎక్కడ చేపించాలో అర్ధం కావడం లేదే. నాకేమో ఈ పార్లర్ లకి ఇలా గుండు లో వెళ్లి మల్లి గుండు అంటే కష్టం. మనకేమో మంగలోడి షాప్ కి వెళ్లడమే తెలీదు ఆయే. సో తెలియడం లేదే ఎలా చేపించాలి అనేది.

రమ - కొంచెం ఆలోచించి "నీకు ఓకే అంటే ఒక పని చేద్దాం పిన్ని".

గీత వెంటనే "ఏంటే అది?" అని అడిగింది.

దానికి రమ "అది నా రూమ్ మెట్ ఒక అమ్మాయి బ్యూటిషన్ కోర్స్ చేస్తుంది. తన కిట్ లో మంగలి కత్తి ఉంది. నువ్వు ఓకే అంటే దానితో నేను మరియు గీత కలిసి నున్నగా గొరుగుతాము పిన్ని. ఏమంటావు?"

పిన్ని ఆలోచన లో పడింది. గీత మరియు రమ అంతే పిన్ని ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంది.

పిన్ని - మెల్లగా గాలి వదులుతూ "నేను చేపించుకుంటాను కానీ. నువ్వు కూడా నాతో పాటు ఒక్క సారె చేపించేసుకోవే. ఎలాగూ జుట్టు బాగా రాలుతుంది అంటున్నావు కదా".

"మీ అమూల్యమైన అభిప్రాయము తెలిపినచో కథ ని రాయాలో ఆపాలో నిశ్చయించుకుంటాను మిత్రులారా...."


You May Also Like

0 Comments