సూర్య గాడి వీర గాధ
"దేవుడికే ప్రసాదం లేదు అంటే పూజారి వచ్చి పొంగలి అడిగాడు అంట"
ఈ సామెత కి మన కథ కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? చాలానే ఉంది అండి బాబు. నా పేరు సూర్య. (నా అల్లుడు ఇండియా అంటాను అనుకుంటున్నారేమో అంత సీన్ లేదు లెండి ఇక్కడ). నేను మీ అందరి లాగానే శిరోజాల ప్రేమికుడను. శిరోజాల ప్రేమికుడు అంటే తల మీద ఉన్నప్పుడు కంటే నా చేతిలోకి వచినప్పుడు ఇంకా ఇష్టం. అర్ధం కాలేదా. అదే అండి బాబు జుట్టు ని కత్తెరించడం అన్నా లేక నున్నగా బోడి గుండు గొరగడం అన్నా చాలానే ఇష్టం. ఆ ఇష్టం తోనే చదువుకున్న ఇంజనీరింగ్ ని వదులుకొని మరి మంగలి పని నేర్చుకున్నాను. అదేంటి మంగలి పని అనుకుంటున్నారా?
అదే అండి పోష్ గా పిలిచే హెయిర్ స్టైలిస్ట్ పని. నేను గుంటూరు లో పుట్టి పెరిగాను. నా చిన్న తనం నుండి నాకు మూడ్ వచినప్పుడు చూస్తే అన్ని సార్లు అది ఎవరన్నా గుండు తో ఉన్న వారిని చూస్తేనో లేక బాబ్ హెయిర్ అమ్మాయిలని చూస్తే మూడ్ వస్తుంది. అసలు నాకు ఈ ఇష్టం ఎలా వచ్చిందో అని వెనక్కి వెళితే నాకు కూడా అర్ధం కాదు అండి. కాకపోతే చిన్నప్పుడు నాకు బాగా గుర్తు ఉన్న సంగతులు కొన్ని మీతో చెప్పుకుంటాను. ఆ తర్వాత నేను ఈ మంగలి పని కి ఎలా వచ్చాను అనేది చెప్తాను.
అది నేను అయిదవ తరగతి చదువుతున్న రోజులు. అందరి లాగానే లాగులు వేసుకొని తిరుగుతూ ఉండే వాడిని. మా క్లాస్ లో అందరికంటే పొడవాటి జుట్టు ఉన్న అమ్మాయి పేరు హారిక. తాను ఉండేది భూమికి జానాడే అయినా తన జడ మాత్రం బారెడు ఉండేది. లావుకి లావు మరియు ఒత్తు అయిన మెత్తటి జడ. చిన్నతనం లో ఉంటె మనకు ఉండే ఛాన్స్ లే వేరు. చిన్నతనం లో మనం హాయిగా ఎలాంటి ఆలోచనలు లేకుండా అమ్మాయిల తో ఎలా అయినా గడపవచ్చు. అలాంటి సమయం లోనే నాకు పరిచయం అయినా మగువ మా హారిక.
ఒక సరి క్లాస్ లో అందరం కలిసి కబడ్డీ ఆట ఆడుతున్నాం. ఆ సమయం లో కూతకి హారిక వచ్చింది నేను ఒక్కడినే ఉన్నాను మా సైడ్. తనేమో నన్ను అంటుకొని వెళ్ళబోతూ ఉంటె నేను తనని పట్టుకో దానికి ప్రయత్నించాను. అప్పుడు అనుకోకుండా తన జడ నా చేతికి దొరికింది. ఎప్పుడు చూడడమే కానీ మొదటి సారి ఆ నల్లటి కొండ చిలువను పట్టుకుంది. కానీ ఎమన్నా మెత్తగా ఉందా. తలచుకుంటే ఆ అనుభూతి ఎప్పటికి మరచిపోలేను.

1 Comments
Continue story
ReplyDelete