దీప్తి సునయన బాబ్ హెయిర్ కట్ - Deepthi Sunaina Hair Cut
దీప్తి సునయన - ఒకప్పుడు(అంటే డబ్ స్మాష్ కి ముందర అనమాట) ఈ పేరు కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ తరువాత ఫేస్బుక్ లోను ఇన్స్టాగ్రామ్ లోను మరియు అలానే యూట్యూబ్ లోను తన దైన శైలిలో వెలుగు లోకి వచ్చిన ఇంటర్నెట్ ఆణిముత్యం. తన ఎక్స్ప్రెషన్స్ తో ను మరియు తన డాన్స్ లతోను కొంత మంది ఫ్యాన్స్ ని మరి కొంత మంది యాంటీ ఫ్యాన్స్ ని కూడా సొంతం చేసుకుంది.
"వైవా" ఫేమ్ షణ్ముఖ్ మరియు దీప్తి ఇద్దరు లవర్స్ అని కూడా టాక్. అలాంటి సమయం లోనే మా టీవీ లో వస్తున్నా బిగ్ బాస్ లో తనకి ఛాన్స్ రావడం మరియు తాను అందులోకి వెళ్లడం, దాని ద్వారా తెలుగు టీవీ ప్రేక్షక దేవుళ్ళ కి తాను సుపరిచితురాలు అయ్యింది. నేను కూడా అందరి లాగానే బిగ్ బాస్ టీవీ షో చూస్తూ ఉన్నాను. కానీ జులై తొమ్మిదవ తారీఖున జరిగిన షో మాత్రం నేను ఎప్పటికి మర్చిపోలేను. అప్పటి వరకు సజావు గా సాగుతున్న ఈ షో లో దీప్తి సునయన కి ఇచ్చిన టాస్క్ అనేది జుట్టు ప్రియులందరికీ ఆనందింప చేసేది.
తనీష్ కి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటో తెలుసా??
అదే అంది బాబూ "దీప్తి సునయన ని భుజాల వరకు జుట్టు కత్తెరించుకోడానికి ఒప్పించాలి అని. అందరు దానికి తాను ఒప్పుకోదు ఏమో అని అనుకున్నారు. అలా అనుకున్న వాళ్లలో నేను కూడా ఒక్కడినే అండి".
కానీ అందరి ఊహలని పటాపంచలు చేస్తూ ఒక రెండు నిమిషాలు ఆలోచించుకొని తేజస్విని ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తో ధైర్యం కత్తెర తన చేతిలోకి తీసుకొని తన జుట్టు ని మద్య భాగానికి మెడ దెగ్గర నుండి తీసుకొని ముందరకి వేసుకొని మెల్లగా కత్తెరించడం మొదలు పెట్టింది".
బహుశా మన తేజస్విని కూడా మన లాగానే జుట్టు ప్రేమికురాలు అనుకుంట. టాస్క్ జుట్టు కత్తెరించుకోడం అని చెప్పగానే 'ఛ!!! గుండు చేసుకోమని ఉంటె పోయేదే అనే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది". అసలు అయితే బిగ్ బాస్ ఇచ్చింది భుజాల వరకు కత్తెరించుకోమనే కానీ తర్వాత తేజస్విని దీప్తి కి నీట్ గా బాబ్ హెయిర్ కట్ చేసేసింది. అది కాకుండా దీప్తి జుట్టు కత్తెరించుకుందాం అని డిసైడ్ అవ్వడానికి కూడా తేజస్విని పక్కన నుండి 'అరేయ్ ఏముండదు. చాలా ఈజీ టాస్క్. నాకు నేను చాలా సార్లు చేసుకున్న షార్ట్ హెయిర్ కట్. నువ్వు బావుంటావు అని చెప్పి మరి ఎంకరేజ్ చేసింది అనుకోండి."
ఏది ఏమయినా ఇప్పటి వరకు భుజాల కింద వరకు జుట్టుతో కనపడిన దీప్తి ఇక నుండి బాబ్ హెయిర్ కట్ తో కనపడడం అనేది అందరికి ఆనందాన్ని కలిగించే విషయమే. ఆ వీడియో మీకోసం ఇప్పుడు.

0 Comments