జుట్టు కత్తెరించిన జబర్దస్త్ గుమ్మ - అనసూయ Anusuya shoulder length bob haircut
జబర్దస్త్ తో జబర్దస్తీ చేసుకుంటూ తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అనసూయ. ఒకప్పుడు జబర్దస్త్ కే అంకితం అయినా ఈ భామ తరువాత మెల్లగా ఆడియో ఫంక్షన్ ల లోను టి.వి షో ల లోను తనదయిన ముద్ర వేసుకుంది. పరిచయం అయినా కొత్తలో కుర్రకారుని తన శరీర ఆకృతి తో ఆకట్టుకున్న తను మనలాంటి ఫిటిషర్స్ ని మాత్రం తన పొడవాటి జుట్టు తో కట్టి పడేసుకునే లాగా చేసేసింది.
ఫేస్బుక్ లో చూసినట్టు అయితే తను జుట్టు కత్తెరించకపోదా ఎప్పటికి అయినా అని ఎంత మంది ఎదురు చూసారో. అలా ఎదురుచూపులు చూసిన వాడిలో నేను కూడా ఒకడిని. అలా ఎదురు చూపుల మధ్యన అనసూయ తన జుట్టుని పొట్టిగా భుజాల వరకు కత్తెరించుకుంది. ఇప్పుడు పొట్టి జుట్టు తో జనాలకి మతి పోగొట్టే లాగ చేస్తుంది తను.
వివరాల్లోకి వెళ్తే సినెమాలలో అభినయం చేద్దాం అని అనుకోని అనసూయ చిన్న చిన్న పాత్రలతో బుల్లితెర నుండి వెండితెర కు పరిచయం అయ్యింది. ఆ క్రమం లోనే తనకి మాంచి పేరుని తెచ్చి పెట్టిన క్యారెక్టర్ "మంగమ్మ అత్త". అందరికి సుపరిచితమైన క్యారెక్టర్ అది రంగస్థలం సినిమా నుండి. బహుశా ఆ చిత్రం లో తనకి వచ్చిన పేరుకి తాను తిరుమల వెంకన్న దెగ్గరికి వెళ్లి జుట్టు ని కత్తెరించుకొని సమర్పించుకొని వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. లేకపోతే వేరే క్యారెక్టర్ కోసం ఎమన్నా కత్తెరించేసుకుందేమో అని కూడా కొడుతోంది అనుకోండి. ఏది ఏమైనా సరే అందరికి నచ్చే బాబ్ హెయిర్ కట్ లో క్యూట్ గా తయారు అయ్యింది ఈ భామ.
ఇలానే త్వరలోనే తాను గుండు లో వెండితెర మీద నటించాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను.
"ఎందుకు జుట్టు పొట్టిగా కత్తెరించుకుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో మాట్లాడుకుందాం".

0 Comments