headshave stories 2018headshavestories 2017sobhita dhulipala bald headsobhita dhulipala headshavetelugu gundu kathalutelugu headshave stories
శోభిత ధూళిపాళ్ళ బోడి గుండు ఆన్ స్క్రీన్ మీద
శోభిత ధూళిపాళ్ళ - మన తెనాలి లో పుట్టి మిస్ ఇండియా టైటిల్ ని గెలుచుకున్న మన తెలుగు అమ్మాయి. 2013 లో మిస్ ఇండియా టైటిల్ అందుకున్న ఈ భామ 2016 లో వెండి తెర అరంగేట్రమ్ చేసింది. రామన్ రాఘవ్ 2.0 మూవీ తో బాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ "గూఢచారి" సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందు కు వచ్చి అందరి మన్ననలను పొందింది. గూఢచారి సినిమా లో తన పాత్రకి తన వంతు న్యాయం చేసిన ఈ భామ కి యూట్యూబ్ లో ఛానెల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ లు తీసుకోవడం జరిగింది. అలాంటి ఒక ఇంటర్వ్యూ లో [మాంగో మ్యూజిక్ - యు ట్యూబ్ ఛానల్] తన డ్రీం రోల్ గురుంచి అడిగిన దానికి తన సమాధానం అనేది షాక్ కి గురి చేసేలాగా చేసింది.
తన మాటలలోనే చూద్దాం "నాకు డ్రీం రోల్ అయితే తెలియదు కానీ. కెమెరా ముందర నాకు గుండు చేయించుకోవాలని ఉంది. అంటే సినిమా లో గుండు రోల్ లో కనపడడం కాదు నాకు కావాల్సింది సినిమా లోనే కెమెరా ముందర ఒక సీన్ లో నున్నగా గుండు చేయించాలనేది నాకు ఉన్న కోరిక"
ఆ మాటలకి షాక్ అయినా ఇంటర్వ్యూయర్ కి తాను ఇచ్చిన ఎక్సప్లనేషన్ ఏంటి అంటే "అంటే మూవీ లో సీన్ లో కెమెరా ముందర గుండు చేపించుకోవడం అనేది తనకి చేయాలనీ ఉంది. అంటే తన ఉద్దేశం ఏంటి అలాంటి సీన్ లో ఒకటే టేక్ ఉంటది అలాంటి సీన్ లో గుండు చేపిస్తున్నపుడు తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా పలికిస్తుంది అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అని తన ఉద్ద్యేశం".
అయినా జుట్టు తో అందము గా కనపడాలి అనుకునే మన వెండితెర లో నున్నటి బోడి గుండు తో ప్రత్యక్షం అవ్వడం అనేదే చాలా గొప్ప విషయం. అలాంటిది ఆన్ స్క్రీన్ లో గుండు చేపించుకునే సీన్ లో డైరెక్ట్ గా కెమెరా ముందరనే గుండు చేపించడం అనేది సాహసో పేతమనే చెప్పాలి. బహుశా అలాంటి పాత్రలు వస్తే మన తెలుగు ముద్దుగుమ్మ వదులుకునే విధము గా లేదు. కాకపోతే ఏది ఏమయినా, వినడానికి చాలా వింత గా ఉన్నా అలాంటి పాత్రలు తనకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

0 Comments