పొట్టి జుట్టుతో "వితిక షేరు" - వరుణ్ సందేశ్ భార్య

by - October 05, 2018

హ్యాపీ డేస్ తో పరిచయం అయ్యి "కొత్త బంగారు లోకం" సినిమా తో తెలుగు ప్రేక్షకులకి సుపరిచిత మయిన నటుడు వరుణ్ సందేశ్. రెండు బ్లాక్ బాస్టర్ హిట్ లతో తన నటనని మొదలు పెట్టిన వరుణ్ సందేశ్ కి వరుస ప్లాప్ లతో చుక్క ఎదురు అయ్యింది.  2015 లో కన్నడ మరియు తెలుగు భాష లలో నటి అయినా "వితిక షేరు" తో వివాహం జరిగింది.

వితిక తన పదిహేనోవ యేట నే కన్నడ సినీ రంగం లో దిగింది. మన తెలుగు లో తీసిన "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" మూవీ లో కలర్స్ స్వాతి పాత్రని చేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాలలో తాను నటించింది. అయితే తనకి మంచి జుట్టు ఉంది. నడుము దెగ్గరికి చేరే జుట్టు తో అందము గా ఉండే ఈ భామ కొన్ని రోజుల నుండి పొట్టి జుట్టు తో కనపడింది. ఆరా తీస్తే తెల్సిన విషయం ఏంటి అంటే ఆవిడ తన జుట్టు ని కత్తెరించేసుకొని కాన్సర్ పేషెంట్స్ కి విగ్స్ కోసం అని డొనేట్ చేసింది అని.



సలోన్ కి వెళ్లి తన జుట్టు ని పోనీటైల్ లాగా వేసుకొని హెయిర్ స్టైలిస్ట్ చేత మొత్తం కత్తెరించేసుకుంది. ఆ సమయం లో తన మొహం లోని హావ భావాలని కనుక మనం చూసినట్టు అయితే పొట్టి జుట్టులో తాను ఎలా ఉంటుంది అనే ఒక చిన్న పాటి భయం మనకి కనపడుతుంది. కాకపోతే ప్రతి అమ్మాయి లాగానే ఆమె కూడా తన జుట్టు మీద ఉండే ప్రేమ ని కత్తెరించే సమయం లో బయట పెట్టుకుంది. జుట్టు మొత్తం కత్తెరించేసాక ఆ పోనీటైల్ ని చేతిలోకి తీసుకొని చివరి సారి చూసుకొని ఆ తర్వాత తన పొట్టి జుట్టు ని అటు ఇటు తిప్పుతూ ఆనందించారు ఆవిడ.

పొట్టి జుట్టులో చాలా అందము గా తయారు అయిన ఈ భామ ఒక వేళ గుండు చేపిస్తే ఇంకా ఎంత అందము గా తయారు అవుతుందో అనేది మన అందరి ఊహకి వదిలేస్తున్నాను. 

You May Also Like

0 Comments