మళ్ళీ గుండు గొరిగించిన బాహుబలి ఫేమ్ "దామిని భట్ల" - Damini Bhatla Bald Again

by - December 29, 2019

కొన్ని సంవత్సరాల క్రితమే బోడి గుండు అవతారం ఎత్తి అందరిని అబ్బుర పరచిన బాహుబలి ఫేమ్ "దామిని భట్ల". తనకి అందమే వంకీలు తిరిగే తన పొట్టి రింగుల జుట్టు. జుట్టు పెంచిన తర్వాత దానిని మంచిగా కలర్స్ వేపించి మరి మురిసిపోయిన తను ఈ రోజు ఉదయమే తన ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ స్టోరీ లలో నున్నటి బోడి గుండు లో దర్శనం ఇచ్చి మన ఈ జుట్టు ప్రేమికుల ప్రేక్షక ప్రపంచానికి నూతన సంవత్సరం రాకముందే తన గిఫ్ట్ ని అందించింది. దీనినే అంటారేమో "కిక్ ఎట్ ది లాస్ట్" అని.

ఎవరూ ఊహించని విధము గా తాను తిరుమల ప్రయాణం అవ్వడం ఏంటి, అక్కడ గుండు గొరిగించడం ఏంటి, ఆ గొరిగించిన వెంటనే నున్నటి గుండు లో ఫోటోలు పోస్ట్ చేయడం ఏంటి. ఏదో అంత ఒక కల లాగా అనిపించింది నాకు చూసిన వెంటనే. పైగా కింద తాను పోస్ట్ చేసిన మేటర్ అయితే ఇంకా నాకు కిక్ ని కూడా ఇచ్చింది.

"నాలో ఉన్న కోపం, ద్వేషం, ఈర్ష్య మరియు అహం మొత్తం వదిలేసాను అలానే నేను నా దేహం తో పాటు ఆత్మని కూడా శుభ్రపరిచాను" అని పెట్టింది.

Damini Bhatla Tirumala Headshave


నాకు వచ్చినట్లు గానే చాలా మంది సేమ్ డౌట్ వచ్చింది అనే అనుకుంటున్నాను "దామిని మన లో ఒకరు కానీ బయట పడలేకనే ఇలా నున్నగా గుండు గొరిగించేసింది అని..."

కాకపోతే ఒక్క సారి ఆమె ఉంగరాల జుట్టు ని చిన్ని చిన్ని రెండు పిలకలు లాగా వేసి మంగలి అస్త్ర లో బ్లేడ్ ని పెట్టేప్పుడు దామిని మెల్లగా "నున్నగా చేయండి. గాట్లు పడకుండా చూడండి" అని చెప్పి తల వంచుకొని కూర్చోడం. మొదటి పిలక పడినపుడు తన మొహం లో కలిగిన ఆనందం మరియు అలానే రెండవ పిలక పడినపుడు తనని తాను గుండు లో చూసుకోవాలనే కుతూహలం గుర్తుకు తెచుకుంటేనే భలే అనిపిస్తూ ఉంది. చివరగా మంగలి ముందర నుండి లేవగానే తన మొబైల్ తీసుకొని మొదటి సెల్ఫీ తీసుకునేపుడు ఉండే ఆనందం తలచుకుంటేనే మనసు పులకరించిపోతుంది. తాను పెట్టిన పిక్స్ మాత్రం మన ఫెటిష్ లోకానికి పక్కాగా తన నుండి వచ్చిన ఒక అద్భుతమైన నూతన సంవత్సర కానుక.

మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్స్ లో చెప్తే చదువుకొని ఆనంద పడదాము.

Damini Bhatla Tirumala Gundu

You May Also Like

1 Comments

  1. దామిని పక్కనే ఉండి గుండు కొట్టించడం చూస్తున్నట్లే ఉంది.సేవకు వెళ్లుంది.మొదటిరోజే నున్నగా గీయించింది.15 రోజుల సేవ నున్నటి గుండుతోనే చేస్తుందేమో.

    ReplyDelete