damini bhatla tirumala gundugundu kathalugundu storiesheadshave stories 2019telugu gundu kathalutelugu headshave stories
సంవత్సరం చివరి సర్ప్రైజ్ by Pragna
ఈ కథ దామిని భట్ల ఇన్స్పిరేషన్ తో రాస్తున్నాను. మన ఫెటిషర్స్ కోసం తాను ఇచ్చిన ఇయర్ ఎండ్ సర్ప్రైజ్ అనేది మాత్రం ఎవరు ఊహించనిది మరియు చాలా అద్భుతమైనది. అందుకే తననే ఆధారం గా పెట్టుకొని ఒక కల్పిత కథ రాద్దాం అని ఒక ఆలోచన వచ్చింది. నా కథలు చదివే వారికి ఇది నేను ఇచ్చే చిరుకానుక అనుకోండి. నా కథలు మీకు నచ్చితే కామెంట్ ల రూపం లో మీ అభిప్రాయాన్ని తెలుపగలరని ప్రార్ధన.
"పచ్చబొట్టేసిన" పాట తో మీ అందరికి దెగ్గర అయిన నేను ఇంకెన్నో పాటలు పాడి మిమ్మల్ని మెప్పించగలను అనే ఉద్దేశం తోనే నా వంతు కృషి నేను చేస్తున్నాను. బాహుబలి సక్సెస్ అనేది నా జీవితం లో మర్చిపోలేని అనుభూతి. అంత గొప్ప అనుభవాన్ని మరియు మీ లాంటి అభిమానులను ఇచ్చిన ఆ శ్రీనివాసుడికి నా వంతు నేను ఏమి ఇవ్వగలను అని అనుకున్నప్పుడు నాకు ఎంతగానో నచ్చిన మరియు మెచ్చిన జుట్టుని ఇవ్వడానికి సిద్ధపడ్డాను. మనసులో ఒక చిన్న పాటి దిగులు ఉన్న కానీ నా కోరిక తీర్చిన వెంకన్న కి నా జుట్టు ని ఇవ్వడానికి సిద్ధపడ్డాను. గుండు లో ఎలా ఉంటాను అనేది చాలా ఎక్సైట్ మెంట్ తో మొదటి సారి తల నీలాలు సమర్పించేసాను. అందుకే ఆ అనుభవం నా మదిలో పెద్దగా నోట్ అయ్యి అయితే లేదు.
అది జరిగి కూడా రెండు సంవత్సరాలు గడిచింది గుండు గొరిగించికూడా. ఇప్పుడు నా జుట్టు మల్లి నా భుజాల వరకు పెరిగింది వంకీలు తిరుగుకుంటూ. బాయ్ కట్ తో నన్ను నేను చూసుకొని చాలా ముద్దుగా అనిపించాను నాకు నేనే. జుట్టు పెరిగాక నా ఉంగరాల జుట్టు కి నాకు నచ్చిన కలర్ వేయించేసాను. ఇది ఇలా ఉండగా ఒక రోజు మా ఇంటికి మాకు తెల్సిన ఆంటీ వచ్చి అమ్మ తో మాట్లాడుతూ ఉండే. నేను, మౌనిమ ఇద్దరం కూర్చొని ఏదో సొల్లేస్తున్నాం. మాటల మధ్యలో ఆ ఆంటీ శ్రీవారి సేవకు వెళ్తున్నారు అని చెప్పారు. వెంటనే మౌనిమ నాతో ఇద్దరం కలిసి వెల్దామా అని చెప్పింది. ఎందుకో ఆ ఆలోచన బాగా నచ్చింది. ఎప్పుడు పార్టీ లతో సెలెబ్రేట్ చేసుకునే ఈ ఆంగ్ల సంవత్సరాది అనేది ఈ సారి ఎందుకో శ్రీవారి సన్నిధి లో చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాను.
రెండు రోజులలో టికెట్స్ బుక్ చేసుకొని ప్రయాణం కూడా మొదలు పెట్టాము. ట్రైన్ లో నేను మరియు మౌనిమ తో పాటు గా శ్రీవారి సేవ కి సంబందించిన అందరం కలిసి బయలుదేరాము. నా ఉంగరాల జుట్టు ని కొప్పులాగా పెట్టుకొని ఉన్నాను. మౌనిమ ఏమో తన జుట్టు ని లూస్ హెయిర్ లో క్లిప్ లాగా పెట్టుకొని వదిలేసింది. తరువాతి రోజు ఉదయం తిరుపతి లో దిగేసి కొండకి కాళీ నడకన ప్రయాణం మొదలు పెట్టాము. మాతో పాటు మా వయసులో ఉన్న ఒక ఇద్దరు అమ్మాయిలు పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా మాకు లాగానే అక్క చెల్లెల్లు అంట కాకపోతే ఇద్దరు కవల పిల్లలు అని అప్పుడే అర్ధం అయ్యింది. కాలి నడకన కొండ ఎక్కే సరికి మధ్యాహ్నం సమయం అయ్యింది. పైకి చేరగానే మా లగేజి తీసుకొని మాకు ఇచ్చిన కాటేజీ కి చేరుకున్నాం. మాది రేపటి నుండి డ్యూటీ వేశారు అంట. ఇవ్వాళ అంత మాకు రెస్ట్ అనమాట. అంత నడిచాక అలసిపోకుండా ఎలా ఉంటాము చెప్పండి. హాయిగా ఒక మంచి స్లీప్ వేసి సాయంత్రానికి లేచాం అందరం.
అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న సమయం లో అక్క చెల్లెల్లు ఇద్దరు ఒక సారి కల్యాణకట్ట వెళ్ళేసి వద్దాం అని అన్నారు. ఎలాగూ ఖాళీగానే ఉన్నాము కదా అని అందరం కలిసి బయలుదేరాము. వాళ్ళ పేర్లు చెప్పనే లేదు కదా మీకు. నిష మరియు ఉష. పేర్లకి తగ్గట్టే ఇద్దరి వేషధారణ కూడా ఒకే లాగా ఉంటుంది. చాలా ముద్దుగా ఉంటారు మరియు వాళ్ళ జుట్టు అయితే చాలా పొడవు గా పిరుదల మీద వరకు ఊగుతూ ఉంది. మాకు లాగా గొర్రె తోకలు కాదు అనుకోండి. సరే అని అందరం కలిసి కాటేజీ దెగ్గర ఉన్న కల్యాణకట్ట కి వెళ్ళాము. అందరం లైన్ లో నుంచున్నాము. ముందర నిష వెనుకనే ఉష ఆ తర్వాత మౌనిమ తరువాత నేను ఉన్నాను. నాకు అలా లైన్ లో నుంచోగానే నాకు ముందర గొరిగిన గుండు గుర్తుకు వస్తుంది.
లైన్ లో ఉండగానే టోకెన్ లు ఇచ్చే ఆయన దెగ్గరికి వచ్చాము. నేను మౌనిమ ఏదో మాట్లాడుకుంటూ కల్యాణకట్ట లోకి అడుగుపెట్టాము. అక్కడ చూస్తే మాతో పాటు సేవ కి వచ్చిన అందరూ ఉన్నారు. అందరూ నున్నటి బోడి గుండులలో ఉన్నారు. నేను చూసి షాక్ అయ్యాను. మేము నలుగురం ఒకటే లైన్ లో నుంచొని ఉన్నాం. మౌనిమ ముందర ఆ తర్వాత నిష తర్వాత ఉష అందరికంటే వెనుక నేను ఉన్నాను. ముందర మౌనిమ మంగలి ఆవిడ ముందర కూర్చొని మూడు కత్తెర్లు ఇచ్చి పైకి లేచింది. ఆ తరువాత కూర్చున్న ఉష తన చేతిలో ఉన్న టోకెన్ ఇచ్చింది. మేము మాట్లాడుకునే సమయం లో పెద్దగా వాళ్ళని పట్టించుకోలేదు. అప్పుడు చూస్తే టోకెన్ తీసుకున్న మంగళోడు తన దెగ్గర ఉన్న మంగలి కత్తి ని తీసుకొని అందులోకి సగం విరిచిన బ్లేడ్ ముక్కని వేసాడు. అప్పుడు అర్ధం అయ్యింది ఉష లేచేసరికి నడుముకి ముద్దు పెట్టె నల్లటి కురులు నేలని తాకుతూ ఉంటాయి.
వెంటనే నిషా చేతిలో ఉన్న టోకెన్ కూడా చూసాను. అది కూడా గుండు టోకెన్. మరియు బ్లేడ్ ముక్క కూడా దాని కిందనే ఉంది అనుకోని నిష ని అడిగాను "ఇదేంటి మీరు ఇంత పొడవాటి జుట్టు ని నున్నగా గొరిగించేస్తున్నారా?"
నిష నవ్వుతు నా వంక చూసి "హా.. అవును దాము. మేము మా ఏడవ తరగతి అయ్యాక ఇక్కడ సేవ కి వచ్చాము. అప్పుడు కూడా సేవ కి ముందర మా తల నీలాలు సమర్పించేసి ఆ తర్వాతనే సేవ చేసాము. అప్పుడే కదా మన అహాన్ని విడిచి మరి స్వామి వారికి భక్తి తో సేవ చేసింది. మన తల మీద ఉన్న ఈ భారాన్ని ఆయనకి సమర్పించి అహాన్ని విడిచి భక్తులతో పాటు ఆయనకి సేవ చేయడం అనేది గొప్ప విషయం అని అప్పుడే తెలిసింది. అందుకే ఇప్పుడు అయితే మాకు చదువులు అయిపోయి ఉన్నాయి. కొంచెం కాళీ దొరికింది కదా అని వచ్చాము ఇక్కడికి".
నేను అంతే నోరుతెరిచి వింటున్నాను. నిష కి అర్ధం అయ్యింది నేను ఎందుకు అలా ఉన్నాను అనేది "ఇంత పొడవాటి జుట్టు ని ఎలా ఇస్తున్నాం అనే కదా. అసలు అయితే అప్పుడు వచ్చినపుడు మరల వస్తాము అని మొక్కుకున్నాం అనమాట. ఎలాగూ ఇంకొక మూడు నెలలలో అమెరికా వెళ్ళిపోతాం చదువు కోసం. అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ వెళ్ళాక జుట్టు ఊడడం చూసాక అదేదో ఇక్కడ వెంకన్న మొక్కు తీర్చుకొని వెళ్తే అటు దైవ భక్తి తో పాటు ఇటు మాకు తృప్తి కూడా కలుగుతుంది అని గుండు చేపించేస్తున్నాము"అని చెప్పింది.
ఈ లోపల ఉష గుండు మొదలు పెట్టడం కూడా అయిపోయింది. మంగళోడు ఉష జుట్టు ని రెండు ముడులు లాగా వేస్తే అది రెండు పక్కల రెండు చిన్న సైజు పుచ్చకాయలు లాగా వేలాడుతూ ఉన్నాయి. నడి నెత్తి మీద మొదలు పెట్టి మెల్లగా వెనక్కి గొరుగుతూ వెళ్తూ ఉంటె అప్పటి వరకు మబ్బుల మధ్యన దాగి ఉన్న సూర్యుడి లాగా తన తెల్లటి మాడు బయట పడుతూ ఉంది. ముందర వెనుక భాగాన్ని మొత్తం క్లీన్ స్వీప్ చేసేసాడు అంది మంగళోడు. జుట్టు మొత్తం తల మధ్య భాగం నుండి ముందరకి ఉంది. జుట్టు మొత్తం రెండు పక్కల వేలాడుతూ ఉంది. మూడంటే మూడే నిమిషాలలో నున్నగా గొరిగేసాడు మన మంగళోడు అయితే. అయిపోగానే నిష ఒక్క సారి గుండు ని మొత్తం చెక్ చేసి మల్లి నున్నగా గొరగమని చెప్పింది. అంత అయిపోయాక ఉష నవ్వుతు పైకి లేచింది. అప్పటి వరకు పొడవాటి జుట్టు తో అందము గా ఉన్న ముద్దుగుమ్మ కాస్త గుండు లో నిగ నిగ లాడి పోతుంది.
వెంటనే నిష కూర్చుంది మంగలి ముందర. ఏదో చెప్పింది నిష మంగలితో. ఆయన రెండు రబ్బర్ బ్యాండ్ లు తీసుకొని తన జుట్టుని రెండు భాగాలుగా విడదీసి అటు ఇటు రబ్బర్ బ్యాండ్ లు వేసి జుట్టు ని అలా వదిలేసాడు. ఈ లోపు నాకు తెలియకుండానే నా చేతులు మరియు మౌనిమ చేతులు ఉష గుండు ని నిమురుతూ ఉన్నాయి. భలే అనిపించింది అలా రుద్దుతూ ఉంటె. ఇందాక నిష జుట్టు ని మొత్తం వెనుక భాగం గొరిగేసాడు కదా ఈ సారి మాత్రం పాపిట మధ్యలో పెట్టి ఒక పక్కకి గొరుగుతూ వెళ్ళాడు. తనకి వేసిన పోనీటైల్స్ ఆల్మోస్ట్ కింద తగులుతూ ఉంది. చూస్తూ ఉండగానే తన తలకి అంటుకొని ఉన్న జుట్టు కాస్త మెల్లగా వేరవుతూ వేలాడుతూ ఉంది. అలా రెండు పక్కల ఉన్న పోనీటైల్స్ తల నుండి వేరు అయ్యి కింద పడ్డాయి. వాటిని చేతిలోకి తీసుకొని ఫొటోస్ దిగింది నిష. ఉష కూడా తన ముడులను పట్టుకొని పిక్స్ దిగుతూ ఉంది.
ఇంకా నేను కూర్చున్నాను మంగలి ముందర. ఆయన కత్తెర తీసుకొని మూడు సార్లు కత్తెర్లు వేసాడు. నేనేమో తలని తడిపి మసాజ్ లాగా చేస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటె ఆయనే నన్ను ఇక లేగవొచ్చు అని చెప్పాడు. అప్పుడు అర్ధం అయ్యింది నేను ఆయనకి టోకెన్ కానీ బ్లేడ్ ముక్క కానీ ఇవ్వలేదు అని. వెంటనే నా జుట్టు వెనుక పిలక లాగా వేసుకొని రబ్బర్ బ్యాండ్ తో మౌనిమ వంక చూసాను. దానికి అర్ధం అయ్యింది నేను కూడా నా వెంట్రుకలని ఇద్దాం అనుకుంటున్నాను అని. నిష మరియు ఉష లు ఇద్దరు అంతే చూస్తూ ఉన్నారు. మంగలి వంక చూసి - ఇలానే నాకు నున్నగా గొరిగేయండి. రెండు ముడులుగా వద్దు నావి మరి ఎలుక తోకంతేనే వస్తాయి అలా వేస్తే. ఇలా అయితే మంచిగా ఒత్తుగా మరియు లావుగా ఉంటది నా పిలక అని చెప్పను. ఆయన నవ్వుతు సరే అని ఆయన దెగ్గర ఉన్న బ్లేడ్ లో నుండి ఒక ముక్క విరిచి మంగలి కత్తితో వేసాడు.
మొదటి సారి చేపించినప్పుడు నాకు చాలా భయం గా మరియు ఎక్కువ గుర్తుకి లేదు. నేను ఎలా ఉంటానా అనే ఆలోచనలోనే గుండు చేసేది అసలు గుర్తుకే లేకుండా పోయింది. ఈ సారి మాత్రం బాగా ఆస్వాదించాలని మాత్రం ఫిక్స్ ఐపోయాను. అందుకే మొత్తం చూస్తున్నాను. మంగలి అతను బ్లేడ్ ని లోపల వేసాక దానిని పక్కన పెట్టి పక్కనే ఉన్న బకెట్ లో నుండి నీటిని ముంచి నా తల మీద పోసి తడపడం మొదలు పెట్టాడు. ఆ నీటిలో డెటాల్ కలిపినట్టున్నారు వాసన వస్తూ ఉంది. భలే అనిపించింది నీళ్లు అలా తల మీద నుండి దొర్లుతూ ఉంటే. నా మెడ మీద నుండి మెల్లగా జారుతూ ఉన్నాయి. ఇంకా ఆపేసి తన చేతులను తన తొడల మీద వేసుకున్న కండువాతో తుడుచుకొని పక్క పెట్టిన మంగలి కత్తి ని తీసుకున్నాడు. అందరికి తల నడి నెత్తి మీద నుండి గీకడం మొదలు పెడుతున్నాడు కదా అన్నట్టు తల వంచి కిందకి దించి కూర్చున్నాను. కానీ ఆయన అలా కాకుండా నా గెడ్డం కింద చెయ్యి పెట్టి తల పైకి లేపాడు. మంగలి కత్తి ని తీసుకొని వచ్చి నా నుదురు భాగం దెగ్గర మొదలు పెట్టి వెనక్కి లాగాడు.
మొదటి స్పర్శకి నాకు ఏదో స్వర్గం లో తేలిన ఫీలింగ్ వచ్చింది అనుకోండి. అలా మెల్లగా వెనక్కి గొరుగుతూ వెళ్ళాడు. రెండు నిమిషాల తర్వాత నన్ను వెనక్కి తిరగమని చెప్పాడు. అప్పుడు చూస్తే అందరు నవ్వుతు ఉన్నారు. మౌనిమ ఏమో మొబైల్ లో వీడియో తీస్తూ ఉంది. అప్పుడు అర్ధం అయ్యింది ఎందుకు నవ్వుతున్నారు అని. ఒకప్పటి పంతుల లాగా ఉన్నాను అని అలా జుట్టు గొరిగేసరికి. ఒక రెండు నిమిషాలలో మొత్తం గొరిగాడు. నా పిలక ఊడి వెనక కింద పడింది. నిష మరియు ఉష పొడవాటి జుట్టు మధ్యలో ఒక చిన్న మరియు బుజ్జి పిలక నాది. ఇంకా మెడ మీద గొరుగుతున్నప్పుడు అర్ధం అయ్యింది ఎంత చక్కలిగిలి ఉంది అనేది. అలా నా గుండు పూర్తి అయింది.
7 Comments
Twins gundu maatram👌👌👌👌
ReplyDeleteఆహా ఏమి మా అదృష్టం.సంవత్సరం చివరిలో దామిని గుండు పిక్స్ తో అలరిస్తే నూతన సంవత్సరం లో దామిని తో పాటు మరో ఇద్దరి జుత్తుని గోరిగే దృశ్యం అద్భుతం గా చూపించావు ప్రజ్ఞా.
ReplyDeleteMounima ki Kuda gundu kotalsidi imagination lo
ReplyDeleteSuper GA rasaru aandi story hope me nunchi inka manchi stories ravalani korukuntuna
ReplyDeleteఆహా ఈ సంవత్సర ఆరంభం 3 ముచ్చటైన గుండ్లుతో అద్దిరింది
ReplyDeleteనిషా ఉష పొడవాటి జుత్తులు ఆలా గుండు అవుతుంటే ఏదో తృప్తి నీది కల్పిత కథ అయినా దామినినే తన గుండు అనుభూతిని చెప్పిన్నట్టు కళ్ళకు కట్టి నట్టు ఉంది
super
ReplyDeleteఅద్భుతం చేశావ్ దామిని గుండు ని
ReplyDeleteఇంకా నిషా ఉష ల surprise చాలా థ్రిల్
Fetish people కి ఎం కావాలో అవి చాలా ఉన్నాయి
మౌనిమా గుండు కూడా ఉంటే రచ్చ రచ్చ ఉండేది