headshave storiesheadshave stories 2020nape shaverj kavi priya nape shavetelugu ammayi nape shavetelugu gundu kathalutelugu headshave stories
నేప్ షేవ్ - నెటిజెన్ లు
నేప్ షేవ్ :
ఈ మధ్య కాలం లో బాగా ఫేమస్ అయినది ఏమయినా ఉంది అంటే అది నేప్ షేవ్ మాత్రమే. అమ్మాయిల మెడ భాగం లో నూనూగు వెంట్రుకలు వస్తూ ఉంటాయి. ఆ నూనూగు వెంట్రుకల అనేవి వాళ్ళు జడ వేసుకున్నప్పుడో లేక కొప్పులాగా పెట్టుకున్నప్పుడో కనిపిస్తూ ఉంటాయి. అవి చూస్తేనే ఒకప్పుడు కుర్ర కారు ఉర్రుతలూగే వాళ్ళు. అలాంటిది ఈ మధ్య కాలం లో ఆ భాగం మొత్తం నున్నగా గొరిగించేయడమే ఫ్యాషన్ అయిపోయింది మరియు దానికి అభిమానులు కూడా పెరిగిపోయారు.
మన ఈ బ్లాగ్ లో మనం మన భారతీయులలో ఈ నేప్ షేవ్ చేపించిని యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురుంచి చూద్దాం. ఈ నేప్ షేవ్ అనగానే ఏదో పొట్టి జుట్టు ఉన్న అమ్మాయిలు పిలకలు వేసుకునేప్పుడు మెడ దెగ్గర చూడడానికి నున్నగా ఉంటె బావుంటుంది కదా అని వాళ్ళే చేపిస్తున్నారేమో అని అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే మీరు పొరబడినట్టే అండోయ్. ఆ కోవలోకి పొడవాటి జడలు ఉన్న జనాలు కూడా ఉన్నారు లెండి. ఇక మన బ్లాగ్ లోకి వెళ్దాం.
ఆర్.జే. కవిప్రియ - లాంగ్ హెయిర్ ప్రిన్సెస్
ఈ పేరు తెలియని దక్షిణ భారతదేశ జుట్టు ప్రియులు ఉండరు. ఈవిడ తమిళనాడు లో ఒక ఆర్.జె గా తనకంటూ గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తూ ఉంది. తనలో అందరికి నచ్చినది తన అందమైన నల్ల కురులు. నల్ల గా నిగ నిగ లాడే జుట్టు తన పిరుదుల మీద వరకు ఉంటుంది. వివిధ రకముల హెయిర్ స్టైల్స్ తో పాటు జుట్టు పెరగడానికి ఎలాంటి చిట్కాలు కావాలో, మరియు ఎలాంటి మేక్ అప్ లు వేసుకుంటే అందము గా కనపడతామో చెప్తూ వీడియో లు చేసే తను ఈ మధ్యలో అందరిని ఆశ్చర్య చకితుల్ని చేసే లాగా ఒక వీడియో పెట్టింది అది ఏమిటంటే "నేప్ షేవ్ ఎట్ హోమ్ ఫర్ ది ఫస్ట్ టైం".
తన సోదరుడి సాయం తో తన మీద భాగం లో ఉండే అయిదు అంగుళాల మేర ఉండే జుట్టు ని సమానం గా తీసి మంగలి కత్తి తో తీయించుకుంది. తడి ఏమి లేకుండానే మెత్తగా గొరిగేసాడు ఆమె నేప్ ని ఆమె సోదరుడు.
తెలుగు అమ్మాయి - శ్రీ విద్య
యూట్యూబ్ లో పొడవాటి కురులతో హల్చల్ చేసే తెలుగు భామలతో ఈవిడ కూడా ఒకరు. తన ఛానల్ కి ప్రత్యేక అంశమే తన అందమైన జుట్టు మరియు ఆ జుట్టు కి తగ్గట్టు ఆవిడ మనకి వేసుకొని చూపించే హెయిర్ స్టైల్స్. పిరుదుల కిందకి ఉండే తన జుట్టుతో తాను వివిధ రకముల హెయిర్ స్టైల్స్ తోనే కాకుండా తన జీవన విధానాన్ని మరియు తన దిన చర్యల్లోని భాగాన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. "పొడుగు జడతో వచ్చే సమస్యలు" అనే వీడియో తో పొడవాటి కురులు ఉన్న వారికి వచ్చే సమస్యలని చాలా భిన్నం గా చూపించి తన వ్యూయర్స్ హృదయాల్ని కొల్లగొట్టిన ఈ భామ నెటిజన్స్ కోరిక మేరకు తన నేప్ ని షేవ్ చేసుకొని ఆ చేయించుకున్నపుడు కూడా వీడియో తీసి యూట్యూబ్ లోనే అప్లోడ్ చేసింది.
తన భర్త తోనే ఈ నేప్ షేవ్ చేయించడం అనేది అందరిని ఆశ్చర్య చకితుల్ని చేసిన అంశం. తన నల్లని కురులను కొప్పు లాగా పెట్టి మిగిలిన నూనూగు వెంట్రుకలని దువ్వెన తో కిందకి దువ్వి ట్రిమ్మర్ తో పైనుండి కిందకి మెల్లగా లాగుతూ తన మొగుడు నేప్ ని షేవ్ చేసాడు.
విత్ లవ్ చౌతాల
తన కూతురు కోసం అని మొదలు పెట్టిన ఛానల్ అనుకుంట బహుశా ఇది. మొదట వీడియోస్ లో తన పాప వీడియోస్ పెట్టిన ఈ నార్త్ ఇండియన్ మలేషియా సెట్టిల్డ్ ఈ భామ నాలుగు నెలల క్రితమే ఒక నేప్ షేవ్ వీడియో తో దర్శనం ఇచ్చింది. మామూలుగానే పొట్టి పోనీటైల్ లో కనపడే ఈ భామ తన మెడ మీదకి పడుతున్న వెంట్రుకలని నున్నగా గొరిగించేసింది.
పైన ఇద్దరు ఇంట్లో వాళ్ళతోనే ఈ నేప్ షేవ్ చూపిస్తే ఈవిడ మాత్రం హెయిర్ డ్రెస్సేర్ తో చేపించుకుంది. తన పోనీటైల్ కి సరిగ్గా నప్పే హెయిర్ స్టైల్ ఈ నేప్ షేవ్. ఒక అంగుళం మేర జుట్టు ని బాగా తడిపి మంగలి కత్తి తో చాలా మెత్తగా మరియు నున్నగా గొరిగాడు ఆ మంగలి వాడు.
ఇలాంటి బ్లాగ్స్ రాయాలా లేదా అనేది మీ కామెంట్స్ లో తెలుపగలరని ప్రార్ధన.

2 Comments
Continue
ReplyDeleteVery nice information. Continue
ReplyDelete