జుట్టు కత్తెరించుకున్న RX100 భామ

by - April 15, 2020

RX100 మూవీ తో తెలుగు ప్రజల ఆధార అభిమానుల్ని చూరగొన్న భామ మన పాయల్ రాజపుత్. తన అంద చందాలతోనే కాకుండా అభినయం తో కూడా మంచి మార్కులనే కొట్టేసిన ఈ జాన ఇటీవల కాలం లో పొట్టి జుట్టు తో దర్శనం ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే భుజాల కింద దిగే జుట్టుతో ఎప్పుడు దర్శనం ఇచ్చే ఈ బామ్మ సడన్ గా బాబ్ కట్ లాంటి కట్ తో దర్శనం ఇచ్చింది. పొడవు పోనీటైల్ తో ముద్దుగా కనిపించే ఈమె జుట్టు ఇప్పుడు బుజ్జి పిలకలోకి మారిపోయింది. 

తన పొట్టి జుట్టు చిత్రాలని చూద్దాం కింద





You May Also Like

0 Comments