actress haircutkriti sanon haircutkriti sanon long to short hairkriti sanon quarantine haircutnupur sanon cutting kriti sanon
క్రితి సనన్ క్వారంటైన్ హెయిర్ కట్ - Kriti Sanon Quarantine Hair cut by Nupur Sanon
క్రితి సనన్ - వన్ నేనొక్కడినే సినిమా తో అరంగేట్రం చేసిన ఈ భామ తెలుగు ప్రజల్లోని తన అందాలతో ఆకట్టు కుంది. మొదటి సినిమా నే ప్రిన్స్ మహేష్ బాబు తో అంటే ఆశ్చర్యమే అనుకోవాలి. సినిమాలో లోనే కాకుండా యాడ్స్ కూడా చేసే ఈ భామ పారాచూట్ హెయిర్ ఆయిల్ కి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసింది కొద్ది కాలం పాటు. అలాంటి ఈ భామ కూడా క్వారంటైన్ హెయిర్ కట్ బారిన పడింది అంటే వింత అనే అనుకోవాలి.
మొన్న ఆలియా, నిన్న రాధికా ఆప్టే ఇవ్వాళ మన క్రితి సనన్. ఆలియా మరియు రాధికా వాళ్ళ జుట్టుని వాళ్ళే కత్తెరతో ప్రయోగాలు చేస్తే ఇక్కడ మన క్రితి మాత్రం తన చెల్లి నుపుర్ సనన్ కి కత్తెర ఇచ్చింది. ఇంస్టాగ్రామ్ లో నుపుర్ సనన్ తన జుట్టు ని కత్తెరిస్తూ ఉన్న వీడియో ని పెట్టి క్వారంటైన్ హెయిర్ కట్ అని పోస్ట్ చేసింది. భుజాలు దిగే జుట్టు తో ఎప్పుడు కనిపించే ఈ భామ ఈ సారి మాత్రం కొంచెం ఎక్కువనే కత్తెరించింది అని పోస్ట్ పెట్టడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. తాను కూడా బాబ్ హెయిర్ కట్ లోనే కనిపించే బోతుంది అని అయితే అర్ధం ఐపోయిది.
ఇంకా వేచి చూద్దాం ఎంత మంది వీళ్ళ దారి పట్టి వాళ్ళ చేతిలోని కత్తెరకి పని చెపుదాం అని అనుకుంటున్నారో.
ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లు అయితే మీరు చదివి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చెయ్యండి. కామెంట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయగలరని ప్రార్ధన.
0 Comments