లాక్ డౌన్ గుండు కథలు - PART 3

by - August 09, 2020

 ఆ తర్వాత రోజు నుండి ముగ్గురం మంచి ఫ్రెండ్స్ లాగా అయ్యాం. నేను ఒక్కదాన్నే ఒక్క రూమ్ లో ఉండేదానిని. తర్వాతి వారం లో లయ నా రూమ్ కి వచ్చింది. నూనూగు వెంట్రుకలు వచ్చేసాయి అప్పుడే కాకపోతే తల మీద పొట్టు బాగా వచ్చేసింది. మాటలలో మధ్యలో ప్రియాంక "ఒక సరి నా గుండు మళ్ళీ గొరిగిద్దాం అని అనుకుంటున్నాను. మొన్ననే ఎక్కడో చదివాను గుండు చేపించిన తరువాత మళ్ళీ గొరిగితే ఆ పొట్టు అది అంతా పోయి జుట్టు కూడా బాగా ఒత్తుగా వస్తుంది అంట".

నేను - "అవునా. మంచిదే కదా. చేపించెయ్యవే ఇప్పుడే. మళ్ళీ కొంచెం పెరిగాక అంటే అర్ధం అయిపోతుంది. ఇప్పుడు అయితేనే పెద్ద ప్రాబ్లెమ్ కూడా ఉండదు నీకు".

లయ - "కాకపోతే ఎక్కడ చేపించాలో తెలీడం లేదు అబ్బా. పార్లర్ కి పోతే ఎం చేసినా వన్ ఫిఫ్టీ అంట. దీనికి అంతా పెట్టాలా అని ఉంది".

నేను - మంగలి షాప్ లో అంటే బాగోదు కదా.

లయ - "కరెక్ట్. అందుకే నీ దెగ్గరికి వచ్చాను. ఆ గొరిగే పుణ్యం ఏదో నువ్వే కట్టుకోవే".

నేనా... ఒసేయ్ నాకు తెలీదు కదే ఎలా చెయ్యాలో. 

లయ - అబ్బా. తెలిసేది ఏముంది అని చెప్పి బాత్రూం లోకి వెళ్లి తల తడుపుకొని బయటకు వచ్చి తన బాగ్ లో నుండి షేవింగ్ రేజర్ తీసి నా చేతిలో పెట్టి గొరుగు అనింది. 

అలా దాని గుండు గొరుగుతూ ఉండే సమయం లోనే రవి కూడా వచ్చాడు. వాడికి కూడా అదే చేతితో చేసేసాను. కాకపోతే లయ ఒక సగం గొరిగింది నేను ఇంకొక సగం గొరిగాను. ఇద్దరం పోటీ పెట్టుకొని మరి నున్నగా ఎవరు గొరుగుతారో అని మరి చేసాము లే వాడికి గుండు. మంగళోడు గొరిగిన దానికంటే మేము గొరిగిందే మిల మిల మెరిసిపోతుంది. 

అలా ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మాది కాలేజీ అయ్యాక ముగ్గురం కలిసి తిరుమల వెళ్లి నున్నటి బోడి గుండు లు కొట్టిద్దాం అని ప్లాన్ చేసుకున్నాం. అదేంటి ఫ్రెండ్స్ అంటే ఎటు అయినా ట్రిప్ వేస్తారు మేము ఏంటి నున్నటి బోడి గుండు లు అనుకుంటున్నారా? 

మా స్నేహం మొదలు అయ్యింది గుండు తోనే కదా అని లయ అలా ప్లాన్ చేసింది కాకపోతే అనుకోకుండా నేను వాళ్ళతో వెళ్ళడానికి కుదరలేదు. వాళ్ళు మాత్రం ఇద్దరు వెళ్లి మళ్ళీ నున్నగా గొరిగించుకొని సెల్ఫీ లు తీసుకొని పెట్టారు. అప్పటి నుండి మేము కలవడానికి కానీ నా గుండు ప్రోగ్రాం కానీ పూర్తి చేయడానికి మాత్రం కుదరలేదు. అందుకే మొన్న ఇంట్లో ఇలా డిస్కషన్ వస్తే వెంటనే ఆలోచించకుండా నేను కూడా గుండు చేపించుకుంటాను అని డిసైడ్ అయ్యాను. 

నేను డిసైడ్ అయ్యాను అని చెప్పాక అప్పుడు మా గ్రూప్ లో ఒక వీడియో వచ్చింది అనమాట. ఏమిటా అని ఓపెన్ చేసి చూస్తే అది రవి మరియు లయ తిరుమల వ్లోగ్. ప్రయాణం మొదలు అయినా దెగ్గర నుండి తిరిగి వచ్చేంత వరకు మొత్తం రికార్డు చేసి పంపించారు. కొండ పైకి కాలినడకన వెళ్లారు ఇద్దరు. వెళ్లే దారిలో నాకు ఇష్టం అయినా మామిడి కాయ విత్ కారం అండ్ సాల్ట్ తిన్నారు. మళ్ళీ వీడియో లో నీకోసమే ఈ ముక్క అని చెప్పి మరి తిన్నారు. లయ కి అప్పటికే గొర్రె తోక లాగా ఒక బుల్లి పిలక వచ్చింది. అలా ఇద్దరు కొండ పైకి వెళ్ళాక రెండు రూమ్ లు సెపరేట్ గా తీసుకున్నారు.  ఆ తర్వాత దర్శనానికి గుండు ల లో వెళ్లిన వీడియో మాత్రమే ఉంది కానీ వాళ్ళు గుండు చేపించుకున్న వీడియో మాత్రం లేదు అనమాట. నాకు డౌట్ వచ్చి వెంటనే మెసేజ్ చేశాను గ్రూప్ లో అప్పుడు లయ కాల్ చేసి అస్సలు షాకింగ్ నిజం చెప్పింది. 

వెంటనే గుండు వీడియో ని పంపించమని చెప్పాను. అప్పుడు వీడియో చూడడం మొదలు పెట్టాను. ఒక రూమ్ లో ఎవరు లేరు. లయ వచ్చింది వస్తూనే "ప్రియాంక అని పిలిచింది. ఒక రెండు సార్లు. లోపల నుండి ఒక ఆమె వచ్చింది. "ఒసేయ్ లయ ఏంటే ఇలా వచ్చావు?"

లయ ఆ అమ్మాయి తో "ఎం లేదు ప్రియాంక తల అంత దురదగా ఉంది".

ఆమె - "ఓ అవునా. మరి ఎం చేద్దాం అంటావే?"

లయ - "నాకు ఎందుకో ఈ దురద గుండు చూపిస్తే పోతుంది అని అనిపిస్తుంది రా".

ఆమె - అవునా. అయినా గుండు ఎందుకే? ఏదన్న షాంపూ మార్చడం అలా చేస్తే చాలు కదా. 

లయ - "అన్ని ట్రై చేసానే. ఎలాగూ ఎండాకాలం ఎహ్ కదా. అందుకే నున్నగా గుండు గొరిగించేస్తే బావుంటాడేమో అని ఉంది నా మనసులో. కాకపోతే ఎక్కడ చేపించాలో అర్ధం నీ దెగ్గరికి వచ్చానే. నువ్వే చెయ్యాలి అని లోపల నుండి మంగలి కత్తి తీసాను".

ఆమె - సరే నేను ఏమి చెప్పిన వినవు గా నువ్వు. నీ మాటనే నెగ్గించుకుంటావు గా ఎలాగూ. సరే రా అని చెప్పి కుర్చీ లాగి అందులో కూర్చోమని చెప్పింది. 

మీకు బహుశా ఆ ఇంకొక అమ్మాయి ఎవరా అని డౌట్ వచ్చే ఉంటుంది ఇప్పటికే. ఆమెనే ప్రియాంక బెస్ట్ ఫ్రెండ్ సరోజ. సరోజ గొప్ప అందగెత్త. మేని ఛాయా తో నల్లటి కురులతో అందానికే ఈర్ష్యపుట్టించే విధం గా ఉంటుంది తాను. సరోజ కి ఆ వీడియో కి అసలు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా.

తిరుమల ప్రయాణం మొదలు పెడదాం అని ప్లాన్స్ జరిగే సమయం లో లయ తో సరోజ మాట్లాడడం జరుగుతుంది. అదే సమయం లో వాళ్ళ తిరుమల ట్రిప్ గురుంచి మరియు గుండు ల గురుంచి చెప్తుంది లయ. తనకి గుండు చూపించే ఉద్దేశం లేకపోయినా కానీ తిరుమల ప్రయాణానికి తాను కూడా సిద్ధం అని చెప్తుంది. కాకపోతే వెళ్లే దారిలో ట్రైన్ లో లయ మరియు రవి పరిచయం గురుంచి వింటుంది సరోజ. అప్పుడు ప్రియాంక కూడా ఉంది ఉంటె బావుండేది అని అనుకుంటారు అందరు. ఆ రోజు అందరు నిద్రపోయిన సమయం లో రవి కి నిద్ర లేక డోర్ దెగ్గరకు వెళ్లి నిలబడి బయటకి చూస్తూ ఉంటాడు. అదే సమయం లో సరోజ కి మెళుకువచ్చి రవి దెగ్గరికి వస్తుంది. మాటల మధ్యలో ప్రియాంక కి ఏదన్న సర్ప్రైజ్ ఇద్దాం అని అనుకున్నప్పుడు సరోజ నే ఈ ఐడియా చెప్తుంది. మొదటి సరి ప్రియాంక లయ కి మరియు రవి కి నున్నగా గొరిగిన దానినే మనం రి-క్రెయేట్ చేస్తే ఎలా ఉంటదా అని. రవి కి భలే అనిపిస్తది ఆ సందర్భం. 

నిజమే కదా అలానే చేద్దాం అని చెప్పి నిద్రపోతారు ఇద్దరు. తరువాతి రోజున పొద్దునే లయ లేచాక ప్లాన్ చెప్తారు. తనకి కూడా సూపర్ నచ్చుతుంది. కాకపోతే సరోజ వచ్చింది అని మాత్రం ప్రియాంక కి చెప్పకూడదు అని డిసైడ్ అయ్యి వీళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్న వీడియోస్ వరకే ప్రియాంక కి పంపిస్తారు. ఎప్పుడు అయితే తాను కూడా గుండు చేపించుకుంటుందో అప్పుడు మాత్రమే ఆ సర్ప్రైజ్ వీడియో ని చూపించాలి అని ఫిక్స్ అవుతారు అందరూ. 

ఆ సందర్భం లోకి వెళితే లయ కుర్చీలో కూర్చొని ఉంటుంది సరోజ మెల్లగా రూమ్ లోకి వెళ్లి మంగలి కత్తిని మరియు బ్లేడ్ ల ప్యాకెట్ తో బయటకి వస్తుంది. స్ప్రే బాటిల్ కూడా ఉంటది. గొర్రె తోక లాగా ఉండే లయ జుట్టు కి ఉన్న రబ్బర్ బ్యాండ్ తీసి వాటర్ స్ప్రే చేసి దువ్వెన తో దువ్వుతూ ఉంటుంది. రెండు పోనీ ల లాగా వేస్తుంది. ఈ లోపల ఎవరో డోర్ క్నోక్ చేసారు అని వెళ్లి చూస్తే మన రవి ఉంటాడు. గడ్డి వాము లాగా జుట్టు వేసుకొని. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా"  సినిమా లో సిద్ధార్థ్ లాగా ఉంటాడు రవి. చూస్తే ఎదురు గా కుర్చీలో లయ రెండు పిలకలు లాగా వేసుకొని తడిచిన జుట్టు తో కూర్చొని ఉంటుంది. 

రవి అడుగుతాడు. "ఏమి జరుగుతుంది అసలు?" లయ నువ్వెంటే ఇలా కుర్చీలో కూర్చొని ఉన్నావు అని అడుగుతాడు.

"శ్రీక్ శ్రీక్" అని సౌండ్ చేస్తూ వేలితో తల మీద నుదురు దెగ్గర పెట్టి వెనక్కి లాగుతుంది గుండు అన్నట్టు సైగ చేస్తూ. కెమెరా రవి తీసుకుంటాడు సరోజ లయ వెనక్కి వెళ్లి నుంచొని "షల్ ఐ గో ఎహెడ్ డియర్?" అని మంగలి కత్తి నుదురు దెగ్గర పెట్టి అడుగుతుంది. పాపిట మధ్యలో పెట్టి మెల్లగా ఎడమ భాగం లో జుట్టు ని మెల్లగా గొరుగుతుంది. అలా మెల్లగా కిందకి లాగుతూ ఉంటుంది. రెండే రెండు నిమిషాలలో ఎడమ వైపు ముందర భాగం మొత్తం నున్నగా గొరిగేస్తుంది సరోజ. 

లయ మరియు రవి ఇద్దరు షాకింగ్ గా చూస్తారు సరోజ గొరిగే స్పీడ్ ని బట్టి. మెల్లగా వెనక్కి వెళ్లి సగం భాగం లోని వెనుక భాగాన్ని కూడా నున్నగా గొరిగేస్తుంది. లయ తన చేతితో సగం గొరిగిన అరగుండు ని తడుముకుంటూ ఉంటె తన చేతికి నున్నటి బోడి గుండు తో పాటు గా తడిచిన జుట్టు కూడా తగులుతుంది. 

రవి అలా సగం గొరిగిన గుండు ని రికార్డు చేస్తూ ఉన్నాడు. ఈ లోపు చూస్తే లయ కుర్చీలో నుండి లేచింది. రవి కి ఎం అర్ధం కాలేదు. అందరికి ఆశ్చర్యాన్ని కలిగించే విధం గా సరోజ కూర్చుంది కుర్చీలో. లయ అంతే అరగుండు లో వెనకకి వెళ్లి సరోజ జడ ని మెల్లగా విప్పుతూ ఉంది. మొత్తం జడ విప్పేసి జుట్టు ని మధ్యలోకి రెండు భాగాలు గా చేసి ముందరకి వేసింది. మెల్లగా కుడి వైపుకి వచ్చి జుట్టు ని దువ్వుతూ జడ వేస్తుంది. ఒక పక్క లూస్ జుట్టు మరొక పక్క ఏమో జడ వేసి ఉంటది. లయ మెల్లగా వాటర్ బాటిల్ తీసుకొని స్ప్రే చేస్తుంది. రవి కి ఏమి అర్ధం కాడం లేదు మీకు లాగానే. వెంటనే "ఒసేయ్ లయ ఏమి జరుగుతుందే. కొంచెం చెప్తే ఈ సస్పెన్స్ నుండి కొంచెం ప్రశాంతం గా ఉంటాను".

మీ అందరికి గుర్తుంటే "రవి కి ప్రియాంక మరియు లయ ఇద్దరు కలిసి ఎలా అయితే సగం సగం గుండు ని గొరుగుతారో..." 

లయ చెప్తుంది "ఆ రోజు ఎలా అయితే నేను, ప్రియాంక గొరిగామో అలానే ఇవ్వాళ మేము కూడా నీకు గొరుగుతాము కాకపోతే అర గుండు లో మేము ఇద్దరం ఉంది నీకు ఫుల్ గుండు గొరుగుతాము. ఆ తర్వాత ఇద్దరికీ నువ్వు నున్నగా గొరుగుదువు గాని".

ఆ మాట మీ అందరికి ఎలా అయితే మతి పోయిందో రవి కి కూడా అలానే మతి పోయింది.

వాటర్ స్ప్రే చేస్తూ మంచిగా తడిపింది తన జుట్టు ని. సరోజ కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంది. లయ స్ప్రే చేయడం ఆపి మెల్లగా మంగలి కత్తి ని తీసుకొని అందులో సగం విరిచిన బ్లేడ్ ముక్కని వేసి మొదలు పెట్టేనా అని అడుగుతుంది సరోజ తో. సరోజ కళ్ళు తెరిచి రవి వంక నవ్వుతు చూస్తూ "ప్లీజ్ గో ఎహెడ్ బేబీ, మై హాఫ్ బాల్డ్ లయ".

అలా మంగలి కత్తిని చేతిలోకి తీసుకొని మెల్లగా లాగుతుంది. "అబ్బా అని" మెల్లగా అంటుంది సరోజ. లయ కి మంగలి కత్తి తో అలవాటు లేదు కనుక మొదటనే ఒక చిన్న ఘాటు వేస్తుంది సరోజ మీద. ఆ తర్వాత మెల్లగా గొరుగుతూ పోతుంది. సరోజ చెంపల మీద నూనూగు వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మెల్లగా గెడ్డం వరకు గొరుగుతుంది లయ. అలా అయిదు నిమిషాలలో ముందర భాగం నున్నగా అవుతుంది. అదే సమయం లో రవి సరోజ తో "ఇదే నా మొదటి సరి నువ్వు గుండు చేపించుకోడం సరోజ అని అడుగుతుంది".

సరోజ దానికి "లేదు రవి. నేను నా పదవ తరగతి అయిపోగానే గుండు చేపించాను". లయ గొరిగే గొరుగుడు కి సరోజ గుండె లయ తప్పింది. అలా కళ్ళు మూసుకొని తన పదవ తరగతి గుండు దెగ్గరికి తన మనసు వెళ్ళిపోయింది తెలియకుండానే. ఈ లోపు లయ "హే సరోజ కాస్త అరగుండు సరోజ ఐపోయిందోచ్ అని అరిచింది".

సరోజ కళ్ళు తెరిచి వెంటనే లేచి వెళ్లి అద్దం లో చూసుకుంది. అలా వెళ్తూ ఉండగా లయ గొరిగిన సగం జడ అలా కింద పడింది. అలా సగం గొరిగిన గుండు మరియు ఇంకొక పక్క ఏమో పొడవాటి వెంట్రుకలను చూడగానే సరోజ కి కూడా ఏదో తెలియని ఒక వింత అనుభూతి కలిగింది. అద్దం లో తన ప్రతిబింబాన్ని కూడా మంచిగా వీడియో తీసాడు మన రవి. ఇది అంత చుసిన ప్రియాంక కి అయితే మతి పోయింది. మతిపోడం తో పాటు గా ఏదో తెలియని ఒక వింత అనుభూతి కూడా కలిగింది.

అలా జరిగింది మొత్తం ఊహించుకుంటున్న ప్రియాంక మీద సడన్ గ ఏదో పడినట్టు అనిపించింది. ఏంటా అని చూస్తే తన తల నుండి వేరు అయినా సగం జుట్టు అది. తనకి తెలియకుండానే ప్రియ గొరగడాన్ని ఆపేసి అలా పరిగెత్తు కుంటూ వెళ్లి అద్దం లో చూసుకుంది. ఇది అందరూ అంతే ఆశ్చర్యం గా చూస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా. 

అందరూ తన వంక అలానే చూస్తూ ఉండేసరికి ఏమి మాట్లాడాలో అర్ధం కాక వెంటనే అందరికి తన చిటికిన వేలును చూపించి తన రూమ్ లోకి పరిగెత్తింది. (మీకు అర్ధం అయ్యింది అనే అనుకుంటున్నా చిటికిన వేలు అంటే. అదే అంది సుస్సు కోసం అని వెళ్తున్నాను అని చెప్పి లోపలకి వెళ్ళింది). లోపలకి వెళ్లిన వెంటనే తలుపు గడియ వేసుకొని తన ఫ్రెండ్స్ గ్రూప్ లో వీడియో కాల్ చేసింది అందరికి. అలా ప్రియాంక ని అరగుండు లో చూసి లయ గుండె లయ తప్పింది, సరోజ ఆనందానికి హద్దులే లేవు. ఇంకా రవి అయితే విజిల్స్ వేస్తున్నాడు అనుకోండి. ప్రియాంక తన జుట్టు ని మొత్తం మొహం మీదకి వేసుకొని వాసన చూస్తూ అరగుండు అయ్యిందే అని అందరితో సిగ్గు పడుతూ చెప్పింది. అందరికి చాలా బాగా అనిపించింది. 

సరోజ అరగుండు ఎక్స్పీరియన్స్ మరియు లయ అరగుండు గురుంచి చెప్తూ ఉన్నారు ప్రియాంక కి, ప్రియాంక ఏమో తన అరగుండు ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ అరగుండు విశేషాలని వింటూ ఆస్వాదిస్తోంది. ఈ లోపు ఇక్కడ ప్రియ అంతా ఖాళీ గా కూర్చొని అప్పుడే గొరిగిన ప్రియాంక జుట్టుని పక్కకి పెట్టడానికి అని తీసింది. మాధురి వాళ్ళ అత్త గారు "ఒసేయ్ మాధురి, ఇదేంటి వెళ్ళింది ఇంకా రాలేదు. ఈ లోపు పాప కి పుట్టు వెంట్రుకలు తీయిస్తే ఒక పని అయిపోతుంది కదా అని అంటుంది. కానీ తీరా చూస్తే ఆ బుడ్డది ఏమో నిద్రలోకి జారుకుంటుంది. అందరు సైలెంట్ గా ఉండేసరికి దానికి కూడా ఏమి అర్ధం కాక నిద్రలోకి వెళ్తుంది. 

You May Also Like

2 Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete