హెయిర్ ఫెటిష్ కోసం ముంబై ప్రయాణం - Part 1

by - September 18, 2020

 ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో అడుగుపెట్టాను అప్పుడే. చుట్టూరా జనం కిటకిటలాడి పోతున్నారు. మెల్లగా ట్రైన్ దిగి స్టేషన్ బయటకి నడుస్తున్నాను. నడిచే మధ్యలో ఒక ఆలోచన ఇంత దూరం రావడం కరెక్ట్ ఏ నా అసలు అని. ఇన్ని కిలోమీటర్ ల దూర ప్రయాణం అది కూడా రైలు లో అనేది మాత్రం మనసులో మెదులుతూనే ఉంది. ఆ దెగ్గరలో ఏదన్న హోటల్ దొరుకుతుందేమో అని వెతికాను. ఒక నాలుగు హోటల్ లు తిరిగాక కానీ ఒక చిన్నగా మరియు మంచిగా ఉండే హోటల్ లో సింగల్ రూమ్ దొరికింది. ఆ రూమ్ ఎలా ఉంది అనేది నా మనసులో లేదు అసలు ఎందుకు అంటే సాయంత్రం ఏడు గంటల ట్రైన్ కి తిరుగు ప్రయాణం ఉంది కాబట్టి. మెట్లు ఎక్కుంటూ నాలుగో ఫ్లోర్ లో నాకు ఇచ్చిన రూమ్ కి వెళ్లి నా బాగ్ ని మంచం మీద పడేసి వాష్రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యాను. 

బయటకి వచ్చి జీన్స్ మరియు టి-షర్ట్ వేసుకొని పెర్ఫ్యూమ్ కొట్టుకొని బయటకి బయలుదేరాను. అసలు ఎవరు నేను ఏంటి ఇది అంత అని అనుకుంటున్నారా? అలా అయితే ఎనిమిది నెలల క్రితానికి మనం వెళ్లాల్సిందే అండ్ ఎం జరిగిందో మీకు తెలియాల్సిందే. 

నేనొక హెయిర్ ఫెటిష్ ని. కొంచెం వినడానికి వెరైటీ గ ఉండొచ్చు బట్ ఎం చేస్తాం పుట్టుకతోనే వచ్చిన బుద్ధి కాబట్టి నేనేం చెయ్యగలను దానికి. నాకు అమ్మాయిల జుట్టు కత్తెరించాలి అనే కోరిక ఊహించుకుంటూనే ఏదో జరిగిపోతుంది లోలోపల. 

పల్లెటూరి చెరువు లో పెరిగిన చేపకి సముద్రం ఇదే చేపకి ఎంత తేడా ఉంటుందో నేను టౌన్ కి వచ్చాకనే తెల్సింది. ఊరిలో ఉన్నప్పుడు ఇంటికి వచ్చి క్రాఫ్ చేసే మంగలి మాత్రమే తెల్సు మరియు చూస్తూ ఉంటాము కానీ ఆడవాళ్లు వాళ్ళ అంతట వాళ్ళే వెళ్లి జుట్టు కత్తెరించుకుంటారు అనే విష్యం నాకు టౌన్ కి వచ్చాకనే తెల్సింది. అది అంత ఒక ఎత్తు అయితే ఇంటర్నెట్ అనేది ఇంకొక స్వర్గం అని అప్పుడే తెలిసింది. ఎప్పుడో పేపర్ కటింగ్ లలోనో లేక ఏదన్న స్వాతి బుక్స్ లోనో పొట్టి హైర్సటైల్స్ తో హీరోయిన్స్ చూసే నాకు ఇంటర్నెట్ లో దొరికిన ఫోటో లు కానీ లేక వీడియోలు చూసాక అర్ధం అయ్యింది ఇంటర్నెట్ అనేది నిజం గానే సముద్రం అని. కానీ నాకు మాత్రం అది పిచ్చి పిచ్చి గ నచ్చింది. ఉన్న వీడియోలు మొత్తం చూసేసాను కొద్ది రోజులలోనే. 

ఇది అంత ఒకటి అయితే చాటింగ్ అనేది మాత్రం ఇంకొక స్వర్గం. చాటింగ్ లో రోల్ ప్లే లు అనేవి నాకు ఇంకా బాగా నచ్చేవి. అలా చాటింగ్ లో పరిచయం అయింది షాలిని - ఎనిమిది నెలల క్రితం. తన పరిచయం తర్వాత మిగతా పనుల కంటే తన చాటింగ్ కోసమే ఎదురు చూసే వాడిని. సాయంత్రం ఎనిమిది తర్వాత ఒక గంట మాత్రమే తాను ఆన్లైన్ లో ఉండేది. ఆ టైం కోసం రోజు మొత్తం వెయిట్ చేసే వాడిని. ఒక అమ్మాయికి మనలాంటి ఫీలింగ్స్ ఉండడం అనేది ఒక అద్భుతం అయితే ఆ ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటూ తన ఇష్టాలని తెలుసుకోడం ఇంకొక అద్భుతం అనుకోండి. కొద్ది రోజుల మా ఇద్దరి మాటలలో తెల్సిన విషయం ఏమిటి అంటే తాను ముంబై లో ఉంటుంది అని పైగా తాను ఒక హెయిర్ స్టైలిస్ట్ అని. తానే సొంతంగా ఒక సలోన్ పెట్టుకొని మైంటైన్ చేస్తుంది అంట.

అక్కడ నుండి ఇంకా రోజు తన దెగ్గరికి వచ్చిన కస్టమర్ ల హెయిర్ కటింగ్ విశేషాలు చెప్తూ ఉండేది. నాకు చాలా థ్రిల్లింగ్ గా మరియు ఎక్ససిటింగ్ గా అనిపించేది అవి అన్ని వింటుంటే. విడి రోజుల్లో నార్మల్ హెయిర్ కట్స్ చేసిన సమ్మర్ లో మాత్రం లాంగ్ హెయిర్ తో బాబ్ కట్ కానీ లేక బాయ్ కట్ చూపించే సంఖ్య పెరిగేది అంట. కాలక్రమేణా మా ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఇలా ఉండగా ఒక రోజు నేను మాటలలో మధ్య తన జుట్టు గురుంచి అడిగాను. తాను చెప్పిన దానికి నేను షాక్ అయ్యాను. తనది పిరుదుల మీద వరకు ఉండే పొడవాటి మరియు ఒత్తు అయిన జుట్టు అంట. ఎప్పుడు ట్రిమ్స్ తప్పితే మేజర్ మేక్ ఓవర్ మాత్రం చేపించుకోలేదు అంట. మనలాంటి ఆలోచనలు కోరికలు ఉన్న అమ్మాయి పైగా హెయిర్ స్టైలిస్ట్ మరి ఎప్పుడు కత్తెరించి పడేయాలి అనే ఆలోచన రాలేదా అని అడిగాను. దానికి "ఎన్నో సార్లు అనిపించింది కానీ నాకు నేను చేసుకోడం లేకపోతే మా సలోన్ లో వేరే అమ్మాయితో చేపించుకోడం అయితే ఇష్టం లేదు. ఎవరన్నా అబ్బాయిల చేత చేపించుకోవాలనే కోరిక ఉంది అని చెప్పింది.

వినగానే ఎగిరి గంతేసినంత పని చేశాను. మనలాంటోళ్ళకి ఒక అమ్మాయి పరిచయం అవ్వడమే ఎక్కువ ఇంటర్నెట్ లో. మల్లి ఇలా చేపించుకోవాలని అనుకుంటుంది అంటే ప్రతి ఒక్కరి లాగానే నేనే అది అయితే బావుంటుంది అనే ఆశ కూడా పెరిగిపోయింది నాలో.

ఆశ తో పాటు ఆలోచన కూడా పడేసరికి ఒక రోజు ధైర్యం చేసి అడుగుదాం అనుకున్నాను కానీ అంత ధైర్యం ఉందా అనేదే నాకు ఉంది. ఇలా మా పరిచయం జరిగి ఆరు నెలలు గడిచాక ఒక రోజు ధైర్యం చేసి "నీ జుట్టు కత్తెరించే భాగ్యం నాకు కలిగిస్తావా అని అడిగేసాను..."

ఒక రెండు నిమిషాలు ఏమి రిప్లై రాలేదు నాకు కొంచెం భయమేసింది. మాట్లాడడం మానేస్తుందేమో అని చాలా ఆలోచనలు మెదిలాయి మదిలో. తన దెగ్గర నుండి మెసేజ్ వచ్చింది "ఆలోచించాను. అసలు అయితే ఒప్పుకునే దానిని కాదేమో కాకపోతే మన రోల్ ప్లేస్ లో నువ్వు ఇచ్చిన ఆనందం గుర్తుంది కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తాను కానీ ఒక కండిషన్?"

"ఏమిటీ ఆ కండిషన్?"

"అది ఏంటి అంటే నువ్వు ముంబై వచ్చి కత్తెరిస్తాను అంటే నాకు ఓకే కానీ నేను ఎప్పుడు హెయిర్ కట్ చేపించుకుంటాను అనేది నాకు తెలియదు. నాకు ఆ ఆలోచన కలిగే లోపల నువ్వే వస్తే నీకు ఇస్తాను ఆ ఛాన్స్ మాత్రం".

నన్ను ఆలోచించడానికి కొంచెం టైం ఇవ్వు రా అని చెప్పాను. 

నాకు చాలా ఆనందం అనిపించింది. అసలు మనం ఒక అమ్మాయికి అది పొడవు జడ ఉండే అమ్మాయికి జుట్టు కత్తెరించడం. ఊహకే ఎంత బావుందో. కాకపోతే అసలు తను నిజం గానే అమ్మాయి అనేది ఒక పెద్ద డౌట్. మరియు ముంబై ఇక్కడ నుండి ఎన్నో కిలోమీటర్ల దూరం లో ఉంది. విమాన ప్రయాణం అనేది మన బడ్జెట్ లో లేని అంశం అది. ఎందుకో ఆమె నిజమే అనిపించింది. చాటింగ్ కి టైం కి వచ్చేది... తన జుట్టు గురుంచి చెప్పింది మరియు రోల్ ప్లే లు అయితే అద్భుతం అనుకో. కొన్ని నెలలు ఆలోచించుకొని చివరకి ఇంకా వెళదాం అని డిసైడ్ అయ్యాను. 

తను కలిస్తే జీవితము లో ఎప్పటికి తీరదు అన్న కోరిక తీరింది. ఒక వేళ తను అంత అబద్దం అంటే ఒక గొప్ప గుణపాఠము తో పాటు గా ముంబై నగరాన్ని దర్శించాను అని తృప్తి పడతాను. సో మదిలోకి ఆలోచన రాగానే తనకి మెయిల్ పెట్టేసాను. పెట్టిన కొద్ది గంటలలోనే తను నాకు ఎలా రావాలి అనేది డైరెక్షన్స్ తో పాటు రిప్లై మెయిల్ పంపించింది. అందులోనే ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. దానితో పాటు నేను ఎప్పుడు వస్తాను అనేది కరెక్ట్ గా చెప్పమని చెప్పింది. 

ఇది అంత జరిగిన వారం లోనే నేను ప్రయాణం మొదలు పెట్టి ముంబై ట్రైన్ కూడా ఎక్కేసాను. మెయిల్ లో టికెట్స్ తో పాటు నేను ఎప్పుడు వస్తాను అనే టైం కూడా ఇచ్చాను అందులోనే. మధ్యాహ్నం రెండు గంటల సమయం లో వస్తాను అని చెప్పాను. వాచ్ చూస్తే పది అయ్యింది. అంత ప్రయాణం తర్వాత ఒళ్ళు అలసిపోయింది. ఇంకొక నాలుగు గంటలు ఉన్నాయి కదా ఒక కునుకు వేద్దాం అని వేసాను. మంచి నిద్ర లో ఉండగా సడన్ గా మెలుకువ వచ్చింది. టైం ఎంతో అయ్యింది అనుకోని భయం తో చూస్తే 12 అయ్యింది. ఇంక బయలుదేరడం మంచిది అని అనుకోని అన్ని సర్దుకొని అక్కడ నుండి బయలుదేరాను.

ముంబై లాంటి మహా నగరం లో జనసంచారాన్ని దాటుకొని వెళ్లడం అనేది చాలా కష్టమైన పనే అని చెప్పాలి. ఎలాగో అలాగా అక్కడి నుండి బయటపడి తను చెప్పిన రెస్టారెంట్ దెగ్గరికి వెళ్ళాను. అక్కడ నుండి లోకల్ టెలిఫోన్ బూత్ ఒకటి చూసుకొని తను ఇచ్చిన నెంబర్ కి కాల్ చేశాను. ఒక మూడు సార్లు రింగ్ అయిన తర్వాత ఎవరో లిఫ్ట్ చేసారు కాల్ ని.

"హలో" అని ఒక తియ్యటి స్వరం.

"షాలిని?" 

ఒక చిన్న పాజ్ తర్వాత "ఎవరు?"

"వెంకీ"

"వావ్... వచ్చేసావా ఇక్కడికి?"

"హా యెస్. ఎలా రావాలో చెప్పేది ఎమన్నా ఉందా లేకపోతే నువ్వే వస్తావా?"

"లేదు లేదు. నువ్వు అక్కడే ఉండు. ఒక వేళ నిన్ను రమ్మంటే సాయంత్రం అవుతుంది నువ్వు ఎక్కడన్నా తప్పిపోతే. నిన్ను ఎలా గుర్తుపట్టగలనో చెప్పు?"

"బ్లూ జీన్స్, టి-షర్ట్, గ్రీన్ కాప్... ప్రస్తుతానికి నేను ఇక్కడ రెస్టారంట్ కి ఎదురు గా ఉన్న లోకల్ std బూత్ లో ఉన్నాను".

"ఓ అవునా... సరే అక్కడే ఉండు నేను ఒక్క అయిదు నిమిషాలలో వచ్చేస్తాను" అని చెప్పి కాల్ పెట్టేసింది. 

కొద్ది సమయం తర్వాత ఒక అమ్మాయి వచ్చి "వెంకీ?" అని అడిగింది. 

"షాలిని" అని చెప్పి షాక్ హ్యాండ్ ఇచ్చింది.

"హాయ్" అని చెప్పాను. తను చాలా సింపుల్ గా ఉంది చూడడానికి. అందగత్తనే... మెల్లగా లైన్ లు మార్చుకుంటూ నన్ను తన సలోన్ దెగ్గర కి తీసుకొని వెళ్ళింది. అప్పుడు అర్ధం అయ్యింది తను చెప్పింది. ఒక వేళ నన్నే రమ్మంటే నిజం గానే తప్పిపోయే వాడినేమో. తీసుకొని వెళ్లే దారిలో ఏమి మాట్లాడలేదు. చాటింగ్ లో ఎంతో మాట్లాడే నేను ఎందుకో ఇప్పుడు మాత్రం మాట్లాడలేక పోయాను. వెనుక నుండి చూస్తే తన జుట్టు మొత్తం కొప్పు లాగా పెట్టుకొని ఉంది. పళ్ళ క్లిప్ తో పెట్టి ఉంది తన జుట్టు. అలా ఉండే సరికి తన జుట్టు పొడవు ఎంత ఉంది అనేది మాత్రం కనిపెట్ట లేక పోయాను. కాకపోతే కొప్పు మాత్రం చాలా లావు గా ఉంది. ఎన్ని కిలోమీటర్ ల ప్రయాణం అనేది వర్త్ అని మాత్రం అర్ధం అయ్యింది. 

కొద్ది నిమిషాల్లోనే మేము ఒక బిల్డింగ్ దెగ్గర ఆగాము. అందులో కింద ఒక చిన్న షాప్ ఉంది అదే తన సలోన్ అని అర్ధం అయ్యింది. డోర్ ఓపెన్ చేసి లోపలకి పిలిచింది. లోపల అంత చీకటి గా ఉంది ఒక రెండు నిమిషాల తర్వాత అది మొత్తం క్లియర్ గా కనపడింది. 

"సో జర్నీ ఎలా జరిగింది?" అని అడిగింది.

"అంత సేపు ట్రైన్ ప్రయాణం అనేది ఏది అయితే ఉందొ అది మాత్రం కొంచెం భయంకరం గా అనిపించింది. అది సరే కానీ వచ్చిన పని పూర్తే అయ్యే లాగానే చేస్తావా లేక ఒట్టి చేతులతో పంపించేస్తావా?" అని ఒక చిన్న నవ్వు నవ్వాను.

"అది నువ్వు చెప్పాలి..." అని కన్ను కొట్టింది. 

దానికి నాకు ఒక్క నిమిషం ఏమి అర్ధం కాలేదు. ఈ లోపల నా మొహాన్ని చూసి "నవ్వడం మొదలు పెట్టింది తను".

"హహహ. భయపడకు నేను ఈ సారి మాత్రం చేపించుకోకుండా ఉండను లే. అంతక ముందర అంటే కుదరలేదు లే. అది కాక నిన్ను అంత దూరం ఉత్త చేతులతో పంపడం నాకు కూడా ఇష్టం లేదు లే. అది సరే కానీ ఎక్కడ ఉన్నావు?"

"ఏదో హోటల్ తీసుకున్నాను స్టేషన్ దెగ్గర లోనే. అది కాదు లే కానీ ఇవ్వాళా సాయంత్రానికి నా ట్రైన్ బుక్ అయ్యి ఉంది". 

"అంత దూరం మల్లి వెంటనే తిరుగు ప్రయాణం అంటే అలసిపోవా నువ్వు?" 

"హా అలసిపోతాను కానీ ఏమి చేస్తాం చెప్పు. హెయిర్ కట్ కోసం ఎంత దూరం అయిన తప్పదు కదా..."

నవ్వేసి ఊరుకుంది.

ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత నేనే తనని అడిగాను "ఇంతకీ నువ్వు ఎక్కడ ఉంటావు? నీ ఎమిలీ సంగతి ఏంటి?"

"ఫామిలీ మొత్తం పూణే లో ఉంటారు. ఒక అక్క పెళ్లి అయిపోయి పూణే లోనే ఉంటుంది. నేను ఇక్కడ ఫ్రెండ్ తో ఉంటున్నాను. తను ఒక ఫోటోగ్రాఫర్..."

"ఎంత అయినా అదృష్ట వంతురాలివి. నీకు నచ్సిన పనిని చేస్తున్నావు హాయిగా..." 

నవ్వుతూ "అంతే కదా మరి. మనకి నచ్చిన పని చేసుకోకపోతే ఎలా. అది ముంబై మహానగరం లో"

అప్పటి వరకు తన సలోన్ ని సరిగ్గా చూడలేదు. చుట్టూ చూస్తే ఒక రెండు కుర్చీలు, ఒక పెద్ద అద్దం మరియు ఒక వాటర్ బేసిన్ లాగా ఉంది. షాంపూ ఇవ్వడానికి అనుకుంట. అద్దం ఎదురు గా క్లిప్స్ మరియు మిగతా అన్ని సామాన్లు ఉన్నాయి. 

"షాలిని నీ జుట్టు ని చూడొచ్చా?" 

నవ్వేసి "తొందర పడకు సుందర వదనా... కొంచెం సేపు ఆగు..."

"హే నేను ఇంత దూరం వచ్చింది దీని కోసమే కదా?"

"అర్ధం అయ్యింది... అప్పుడే కాదు మిత్రమా. కొంచెం టైం ఉంది. ఇంకొక కస్టమర్ వస్తుంది ఏ టైం లో అయినా. అందుకనే ఆగు..."

"ఏమిటి?" అని ఆశ్చర్యం గా అడిగాను.

"హా... ఎక్కువ సేపు ఏమి ఉండదు లే. తనకి హెయిర్ కట్ అడిగింది. నడుము వరకు ఉంటది తన జుట్టు. తనకి నో చెప్పలేను అందుకనే. నువ్వు కూర్చొని చూడొచ్చు..." అని చెప్పింది.

"నిజంగా... థాంక్స్. ఇంకొకసారి అలోచించి చెప్పు నన్ను ఇప్పుడు ఏమి చెయ్యకుండా ఖాళీగా కూర్చోమంటావా?" 

"బాబు నీ ట్రైన్ రాత్రి 9:౩౦ కదా. సో చాలా టైం ఉంది కాబట్టి టెన్షన్ పడకు..." 

"బానే గుర్తుంచుకున్నావే?" అని అంటూనే "అందము గా ఉంది నీ జుట్టు అయితే..."

"ఇంత దూరం వచ్చినందుకు ఆనందమేనా?"

"అయ్యో ఎంత మాట. సూపర్ హ్యాపీ అనుకో..."

టైం చూస్తే మధ్యాహ్నం 2:22  అయ్యింది. ఈ లోపల ఎవరో తలుపు తీసినట్టు అనిపించింది. వెంటనే షాలిని "హమ్మయ్య వచ్చేసింది తను..." అని చెప్పింది నాతో. నేను వెంటనే లేచి నుంచున్నాను. ఎప్పుడు ఆడవాళ్ళ సలోన్ లో అడుగుపెట్టని మొహం ఆయే మనది. 

షాలిని -"హాయ్ చెప్పి... రెడీ ఏ నా హెయిర్ కట్ కి?" 

తలుపు తీసుకొని ఉన్న ఆమె లోపలకి వచ్చింది. బహుశా ఆమెకి ఒక 28 సంవత్సరాల వయసు ఉండొచ్చు. చూడడానికి అంత అందముగా లేకపోయినా కలగల మొహం.       

నన్ను చూసి "ఇదేంటి? ఆడవాళ్ళ సలోన్ లో అబ్బాయి ఉన్నాడు?" అని ఒక చిన్న ఆశ్చర్యం తో అడిగింది. 

షాలిని - "తను నా క్లాస్ మెట్. అనుకోకుండా అలా వెళుతూ ఆగడు అంతే".

ఆమె మెల్లగా ఏమి మాట్లాడకుండా చైర్ లోకి ఎక్కి కూర్చుంది. షాలిని నన్ను కూర్చోమని చెప్పి "ఎక్కువ సేపు పట్టదు లే" అని చెప్పి ఆమె వంక తిరిగింది ఇంక తన పని మొదలు పెట్టడానికి. 

షాలిని కొంచెం కుర్చీ ని నాకు కనపడే లాగా ఎడ్ జస్ట్ చేసింది. నా మనసులో నేను "దేవుడా... నువ్వు ఉన్నావయ్యా... నిజం గానే... అందుకేనేమో నాకు ఇలాంటి ఒక అదృష్టాన్ని కలిగించావు" అని అనుకున్నాను. ఒక తెల్లటి గుడ్డ తీసుకొని తన మెడ కి చుట్టి తన జుట్టు ని లోపల నుండి బయటకు పడేసింది. అదేదో స్లో మోషన్ లో పడుతున్న లాగా జాలు వారింది జుట్టు. చూస్తే నిజం గానే నడుము కింద వరకు ఉండే జుట్టు. దువ్వెన తీసుకొని దువ్వడం మొదలు పెట్టింది. కొంచెం సేపు దువ్వాక జుట్టు ని మొత్తం మెడ దెగ్గర తన వేళ్ళ మధ్య లో పెట్టి పోనీటైల్ లాగా పట్టుకొని కొంచెం సేపు దువ్వెన దువ్వింది. తర్వాత దువ్వెన అద్దం ఎదురుగా ఉన్న బల్ల మీద పెట్టి దేని కోసమో వెతికింది. కనపడలేదు అనుకుంట. 

వెంటనే "వెంకీ - ఒక సారి ఇలా వచ్చి ఈ జుట్టు ని పట్టుకోవా? రబ్బర్ బ్యాండ్స్ లేవు అనుకుంట. నేను వెనక ఉన్నాయి తీసుకొని వస్తాను".

నేను ఆశ్చర్యం గా చూస్తున్నాను. 

"త్వరగా రా... ఎంత సేపు ఇలానే పట్టుకోమంటావు?" 

నేను మెల్లగా లేచి కొంచెం భయం భయం గానే ఆమె దెగ్గరికి వెళ్లి ఆమె జుట్టుని నా చేతులలోకి తీసుకున్నాను. అలా ఆ జుట్టుని పట్టుకోగానే నా గుండె ఎంత వేగం తో కొట్టుకుందో నాకే తెలుసు. చాలా స్మూత్ గా ఉంది తన జుట్టు మాత్రం. షాలిని అక్కడ నుండి కర్టెన్ వెనకకు వెళ్ళేసి ఏదో వెతుకుతుంది అని అర్ధం అయ్యింది. కొన్ని నిమిషాల తర్వాత వచ్చింది. నా చేతిలో ఉన్న జుట్టు ని జాగ్రత్త గా తన చేతిలోకి తీసుకుంది. నేను అక్కడే నుంచున్నాను. ఆ రబ్బర్ బ్యాండ్ ని తీసుకొని మెల్లగా పోనీటైల్ లాగా వేసింది. దువ్వెన ఒక మూడు సార్లు దువ్వి కిందకి వదిలేసింది. తెల్లటి గుడ్డ మీద నల్లటి పోనీటైల్ - చూడడానికి ఎంత బావుందో ఆ దృశ్యం.

మల్లి దువ్వెన తో దువ్వుతూ "ఆ కత్తెర అందుకో వెంకీ".

నేను మెల్లగా చిన్నోపిల్లోడి లాగా తన చేతికి కత్తెర అందించాను. కత్తెర చల్లగా అనిపించింది. 

నా మనసులో "వావ్... ఈ అమ్మాయి జుట్టు ని కాటరించేది నేను చూడబోతున్నాను అనమాట"

షాలిని మెల్లగా దువ్వి నా చేతిలో ఉన్న కత్తెర తీసుకొని ఆ దువ్వెన ని ఆమె పోనీటైల్ పైన దూర్చింది. రబ్బర్ బ్యాండ్ వేసిన దెగ్గర జుట్టు కొంచెం వదులు చేసి తన తలని బాగా కిందకి వంచింది. ఆమె గెడ్డం తన గుండె దెగ్గర అనే లాగ కిందకి పెట్టింది. తర్వాత కత్తెర తీసుకొని ఆ రబ్బర్ బ్యాండ్ పైన పెట్టి మెల్లగా కత్తెరించడం మొదలు పెట్టింది. నాకు సౌండ్ లు లేవు అనుకో. కత్తెర మాత్రం మెల్లగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె సిల్కీ హెయిర్ కాబట్టి తెగిన వెంట్రుకలు మొత్తం అలా జాలువారుతున్నాయి. షాలిని నా వంక చూసి ఒక చిన్న నవ్వింది. నేను మాత్రం తదేకం గా చూస్తూనే ఉన్నాను ఏమి జరుగుతుంది అనేది. కచక్ కచక్ మనే శబ్దం వినడానికి ఎంత కైపెక్కిస్తుందో. ఒక రెండు నిమిషాలలో అప్పటి వరకు ఆమె వెనుక ఉన్న పోనీటైల్ కాస్త షాలిని చేతిలో నిర్జీవం గా పడి ఉంది. ఆ పోనీటైల్ తీసుకొని సింక్ పక్కనే ఉన్న బల్ల మీద పరిచింది. ఆ తర్వాత దువ్వెన తీసుకొని జుట్టు ని మొత్తం బాగా దువ్వింది. ఆమె జుట్టు మొత్తం భుజాల మీద పరచుకొని ఉంది. 

మధ్య పాపిట తీసి దువ్వెన తో రెండు వైపులా దువ్వింది. ఆ తర్వాత నడి నెత్తి మీద నుండి చెవుల వరకు రెండు భాగాలు చేసింది. మొత్తం ఆమె తల మీద నాలుగు భాగాలుగా చేసి క్లిప్స్ పెట్టింది. ఏమో అనుకున్న కానీ చాలా నేర్పు ఉండాలి అమ్మాయిల జుట్టుని కత్తెరించాలి అంటే. అలా క్లిప్స్ తో అంటే ఊహించడానికి కొంచెం కష్టం గా ఉంది. అదే అబ్బాయిలది అయితే పస పస మని కత్తెరించడమే కదా. వెనక భాగం లో ఉన్న జుట్టు ని జాగ్రత్త తీసుకొని లెవెలింగ్ చేసింది. అలా బాబ్ కట్ లాగా చేస్తూ ఉంది. కత్తెరించిన చిన్న చిన్న వెంట్రుకలు మొత్తం కప్పిన తెల్లటి గుడ్డ మీద మరియు కింద పడుతూ ఉంది. అలా ఒక పది నిమిషాల పైననే పట్టింది షాలిని కి. నేను వెళ్లి కూర్చొని చూస్తున్నాను ఇది అంతా.

"ఫినిష్ మేడం" అని చెప్పి ఆ కేప్ ని తీసి దులిపింది. ఆమె లేచి అద్దం లో చూసుకుంటూ తన చేతులతో బాబ్ లో ఉన్న చివర్లని పట్టుకొని "ఫన్నీ గా ఉన్నాను కదా..." అని అనింది. 

షాలిని - "అలవాటు పడ్డాక ఆ మాట అన్నారు లే".

"కొంత కాలం పాటు అయితే తల స్నానం చేసి ఆరబెట్టుకునే పని తగ్గుతుంది. హమ్మయ్య ఇప్పుడు అయితే చాలా ప్రశాంతం గా ఉంది. ఇంతకీ ఎంతనో చెప్పనే లేదు..."

"వంద..."

ఆవిడ షాలిని కి డబ్బులు ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది. షాలిని డోర్ క్లోజ్ చేసి వచ్చి పోనీటైల్ ని ఏదో వరల్డ్ కప్ లాగా పట్టుకొని "ఏమనుకుంటున్నావు?" అని అడిగింది.



"అద్భుతం మిత్రమా. కాకపోతే నువ్వు అలా నాకు పనులు చెప్పడమే కొంచెం..."

"హా కొంచెం... ఏంటి?"

"నేనేదో నీ అసిస్టెంట్ లాగా చెప్పినట్టు అనిపించింది లే..." 

"బాబు సారీ. ఇంతకీ జుట్టు పట్టుకున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?"

"వర్ణించలేని అనుభూతి అనుకో. మొదటి స్పర్శ అదే తెలుసా. అది పట్టుకున్నప్పుడు నీ జుట్టుని ఎప్పుడు పట్టుకుంటానా ఎప్పుడు కత్తెరిస్తానా" అని అనిపించింది. ఇంతకీ చైర్ లో నువ్వెప్పుడూ కూర్చునేది?

"ఆగు బాబు. కంగారు ఎందుకు నీకు... నీ తొందరకి కళ్లెం వెయ్యి కాసేపు ముందర" అని చెప్పి ఆ పోనీటైల్ తన భుజాన ఏదో కండువా లాగా వేసుకొని మూలాన ఉన్న ఫోన్ దెగ్గరికి నడిచింది. ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేసింది. నాకు మాత్రం షాలిని మాటలే వినపడ్డాయి. అవి ఏంటి అంటే?

"హలో... కొంచెం కాల్ కిరణ్ కి ఇస్తారా?"

You May Also Like

2 Comments