మనసులో మాట by Kumar Gundu
ఆదివారం..
ఉదయం 7 గం" సమయం..
అతను అంగడి తెరిచి కూర్చున్నాడు రోజూ లాగే..కానీ ఖాళీ గా ఉందీరోజు కొత్తగా..
తళుక్కున మెరిసిందా తార..అప్పుడే బంగారు నీటిలో స్నానం చేసి వచ్చిన ప్రకృతి కన్యలా..పెనవేసుకుపోయాయి ఆగని కళ్ళు ఆమె వైపుకు..వెనుతిరిగి వెళ్తోంది ఆమె లోపలికి..ఆమె కురుల మధ్య దాగిన ఆ బంధం తానైనా చాలు కదా అని తలుస్తూ నిట్టూర్చాడు..ఇదేమి కొత్త కాదతనికి..వారానికోసారి ప్రతీ ఆదివారమూ జరిగే తంతే..ఆమె కనపడగానే చిరునవ్వులు..మాయమయ్యాక చింతలు..ఎదురు చూపులు..ఆమె లేకపోతే అతని లోకమే వేరు..అతనికి తెలిసిందల్లా ఒకే పని..అతని నేస్తాలూ పనిముట్లే..వివేకం,వినయం కలిగిన మంచి పనిమంతుడు..అందుకే అతనంటే అందరికీ మక్కువే..ఆడవారికి కూడా..ఇంతకూ అతను చేసే పని ఏమిటి..?..అతను ఓ మంగలి..అవును..అతనికి తెలిసిందల్లా అదే పని..కత్తెర,మంగలి కత్తి,బ్లేడ్లు,దువ్వెన..ఇవే అతని నేస్తాలు..క్షణం తీరిక లేని అతని జీవితంలోకి సంవత్సరం క్రితం వచ్చింది ఆమె..పసుప్పచ్చని మేని ఛాయ..చక్కగా మిలితమైన అమాయకత్వమూ,చూరుకుదనమూ ఆమెకు మరింత అందాన్నిస్తున్నాయి..పెద్ద కళ్ళు..ప్రతీ భావం చక్కగా పలుకుతూ చూడగానే నచ్చేస్తుంది ఎవరికైనా..మరీ ముఖ్యంగా ఆమెను చూడగానే ఆకట్టుకునేది ఆమె కురులే..అతనికి బాగా నచ్చేదీ అదే..పట్టులా జారుతూ పిల్లగాలికి ఎగురుతూ ఉండే ఆమె జుట్టును చూస్తుంటే జీవితాంతం ఇలా దూరం నుండి చూస్తూనే గడిపేయొచ్చు అని అతని ఆలోచన..
కానీ...మనసులో మాట..
కనీసం ఒక్కసారైనా ఆమెను తన కొట్టు లోకి ఆహ్వానించాలని..ఒకే కుర్చీ ఉన్న తన కొట్టులో ఆమెని కూర్చోబెట్టి తాను నుంచోవాలని..ఇన్నాళ్లుగా తను స్నేహం చేసిన తన మిత్రులను ఒక్కొక్కటిగా ఆమెకు పరిచయం చేయాలని..తన మిత్రుల సాయంతో అతను ఎంతగానో ఆరాధించే ఆమె కురులను అందంగా తీర్చాలనీ..మృదువైన పట్టులాంటి ఆమె జుట్టును తన చిన్న నేస్తం దువ్వెనతో మచ్చిక చేయిస్తూ..ఆ పట్టును పట్టుకుని ఆటలాడాలనీ..ఎంత పట్టుబట్టి అయినా తన మంచి నేస్తం కత్తెరతో ఆ పట్టును అలంకరించి ఓ మంచి కళాకృతి తయారు చేయాలనీ...చివరగా తన ప్రియ నేస్తాలైన మంగలి కత్తి,బ్లేడ్లతో కలిసి తను ఎప్పుడూ దూరం నుండే చూస్తున్న ఆ పట్టులాంటి జుట్టును శాశ్వతంగా తన దగ్గరే ఉంచుకునేలా చేయాలనీ..
కానీ అన్నీ జరుగుతాయా..మనసులో మాట మనసులోనే ఉంది..
రెండు గంటల ముందు..
ఆమె అద్దంలో తనను తాను చూస్తూ ఉంది..విరబోసి ఉన్న తన జట్టులో ఎవరో నీళ్లు పోస్తున్నారు..కుదుళ్లనుండి తడిపిన ఆ నీరు జుట్టు చివరికంటూ కారి ఆమె పై కప్పిన వస్త్రాన్ని తడిపేస్తుంది..మెల్లిగా ఆమె జుట్టును ఎవరో దువ్వుతూ ఓ క్రమ పద్ధతిలో ఉంచుతున్నారు..కాసేపటికి ఓ కత్తెర చక చకా ఆడుతూ తన జుట్టును కట్టెరిస్తుంటే ఆ శబ్దానికి ఆమె నవ్వుతోంది..నిముషనిముషానికి మారుతున్న తన ప్రతిబింబం చూస్కుని ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తుంది..అలా ఓ నాలుగైదు ఆకృతుల్లో తన జుట్టును చూస్కున్న తర్వాత ...ఆమె ఒంటి పై కప్పి ఉన్న వస్త్రం తొలగించి మరో కొత్త వస్త్రం కప్పాక.. ఓ కొత్త ఆయుధం ఆమె జుట్టును తలనుండి పూర్తిగా వేరు చేస్తుంది ..తెల్లగా మారుతున్న ఆమె తల భాగాన్ని అప్పుడప్పుడూ తాకుతూ ఆ అనుభూతిని తన కళ్ళతో బయటపెడుతుంది ఆమె..తన చుట్టూ కుప్పగా పడుతున్న జుట్టును చేత్తో అందుకుంటూ ముద్దు పెట్టుకుంటూ..గుండెలకు హత్తుకుంటూ..తన గుండును పూర్తిగా ఆస్వాదిస్తోంది..నిముషాల వ్యవధిలో పూర్తిగా బోడి గుండుగా మారిన ఆమె తలను మనసారా రెండు చేతులతో తడుముకుని ఒక్కసారిగా పెద్దగా అరిచింది...
పరిగెత్తుకుంటూ వచ్చింది అమ్మ...
అమ్మ: ఏమిటే...ఏమైనా పీడకల వచ్చిందా..
అమ్మాయి: అమ్మా...వేకువజామున వచ్చే కలలు నిజమవుతాయంటారు..ఎంతవరకూ నమ్మొచ్చంటావు..
అమ్మ:అంటారే పెద్దవాళ్ళు..కొంతమందికి అవుతుంటాయలా..ఏమైందే ఇపుడు..
అమ్మాయి:అదీ అమ్మా..మరి నేను నున్నగా బోడిగుండు కొట్టించుకుంటున్నానే..
అమ్మ:కాళ్ళు విరగ్గొడతా..ఎప్పుడు కొట్టిస్తున్నావు గుండు..ఇంట్లో వాళ్ళని అడిగేది లేదా..
అమ్మాయి: అబ్బా..కలలో వచ్చిందే అది..
అమ్మ: కల్లోనా..సర్లే..అవన్నీ జరిగేవి కాదు..పెళ్లి కావాల్సిన పిల్లవి..నీకు ఇపుడు గుండెందుకు చేయిస్తాం..పడుకో..నీకేమైనా పుట్టిందా ఆలోచన.??
అమ్మాయి: ఛీ...గుండా..నేనా..అమ్మా..నేను సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నా..ఆఫీస్ కి అలా బోడిగుండేసుకుని వెళితే ఇంకేమైనా ఉందా..
అమ్మ: నేనన్నానా ఇపుడు..నువ్వే కల కన్నావ్..గుండు లేదు ఏమీలేదు పనుకో..
అమ్మాయి : సరే అమ్మా...అని మళ్ళీ ఒకసారి తన తల మీద రెండు చేతులూ పెట్టి జుట్టును స్పృశించి హమ్మయ్య అనుకుని పనుకుంది...
ప్రస్తుతం..
మనసులో మాట...
ఇంటి లోపలికి వెళ్లిన ఆమె మేడ మీద ఉన్న తన గదిలోకి వెళ్ళి అద్దంలో తనను తాను చూసుకుంది..తన జుట్టు ముందుకు వేసుకుని తన వెళ్ళాను కత్తెర లాగా పెట్టి కట్ చేసినట్లుగా ...దువ్వెన వెనక్కి తిప్పి మంగలి కత్తితో గుండు చేసినట్లుగా చేస్తోంది..కిటికీ దగ్గరగా వెళ్లి రోడ్డు అవతల వైపు కు చూస్తోంది..ఇది ఆమెకు కొత్తేమి కాదు..ప్రతి ఆదివారం ఇంటికి వచ్చినపుడు..చాలా చాలా సార్లు గడి పెట్టిన తలుపుల వెనుక గాలిలో ఊపిరి పోసుకుని కిటికీ సందుల గుండా రహస్యంగా బయటకు ...బయటకు అంటే అతని అంగడి వైపుకు చూడటం..ఆమెకు అలవాటే..అక్కడ జరిగే పనులన్నీ ఆమెకు ఎరుకే..ఆమె రహస్య మిత్రులు కత్తెర,మంగలి కత్తి తో ఆదుకోవాలనే ఆరాటం ఆమెకు ఎప్పటినుండో ఉంది..అతని చేతివాటం చూసి చూసి ఏరోజు కైనా అతని కొట్లో ఉన్న ఆ కుర్చీలో కూర్చోవాలనీ , తన రహస్య మిత్రులతో బహిరంగంగా ఆదుకోవాలనీ,తన తల మీద ఉన్న ఆ బంధాన్ని ఒక్కసారైనా తొలగించి తన నున్నటి గుండు ను రెండు చేతులతో తనివి తీరా తడుముకోవాలనీ...కానీ అన్నీ జరుగుతాయా..మనసులో మాట..మనసులోనే ఉంది..
మనలో మన మాట..!!
ఈ మనసులో మాటలను బయట పెడదామా మరి..??
ఓ అమ్మాయిని అలా అడగాలంటే అంత సులభం కాదు..ఓ అమ్మాయి అలా చేయించాలన్నా అది తేలికగా అయ్యే పని కాదు..వారి మనసుల్లో ఉన్న మాట అలాగే ఉండిపోయింది..వారాంతం అయిపోయింది..ఆమె హైదరాబాద్ వెళ్ళిపోయింది..ప్రతీసారీ జరిగేదే అయినా ఈసారేమిటో కొత్తగా ఉంది..వెళ్లేముందు తనవైపు చూసిందామె..అలా చూడటమిదే మొదటిసారి..తనకు నమ్మకాలు లేకపోయినా ఇదేందుకో శుభ సూచకంలా అనిపించింది..మళ్లీ వారం పాటు ఎదురుచూడాల్సిందే అని తన పనిలో మునిగిపోయాడు..మూడు రోజులు గడిచాయి..ఎదురింటి రాఘవ గారు ప్రతివారం లానే వచ్చారు..బాగా అలవాటయిన వ్యక్తి..మనవాడి ప్రవర్తన మంచిది అవడంతో ఇంకెక్కడికీ వెళ్లరు..తన పని చేయించుకోవడం వచ్చి వెళ్లబోతూ అసలు విషయం చెప్పారు..
రాఘవ: ఏం కుమార్..చిన్న పని ఉందయ్యా నీతో..
కుమార్: చెప్పండి సార్..ఏదైనా ఫంక్షన్ ఉందా..
రా: అవును..నువ్వైతే బాగా తెలిసినవాడివి కదా అని అడుగుతున్నా..
కు: పర్లేదు సర్..మన వాళ్ళున్నారు..అన్నీ బాగా వాయిస్తారు..
రా: అబ్బే..ఆ ఫంక్షన్ కాదయ్యా..
కు: మరింకేంటి సర్..
రా: మా పెద్దమ్మాయి లేదూ..దాని కొడుకు పుటెంట్రుకలు..వాళ్ళ అత్తగారు మన ఊరి గుడిలో తీయిస్తామని మొక్కుకుందట..మరి అక్కడేమో కళ్యాణకట్ట లేకపోయే..నువ్వు కాస్త వీలు చేసుకుంటే ఆ కార్యక్రమం కాస్తా ఏ చింతా లేకుండా అయిపోతుంది..
కు: అదెంత పని సర్..నాకు బాగా అలవాటైన పని చిన్న పిల్లలకు చేయటం..ఒక్క గుండేనా సర్..
రా: లేదయ్యా..అమ్మాయి వాళ్ళ కుటుంబం మొత్తం..వాళ్ళ అత్తగారితో కలిపి నలుగురు..మా ఆవిడ ఇంకా ఏ విషయం తేల్చలేదు..మొక్కు వాళ్ళది కాబట్టి ఊరుకుంటుందో లేదంటే ...మరేం చెప్తుందో చూడాలి..
కు: మంచిదే లెండి సర్..దేవుడికే కదా..ఇంతకూ ఎప్పుడు సర్..
రా: రేపే కుమార్..ఇబ్బంది లేదు కదా..
కు: అయ్యో..ఇబ్బంది ఏమీలేదు సర్..నేను ఒకడిని చాలా లేక ఇంకొకరికి తీసుకురానా..
రా: నువ్వొకడివి చాలు లే..నీ అంత అనుకువగా ఉండరు ఇంకెవరూ..
కు: అలాగే సర్...మీకో అబ్బాయి ఉంటే బావుండేది సర్..
రా: ఏమయ్యా..నీక్కూడా తెలుసా ఇవి..మా వియ్యపురాలు కూడా ఇదే మాటంది..
కు: మేము వెళ్తుంటాం కదా సర్ మాములుగా..అని నవ్వాడు
రా: ఏం చేద్దాంలే కుమార్..ఇపుడు చిన్నమ్మాయితో చేయించలేముగా..సరేలే..రేపు ఉదయం 7 గంటలకు వచ్చేయి గుడి దగ్గరకి..
కు: అలాగే సర్..నేను వచ్చేస్తాను..
అనుకోకుండా వచ్చిన ఈ అవకాశానికి ఉబ్బితబ్బిబ్బయ్యాడు అతను..మా ఆవిడ ఇంకా ఏ విషయం చెప్పలేదు అన్న మాటకు తన కోరిక కనీసం 1% అయినా తీరే అవకాశం ఉందేమో అని ఆశ కలిగింది..పోన్లే తనకు చేయలేకపోయినా తన అక్కకు చేసే అవకాశం ఉంది కదా అని సంతృప్తి పడి తనలో తానే నవ్వుకున్నాడు..
గడ్డం గీయించుకొని ఇంట్లోకి వెళ్లిన రాఘవ గారు సరాసరి స్నానానికి వెళ్లిపోయారు..వచ్చి ఆవిడను
రాఘవ: ఏం నిర్ణయించావు మరి..రేపటి సంగతి
ఆవిడ: ఏముంది..ఈరోజు సాయంత్రానికి వచ్చేస్తాము అన్నారు..వసతి కి ఇబ్బంది లేదు లెండి..చిన్నది కూడా రాత్రికి బస్సెక్కుతానంది..
రా: వచ్చేవాళ్ళు ఎలాగూ వస్తారు..వారి సంగతిలో తేడా ఏమీలేదు..మన సంగతి అడుగుతున్నా..
ఆ: ఏమిటి మన సంగతి..దేని గురించి అడుగుతున్నారు..
రా: మనవడికి పుటెంట్రుకలు తీస్తున్నారు..ఉన్నది ఇద్దరూ ఆడ సంతానమే కదా..వాళ్లే మన వారసులు..మనం కూడా ఇద్దామా వియ్యపురాలు తో పాటు..
ఆ: అంటే ..ఏమిటి మీరనేది..??
రా: వాళ్ళు నలుగురూ గుండు చేయిస్తున్నారు కదా..వాళ్ళతో పాటుగా మన కుటుంబం కూడా ఇచ్చి పిల్లాడి మంచి కోరుకుందాం..
ఆ: మనం కూడా గుండు గీయిద్దామంటారా..మనం మొక్కలేదు కదండీ..
రా: అరే..మొక్కు ఉండాలని రూల్ ఉందా..ఇప్పుడు మొక్కు అదేదో..దాన్లో ఏముంది..
ఆ: మన కుటుంబం అంటే చిన్నది కూడా నా..?
రా: ఇస్తే ఏమవుతుంది.. 22 ఏళ్ళు ఇపుడు..ఇంకో మూడేళ్లు దిగుల్లేదు..అయినా దాన్ని చేసుకోవాలంటే వాడికి అదృష్టం ఉండాలి...గుండు గీయిస్తే ఏం కాదులే ఇపుడు..
ఆ: చాల్లే ఆపండి..పెళ్లి గురించి పక్కన పెట్టండి..ఆఫీస్ కి ఎలా పోతుంది అది గుండుతో..మీ పెద్ద కూతురంటే సొంత వ్యాపారం..దీనికి అలా కాదు ..నలుగురితో కలిసి పోవాలి..
రా: అబ్బా..దేవుడికి ఇవ్వడంలో తప్పేముందే..
ఆ: మీరెన్నైనా చెప్పండి..ఆ పిల్ల కి బోడి గుండు అంటే నేను ఒప్పుకోను..కావాలంటే మీరు నేను చేయిద్దాం..
రా: ఏంటి నువ్వు..మొండిగా ఉండకు..
ఆ: మీరే ఉండకండి మొండిగా..పాపం మొన్న ఉదయాన్నే భయపడింది అది..తనకెవరో బోడిగుండు చేశారని కల వచ్చిందట..
రా: దేవుడే చేశాడు అది..జరగబోయేది ముందే చూపించాడు..
ఆ: ఆహా..గొప్పగా చెప్పారు..అదేమి జరగదు అని నేను చెప్పేశాను..ఇక మీరు మాట్లాడకండి..కావాలంటే కత్తెర్లు ఇస్తుంది అది..అంతే..
రా: సరే ..మీరూ మీరూ ఏమైనా చేసుకోండి..ఇంక నేను చెప్పి ఏం లాభం..
ఆ: మీరు వెళ్లి జరగాల్సినవి చూసుకోండి..ఏం చెయ్యాలో నాకు తెలుసు..
సాయంత్రానికి అందరూ వచ్చేశారు..
పెద్దమ్మాయి: అమ్మా..ఎలా ఉన్నారు..
ఆవిడ: బాగున్నానమ్మా..రండి వదినా..
వదిన: మా ఊరు వదిలి మీ ఊర్లో మొక్కాను వదినా..బాగా జరిపించాలి కార్యక్రమం..
ఆవిడ: ఆయన ఆ పనిలోనే ఉన్నారు వదినా..అని నవ్వింది మనవడ్ని చేతిలోకి తీసుకుంటూ..
అందరి పలకరింపులూ,స్నానాలూ,భోజనాలూ ముగించుకుని పనుకున్నారు..చెల్లెలు ఎక్కడివరకూ వచ్చిందో అని మెసేజ్ చేసింది అక్క
అక్క: ఎక్కడున్నావ్..?
చెల్లి: బయల్దేరి గంటయింది..ఉదయం 4 గంటలకు దిగుతా..
అక్క: వెయిటింగ్ మరి..
చెల్లి: నేను కూడానే..వెయిటింగ్..అండ్ ఎక్సయిటెడ్..
అక్క: నన్ను చూడ్డానికా..హా
చెల్లి: కాదే..నీ గుండు చూడ్డానికి..
అక్క: నీ...నువు రావే చెప్తా..
చెల్లి: ఏం చెప్తావే బోడిగుండు
అక్క: ఆల్రెడీ నాన్నతో మాట్లాడేశానే..రేపు నీక్కూడా గుండే నే బోడిగుండు..
చెల్లి: నిజమా..నిజంగా చెప్తున్నావా అని క్యూరియస్ గా అడిగింది..
అక్క: ఉదయమే మాట్లాడానే ..నన్ను బోడిగుండు అంటావా..నీ తిక్క కుదురుస్తాలే రా..
చెల్లి: మై స్వీట్ సిస్టర్..నా తిక్క నువ్వే కుదర్చాలి మరి..అమ్మ కత్తెర్లు అని చెప్పిన మాట గుర్తు చేసుకుంటూ అంది..
అక్క: ముందు నువు రా చెప్తా..
చెల్లి: సరే గుడ్నైట్..
అని చెప్పి మొబైల్ బ్యాగ్ లో వేసింది కానీ నిద్ర పట్టలేదు..అక్క చెప్పినట్టు ఉదయానికి తాను బోడి గుండు అయిపోతోందా..తన మనసులో కోరిక తీరబోతుందా అన్న ఆశ కలిగింది..
పక్కరోజు ఉదయం వేకువజాముకు వచ్చింది ఆమె ఇంటికి..
అందరూ రెడీ అయ్యి బట్టలు పెట్టుకుని 7 గంటలకల్లా గుడికి చేరుకున్నారు..కుమార్ అప్పటికే సిద్ధంగా ఉన్నారు అక్కడ..కోనేటి గట్టు మీద ఉండే రావి చెట్టు కింద ఏర్పాట్లు చేశారు..ముందు మగవారిని చేయించుకోమన్నారు అత్తగారు..రాఘవ గారు చొక్కా విప్పి కుమార్ ముందు కూర్చొని..
రా: మా కుటుంబం కూడా చేయిస్తుందయ్యా..నాతోనే మొదలు పెట్టు..అనేసరికి కుమార్ కి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది..కుటుంబం అంటే అందరూ వస్తారు కాబట్టి తనకి కూడా నున్నగా గుండు గీసే అవకాశం ఉంది అని లోలోపల తెగ సంబరపడ్డాడు.. ఎన్నో రోజుల నుండి తను దూరం నుండి చూసే ఈ క్షవరం కార్యక్రమం ఈరోజు దగ్గరగా చూస్తూ ఉండటం..అందులోనూ తనవాళ్ళు చేయిస్తుండటం ఆమెకు కూడా తెలియని ఆనందాన్నిస్తుంది..అంతలోనే రాఘవ గారి తల తడిపి గీయడం మొదలెట్టాడు..ఆవిడ నవ్వుతూ చూస్తోంది..ఎన్నో ఏళ్ళ తర్వాత తన భర్త మళ్లీ గుండు గీయిస్తుండటం చూస్తుంటే ఆమెకు కూడా ఓ వింత భావం కలుగుతోంది..ఆ గుండు తాకాలని ఉబలాటంగా ఉంది..మధ్యలో ఆపడం దేనికిలే అని అలానే నుల్చుంది..మూడే నిముషాల్లో గుండు పూర్తయింది..మీసం గొరిగే సమయం లో ఒక్కసారిగా ఉలిక్కిపడి మళ్లీ తేరుకుని చాన్నాళ్ల తర్వాత అలా మీసం లేకుండా గుండుతో పైకి లేచిన తన భర్తను చూసి దగ్గరకు వెళ్లి మెడ మీద ఉన్న జుట్టు దులుపుతూ గుండు మొత్తం తడిమి చూసింది..మీసం మీద చెయ్యి పెట్టి నవ్వి..
ఆ : పదండి..స్నానం చేసి రండి..
రాఘవ గారు నవ్వుతూ వెళ్లారు..
ఈసారి వంతు అల్లుడిది..బావను ఆట పట్టించడానికి మరదలు సిద్ధంగా ఉంది..తల తడిపే దగ్గర్నుండీ ఫోటోలు తీస్తూ నవ్వుతూ తుళ్ళుతూ సందడిగా ఉంది అక్కడంతా..సగం గుండు గీసే సరికి కుమార్ ని ఆపి..
ఆమె: బాబూ..ఆ మీసం తీయి ఇపుడు సగం..
బావ:ఏయ్ కోతి..నువు పక్కకి పో..నువ్విలాగే చేస్తే నీక్కూడా ఇలాగే చేయిస్తా సగం సగం..
ఆ మాటలకు కుమార్ కి ఎక్సయిట్మెంట్ పెరిగింది..కాస్త గుండె వేగం పెరిగింది..
ఆమె కుమార్ ని ప్రోత్సహించేలా..భుజం మీద తట్టి..
ఆమె: నేను చెప్పినట్టు చేయవా...అనే సరికి కుమార్ గుండు ఆపి మీసం సగం గొరిగాడు..ఆ ఫోటోలు నాలుగు తీసుకొని ఇక పూర్తిగా చేయమని చెప్పింది ఆమె..ఆమె మాటే వేదంగా కదులుతుంది అతని కత్తి..బావ గుండు పూర్తయింది..
బావ: నీకుందే కోతి పిల్లా..
ఆమె:వెవ్వేవ్వేవ్వే..అని తన తల మీద రెండు చేతులు వేసుకుని జుట్టు ఏమైపోయింది అన్నట్లు నటిస్తుంది..
ఇంతలో అక్క వచ్చి
అక్క: చాల్లేవే ఆటలు..కాసేపయితే నీకూ అదే గతి..అపుడు నువు నటించక్కర్లేదు..
ఆమె: అమ్మా..చూడు అక్క నాకు గుండు అంటుంది..
అమ్మ: లేదులేవే..అది ఊరికే అంటుంది..
అక్క: అమ్మే ఊరికే చెప్తుంది..నీకు నిజంగా గుండే..
ఈ మాటలు వింటుంటే కుమార్ కి మతి పోతుంది..గుండె ఆగిపోతుందేమో అనేలా ఉంది..ఇంతలో అత్తయ్య మధ్యలోకి వచ్చి..
అత్త: అబ్బబ్బా..దేవుడి కార్యమే ఇది..కాసేపు పద్ధతిగా ఉండండి..వదినా..నువు కూర్చుంటావా నేను కూర్చోనా..
అమ్మ: ఆయన స్నానానికి వెళ్ళాడు కదా వదినా..టవల్ ఇచ్చి బట్టలు తీసిపెట్టి వస్తాను..ఈలోపు నువు కూర్చో..
అత్త అలాగే అని కొడుకు కు టవల్ ఇచ్చి కూర్చుంది..బారు జడ ఆమెది..నానమ్మ అయిందన్న మాటే గానీ ఆ చెయాలి అసలు లేవు..ఇంటర్ చదివే కూతురుంది అన్నా నమ్మేయొచ్చు..అలా ఉంటుందామె..చిక్కటి జుట్టు విప్పుతుంటే పట్టు కుచ్చు లాగా ఉంది..ఆ జుట్టును తడపడానికే పది నిముషాలు పట్టింది కుమార్ కి..తనకి అలవాటైన పద్దతిలో రెండు పిలకలు వేసి మధ్యలో గీకడం మొదలెట్టాడు కుమార్..
చెల్లి: అక్కా..నీ గుండు ప్లాన్ నీదా మీ అత్తదా..
అక్క: ప్లాన్ ఎంటే..మొక్కు..
చెల్లి: అదేలే..ఎవరిది..
అక్క: అత్తమ్మదే..
చెల్లి: అబ్బా..ఎంత మంచి జుట్టో..నిజంగా గ్రేట్ అక్కా..అంత జుట్టు వదులుకోవాలి అంటే ధైర్యం కావాలి..కొంతమంది గీయించాలని ఉన్న చేయలేరు..
మధ్య భాగం మొత్తం నున్నగా గీకి ఎడమవైపుకు వెళ్ళాడు కుమార్..
అక్క: మొక్కు కదే..తప్పదు..
చెల్లి: అంతేలే..అలా చూడు ఆ కత్తి ఎలా గొరిగేస్తుందో ఏమాత్రం కనికరం లేకుండా..
అంటుండగానే ఓ పక్క పిలక తెగి దబాలున కింద పడింది..
చెల్లి: అబ్బా
అక్క నవ్వింది..
చెల్లి: ఎలా ఉంటుందక్కా అలా గుండు గొరుగుతుంటే..
అత్తయ్య మెడ భాగంలో గొరుగుతూ ఉన్నాడు కుమార్..షాక్ కొట్టినట్లు షేక్ అయిందామె..
అక్క: నాకు మాత్రం ఏం తెలుసు..కాసేపాగి చెప్తా..
చెల్లి: సరే బోడిగుండు..కాబోయే బోడిగుండు అని నవ్వింది..
అక్క: ఏయ్..అదేదో పెద్ద కాబోయే కలెక్టర్ అన్నట్లు అంటున్నావు కదే..అమ్మ గట్టిగా ఉంది కానీ..లేకుంటేనా..
చెల్లి: ఏంటి లేకుంటేనా..?
అక్క: నీక్కూడా గుండు అంటే అమ్మ ఒప్పుకోవట్లేదు..లేదంటే నువు కూడా కాబోయే బోడి గుండువే
చెల్లి కాస్త అయోమయంగా చూస్తుంది..
నున్నటి గుండు తడుముతూ పైకి లేస్తుంది అత్తగారు..ఒక్క నిముషం అని మళ్ళీ కూర్చోబెట్టి అక్కడక్కడా ఉన్న వెంట్రుకలు కూడా నీట్ గా గీయించింది కోడలు..ఒకసారి అత్తగారి గుండు మొత్తం తడిమి..
అక్క: బాగా వచ్చింది అత్తయ్యా మీ గుండు..మీ మొక్కు బాగా పవర్ఫుల్...అని నవ్వింది..
అత్తయ్య లేచి తన బ్యాగ్ లోని అద్దం తీసుకొని గుండు చూసుకుని మురిసిపోతుంది..కోడలు ఇంకెక్కడైనా వెంట్రుకలున్నాయా అని వెతుకుతోంది..
అక్క భుజం మీద చేయి వేసి..
చెల్లి : ఏంటి అక్కా నువు చెప్పేది..సరిగా చెప్పు..నాకు గుండు లేదా ఇపుడు..
అక్క: అబ్బా..ఏంటే నువు..ఉందన్నా గొడవే లేదన్నా గొడవేనా..నీకు గుండు లేదే..కత్తెర్లు మాత్రమే..అమ్మ , నేను, చిన్నోడు చేయించాలి ఇంకా..అంతే..
అప్పటివరకూ తీరిపోతాయి అనుకున్న తమ మనసులో కోరికలు ఒక్కసారిగా మళ్లీ అలానే ఉండిపోబోతున్నాయి అని తెలిసి వికలమయ్యారు ఇద్దరూ...
వారి మనసులో మాట త్వరలో బయటపడి వారి కోరిక తీరాలని ఆశిద్దాం..
సశేషం..
కాసేపు ఏమి మాట్లాడలేదు ఆమె..కుమార్ కూడా ముందు ఎవరూ లేకపోవడంతో ఎదో కరెంట్ షాక్ కొట్టినవాడిలా కూర్చుని ఉన్నాడు..అయితే తనకు బదులు వాళ్ళ అక్క ఉంది అని ఒక చిన్న ఉపశమనం కుమార్ కి ..పాపం ఆమెకే బుర్ర పనిచేయట్లేదు..తాను ఎంతగానో ఆశ పడినట్లు తన నెత్తి మీద కత్తి తిరిగే ఆట కరోనా వల్ల IPL ఆగినట్లు ఆగిపోయింది అమ్మ వల్ల..
చెల్లి: అంటే నాకు గుండు లేదా మరి నిజంగా..
చెల్లి: ఏమడుగుతానే అమ్మని..నీకు చెప్పినా అర్థం కాదు..ప్చ్..దేవుడా...
అత్తమ్మ : అమ్మాయి..నాకోసం ఒక టవల్ తీసి అక్కడ వెయ్యి..ఓ జత బట్టలు తీసుకురా..నువ్వు ఎపుడు కూర్చుంటావు మరి అంది గుండు చేత్తో రుద్దుకుంటూ
అక్క: అమ్మ ది అయిపోయాక నేను కూర్చుంటాను అత్తయ్యా..చిన్నోడ్ని ఒడిలో కూర్చోబెట్టుకుని..
అత్త: నువ్వు కాదు..మీ చెల్లి ఒడిలో కూర్చోబెట్టు..తమ్ముడుంటే బావుండేది..కానీ ఏం చేస్తాం..
అక్క: సరే అత్తమ్మా..అలాగే..ఐతే చివర్లో చేయిద్దాం వీడికి..
అత్త: అలాగేనమ్మా..ఏమ్మా చిన్న కోడలా..నువు కూడా గుండు ఇస్తున్నావుగా..
సర్రున తలెత్తింది ఆమె..
అక్క: లేదు లేదు అత్తయ్యా..అది ఇవ్వట్లేదులే..
అత్త: ఏం..అందరూ ఇస్తున్నారుగా..తాను కూడా ఇస్తే బాగుంటది..సంపూర్ణంగా..
అక్క: అదీ..ఆఫీస్ కి గుండుతో పోవడం బాగోదనీ..!!
అత్త: చాల్లే..అందరం బయట తిరిగే వాళ్ళమేగా..గూడు అయిందని ఇంట్లోనే కూర్చోముగా..ఏమ్మా..నీకు ఇబ్బందా గుండు చేయిస్తే..
చెల్లి: అదీ...అదీ..అత్తయ్యా..అని జుట్టు పట్టుకుంది..
గుండె రైలు బండి లాగా పరిగెడుతోంది ఆమెకు..ఇదంతా వింటున్న కుమార్ కక్కలేక మింగలేక అవస్థ పడిపోతున్నాడు..
అత్త: అదీ అదీ ఏంటమ్మా..నీ అక్క కొడుకు కోసమే కదా..పైగా మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా ఈ తరానికి తొలి బిడ్డ..
అక్క: అది నిజమే అత్తయ్యా..కానీ..
అత్త: నువ్వాగు..!! నువ్వు చెప్పమ్మా..
చెల్లి: అత్తయ్యా..ఇప్పటికిప్పుడు గుండు అంటే అని దీర్ఘం తీస్తుంది..బుర్రలో తిరిగే రెండు ఆలోచనల్లో ఒకటి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ..
అత్త: ఏం లేదు తల్లీ..నాలుగు నిముషాలు అంతే..పెద్ద ఇబ్బంది ఏమీలేదు నువు భయపడ్డానికి..సరిగ్గా తల తడుపుకుని కూర్చుంటే సర సర మని గీసేస్తుంది కత్తి.. నాలుగే నిముషాల్లో నున్నటి గుండు అయిపోతుంది..నవ్వుతూ లేచి వస్తావు నువ్వే
ఆ నున్నటి గుండు..కత్తి గీయడం లాంటి మాటలు విని బుర్ర డేర్ అది..
చెల్లి: అలాగే అత్తయ్యా..మీరు చెప్పినట్టే గుండు చేయించుకుంటాను..
అక్క: ఏయ్..ఏంటే..కాస్త ఆగు..అత్తయ్యా..అమ్మ వచ్చాక ఒక మాట చెప్పి చేయిద్దాం..
అత్త: నేను చెప్తాలేవే మీ అమ్మకి..నా మాట వింటుంది..నువ్వెళ్ళి కూర్చో పాపా..ముందు నువు గీయించేస్కో నున్నగా..తర్వాత బుడ్డోడిని కూర్చోబెట్టుకుని వాడికి గీయించొచ్చు..
చెల్లి: అలాగే అత్తయ్యా..అని లూస్ గా వదిలేసి ఉన్న తన జుట్టు ను ముందుకు వేసి చూస్తూ..అక్కా..కాస్త తడపవా నా జుట్టుని..
అక్క: ఏంటే అలా ఒప్పేసుకున్నావు..మళ్లీ ఇంత జుట్టు రావాలంటే కనీసం మూడేళ్ళ పైనే..పెళ్లి కావాలి నీకు ఇంకా..
చెల్లి: కానివ్వక్కా..మళ్లీ మళ్లీ రాదు కదా..రేపు నా కొడుకు కోసం నువు ఇవ్వవా..
అక్క: ఫిక్స్ అయిపోయావా..సరే పదా..తడుపుతాను..
అత్త: నేను స్నానం చేసి వస్తాను..వచ్చేసరికి నవ్వుతూ ఎదురు రావాలి నున్నటి గుండులో అని చెప్పి వెళ్ళింది..
కుమార్ తన్మయత్వంలో మునిగిపోయాడు...ఏం మాట్లాడాలో తెలియట్లేదు అసలు..ఆలస్యం చేస్తే అయిపోతానేమో అనేంతలా ఉంది అతనికి..వెంటనే..
కుమార్: మేడం...రండి నేను తడుపుతాను..
అక్క: ఉమ్మ్...సరే వెళ్లవే..అతనే తడుపుతాడంట..
చెల్లి నవ్వుతూ వెళ్లి కూర్చుంది..
స్నానపు గదుల దగ్గర:
అమ్మ: అరే..వదిన గారూ..భలే కుదిరింది గుండు..నున్నగా గుండ్రంగా..
అత్త(నవ్వుతూ): మంచి జరగాలని అనుకున్నాం కాబట్టి అన్నీ మంచిగానే అవుతాయి వదినా..
అమ్మ: మంగలి ఖాళీ గా ఉన్నాడా..?
అత్త: అమ్మాయి గీయించుకుంటుందిలే..
అమ్మ: అవునా..బుడ్డోడ్ని కూర్చుబెట్టి గీయిస్తుందా..
అత్త: లేదు వదినా...ముందు తను గీయించేసి ఆనక పిల్లాడ్ని పట్టుకుని కూర్చోమని చెప్పాను..
అమ్మ: మంచిదేలే..ఇబ్బంది లేకుండా ఉంటుంది..అయినా మా దానికి పుటెంట్రుకలు తీసిన తర్వాత ఇదే వదినా మళ్లీ గుండు..
అత్త: నవ్వి..జీవితంలో కనీసం మూడు సార్లు గుండు చేయించే సందర్భాలు తగుల్తాయి వదినా..
అమ్మ: అయితే ఇంకో గుండు ఉందనమాట దానికి
ఇద్దరూ నవ్వారు..
రాఘవ గారు బయటికి వచ్చారు టవల్ చుట్టుకుని..ఆయనకు బట్టలు ఇచ్చి నుంచుంది ఆవిడ..వియ్యపురాలు లోపలికి వెళ్ళింది..
ఆవిడ: ఏవండీ..మరి నేను వెళ్లనా..అక్కడ దానికి గుండు అయిపోయి ఉంటుంది..
రాఘవ: సరే వెళ్ళు..నేను వచ్చేస్తా రెండు నిముషాల్లో..
జుట్టు విరబోసుకుని..మొదటిసారి ఆమె జుట్టు తాకాబోతున్న భావం అతన్ని కుదురుగా కూర్చోనివట్లేదు..పైకి అలా ఉన్నా లోలోపల గంతులు వేస్తుంది మనసు..ఇంచుమించు ఆమె పరిస్థితీ అదే..ఇన్ని మలుపులు తిరిగిన తన గుండు చివరికి ఈరోజు ఈ కోనేటి గట్టు మీద పూర్తి కాబోతోంది..కాసేపట్లో తన నున్నటి గుండు మీద చేతులు వేసి తడుముకోబోతుంది..ఈ ఆలోచనలు ఇలా ఉండగానే తల మీద నీళ్లు పడ్డాయి ..
అక్క: అత్తయ్య బట్టలు తీసుకు రమ్మన్నారు కదా..నేను వెళ్లి ఇచ్చోస్తానే..నువు గీయించుకుంటూ ఉండు ఈలోపు..
చెల్లి: సరే అక్కా..నువ్వేళ్లులే
అక్క బట్టలు తీసుకుని బయల్దేరింది..దారిలో అమ్మ ఎదురైంది..
అమ్మ: ఏమిటే..గీయించుకోలేదా నువు ఇంకా..
అక్క: లేదమ్మా..అత్తయ్య బట్టలు తీసుకురమ్మంది అందుకే వచ్చాను..
అమ్మ: మరి కోడలు కూర్చుంది అని చెప్పింది మీ అత్త..లేచొచ్చావ ఏంటి..?
అక్క:లేదు లేదు..కోడలంటే చిన్న కోడలు..అది గీయించుకుంటుంది..
అమ్మ: చిన్న కోడలా..అదెందుకు కూర్చుంది ఇపుడు..
అక్క:అత్తయ్య అడిగి చేయిస్తుంది..నీకు చెప్తానంది..
అమ్మ: అయిపోయిందా దాని గుండు..అడిగింది ఆవేశంగా
అక్క: ఈపాటికి సగం గుండు అయ్యుండొచ్చు అమ్మా..
అమ్మ: దేవుడా ...ఎంత పని చేసిందే ఇది..ఇపుడు అవసరమా దీనికి గుండు... అని పరిగెత్తింది..
అతను తన రెండు చేతులతో కుదుళ్ళకంటేలా తన మనసులో ఉన్న తాపం తీరేలా ఆ జుట్టును వదలకుండా మసాజ్ చేస్తున్నాడు..అసలు వడలబుద్ధి కావట్లేదు ఆ జుట్టును.. అతని స్పర్శ ఓ వింత భావాన్ని కలుగజేస్తుంది ఆమెకు..ఓ మగాడు తాకడం కొత్త కాదేమో కానీ(ఆమె వర్జినే) ఈ రకంగా మాత్రం ఇదే మొదటిసారి.. ఆమె జుట్టు మొతం ఒళ్ళంతా పరుచుకుని వెన్నెల ను కూడా అమావాస్య అని నమ్మించేంత చిక్కగా ఉంది..మొత్తం అంత జుట్టునూ బాగా తడిపి రెండు పిలకలు వేయబోయాడు అయిష్టం గానే..ఆమె జుట్టును తల నుండి వేరు చేయాలనే తన కోరిక తీరుతున్నప్పటికీ తన కొట్లో తన కుర్చీలో కాదని ఎదో లోటు..ఆమె కూడా మనసులో అదే అనుకుంది..తన కలలో లాగా తన గుండును ఎదురుగా ఓ పెద్ద అద్దం ముందు కూర్చుని చూసుకుంటే బాగుండేది అని ..కనీసం ఈ పిలకలు వేయకపోతే బావుణ్ణు..జుట్టు రాలిపడటం అయినా తెలుస్తుంది..ఆమె మనసు పలికిందో ఏమో..ఉన్నట్లుండి పిలకలు వేసే ప్రయత్నం ఆపి..
కు: మేడం..ఇలానే గీకమంటారా..కాస్త భయం గా అడిగాడు..
ఆమె: ఓహ్..తప్పకుండా..కాస్త బిడియం గా చెప్పింది..
అతను ఆనందంగా..తన పక్కనున్న కత్తి చేతిలోకి తీసుకుని డెటాల్ తో శుభ్రం చేసి కొత్త బ్లేడు వేసి..ఆమె తల మీద ఓ చేయి వేశాడు..కత్తి మరో చేత్తో పట్టుకుని ఆమె నెత్తి మీద పెట్టాడు..
ఉన్నట్టుండి శరాఘాతం లా ఎక్కడనుండి వచ్చిందో ఓ చేయి విసురుగా ఆ కత్తిని నెట్టేసింది..
ఆమె: అమ్మా...
అమ్మ: గుండెందుకే నీకు..హమ్మయ్యా..సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది..
ఒక్కసారిగా కుమార్ గుండె ఆగినంత పనయింది..ఇన్ని మలుపులు ఒక్కరోజే..అదీ గంట వ్యవధిలోనే..తన చిన్ని గుండె తట్టుకోలేకుంది..
ఆమె: అమ్మా...ఇంతవరకూ వచ్చాక ఇంకా ఎందుకు..ఒక్కసారి గీయించేస్తే పోతుంది కదా..
అమ్మ: ఏంటే గీయించేది..నోరు ముయ్యి..
ఆమె: దేవుడికి కోపం వస్తే..
అమ్మ: ఏం రాదులే..ఆయనకి ఏం మాటివ్వలేదు నేను నీ గుండు గురించి..ఇంక లెయ్యి చాలు గానీ..
ఆమె: ఏంటమ్మా నువ్వు..
ఇంతలో రాఘవ గారు వచ్చారు అక్కడికి అంతా తెలుసుకుని...
రాఘవ: సరే..ఇంక గొడవెందుకు..కత్తెర్లు ఇవ్వవే..ఏదో ఒకటి ఇచ్చినట్టుంటుంది..
అమ్మ కూడా సరే అంది..
సరే ఇక చేసేదేముంది..కుమార్ తో పాటు ఆమె కూడా తప్పక సర్దుకున్నారు..
వెనక్కి తిరిగి కూర్చుంది..రెండంగుళాలు కత్తిరించి గోవిందా అన్నాడు కుమార్..గోవిందా అంది ఆమె కూడా..గోవిందా గోవింద అంది అమ్మ చెంపలు వేసుకుంటూ..
అమ్మ: ఇంక లెగు..నేను కూర్చుంటా..
విసురుగా లేచింది ఆమె..
ఆమె: కూర్చో..బోడి గుండు మమ్మీ..
అమ్మ: నిన్ను కాపాడానే నేను..
ఆమె: ఆ....కాపాడావులే..గొప్ప..!!
జడ విప్పి కూర్చుంది ఆమె..ఇద్దరు కూతుర్లూ మంచి ఛాయ తో ఉన్నారంటే ఆమె నుండి వచ్చిన గుణమే..మంచి రంగు..చక్కటి ముఖం..చూడగానే ఆకర్షించే కళ్ళు..ఒక్క మాటలో చెప్పాలంటే...రాఘవ గారు అదృష్టవంతుడు రా..అనాల్సిందే..ఆమె జుత్తు గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే..నీళ్లు పోసి తడుపుతుంటే నాలుగంటే నాలుగు చుక్కలు కింద పడలేదు..అంత చిక్కటి జుట్టు ఆమెది..కుమార్ కి కూడా భయం వేసింది..ఎక్కడ కత్తి విరిగిపొద్దెమో అని..అందుకే బాగా నానబెట్టి పది నిముషాలు అలానే మర్దనా చేశాడు..ఆమె కళ్ళు మూసుకుని ఆనందిస్తుంది..క్రమంగా ఆ అనుభవం ఆమెకు తెగ ఇష్టం గా మారుతోంది..మొదటిసారి గుండు గీయించినపుడే ఇలా అయుంటే ఈపాటికి ఎన్ని గుండ్లు అయ్యేవో..ఈలోపు అల్లుడు కూడా వచ్చేశాడు..అత్తగారి గుండు దగ్గరుండి చూడ్డానికి..రెండు పిలకలు వేసి గీకడం మొదలెట్టాడు కుమార్..మెల్లిగా కదులుతోంది కత్తి..తెల్లటి పాయ ఏర్పడింది..అలా రెండు మూడు నిముషాల్లో ఓ పక్క పూర్తిగా బోడి అయి అరగుండుతో ఉంది అమ్మ ఇపుడు..అల్లుడు చిన్నమ్మాయితో అన్నాడు సరదాగా
అల్లుడు: ఏమ్మా..మావేనా ఫోటోలు..మీవి లేవా..ఇపుడు తీయవేం..
ఆమె: అరే బావా..సరే తీస్తా ఆగు..
అమ్మ: ఏయ్..ఏంటి తీసేది చాలు పో..నాకు సిగ్గు
ఆమె: ఒక్క ఫోటోనే అమ్మా అని క్లిక్ మనిపించింది..
అమ్మ ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంది నవ్వుతూ..ఆ నవ్వుల్లోనే రెండో వైపు గీయడం మొదలెట్టాడు కుమార్..మరో 5 నిముషాల్లో గుండు మొత్తం పూర్తయింది..నున్నగా లేతగా ఉంది పడుచమ్మాయి గుండెకు మల్లే..
ఆమె: అమ్మా..నీ ఏజ్ తగ్గిపోయింది తెలుసా..ఎంత ముద్దుగా ఉన్నావో..
అమ్మ: చాల్లేవే అంటూ పైకి లేచి గుండు మొత్తం తడుముకుంది..ముఖం పై ఉన్న నీటిని..అక్కడక్కడా అతుకున్న వెంట్రుకలనూ తుడిచి పక్కకి కదిలింది..ఇంతలో వియ్యపురాలు ముస్తాబై వచ్చింది..
అత్త: అరే..ఎంత బాగున్నావ్ వదినా..చక్కగా కుదిరింది నీకు గుండు..
అమ్మ సిగ్గు పడింది..
అక్క: ఏంటే నువు గుండు గీయించలేదా..జుట్టు అలానే ఉంది..
చెల్లి: అదీ..అమ్మ వచ్చి ఆపింది..ఇక కత్తెర్లు ఇచ్చి లేచేశాను..
అత్త: కత్తెర్లు ఇచ్చి లేచావా..నేను అదే చెప్పనా నీకు..?
చెల్లి: అది కాదత్తమ్మా..అమ్మ..
అత్త: ఏంటి వదినా..ఏం పని ఇది..దేవుడి కార్యం ఇలా చేయొచ్చా..
అమ్మ: అయ్యో..కోపమెందుకు వదినా..అది పెళ్లి కావాల్సిన పిల్ల..ఇపుడు బోడి గుండు గీయిస్తే బాగోదనీ..
అత్త: ఆమాత్రం నాకూ తెలుసు..కానీ మనం చేసేది మంచి అయితే మనకూ అంతా మంచే జరుగుద్ది..
అమ్మ: అది నిజమే వదినా..కానీ ఎందుకో దాన్ని గుండులో చూడాలంటే నాకు అదోలా అనిపించింది..పాపం దానికి కూడా గుండు అంటే చాలా భయం
ఆమె: ఆ..ఈమెకు తెలుసు మరి..(మనసులో)..అమ్మా..
అమ్మ: నువ్వాగవే..నిజం వదినా..అయినా కత్తెర్లు ఇచ్చిందిగా..
అత్త: కత్తెర్లట కత్తెర్లు..అనుకున్న పని మధ్యలో ఆపేసి..
అమ్మ: అయినా ఏంటి వదినా నువ్వు..దాని పేరులో ఉన్న జుట్టు దాని నెత్తిన లేకుంటే ఏం బావుంటుంది చెప్పు..
ఎందుకే నా జుట్టంటే అంటిష్ఠం నీకు..అనుకుంది ఆమె మనసులో
కుమార్ రాఘవ గారిని అడిగాడు
కు: సార్..మీ అమ్మాయి పేరేమిటి..చిన్నమ్మాయి..
రాఘవ: ** సుకేశిని **
కు: ఓహో...
సుకేశిని మనసులో ఉన్న కోరికను అమ్మ తీరనిస్తుందా..కుమార్ ఆశ నెరవేరేనా..
మళ్లీ పొడిగించినందుకు మన్నించాలి..ఈ భాగంలో చాలా రాద్దామనుకున్నాను..కానీ కుదరలేదు..క్లుప్తంగా ముగించమంటే ముగించేస్తాను..మీ సలహాలు స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధం..
సశేషం..
0 Comments